Million Dollar Words #95 | Powerful Inspirational Video | Voice Of Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 355

  • @VoiceOfTeluguofficial
    @VoiceOfTeluguofficial  4 года назад +27

    👇 Our Official Social Media Links 👇
    ► Email👉 voiceofteluguofficial@gmail.com
    ► Instagram👉instagram.com/voiceoftelugu
    ► Facebook👉facebook.com/Voice0fTelugu
    ► Twitter👉twitter.com/VoiceTelugu
    ► Telegram 👉@VoiceOfTelugu (or) +919700055310

    • @Bittyroyal179
      @Bittyroyal179 4 года назад

      Waiting sir

    • @phanikumar2995
      @phanikumar2995 4 года назад

      Who will watch ur video's with Length....Make it short

    • @ramavarapukarthik234
      @ramavarapukarthik234 4 года назад +2

      Nuvvu nijanga dhevuduvu anna 🙏🙏🙏🙏🙏🙏

    • @ramamohanrao5152
      @ramamohanrao5152 3 года назад

      Excellentu

    • @brodieonyx9629
      @brodieonyx9629 3 года назад

      i know it's pretty off topic but do anyone know a good place to watch new tv shows online ?

  • @nagarajuksrl1052
    @nagarajuksrl1052 4 года назад +8

    మనస్సు బాద వేసినప్పుడు మీ మాటలు వింటాను గురువుగారు చాలా ధైర్యం వస్తుంది కొండంత అండ ఎదో సాధించాలని తపన నన్ను నన్ను గా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది

  • @TeluguGlobalFacts
    @TeluguGlobalFacts 4 года назад +37

    ఈ రోజు నీది కాకపోవచ్చు,
    రేపు ని రోజు కాకపోవచ్చు,
    కాని ఒక్క రోజు, ఒక్క రోజు
    ని రోజు గా ఉండే ఉంటుంది
    రాసి పెట్టుకో 🖊️
    ఆ రోజు కోసం ముందుకు సాగు....
    తరువాత ఇంకా అలా సాగిపోతావు.. ✊✊

  • @Einstein_killer
    @Einstein_killer 4 года назад +13

    కొన్ని కొన్ని సార్లు మీరు నాకోసమే, నాకు తగిన సందర్బంగా మీరు వీడియోలు చేస్తున్నారేమో అనిపిస్తుంది అన్నయ్య 🙏🙏🙏thanks అన్న

  • @vamsijangam003
    @vamsijangam003 2 года назад +2

    Mithrama your my true frnd...becase you inspiring me throught your inspiratinal videos in my difficult situations...

  • @molugurianand8089
    @molugurianand8089 4 года назад +9

    Real super story brother thank you so much ఈ స్టోరీ వలన స్నేహితులు కొంతమందైనా మారతారని ఆశిస్తున్నా థాంక్యూ సో మచ్

  • @Nalini-ks8ez
    @Nalini-ks8ez 4 года назад +9

    ఆనందంలో వెల్లకపోయినా కష్టాలలో నేనున్నాను అనే తోడు చాలా అవసరం.

