యాంకర్ వలీ అడిగిన ప్రశ్నలకు మధ్యలోనే వెళ్లిపోయిన లావణ్య | Lavanya Tounge Slip | Lavanya Raj Tarun

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • యాంకర్ వలీ అడిగిన ప్రశ్నలకు మధ్యలోనే వెళ్లిపోయిన లావణ్య | Lavanya Tounge Slip | Lavanya Raj Tarun
    #lavanya #rajtarun

Комментарии • 529

  • @srilathachitty3189
    @srilathachitty3189 Месяц назад +46

    ధీని మాటలు నమ్మి పాపం అనుకున్న కానీ ధిని ఆడియో విన్నాక ఇది ఏలాంటిదో అర్ధం అయింది

    • @littlestarjoshita
      @littlestarjoshita Месяц назад +2

      దీనికి మస్తాన్ సాయి తోని, రాజ్ తరుణ్ తోని, వీళ్ళిద్దరి తోని రిలేషన్షిప్ కావాలి.
      వాళ్ళిద్దరు ఆస్తులు కూడా కావాలి. ఇది పెద్ద ప్లాన్ మీద ఇద్దరినీ కేసులో ఇరికించింది .
      ముందు దీనికి శిక్ష వేయాలి

  • @bv.sobhanababu8461
    @bv.sobhanababu8461 Месяц назад +41

    ఎంత లివింగ్ రిలేషన్ షిప్ ఉన్న ఇలాంటి డ్రగ్స్ కేసులో అరెస్టై, ఎఫైర్స్ ఉన్న ఈమెను సైడ్ చేయడంలో తప్పు లేదు.

  • @ramturalakw2533
    @ramturalakw2533 Месяц назад +84

    ఇది చచ్చే రకం కాదు చంపే రకం ఇది దీని వేశాలు

  • @Meesala_Raju
    @Meesala_Raju Месяц назад +129

    She is Danger girl 😮

  • @Sujatha-vn6vy
    @Sujatha-vn6vy Месяц назад +87

    She is wrong

  • @AlekyaValpadasu-jr8mf
    @AlekyaValpadasu-jr8mf Месяц назад +47

    She is fake

  • @me_Praveen
    @me_Praveen Месяц назад +16

    Papaki bhayam start ayyindi 😂😂

  • @vinodadevanur722
    @vinodadevanur722 Месяц назад +104

    ఈ అమ్మాయి చాలా అబద్దాలు చెప్తుంది అనిపిస్తుంది

    • @krisrau1112
      @krisrau1112 Месяц назад +2

      Yes. Suicide drama. Entha kutra. Dheeniki devudu oka thammudu leka Anna echchivuntey, eeroju ee paristhithi vundedhikadhu.

    • @swarooparanidasari
      @swarooparanidasari Месяц назад +3

      She has all the proof. How can we blame her. Ame chaala proofs chupinchindhi. Nijam kakapothe avanni ekkadi nundi vasthai.

  • @KumaruppadaKumaruppada-vt5fw
    @KumaruppadaKumaruppada-vt5fw Месяц назад +88

    అయితే తరుణ్ చెప్పింది కర్రెక్ట్టేనా మస్తాన్ గాడి మీద కేసు ఉందా.... అంటే రిలేషన్ లో ఉందా మస్తాన్ గాడి తో ఏం కేసు వుంది అని అడిగితే వాడిని అడుగు అంటుంది అయ్యా బాబోయ్ ఇది మామోలు కంచు కాదు తరుణ్ గాడు బాగా బుక్కయడు ఇన్ని తెలివితేటలూ వున్నా దాన్ని భరించడం కష్టమే

    • @krisrau1112
      @krisrau1112 Месяц назад +3

      Drama queen. She made a perfect sketch on him but karma will get her.

