మంచి సాహిత్యం,సంగీతం, సుస్వరాల మేళవింపు మీతెలుగు. పాట మొత్తం మనసు పెట్టి ఆలోచింపచేసి మైమరపింపచేసి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే తెలుగు వ్రాసినందుకు ధన్యవాదములు.🙏🙏
అద్భుతం....... తెలుగు మాధుర్యాన్ని మీ కవిత్వంతో మనోరంజకంగా మరోసారి ఆవిష్కరించారు.మీలాంటి వారి తాపత్రేయం వల్ల తెలుగు భాష చిరకాలం నిలిచి వుంటుంది..మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మనసు ఆ నందం తో నిండి పోయింది మనసుకు నచ్చిన విధంగా పాడటం నిజంగా భగ వంతుని వరం మనస్ఫూర్తిగా పాదాభివందనం , ----- Kompella శివ రామ కృష్ణ శర్మ కొత్తపేట ఈస్ట్ గోదావరి జిల్లా
సార్ మీరు పాడిన, వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు. చాలా అద్భుతంగా ఉంది. ఈ పాట లేదా పద్యాన్ని లిఖికపూర్వకంగా యూట్యూబ్ లో లేదా ఆన్లైన్లో డిస్ప్లే చేసినట్లయితే, ఎంతో మంది చూస్తూ, వింటూ నేర్చుకోవచ్చు సార్. ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకొని, తెలుగుభాష దినోత్సవం రోజు చాలా చక్కగా చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. దయచేసి డిస్ప్లే చేయండి. ఇట్లు మీ అభిమాని రెడ్డి. గంగ రాజు మాస్టర్. నా వాట్సాప్ నెంబర్ 9618033261.
Great sir. You have shown your impartiality by writing this excellent poetry on all the three regions. Pictures of our legends are will appear before you if you listen with closed eyes . I am sure this will be listened even after 100 yrs. I can't find any better word to express my gratitude " Thank you " in the english language sir.
Kani Sekhar garu Vemana prasthavana lekunda Rayalaseema mana kalla mundhu paripoornamu auvthundha. Puttaparti vari pati Kooda kadha Vemana. Alochinchandi.
మంచి సాహిత్యం,సంగీతం, సుస్వరాల మేళవింపు మీతెలుగు. పాట మొత్తం మనసు పెట్టి ఆలోచింపచేసి మైమరపింపచేసి మళ్ళీ మళ్ళీ వినాలనిపించే తెలుగు వ్రాసినందుకు ధన్యవాదములు.🙏🙏
మీ పాట వింటుంటే తెలుగు వాడి గా చాలా గర్వంగా వుంది , గురువు గారు
అద్భుతం....... తెలుగు మాధుర్యాన్ని మీ కవిత్వంతో మనోరంజకంగా మరోసారి ఆవిష్కరించారు.మీలాంటి వారి తాపత్రేయం వల్ల తెలుగు భాష చిరకాలం నిలిచి వుంటుంది..మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆహా!అద్భుతమైన గానం మీకు పాధాభివందనములు 🙏
జొన్నవిత్తుల గారు మీ నోటి నుండి వచ్చేటి తెలుగు థార..మా రామలింగేశ్వర స్వామి పానవట్టం నుండి వచ్చు పంచామృతాభిషేక థార...
Meeru Telugu gurinchi chevutunte maku chala anandanga vuntundi 🙏
Super sir
Great person jonnavithula
Great song.👌👌👌
సంతోషం సార్.
మనసు ఆ నందం తో నిండి పోయింది మనసుకు నచ్చిన విధంగా పాడటం నిజంగా భగ వంతుని వరం మనస్ఫూర్తిగా పాదాభివందనం , -----
Kompella శివ రామ కృష్ణ శర్మ కొత్తపేట ఈస్ట్ గోదావరి జిల్లా
సార్ మీరు పాడిన, వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు. చాలా అద్భుతంగా ఉంది. ఈ పాట లేదా పద్యాన్ని లిఖికపూర్వకంగా యూట్యూబ్ లో లేదా ఆన్లైన్లో డిస్ప్లే చేసినట్లయితే, ఎంతో మంది చూస్తూ, వింటూ నేర్చుకోవచ్చు సార్. ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకొని, తెలుగుభాష దినోత్సవం రోజు చాలా చక్కగా చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. దయచేసి డిస్ప్లే చేయండి. ఇట్లు మీ అభిమాని రెడ్డి. గంగ రాజు మాస్టర్. నా వాట్సాప్ నెంబర్ 9618033261.
Pranams sir
Amazing sir nota mata ledhu tellavaru jamuna nadhi savvadiga jaluvarintlu aha great
Great sir. You have shown your impartiality by writing this excellent poetry on all the three regions. Pictures of our legends are will appear before you if you listen with closed eyes . I am sure this will be listened even after 100 yrs. I can't find any better word to express my gratitude " Thank you " in the english language sir.
Uttarandra gurchi Baga chepparuuuu
Super
Dhanyosmi Dhanyosmi Dhanyosmi mahaathamaa 🙏🙏🙏🙏
అద్భుతంగా వుంది. Quite comprehensive & informative.
Amma jola padinattu undi sir me pata🙏🙏
మా గోదావరి జిల్లాల గురించి పాడాలి అండి
marvelous ur accent is excellent
మా తరానికి మీ లాంటి వాళ్లు అవసరం సార్♥
very nice about Telugu
Jai telangana
అద్భుతం
Gurugari ki namakramu andi
Telugu Jaathi Manadhi Ninduga Velugu Jaathi Manadhi.☺
Chala bagundi sir
while it is impossible to include all personalities,the poet has done a wonderful job!
చాలా సంతోషం వేసింది...
Song starts at 1:21
chala chala bagundhi
Excellent
Telugu meeda mamakaaram inka inka.. perugutondi sir.. mee patalu vinnaka..
Krutagnathalu.
chala baga chapparu jonnavithula vaaru
adbutham ga chepparu sir.... hats off....!
🙏🙏🙏
అవకాశం ఉంటే లిరిక్స్ కూడా పోస్ట్ చేయగలరు
good
Superb
Rayasema gurinchi cheppinappudu Vemana kavithvamu gurthu ku raledha Panthulu leka varu mee jathi Panthulu kadhani vadhilava?
Meelanti kavulu unnaru kabatte telugu inka bratike vundhi
మీ తెలుగు పలుకులు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి
Teluguhashaunnanthavarakumeeperuuntundi
నా రాయల సీమ నా కళ్ళ ముందు కదలాడింది...ఇంకా మంచి కవిత్వం నిలిచేవుంది...మీకు నా ధన్యవాదాలు.
Kani Sekhar garu Vemana prasthavana lekunda Rayalaseema mana kalla mundhu paripoornamu auvthundha. Puttaparti vari pati Kooda kadha Vemana. Alochinchandi.
Aderindaiio chandram
భేష్
sir telangana patalo ma narayana reddy yadhi raladha sir
Rayalaseema రత్నాల seema
Ade telugu bhasha goppathanam
ma kaloji ma dhasharthi akkadunnaru sir
Sammakka saaraalamma raaledu sir. Mass image ki vundaali ante sammakka vundaali
Dayachesi .. Meeru marosari vinagalaru guruvugaru
మెప్పుకోలుకు మధ్యలో ఆంగ్లం ఎందుకు?