  • @nithinsunny7367
    @nithinsunny7367 4 года назад +27

    Each and every word inspiration to me

  • @pardhupalla01
    @pardhupalla01 4 года назад +43

    పూరి తో పాట్లు (యుద్దం)
    2-3 ఏళ్లు ఉంటాయి అనుకుంటా...
    ఒక ప్లేట్ లో ఒక పూరి, పూరి కూర వేసి, తన వడిలో పెట్టింది వాళ్ళమ్మ.
    మొదట ఒక్క చేతితో పూరి చింపడనికి ప్రయత్నించింది, చల్లగా ఉండడం వల్ల అనుకుంటా చిన్న ముక్క కూడా అవ్వడం లేదూ...ఇంకా ఆలా ప్రయత్నిస్తూనే ఉంది అయిన అవ్వడం లేదు..
    ఈ ప్రయత్నంలో ఆ పూరి కూర తన వడిలో ఒలిగింది.అయిన పూరిని చింపడానికి ప్రయత్నిస్తుంది.. అయిన అవ్వడం లేదు..
    బాగా అలిసిపోయినట్లు ఉంది.
    తన వడిలో ఒలిగిన కూరలో బఠాణీ గింజల్ని తినడం మొదలపెట్టింది...
    కూరలో కారం ఎక్కువ అయినట్టుంది...
    అమ్మ నీరు కావాలి అని పిలిచింది..
    వాళ్ళ అమ్మ ఒక 200g గ్లాసులో నీరిని నింపుగా ఇచ్చింది.. తన బుజ్జి చేతితో తన నోటి వరకు ఎత్తలేకపోయింది... అప్పుడు తన వడిలో ఉన్న ప్లేట్ నీ కింద పెట్టి రెండు చేతులుతో నీరు తాగింది...
    కాస్త హాయిగా ఊపిరి పీల్చుకొని...
    ఈ సారి తన రెండు చేతులుతో పురిని చింపడం మొదలుపెట్టింది... అయిన కూడా చిరగడం లేదు..
    ఇక తన చిన్న మొఖంలో నిరాశ , కళ్లులో కన్నీరు కారాల వద్ద అన్నట్టు వచ్చేశాయి.
    నేను అయితే తినడం ఆపేస్తుంది ఏమో అనుకున్నా..
    కానీ, పట్టు వదలకుండా మళ్ళీ ప్రయత్నించింది.
    అయిన అవ్వడం లేదు...
    ఇంకా చివరికి ఆ పురిని తన నోటిలో పెట్టి తన పదునైన పల్లుతో కొరికింది, అప్పుడు పూరి చిన్న ముక్క అయింది. తన సంతోషానికి అవధులు లేవు. అప్పుడు,
    తన బుజ్జి మొఖంలో పూరీకి తనకి జరిగిన యుద్ధంలో తానే గెలిచాను అనే ఆనందం కనిపించింది.
    తన పోరాట స్ఫూర్తి నాలో ఆనందం కలిగించింది. అదే వాళ్ళ అమ్మ తనకి తినిపిస్తే తన పొట్ట మాత్రమే నిండేది, కానీ ఇప్పుడు తన మనసు కూడా సంతోషంతో నిండింది.
    ఈ కథ చదివిన మీకు ఆనందం కలుగుతుందని ఆశిస్తున్నా..

  • @hifriends3607
    @hifriends3607 4 года назад +16

    మనకు నిజమైన స్నేహితుడు
    .....మన మనస్సు 💖
    ఇదే నిజం 💯✔
    ప్రతి రోజూ ఉదయం
    ఒక 5 నిమిషాల సమయం
    నీ మనసు తో గడుపు 🌹
    నిన్ను కడిగేస్తుంది 👍
    నీకు నూతన శక్తి ఇస్తుంది 💥
    నీ మనసే. ...నీజీవితం 💖🌍
    ఆలోచన చేయండి ----- నిరూపించండి
    "సోమరితనాన్ని విచ్చలవిడి తనాన్ని
    పగ్గాలు వేసి
    మనసుని నియంత్రణ చేస్తే
    మనం అనుకున్న లక్ష్యాలను సాదిస్తాం" 🌻
    *** స్నేహమైనా --- ఏ బందమైనా
    ఒకరి ఇష్టాన్ని ----- ఒకరు గుర్తించి
    గౌరవించటంలో ఉన్న ఆనందం 😀
    వెనుక 👏👏
    నాకు నువ్వు ***** నీకు నేను
    ఒకరికి ఒకరం అనే
    అందమైన అనుబంధం ఉంటుంది 💯✔
    ........ఇది నిజం 🍀🍀
    సమయాన్ని సరిగా వినియెగించుకునే వారికి
    మిగతా మంచి అలవాట్లు వాటంతటవే వస్తాయి ......💥👍
    మీలో ఉన్న ప్రతిభ ని గుర్తించండి
    మీరు సాదించగలరు
    మీకు శక్తి ఉంది 👌
    భారతదేశ ప్రజలు
    అద్భుతమైన తెలివి గలవారు
    💥💥💥💥💥💥💥💥💥💥💥
    ఇది చరిత్ర లో నిరూపించారు
    ఏ పని చేయాలన్నా
    ఒక్క సారి ఆలోచన చేయండి
    బంగారు భవిష్యత్తు మీ సొంతం.👈
    చక్కని ఆలోచన విధానం
    మన జీవితానికి అలవాటు చేసుకోవాలి
    ఖచ్చితంగా చెప్పవచ్చు
    మీరు అనుకున్నది సాధిస్తారు.👌
    అందరూ బాగుండాలి
    అందులో
    మనము ఉండాలి
    మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏
    భారతీయులందరికి
    విజయదశమి శుభాకాంక్షలు 🌻🌻🌻