    • @secular2605
      @secular2605 Месяц назад +1

      Avunu రాజ్ తరుణ్ సుద్దపూస😂😂

    • @ramat9369
      @ramat9369 Месяц назад +3

      Yes she is a kiladi for sure. If she is a jilted lover there will be some emotion on the face… the calm way she deals with the media clearly shows that she is shrewd and cunning. Why anyone stores the phone audio recordings ? Only people with negative thoughts will do this…

    • @YTPersonal
      @YTPersonal Месяц назад +1

      Raj post cheyyochu kada mastan Sai case with lavanya, Raj has proofs, he showed in tv9

    • @YouWe-f4x
      @YouWe-f4x Месяц назад

      ​@@ramat9369feels so proud of you madam. Being a woman this is a very proud moment for your valuable words. Hats off to your generosity and your compassion towards the situations in life is just woww😅😅😅😅😂

  • @angeleenaprakash
    @angeleenaprakash Месяц назад +48

    Lavanya is not fair person ......

  • @surynseven3340
    @surynseven3340 Месяц назад +77

    ఈ వయసులో ఈ కేసు లు ఏంది..ఈ ఏఫైర్ లు ఏంది.. ఒకడు వేదించాడు అని కేసు పెట్టి మళ్ళీ వాడితోనే కలిసి భర్త గా భావించే వాడిని టార్గెట్ చేస్తే ఎవడు మాత్రం కలిసి ఉంటాడు..
    నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ అతను మాత్రం నీకు నచ్చినట్టు ఉండాలా...
    జెండర్ ని చూసి దొంగలకు సపోర్ట్ చేయొద్దు.. ఈ రోజుల్లో చాలా మంది మగవాళ్ల చావులకి ఆడవాళ్లు కారణం అవుతున్నారు కానీ అది పెద్ద వార్త కాదు..

    • @kishore_kkk
      @kishore_kkk Месяц назад +2

      Correct

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +1

      మోసపూరితంగా పెళ్లి అని తనకి భ్రమ కలిగించి ఉపయోగించుకున్నారని కేసు పెట్టింది అది ఇప్పుడు నిరూపణ అయితే రాజ్ తరుణ్ కి శిక్ష పడుతుంది లేదంటే రాజ్ తరుణ్
      డి ఫర్మేషన్ కేసు వేసుకోవచ్చు
      మస్తాన్ మీద ఈ కేసు పెట్టు ఆ కేసు పెట్టు అని రాజ్ తరుణ్ వాయిస్ మెసేజ్ లు ఉన్నాయి అంట కోర్టులో సబ్మిట్ చేస్తామన్నారు

    • @yashrockstheworld7205
      @yashrockstheworld7205 Месяц назад +1

      Nijanga Andi konthamandhi adavallu valla mogallu chanipothunaru kani avi baitiki raavu konthamandhi adavallu valla nijanga anyayam ayinavallaki nayam e jarugithalle

  • @haribhushan1
    @haribhushan1 Месяц назад +38

    మనసు విరిగిన మగాడు మల్లి కలసి బతకడు పాప . ఎందుకూ ఈ వేధింపులు

  • @IuoYtro
    @IuoYtro Месяц назад +128

    నువ్వు ఎవరితో అయినా ఉండచ్చు , తరుణ్ మాత్రం నితోనే ఉండల? Husband హా? పెద్ద ప్లాన్ ఏ

    • @user-it8rd1lg8d
      @user-it8rd1lg8d Месяц назад +2

      😂

    • @vrnlkumar2701
      @vrnlkumar2701 Месяц назад +2

      Ee penta roju chuise danikanna jail lo padeyali permanent ga appudu ee chetta media lo taggudde next important vishyalu mida media charchinchochu

    • @koradasridevi5697
      @koradasridevi5697 Месяц назад +3

      Deni audio vinte telustundi meku

    • @anupamaonam8229
      @anupamaonam8229 Месяц назад +1

      Adea kada tealive teatalu

  • @sesettipraveen8064
    @sesettipraveen8064 Месяц назад +27

    Right questions and she is behaving very smartly and very dangerous attitude

  • @Anonymous-cp5dm
    @Anonymous-cp5dm Месяц назад +24

    Justice for Raj tarun

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 Месяц назад +29

    Na goal verey😅 she deserves an oscar

  • @srilathachitty3189
    @srilathachitty3189 Месяц назад +7

    Dhini audio leak vinaka rajtarun bro Papam anipinchindhi
    andhulo Papam Thanani yentha galiz ga thidthundho 😢😢Papam dhinni yela barinchado enni rojulu anipinchindhi 🥹🥹

  • @--Royal-Biku
    @--Royal-Biku Месяц назад +16

    Rajtarun wife ❌ Sai wife✔️

  • @mahatabalam4299
    @mahatabalam4299 Месяц назад +5

    Affairs Unna Sare 👏🏻👏🏻👏🏻👏🏻. Waah what a dialogue

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 Месяц назад +28

    Justice for RajTarun

  • @Ranjith_747
    @Ranjith_747 Месяц назад +104

    మస్తాన్ విషయాలు ఎందుకు దాస్తుంది.

