చాలా చాలా బాగుంది. నాకు మేము యానంలో ఉన్నారోజులు గుర్తు కొచ్చాయి .. దేవదానం రాజు, పిల్ల సుబ్బారావు, ద్రాక్షార్హం సరోజ, బులెరోజ్ మాస్టారు, కొప్పుల స్వామి నాయుడు ,ఎంతమందో.వంశీ కధ, మీ కథనం పూవుకు తావి అబ్బినట్లు ఉంది.
ఏ కవిలో భావుకత ఎప్పుడు పొంగివస్తుందో, మరి ముఖ్యంగా అది ఎప్పుడు గుర్తింపు బడుతుండో ...అంత ఆ శివుడి సిత్రాలు. వంశీ మార్కు తూ గో కధ...బాగుంది మీ వ్యాఖ్యానం పున్నమ్రాజు గారు....
I read this story when it was published in swathi weekly magazine. After reading this story a legend's name stuck my mind and it was "siri vennala Seetharama sastry garu
బాగుందండి ... మన యాస విని చాలా రోజులైంది.
వంశీ గారి కథ, పున్నమరాజు గారి గళం ... కాంబినేషన్ గొప్పగా ఉందండీ !
చాలా చాలా బాగుంది. నాకు మేము యానంలో ఉన్నారోజులు గుర్తు కొచ్చాయి ..
దేవదానం రాజు, పిల్ల సుబ్బారావు, ద్రాక్షార్హం సరోజ, బులెరోజ్ మాస్టారు, కొప్పుల స్వామి నాయుడు ,ఎంతమందో.వంశీ కధ, మీ కథనం పూవుకు తావి అబ్బినట్లు ఉంది.
చాలా బావుంది పున్నమరాజు గారు
కధనం మీ గళం లో అద్భుతంగా నడిచింది
కధలోకి తీసుకెళ్లారు. శుభాకాంక్షలు 🌹
చాలా బాగుంది సార్ ! గుర్తింపు పొందిన వ్యక్తి చెత్త వ్రాసినా విలువ నిస్తారు. సామాన్యుడిలో ప్రతిభ ఉన్నప్పటికీ విలువ ఇవ్వదు ఈ సమాజం.
-రవిబాబు అనంతాత్మకుల
లోకం తీరు ఈకధలో చక్కగా వినసొంపైన రీతిలో వివరించారు రాజుగారు👌.
మంచి మెసేజి వున్న కథ. మీ గళంలో ప్రాణం పోసుకుంది. అభినందనలు !
చాలా మంచి కథ . మీ గళం లో వింటే ఇంకా చా.. లా చా.....లా బాగుంది బావగారు
Baagundandi. Mee galamlo yedaina vina sompuga untundi. Sastry gaaru aakharuna cheppinattu mimmalni, mee gonthukani nijanga abhinandistunnanu. Really very good.
Avuna ...
SHASTRI SUUUUUUPER GA annadu....😇😍🤩✍💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super ga narration chesaru sir voice super
Good morning Sir.
I personally appreciate your new endeavour which bestows one more feather on your prodigious Cap.
M J BHAGAVAN
యదార్థాన్ని స్పష్టం గా చెప్పారు...v.nice ...
బాగుంది సార్
చాలా చాలా బావుందండీ.
ఆయన చెప్పడం.
మీరు చదవడం
చాలా చాలా బాగుంది
ఏ కవిలో భావుకత ఎప్పుడు పొంగివస్తుందో, మరి ముఖ్యంగా అది ఎప్పుడు గుర్తింపు బడుతుండో ...అంత ఆ శివుడి సిత్రాలు. వంశీ మార్కు తూ గో కధ...బాగుంది మీ వ్యాఖ్యానం పున్నమ్రాజు గారు....
Etla spandichlo emani pogadalo manusulonchi bytiki raavatledu
ఈరోజు మళ్ళీ విన్నాను. గోదావరి నది పైనుండి వస్తున్న గాలి పలకరించినట్ల నిపించింది. కాకినాడ, యానాం పరిసరాలు గుర్తొస్తున్నాయి.
పున్నమి రాజు గారూ మీరు వంశీ కధ చదువుతుంటే వెన్నెల లో వివరించిన అనుభూతి కలుగుతుంది 😊
ధన్యవాదాలండీ
Sooper
మరిన్ని కథలు upload చేస్తారు అని మా కోరిక.. 🙏
ధన్యవాదాలండీ..తప్పకుండా
Very good story uma garu. Thanks
కధ, కధనం, వ్యాఖ్యానం అన్నీ అద్భుతంగా ఉన్నాయి పున్నంరాజు వారు.
Super
Yes...sastry cheppindi nijame
Adhbutham andi
మా గోదారి స్టోరీ చాలా చాలా బాగుంది NAG YANM
ధన్యవాదాలండీ
నేను చచ్చేలోపు వంశీ గారిని కలవాలి
Very nice sir 🙏
శ్రీ శ్రీ కవితని కామెంట్ చేసిన సన్నివేశం నేను ఒంటరి గా వున్నప్పుడు కూడా నవ్వొస్తుంది ఎవరైనా నాకు పిచనుకుంతరని భయమేసింది అండి
చాలా బాగుంది సార్ ఇంకా వుంటే బాగుంటుంది
ధన్యవాదాలండీ
అభినందనలు.
చాలా బాగుంది
ధన్యవాదాలండీ
I read this story when it was published in swathi weekly magazine. After reading this story a legend's name stuck my mind and it was "siri vennala Seetharama sastry garu
Super
Thanks
Chala bagundi. Rachanalu rani varu kuda rachinche sahasalu chestaremo!
Thank You Sir
Maaa godaari akshralatho chupinchey oke okka vyakthi vamsi gaaru
ధన్యవాదాలండీ
Vamsi kathalu Chalabaguntaii😂
ధన్యవాదాలండీ
Atbhutam sir. Kadha khadanam rendoo. Chaala kaalaaniki malli mee galam nunchi Vamsi gari khadha. Malli Godavari jillalalo unnatlundi
Ea katha swathiweakly lo achayyindi.. Vamsy gaaru vere penname tho raasaaru. Kanakamahalakshmi dance troop moviloni song naaku chala ishtam
ధన్యవాదాలండీ
నిజమే చెప్పే డు, శాస్త్రి
ధన్యవాదాలండీ
ఇది సిరివెన్నెల గారి గురించా
కాదండీ.. వంశీ వ్రాసిన కథ
Sex books are not available in library sir
ధన్యవాదాలండీ
Oo peg eyala...