    • @godisgrestslittlecreation9019
      @godisgrestslittlecreation9019 4 года назад +1

      S

    • @hifriends3607
      @hifriends3607 4 года назад +1

      @@godisgrestslittlecreation9019
      Thanku gentlemen.
      This is your goodness
      God bless you 🙏
      విజయదశమి శుభాకాంక్షలు 🌻 🌻
      అందరూ బాగుండాలి
      అందులో
      మనము ఉండాలి
      మనసుపూర్తిగా కోరుతున్నాను.🙏

    • @godisgrestslittlecreation9019
      @godisgrestslittlecreation9019 4 года назад

      Thanq.... Once channel chudandi.... Nachhite like cheyandi

  • @RajuBhai-rd4cf
    @RajuBhai-rd4cf 4 года назад +10

    మీరు చాల బాగా చెప్పారు సార్ 🙂 మీరు చెప్పిన మాటలు వింటూటే రోమలు లేస్తూనe

  • @m762gaming9
    @m762gaming9 4 года назад +106

    Name. : voice of telugu
    Role : youtuber
    Haters. : 0
    Fans. :👇👇👇👇

    • @VoiceOfTeluguofficial
      @VoiceOfTeluguofficial  4 года назад +37

      రాముడంతటి వాడినే రావణుడు మెచ్చలేదు..
      మనమెంత.. నువ్వు చెప్పే మంచినంతా పక్కన బెట్టి వేలెత్తే జనం ఉంటారు ఈ సమాజం లో..

    • @r.v.krishna815
      @r.v.krishna815 4 года назад +3

      అవును మిత్రమా

    • @m762gaming9
      @m762gaming9 4 года назад +4

      @@VoiceOfTeluguofficial reply ichinandhuku dhanyavadamulu mitrama

    • @shivakrishnaakhil3535
      @shivakrishnaakhil3535 3 года назад

      Super. Very nice voice

    • @veekrambondla1081
      @veekrambondla1081 2 года назад

      @@VoiceOfTeluguofficial tq sir

  • @srinivassudagoni143
    @srinivassudagoni143 4 года назад +16

    ధైర్యం నీ పై నీకు నమ్మకం విశ్వాసం ఓపిక ఈ ఉంటే మనిషి సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు

  • @harikrishna.m
    @harikrishna.m 4 года назад +16

    నా జీవితాన్ని చూస్తే
    నాకు కన్నీళ్లు వస్తాయి
    ఆ కన్నీళ్లును అధిగమించగల శక్తి నాకు Naren మాటల నుండి వచ్చింది.

  • @Shivakumar-hj2sy
    @Shivakumar-hj2sy 4 года назад +3

    Bhaya just iam leading my life only with your motivation... Thank you so much bhaya...

  • @poornapalla871
    @poornapalla871 4 года назад +1

    Good Morning ⛅⛅⛅⛅⛅ Super Million Dollar Words #95 Video👌👌👌👌👌👌👌👌👌👌 Thankyou So Much Narengaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tom3and3jerry5
    @tom3and3jerry5 4 года назад +3

    True enemy is better than fake friend!!
    Thanks a lot for this tremendous inspiration and please continue to spread positive frequencies

  • @EYDVLOGS
    @EYDVLOGS 4 года назад +1

    చాలా బాగుంది సార్ నేటి యువతకి మీరే ఇన్స్పిరేషన్ 💗💗🙏🙏🙏🙏

  • @kravivarma1567
    @kravivarma1567 4 года назад +1

    Thank you Ur videos always support to me....I'm always inspired Ur videos .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sayyadshabaz5401
    @sayyadshabaz5401 4 года назад +1

    Good morning 🌞🌞 Naren garu superb video sir tanq🙏🙏 Legendary voice 🗣️🗣️

  • @PrasadLanke-o2g
    @PrasadLanke-o2g 8 месяцев назад

    Chepte konnenti annaya ennaina vinali anipistundi enni sarlu vinna malli vinali anipinche voice meedi ❤

  • @nagarajamla7851
    @nagarajamla7851 4 года назад +1

    Sir meru mee thinking marvelous sir....mimali kalisey adrustani korukuntunamu.....meru mee jivitham lo enni chusaro anedhi mee prati matalo telustundhi sir.....big fan of u sir ..since 4 years..