    • @AnjaliudayKavali
      @AnjaliudayKavali Месяц назад

      ​@sreekk5987 endhuku ante bayataki ee lavnya rajtarun ni bathakaniyadu kanaka

  • @Sri3051
    @Sri3051 Месяц назад +26

    ఏమీ లేదు అని మాత్రం చెప్పట్లేదు. మహానటి

  • @sujatatutika6558
    @sujatatutika6558 Месяц назад +57

    దీనికి boy friend ఉండొచ్చు. తరున్ కి ఉండకూడదు అంతేగా

  • @swathigummadidala8560
    @swathigummadidala8560 Месяц назад +25

    Most dangerous this girl.... Marriage ki nuv kuda photo click cheyochu ga

  • @sujatatutika6558
    @sujatatutika6558 Месяц назад +33

    చూస్తుంటే రాజ్ తరున్ రిలేషన్ ముందు ఉన్నా ఎప్పుడు వాళ్ళ మధ్య రిలేషన్ cut అయ్యిందని clear గుంది ఇపుడు ఆమె మస్తాన్ తో కలిసి ఉంటుంది. ఇపుడు ఉన్నా ఇంట్లో పైన వాడితో కల్సి వుంది కింద తరుణ్ వున్నాడు బహుశా తరుణ్ ఇల్లు కాబట్టి. అక్కడ వున్నదనుకుంటా తరున్నీ blackmail చేసి డబ్బు బాగా గుంజడమే ఆమె intetion ఇందుకు లాయర్ కళ్యాణ్ గట్టిగ పట్టుకున్నాడు

  • @forexguru1
    @forexguru1 Месяц назад +102

    Justice for raj tarun

  • @srividyadasari5675
    @srividyadasari5675 Месяц назад +25

    justice for raj tarun

  • @prasadkrish6942
    @prasadkrish6942 Месяц назад +119

    మస్తాన్ మీద లావణ్య కేసు ఎందుకు పెట్టింది? కోర్ట్ లో కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి లావణ్య

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +7

      అవును ఈమె కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి
      అలాగే ఆ పెట్టిన కేసులన్నీ రాజ్ తరుణ్ కి తెలిసే ఆమె పెట్టిందని దానికి సంబంధించిన రాజు వాయిస్ మెసేజ్ లు ఉన్నాయని వాటిని కోర్టులో ఇస్తామని వాళ్ళ లాయర్ చెప్పారు.

    • @adr23
      @adr23 Месяц назад

      Naa sai nannu posinchaleva nannu ikkada enduku vadilesav andi,,,,and one more thing veellu mastan sai raj tharun lenappudu ravatam ledu ani ee lawyer idi chepparu,,,raj tarun intlo ledani 3 months nunchi ledu annaru,,,mari mastan sai ninne livelo cheppadu last one monthlo 15 days vellanu annadu

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +3

      @@prasadkrish6942
      వచ్చాడు అని రాజ్ చెప్పాడు కదా ఇంటి నిండా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా video పెడతాడు లెండి. మెంటల్ గా ఫిజికల్ గా ఆమె మీద ఎటాక్ జరిగాక అప్పుడు రికార్డ్ చేసిన ఆడియో అని ఫొటోస్ చూపిస్తున్నారు ఇతను అప్పటి వీడియో కూడా పెట్టాలి మరి

  • @user-dw4uc8zu7j
    @user-dw4uc8zu7j Месяц назад +102

    Antha drama చేస్తుతుంది lavanya.పాపం రాజ్ తరుణ్

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Месяц назад +1

      Vasu kuda fair kadu. Iddaru iddare. Kakunte Tarun actor kabatti vadaladam istam led anipistundhi finalga .

