అవినాష్ రెడ్డే..!? EX MP Vijayasai Reddy SENSATIONAL COmments | Viveka Incident | MP AVINASH | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 72

  • @SriniKiva-si1vf
    @SriniKiva-si1vf 2 дня назад +22

    వినేవాళ్ళు ఉంటే ఎన్ని అయినా చెప్పొచ్చు... 🤣

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 День назад +25

    పిల్లి గుడ్డిదయితే ఎలుక ఎత్తి చూపించిందంట.. విలేకరి వెర్రోడైతే వీసా రెడ్డి కతలు చెపుతాడు.

  • @narendranathtatini230
    @narendranathtatini230 2 дня назад +21

    వీడు అబద్ధాలు చెప్పలేడట ఏం జోక్ రా నాయనా

    • @parameshparimi2002
      @parameshparimi2002 День назад

      Ippati varaku abbadalu chappadu ippati nunchi nijalu chaptadu ada magic

  • @Raja-zq1bw
    @Raja-zq1bw День назад +9

    మరి పింక్ డైమండ్ గురించి కూడా చెప్పమనండి.అబద్ధాలు చెప్పాడు కదా

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 День назад +6

    Super మంచి ప్రశ్నలు వేశారు.నోరంతా గబ్బు. అన్నీ అబద్ధాలు. రేయ్ తప్పించుకోలేవు.

  • @Kingkohli-l2k
    @Kingkohli-l2k 2 дня назад +10

    Avinash Reddy be like : Are pettav kada raa fitting uuu 😢

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 День назад +11

    Avinash ki endhuku chesaru 🤣🤣🤣🤣...

  • @vijayalakshmie689
    @vijayalakshmie689 2 дня назад +15

    వీడికి అన్ని తెలుసు కాని cheppadu

  • @goodboy6259
    @goodboy6259 2 дня назад +7

    పాపం ఇకవదిలేయండి మీరు విజయసాయిరెడ్డి గురించి
    ఆల్రెడీ అతను భయంతో ఉండి ఉంటాడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నన్నుకూడా బాబాయిని లేపించినట్లు లేపిస్తాడో అని
    అక్కడ జగన్మోహన్ రెడ్డి కి కూడా టెన్షన్ మొదలైఉండిఉంటుంది
    ఇప్పుడు నేను ఎలాకంట్రోల్ చేయగలను అతను ఎక్కడ ఎవరిదగ్గర నిజాలు బయటకు చెబుతాడో అని
    మీ మీడియా పెట్టే టెన్షన్ తట్టుకోలేక జగన్ ఇప్పుడే లేపేసినా లేపేస్తాడు

  • @ramanagg
    @ramanagg День назад +4

    విలేఖరి కరెక్టుగా విలేకరు లాగే మాట్లాడాడు. ఒకసారి ఈయన మాట్లాడిన చెత్త అంతా ఆయనకు ఒకసారి వేసి చూపించండి సరిపోతుంది.

  • @janine2222ful
    @janine2222ful 2 дня назад +21

    Veedoka pedha satya harischandrudu mari.

  • @tryadav1008
    @tryadav1008 День назад +5

    ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ కి జేజేలు

  • @venkatcctv8810
    @venkatcctv8810 День назад +2

    అవినాష్ తో ఫోన్ మాట్లాడుతుంటే .. పక్కన ఉన్నోడు మాట్లాడటం ఏంట్రా .. ఇప్పటికైనా బుద్దిగా బ్రతకరా .. చేసిన తప్పులు ఒప్పుకుంటే శిక్ష కొంచెం తగ్గుతుంది ..

  • @జైశ్రీరామ్saveAP

    అవినాష్ రెడ్డి గాడికి ఫోన్ చేస్తే వాడు పక్క వాడికి ఇవ్వడం ఏంటి రా 😂😂😂చంపింది వాడే అయితే అది నీకు తెలుసు కదరా తాత

  • @venkataraokommu5230
    @venkataraokommu5230 2 дня назад +8

    ఆ ఎవరో వివరంగా చెప్పలేరా ?

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 День назад +2

    అవునంటే కాదులే కాదంటే అవునులే సీమ రెడ్ల మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే 😂

  • @naveenchowdary598
    @naveenchowdary598 2 дня назад +8

    This useless fellow propogated that viveka died of heartattack,

  • @narendranathtatini230
    @narendranathtatini230 2 дня назад +5

    వీడిని అడిగే వాళ్ళకి తెలియదా ఏది నిజం చెప్పడు అని

  • @NTSVEN
    @NTSVEN День назад +7

    ఏమి సెప్తిరి ఏమి సెప్తిరి

  • @Ravi-y5f1n
    @Ravi-y5f1n День назад +2

    YSRCP vallu vivekam sir ni champesaru.

  • @sivasala247
    @sivasala247 День назад +1

    Finally visa Reddy took a great decision it is really good for AP..

  • @GopalaKrishnaVullinkala
    @GopalaKrishnaVullinkala День назад +1

    అవినాష్ రెడ్డి కి ఫోన్ చేస్తే రెడ్డి ఫోన్ యెత్తి ప్రక్కనోడు సమాధానం చెప్పటమేంటి.

  • @ChandraSekhar-jy1ls
    @ChandraSekhar-jy1ls 2 дня назад +5

    అసత్య హరిశ్చంద్రుడు

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 День назад

    అబద్ధం చెప్పేటప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా చెబితే నిజం ఐపోదు సాయి రెడ్డి గారు!