  • @karnaobulreddy7343
    @karnaobulreddy7343 4 года назад +3

    Very very excellent sir my day starts with this

  • @intrestingvidoes6097
    @intrestingvidoes6097 4 года назад +1

    Thank you sir
    👌👌👌👌

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 4 года назад +2

    It's a 100 days motivational
    Blockbuster 🎈🎈🎈🎈🎈🎆🎆🎇

  • @TeluguGlobalFacts
    @TeluguGlobalFacts 4 года назад +11

    Naaku RUclips తెలియని రోజుల్లో,
    ఈ వాయిస్ whatsapp ఆడియో records lo విని,
    Dimmatirigi poyedi ah way of continuing...
    Finally i got youtube i
    Daily vintuna...
    ఇది రాసి పెట్టుకో 🖊️ naren anna
    ఒక్క రోజు విజయము సాధించి ni ముందుగా ఉంటా... ✊✊✊✊

  • @desaipurushotham7400
    @desaipurushotham7400 4 года назад

    Dhanyavadhaalu sir chaala goppa maatalu chepparu meeru cheppe prathi maata kuda entho vilivainadhi jai hind

  • @dnaresh548
    @dnaresh548 2 года назад +1

    Thanks Sir

  • @mandapatigangarju9281
    @mandapatigangarju9281 3 года назад +1

    కొటేషన్ చాలా బాగుంది సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍

  • @umamohan6118
    @umamohan6118 3 года назад +1

    👍👍👍 good msg , thank you sir

  • @rowdyboytejnadham6368
    @rowdyboytejnadham6368 Год назад

    I love yours inspiretional speeches

  • @VaikuntavasareddyKinkiri
    @VaikuntavasareddyKinkiri 4 года назад +3

    Anna Mee channel valla 100 lo okkaru success Aina meeru gelichante Anna
    Meeki Chala Chala tqs anna
    I ❤️ channel

  • @mr.innocentabhii563
    @mr.innocentabhii563 4 года назад +2

    Super sirrrr 👌👌👌

  • @santoshb8126
    @santoshb8126 4 года назад +1

    Tq ....naren sir

  • @octoyt358
    @octoyt358 4 года назад +13

    Very good Video it gives me positive Vibes❤️

    • @shaiknoor2315
      @shaiknoor2315 4 года назад

      ruclips.net/video/ABaVIqG2bBk/видео.html .

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 2 года назад

      Very useful video #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @chejarlapraveenbrmrmba2749
    @chejarlapraveenbrmrmba2749 4 года назад +1

    Emo bro nuvvu chepthunte cheyyagalanani nammakam kaluguthundhi.....👍👍👍👍👍

  • @vijayajoseph7784
    @vijayajoseph7784 Год назад

    Tq for motivating us with your pleasent voice sir

  • @iamabhisheksn
    @iamabhisheksn 2 года назад

    అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు

  • @badugulapriya7569
    @badugulapriya7569 4 года назад +1

    Annaya video chala bagundi manchi pusthakam vandamandi mithrulaku samanam oka manchi snehithudu oka grandalayam tho samanam annaya you are the inspiration my brother

  • @heenah226
    @heenah226 4 года назад +6

    💯correct bro
    Ur words are heart touching 💫💫💫

    • @shaiknoor2315
      @shaiknoor2315 4 года назад

      ruclips.net/video/ABaVIqG2bBk/видео.html .

  • @gmahendar1636
    @gmahendar1636 4 года назад +2

    Anna you are my inspiration 😎

  • @siddalingamsiddu6709
    @siddalingamsiddu6709 2 года назад

    Yours message give to my more positive enargi

  • @srinuysr1763
    @srinuysr1763 4 года назад +1

    Voice of Telugu ❤️❤️

  • @gayathrianji9702
    @gayathrianji9702 4 года назад +1

    Ee video lo miru cheppina prathi Mata nijam, nenu Chala inspire ayyanu sir , mi matalani 💯 % na jeevitham lo implement chestanu chestanu sir

    • @shaiknoor2315
      @shaiknoor2315 4 года назад

      ruclips.net/video/ABaVIqG2bBk/видео.html .