  • @localmediaalerts
    @localmediaalerts Месяц назад +36

    Mahanatiiii

  • @MadhaviGoli-os9tg
    @MadhaviGoli-os9tg Месяц назад +41

    Née marriage pics pettandi😂

  • @Basha78650
    @Basha78650 Месяц назад +3

    లావణ్య గారు..1.పెండ్లి పత్రిక---
    2.పెండ్లి పెద్దలు---
    3.మీరు ఏ గుడి పెండ్లి చేసుకున్నారు...
    4.లావణ్య తల్లి తండ్రులు ఎక్కడ...
    ఈ లాంటి ప్రశ్నలు ఏ విలేకరుల అడగరే...?

  • @user-sv1il4zr3e
    @user-sv1il4zr3e Месяц назад +10

    పదేళ్ల నుండి ఇంట్లోవాళ్లు ఎందుకు పెళ్ళిచేయట్లేదు,వదిలేశారా.....

    • @prasadkrish6942
      @prasadkrish6942 Месяц назад

      @@user-sv1il4zr3e వాళ్ళు సొంత అమ్మ నాన్న కాదు ఏమో అని నా ఆలోచన

  • @kartikeyareddyk9581
    @kartikeyareddyk9581 Месяц назад +91

    She is just expecting Raj Tarun money and property…. Justice for Raj Tarun

    • @natarajtharak2296
      @natarajtharak2296 Месяц назад +1

      Correct 💯

    • @kishore_kkk
      @kishore_kkk Месяц назад +1

      Exactly

    • @venkatram5756
      @venkatram5756 Месяц назад +2

      How come you know.stop talking nonsense justice for lavanya

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +1

      @@venkatram5756
      ఆమె రాజ్ తో ఉండటం మొదలు పెట్టినప్పుడు రాజ్ కి డబ్బు లేదు. ఆమె డబ్బు కోసం చేస్తుందని నేను అనుకోవడం లేదు.

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +1

      ఆమె రాజుతో కలిసి జీవితం మొదలు పెట్టినప్పుడు రాజ్ కి అసలు ఏమీ లేదు.
      ఆమె డబ్బు కోసం చేస్తుందని నాకు అనిపించట్లేదు

  • @Swapnasvantiilu
    @Swapnasvantiilu Месяц назад +2

    Eme face lo sadness a ledhu antha drama love unte ila cheyadhu raj tharun ni bali chesthundhi

  • @sureshjoga9953
    @sureshjoga9953 Месяц назад +2

    She is dangers girl 😮😡

  • @meharbabasundarapalli6324
    @meharbabasundarapalli6324 Месяц назад +6

    లోకం లో ఇటువంటి కేసులు బొచ్చుడు.
    ఇక్కడ సినిమా హీరో ఉన్నాడు అని హడావిడి, లేదంటే ఈ గొడవను ఎవ్వడు పట్టించుకోడు.

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 Месяц назад +2

    ఒక్కోసారి పెద్దలు చెప్పిన సామెతలు ఓ పట్టాన అర్థం కావు... ఇదిగో ఇలాంటివారిని చూసినప్పుడు ఆ సామెతలు కు అర్థం తెలుస్తుంది..

  • @lenind752
    @lenind752 Месяц назад +4

    వరలక్ష్మి టిఫిన్స్ అని కొడితే ఈమె డ్రగ్స్ కేసు బయటికి వచ్చింది... దేవుడా 😂

  • @prasadkrish6942
    @prasadkrish6942 Месяц назад +197

    పెళ్లి కి సాక్షలు లేవు, నా భర్త అని ఎలా అంటావు లావణ్య

    • @venkatram5756
      @venkatram5756 Месяц назад +8

      Ask your parents also same question

    • @chinthamallaharika6857
      @chinthamallaharika6857 Месяц назад

      @@venkatram5756 w

    • @divyablesy9499
      @divyablesy9499 Месяц назад +8

      Ade plc lo mi Chelli undali logics odhu

    • @user-wk3bm7oj6x
      @user-wk3bm7oj6x Месяц назад

      ఇలాటి పనికిమాలిన వాటి వలననే మర్డర్ లు జరుగుతున్నాయి

    • @Diesel-kh9py
      @Diesel-kh9py Месяц назад

      Bro adoka. Bokudi
      Pichidi
      DRUGGIST
      Asalu aa kamandudu Danni Ela tagulkunnado😂😂😂😂😂