  • @mraj7235
    @mraj7235 День назад +1

    ప్రశ్నలు గట్టిగా లేవు. అబద్ధం చెప్పను
    అబద్ధం చెప్పను దేవుడి మీద ఒట్టు దేవుడి మీద ఒట్టు అన్నిసార్లు అంటుంటే నిజాలు చెపితే 16 మంత్స్ జైళ్లో యెందుకు అందర్ని పెడుతలేరు. అంటే నిజాలు చెపితే జైల్లో పెడతారా

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 День назад +1

    వీసా రెడ్డి నీవు అబద్ధాలు చెప్పవుగా! నీవు ఒక గౌరవ హోదాలో(MP)వున్నావు ! నీవు ఎలా చెప్పావు గుండెపోటు అని! రేపు CBI నిన్ను ప్రశ్నిస్తే ఏమి చెపుతావు నీకు ఇచ్చిన సమాచారం ఎవరి ద్వారా వచ్చిందో చెపుతావా వీరయారెడ్డి 😂

  • @bonamvenkateswarlu7929
    @bonamvenkateswarlu7929 День назад

    నువ్వు అవినాష్ కి ఫొన్ చేస్తే వాడు మాట్లాడకుండా పక్కోడి చేత మాట్లాదించాడంటే అవినాష్ దగ్గర నీ విలువ ఏమిటో అర్థం అవుతోంది, ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టే రాజీనామా చేసినట్టున్నావు, ఇంకా ఇటువంటి అవమానాలు ఎన్నున్నాయో😂

  • @thulasinaiduakula3645
    @thulasinaiduakula3645 День назад

    వైఎస్ వివేకానంద గారి మృతిపై స్వరంలో స్పష్టత లేదు. అవినాశాష్ రెడ్డి ఇతరులద్వార సమాచారం సేకరించి చెప్పాడు అనడంలో?

  • @రమేష్బాబు-ట8థ

    సాయి నిన్ను ఊరి తీయాలి.
    ఎందుకంటే నీ అరాచకాలు అటువంటివి.

  • @poojasekhar.t.r.sekhar4945
    @poojasekhar.t.r.sekhar4945 2 дня назад +2

    Waste. World famous neethimantudu. Waste of asking him questions . vaddu baboi.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 День назад

    శాంతి ఎలా వుంది... రాజీనామా చేశారా లేదా...వినేవాలు ఉంటే విసా ఎన్నైనా చెబుతాడు...పాపం శాంతి

  • @rajarao7030
    @rajarao7030 2 дня назад +7

    Modi 6093 twins

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 День назад +1

    వీడికి వణుకుడు కూడా వచ్చేసింది అప్పుడే

  • @Lokeish14
    @Lokeish14 2 дня назад +1

    Aabadalu chepalenu 😂😂😂😂😂😂😂😂

  • @laxmikanthneela981
    @laxmikanthneela981 День назад

    వీడు చెప్పేవన్నీ అబద్దాలే
    చెప్పేది ఒకటి
    చేసేది ఇంకొకటి

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 День назад +1

    Subham. Ycp closure brings pleasure to Andhrapradesh. Dirty decoits.

  • @MrPuvvada
    @MrPuvvada День назад +1

    Irikichesadu ga

  • @anvesh74
    @anvesh74 День назад

    Vivekananda muder court case shows how inefficient, how slow and how corrupt are the dealing judges and the dealing CBI officials

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 2 дня назад +2

    Aaroju night' meeting loo vunnaav gaaa

  • @PraveenVarada-yk3rl
    @PraveenVarada-yk3rl День назад +1

    Nata samrat oscar awards guarantee ra niku

  • @bhaskarasarma3749
    @bhaskarasarma3749 День назад +1

    Pedda sodi Katha,aa roju idi enduku cheppaledu.gunta nakka kaburlu

  • @sudharshanyadavyadav978
    @sudharshanyadavyadav978 День назад

    Jeevitham antha abaddhalu dongathanalu thone brathike JEAN

  • @thotamuralidhar2117
    @thotamuralidhar2117 День назад

    AP people will get heart attack after viewing his interview

  • @venkat8077
    @venkat8077 День назад

    Etanu cheppeve abaddalu...nijalu paliki manishi kaadu

  • @GopalaKrishnaVullinkala
    @GopalaKrishnaVullinkala День назад

    నిజాలు మాట్లాడటం రాక

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 День назад

    Vivekam sir chachipoledu champesaru

  • @viswakumar283
    @viswakumar283 День назад

    Big joke 🤣

  • @nareshgullipalli6854
    @nareshgullipalli6854 День назад

    SHANTHI EKARAM POLAM DUNNUTA JEEVANAM KONASAGISTADANTA.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 День назад

    మోడీ షా లు చాలా మంచివాళ్ళు.

  • @prabhathalaxmi8166
    @prabhathalaxmi8166 День назад

    Drama

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 День назад

    Vediki mokam meda cheppu veyali

  • @Harikrishna379
    @Harikrishna379 День назад

    Gunde potu ani janaanni namminche prayatnam mundu Vi Sa nunchee modalayyindi enduku ? Vaalla family ne saayantraaniki react ayyindi - rehana ki tondara enduku ?

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 День назад

    Sollu

  • @SrinivasaReddyPadala-c8e
    @SrinivasaReddyPadala-c8e День назад

    Vinasakale avinash buddi

  • @INDIRACABLENETWORKKURUPAM
    @INDIRACABLENETWORKKURUPAM 2 дня назад

    mee paapaalu pandu tunnaai

  • @umamaheshpotnuru289
    @umamaheshpotnuru289 День назад

    Veedu nara hanthukudu

  • @rameshv4925
    @rameshv4925 2 дня назад +2

    Apu ra sollu na kodaka

  • @venkateshwarlup5290
    @venkateshwarlup5290 День назад

    Edi journalisem ante thali thandri ki puttani journalisem owra