  • @molugurianand8089
    @molugurianand8089 4 года назад +1

    Super real stories brother thank you so much happy Sunday

  • @vidyapaspunoori306
    @vidyapaspunoori306 4 года назад +1

    Thank you so much 🙏

  • @saraswathidoota993
    @saraswathidoota993 4 года назад +1

    Vruksham la yedhagali ante vithan laga padipovalsindhe chalaaaaaaaaaaaaaaaa badhaga nachindhi e sentence super 👍👍👍👍👍👍 😍😍😍😍

  • @surendharsuri6921
    @surendharsuri6921 4 года назад

    🙏🙏 your voice and writer
    ఒక్క వీడియో కరెక్ట్ గా రావాలంటే ఎంత కష్టపడ్డారో మీ విజయం వాళ్ళ తెలుస్తుంది. అ విజయం నీ మనం సాదించినపుడు అ కష్టం విలువ అర్ధం అవుతుంది. అలాగే మనం మన లక్ష్యం కోసం కష్టపడుతూ విజయం సాధించే వరకు కష్టపడుతూ ఉంటామో. అప్పుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. 🙏🙏🙏🙏

  • @Ani_Compilation
    @Ani_Compilation 4 года назад +1

    Very very excellent sir

  • @narayanapuramsurendra3169
    @narayanapuramsurendra3169 4 года назад +4

    సూపర్❤️👌🙏

  • @hrudhayakavyashireelll2280
    @hrudhayakavyashireelll2280 4 года назад +1

    U voice is very awesome sir.. Vry well motivation sir. Always bright future sir.. . thank you so much sir...

  • @saikrishnateja9597
    @saikrishnateja9597 4 года назад +1

    Voice of telugu ❤️❤️

  • @Rmi335
    @Rmi335 4 года назад +3

    Excellent voice . Motivation sir 👍🏻 meeruu ella videos chesthuu.. vundandii memmu chusthuu.. vunntammm ... Prathi roju meru ye video chestharuu anii yedhuruu chusthu vuntanuu sir eroju motivation super sir✨

  • @Aarikumar57
    @Aarikumar57 4 года назад +1

    Very good information sir

  • @ramachandrasekhar710
    @ramachandrasekhar710 2 года назад

    Very good massage sir 🙏

  • @dharmakavitha917
    @dharmakavitha917 4 года назад +8

    1st like 1st comment wake with voice of telugu

    • @sathart_7
      @sathart_7 4 года назад +1

      Hi friends meku drawing istam ite okasari na profile meda click chesi chudandi . Please😟 support me 🙏🏻🙏🏻 🥺

    • @shaiknoor2315
      @shaiknoor2315 4 года назад

      ruclips.net/video/ABaVIqG2bBk/видео.html .

  • @siddalingamsiddu6709
    @siddalingamsiddu6709 2 года назад

    Meeru life ane sujectni chadivara your smile is very nice

  • @shrimokaashi3022
    @shrimokaashi3022 4 года назад

    Most powerful full speech ...

  • @arundavidraj6779
    @arundavidraj6779 4 года назад +1

    Love you so much sir your words are changing my life

  • @ramuk6094
    @ramuk6094 4 года назад

    Very superb video..

  • @businessstar9800
    @businessstar9800 4 года назад +1

    Billionaire words. Giving. Naren. Anna. 🙏🙏🙏🙏🙏✊✊✊

  • @harinath_sharma_9993
    @harinath_sharma_9993 4 года назад +6

    గొప్ప మాటలు గొప్ప వాళ్ళు చెప్తేనే బాగుంది లవ్ యు అన్న

  • @sudharshu2706
    @sudharshu2706 4 года назад

    100% ture wordddddd tht makes us more truthful and honest we are always love you and urs motivation and voice sir......😘❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshmangalaram9089
    @rameshmangalaram9089 4 года назад

    Super sirji
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @valishaik1115
    @valishaik1115 3 года назад

    Sir naku sad vachena pudhu mi voice ya vimtanu sir thanks ur voice very super

  • @siddalingamsiddu6709
    @siddalingamsiddu6709 2 года назад

    Mee gsmbeeramaina voice ki daily oka good night and okay good morning

  • @localtraveller8647
    @localtraveller8647 4 года назад +1

    I love your voice bro

  • @shekarkummari8828
    @shekarkummari8828 4 года назад +1

    Thank you bro...,

  • @brahmamalamanda5531
    @brahmamalamanda5531 4 года назад

    Superb word's Sir tq

  • @SatyaNarayana-yr9tv
    @SatyaNarayana-yr9tv 4 года назад

    Really Awesome

  • @godisgrestslittlecreation9019
    @godisgrestslittlecreation9019 4 года назад

    నిజాయితీ ....ధైర్యాన్ని ఇస్తుంది....