  • @tarunmhatre
    @tarunmhatre Месяц назад +15

    She is too smart. I mean over smart

  • @KiranKiran-xt4sd
    @KiranKiran-xt4sd Месяц назад +7

    Super interview anna bayapadindi lavanya

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 Месяц назад +2

    ఖిలాడి లావణ్య 😂.
    అయినా ఎంత పొగరుగా ఉంది బేబీ....

  • @narayanreddi5984
    @narayanreddi5984 Месяц назад +2

    మనం టీవీ వారు లావణ్య తో చేసిన ఇంటర్వ్యూ ట్రాన్స్పరెంట్గా లేదు.

  • @bhattunagaraju793
    @bhattunagaraju793 Месяц назад +44

    ఏ సంబంధం లేకుండ పోషించటం ఏంటి

  • @sriharisrihari1136
    @sriharisrihari1136 Месяц назад +4

    Papam anna ni vadiley akka please 😢😢😢

  • @najmaar
    @najmaar Месяц назад +41

    Lipstick paapa Raj tarun correct idhi money kosam irikistundhi

  • @sureshkumar-id6tl
    @sureshkumar-id6tl Месяц назад +2

    Next generation pathivratha

  • @srujanavaranasi2235
    @srujanavaranasi2235 Месяц назад +4

    I support to Raj Tarun in this matter she is too dangerous 😢

  • @Saisree55555
    @Saisree55555 Месяц назад +5

    😂😂😂 MAHANATI😂😂😂

  • @TripleK5992
    @TripleK5992 Месяц назад +5

    Drags mafia supporting lavanya

  • @user-ft5jw6db4h
    @user-ft5jw6db4h Месяц назад +3

    She is very dangerous lavanya

  • @drravikumarkode7056
    @drravikumarkode7056 Месяц назад +66

    Drug edict

    • @venkatram5756
      @venkatram5756 Месяц назад +1

      Like you

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +1

      ​@@venkatram5756
      ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ ఆమెను చాలా మంది టార్గెట్ చేస్తున్నారు

    • @turlapatirajitha2409
      @turlapatirajitha2409 Месяц назад

      s like you

  • @AppuTalks
    @AppuTalks Месяц назад +47

    Big boss guarantee 😂😂

  • @rochellafun771
    @rochellafun771 Месяц назад +3

    Nuvu mamulu adadanivi kadu nee istaniki untey Raj Tarun neetho undala

  • @harish9686
    @harish9686 Месяц назад +7

    She is blaming all coactors without proofs...

  • @Indu2506
    @Indu2506 Месяц назад +15

    Kamal hasan 😂😂😂

  • @Hknewyorker
    @Hknewyorker Месяц назад +29

    baboi 😂over acting apandi

  • @madhusaiharsha
    @madhusaiharsha Месяц назад +43

    Evaru ee Anchor laga correct ga adagaledu🔥🔥🔥🔥 ,ithantho ameki malli interview Kavali maku ,ame chala skip chesthundi ,maku clarity ravatledu 🤔🤔🤔
    Lekapothe enni rojulani chudali em serial ah idi, divert chesthu inka skip chhesthu, vunte spirit cinema kuda vasthadi

    • @user-it8rd1lg8d
      @user-it8rd1lg8d Месяц назад +1

      You are right 👍

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +2

      మస్తాన్ విషయమే కదా
      మస్తాన్ మీద ఈ కేస్ పెట్టు ఆ కేసు పెట్టు రాజ్ తరుణ్ వాయిస్ మెసేజ్ లు వీళ్ళ దగ్గర ఉన్నాయట కోర్టులో సబ్మిట్ చేస్తామన్నారు

  • @hil8198
    @hil8198 Месяц назад +2

    Mannepalli Lavanya -->> Lavanya Naidu 👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈

  • @stunningguy123
    @stunningguy123 Месяц назад +5

    Live in veru marriage veru lavanya..... Nv correct way lo levu... Ni daggara perfect answers kuda levu..

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +1

      మోసపూరితంగా పెళ్లి అని బ్రహ్మ కలిగించి ఆమెను ఉపయోగించుకున్నాడు అని ఆమె కేసు పెట్టింది కేస్ కరెక్ట్ గానే ఉంది
      మస్తాన్ మీద పెట్టిన కేసులు రాజ్ తరుణ్ కి తెలిసే జరిగిందని ఈమె ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది

  • @prathushbabu1071
    @prathushbabu1071 Месяц назад +6

    justice for raj tarun...

  • @bsuji617
    @bsuji617 Месяц назад +12

    E ancer baaga adegaru

  • @user-qy2st4cf4i
    @user-qy2st4cf4i Месяц назад +2

    Yedhi yem prema raa babu... Pelli chesukovali antey bhayam vesthundi....

  • @sujitham1466
    @sujitham1466 Месяц назад +15

    Where is madthan sai why no one is interviewing him. Masthan sai should come out and tell the truth if she is true and innocent he has to support her.

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад

      అతను ఒక ఇంటర్వ్యూలో ఫోన్ కాల్ లో మాట్లాడాడు సంబంధం లేదని చెప్పాడు
      అయితే వీళ్ళిద్దరూ రాజ్ ఇంట్లోనే కలిసి ఉన్నారని రాజు చెప్పాడు కాబట్టి రాజ్ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా వాటి వీడియోలు కోర్టులో ఇచ్చి ప్రూ చేయొచ్చు

  • @saathvikam
    @saathvikam Месяц назад +2

    4:20 correct ga adigaru anchor.. poshimchadam ante bharya bidalani matrame..
    akka manam tv prekshakulaki ante maaku kadhu neeku ardam kaanidi..

  • @rakeshrwg5396
    @rakeshrwg5396 Месяц назад +1

    Kiladi ladies, Mastan Sai tho mast ga minginchukoni money kosam movie hero kavali

  • @jayasuresh6115
    @jayasuresh6115 Месяц назад +2

    Stool andhaledanta... 😂😂😂😂😂

  • @cbk85
    @cbk85 Месяц назад +30

    She is very very innocent like Sati Savitri.😮

  • @saathvikam
    @saathvikam Месяц назад +2

    6:50 enni caselu vunnai akka 7:05 ardam kaledhu akka

  • @Sukrutham15
    @Sukrutham15 Месяц назад +7

    What are these girls proving in love....full of hatred and revenge

  • @mrudulapaturu1744
    @mrudulapaturu1744 Месяц назад +8

    U r educated, live on ur own. No shame.

  • @arunasreegone3002
    @arunasreegone3002 Месяц назад +2

    Raj tharun,maathan enkenthamandhi poshinchali emenu😂

  • @DTSTalks
    @DTSTalks Месяц назад +2

    Inka entha mandi meeda ela case vesi maintenance aduguthav thalli ?

  • @KumaruppadaKumaruppada-vt5fw
    @KumaruppadaKumaruppada-vt5fw Месяц назад +12

    నీ మిస్టేక్ ఏమి లేదు అన్నావ్

  • @gopimantraratnam4563
    @gopimantraratnam4563 Месяц назад +2

    Elanti vallu chalu desham nashanam avvadaniki

  • @mohan2mohan
    @mohan2mohan Месяц назад +5

    Tough questions adigithe ilage vuntadi.

  • @arunasreegone3002
    @arunasreegone3002 Месяц назад +2

    Theliviga masthan topic pakkaki peduthundhi ,😂vasini thagulukuntene ga raj ninnu vodhulukundhi 😂

  • @pavanpalleti8580
    @pavanpalleti8580 Месяц назад +2

    Save Raj Tarun

  • @Gamerbuild69
    @Gamerbuild69 Месяц назад +2

    Adi bharya entra Babu

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i Месяц назад +3

    Vammo idhi pedda mudu re. . Not supporting. Raj Tarun. Iddaru dongale

  • @jkvijayalakshmi6153
    @jkvijayalakshmi6153 Месяц назад +2

    అమ్మాయలు ఇలా తయారు ఐయారు ఏంటిరా బాబు దీనికి మళ్ళీ సుంకర వాకాడు

  • @mvinayreddy6
    @mvinayreddy6 Месяц назад +7

    raj tarun innocent

  • @Jaibuddy
    @Jaibuddy Месяц назад +2

    Idekkadi godava baboi...Vaddu antunte seperate ayyi happy gaa vellochu kada...Legal marriage kaadu kabatti, divorce ane godavalu levu....Tanaki just money kavali ani andariki ardam ayyindi