  • @bhavani3252
    @bhavani3252 4 года назад

    Nice video thanks 🙏

  • @vijayankireddy9414
    @vijayankireddy9414 4 года назад

    Thank you bro iam negative thinking then see video iam be postive

  • @ksuresh6562
    @ksuresh6562 4 года назад

    Excellent sir

  • @rajeshrajraj5757
    @rajeshrajraj5757 4 года назад +1

    Ovice of telugu❤

  • @johnsonkapu54
    @johnsonkapu54 4 года назад

    Super speech Sir....

  • @venkatesh7690
    @venkatesh7690 4 года назад

    Good morning super video

  • @srinubokka6520
    @srinubokka6520 4 года назад +1

    Hi sir how are you good morning beautiful words

  • @mohanreddykurla9591
    @mohanreddykurla9591 3 года назад

    Super sir

  • @saipramodguntamukkala5426
    @saipramodguntamukkala5426 4 года назад +2

    Super Bro speechless words 🔜🔝

  • @ramavarapukarthik234
    @ramavarapukarthik234 4 года назад

    Anna nuvvu super

  • @believer3772
    @believer3772 4 года назад +1

    Much love from Karnataka brother..
    Keep inspiring..✨😊

  • @sudheerkumarsudheerkumar6656
    @sudheerkumarsudheerkumar6656 4 года назад +1

    Nice words bro

  • @AnwarBasha410
    @AnwarBasha410 4 года назад

    Super Words Sir 🥰

  • @rts_creations375
    @rts_creations375 4 года назад

    Excellent Anna...👌👌👌

  • @veekrambondla1081
    @veekrambondla1081 2 года назад

    Sir miru dhevudu maku entha machi matalu chepputhunnadhuku miku padhabi vadhannalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @varshikafollowersvedios2140
    @varshikafollowersvedios2140 4 года назад +1

    Mind-blowing bro.....

  • @sathart_7
    @sathart_7 4 года назад

    Very very good video

  • @sdhussaincreations8512
    @sdhussaincreations8512 4 года назад +1

    Super🤝🤝🤝🤝

  • @mohanreddykurla9591
    @mohanreddykurla9591 3 года назад

    Good sir

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 4 года назад +2

    U have a given golden words & ur voice is magic bro👍❤️

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +1

    నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే...!వేట మొదలుపెట్టేముందు సింహం కూడా రెండడుగులు వెనక్కే వేస్తుంది...!
    పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు..!
    గెలుపుకోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు..!
    మిత్రమా...!
    ఓటమీ నీదే...వేటా నీదే...
    అంతిమంగా గెలుపూ నీదే..

  • @manasareddydasari306
    @manasareddydasari306 4 года назад +1

    Wow anna 😍 superb ♥

  • @bhavana9a257
    @bhavana9a257 4 года назад +1

    Yes it's true bro

  • @chanukyasai2729
    @chanukyasai2729 4 года назад +1

    super Anna ne voice

  • @srinivaspottabathini6653
    @srinivaspottabathini6653 4 года назад

    Good video

  • @umamanikantaayitham
    @umamanikantaayitham 4 года назад +4

    This video is fuel of heart beating

    • @shaiknoor2315
      @shaiknoor2315 4 года назад

      ruclips.net/video/ABaVIqG2bBk/видео.html .

  • @117roy9
    @117roy9 4 года назад +1

    Great....bro Nv... 117

  • @medigayam8147
    @medigayam8147 4 года назад +4

    U had a great voice bro
    Its like wooooow

    • @shaiknoor2315
      @shaiknoor2315 4 года назад

      ruclips.net/video/ABaVIqG2bBk/видео.html .

  • @karunyak5727
    @karunyak5727 2 года назад

    Wow great 👍