  • @sreenustatus6449
    @sreenustatus6449 15 дней назад

    This girl is very intelligent

  • @ramachandraraju435
    @ramachandraraju435 Месяц назад +5

    ఇటు వంటి వాళ్ళు భార్యలు ఏంట్రా బాబు

  • @princejack0808
    @princejack0808 Месяц назад +6

    Intelligent Khilady

  • @CapitalF-ff
    @CapitalF-ff Месяц назад +2

    Wah wah super women radhika akka dini akka emana game aduthunava dj tillu 2.0 version laga undhi yemataru guys😂

  • @jyothsnavinod1629
    @jyothsnavinod1629 Месяц назад +1

    Raj anta denni husband dennama drama chestundhi full ga drugs tesukoni dani face chudu ela uondo over action edhi

  • @interestingvideosabouthist3317
    @interestingvideosabouthist3317 Месяц назад +2

    Simple andi money kosam ee drama ante

  • @manauritravel1169
    @manauritravel1169 Месяц назад +2

    ఇది డేంజర్

  • @parameshutukuru299
    @parameshutukuru299 Месяц назад +2

    Lavanya valla dad oka interview lo Naa kuthuru ki chocolate notlo pettina thinadam teleyadhu anndu, Mari 11 years pelli kakunda okaditho undadam matram telusuuu

  • @Pavankalyanofficial9
    @Pavankalyanofficial9 Месяц назад +8

    mastaan sai meeda case enduku pettindo cheppaledu medam

  • @InnocentAbbhai
    @InnocentAbbhai Месяц назад +8

    Mastan sai legal , Raja tharun illegal ga case file chesava

  • @chaitugonam
    @chaitugonam Месяц назад +2

    Mastan Sai case matladithe jump

  • @sidduhussenvalluru558
    @sidduhussenvalluru558 27 дней назад

    Justice Raj tharuna

  • @lakshmichodavarapu1901
    @lakshmichodavarapu1901 Месяц назад +2

    ఫాల్స్ మాటలు చెప్తున్నది

  • @jsrikanth03
    @jsrikanth03 Месяц назад +2

    Jump jilani 😂😂

  • @shabbeerhussain4294
    @shabbeerhussain4294 Месяц назад +2

    Justice raj

  • @durgaraoballa8125
    @durgaraoballa8125 Месяц назад +10

    రాజ్ తరుణ్ తో బ్రేకప్ అయిపోయాక మస్తాన్ సాయి తో క్లోజ్ గా మూవ్ అవడం జరిగింది, ఇప్పుడు ఏమో రాజ్ తరుణ్ కావాలని డ్రామా ఆడుతుంది...ఆమె కావాలనే మస్తాన్ సాయి టాపిక్ దాటవేస్తుంది..‌

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +1

      వీళ్ల ఇంట్లోనే కలిసి ఉన్నారని రాజ్ తరుణ్ చెప్పాడు కదా సీసీ కెమెరాల నుంచి వీడియోలు తీసి కోర్టులో ఇచ్చి రాజ్ తరుణ్ ప్రూవ్ చేస్తాడు లెండి అప్పుడు తిట్టొచ్చు బాగా ఈమని

    • @devasenabujji1642
      @devasenabujji1642 Месяц назад

      ​@@Bmadhavi1Alluriaudio record ichadu ga bytaki😅😅adi sample matrame

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri Месяц назад +1

      @@devasenabujji1642 ఆడియో రికార్డు మెంటల్ గా ఫిజికల్ గా ఆమె మీద ఎటాక్ జరిగాక అని ఫొటోస్ చూపిస్తున్నారు కదా అందుకే ఇతను వీడియో రిలీజ్ చేశాక నమ్మొచ్చు