పవన్ విషయంలో తప్పు చేశా.. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి.. Pawankalyan | Mudragada Crying| 99TV DIGITAL

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 371

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 3 месяца назад +52

    సూపర్ సర్
    ముద్రగడ గురుంచి మటలాడి టైమ్ వేస్ట్ చేయకండి, వీడు ఒక విషపు పురుగు. వీడి సలహాలు పవన్ కళ్యాణ్ కి అవసరము లేదు.

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 3 месяца назад +97

    కుళ్లు అసూయ తో నే ఇలాగా మాట్లాడుతున్నాడు. నిద్రగడ. 🎉❤

  • @satyanarayanasiva1248
    @satyanarayanasiva1248 3 месяца назад +50

    వర్మ గారు వాడిని కాపు అనకండి

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 3 месяца назад +66

    జగన్ గడ్డితిని దున్నపోతులా ప్రవర్తించాడు. నీచుడు, నికృష్టడు వాడి బతుకంతా మెగా కుటుంబం పైన కుళ్ళు, కచ్చిత్రాలు చేయడమే పని. వీడి బతుకు చెడా.. వీడూ మనిషేనా...

  • @jogaraoduddi687
    @jogaraoduddi687 3 месяца назад +22

    వయసు పెరిగేకొద్ది ఎంతో అనుభవం తీస్తుంది మంచి చెడు తెలుసుకుంటారు. మీకు ఎంత లాభం చేకూరిందో కాని . మీరు అధర్మం వైపు నిల్చున్నారు కాబట్టే మీరుకూడా వారితోపాటు అదం పాతాళానికి వెళ్ళిపోయారు .
    ఒకటి మాత్రం నిజం మీకు ఎంత మంది మార్బలమ్ డబ్బు జీడిపప్పు ఉప్మా ఉన్నా సరే ఎప్పటికైనా ధర్మంమే గెలుస్తుంది ఇక మీరు రెస్ట్ తీసుకోండి సార్🎉

  • @rajeswaranaidu1188
    @rajeswaranaidu1188 3 месяца назад +25

    ముద్రగడ గారు మీరు రాజకీయాలకి పనికి రారు ఇక మీరు విశ్రాంతి తీసుకోవాలి విశ్రాంతి రాజకీయ నాయకులు గా ప్రశాంత జీవితం గడపాలని నేను మీకు తెలియ జేస్తున్నా మీరు మీడియా ముందుకు రాకుండా ఉండి ఉంటే మీ జోలికి ఎవరూ రారు అని నా అభిప్రాయం నోరు మంచిది అయితే ఊరు మంచిది అని నా అభిప్రాయం

  • @kakarlachandramohan3404
    @kakarlachandramohan3404 3 месяца назад +94

    ఈ ముసలోడి కి ఇంకా అసూయ తగ్గలేదు... పవన్ సినిమా లు చెయ్యకూడదు అంటా....😂 అయ్యా నీ ఉచిత సలహాలు వదిలెయ్యి

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 3 месяца назад +42

    తెలియక చేసినవాడిని క్షమించాలి మిమ్ముకాదు..
    మిమ్ముక్షమిస్తే రాష్ట్లద్రోహం ఔతుంది....
    తుని రైలు ఘటణ ప్రజలు మరువలేదు.

  • @bsrinivasarao4552
    @bsrinivasarao4552 3 месяца назад +37

    ముద్రగడ గారు. దయచేసి మీరు వైఖరి మార్చుకోవాలి, ఇది మంచిది కాదు

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 3 месяца назад +47

    హైయెస్ట్ ఇగో కి వెళ్ళితే ఇలాగే ఉంటది...
    నిద్రగడ కి వయ్యస్సు తో ఇంట్లో ఉంటే మంచిది...🎉

  • @subbarayudupillamigalla8629
    @subbarayudupillamigalla8629 3 месяца назад +34

    ముద్రగడ గారు మీరు janasena లోకి పోకున్న పర్లేదు కానీ తప్పుగా ఆలోచించకండి

  • @rajasuresh4955
    @rajasuresh4955 3 месяца назад +32

    చాలా బాగా చెప్పారు ఈరోజుల్లో వున్నా సోషల్ మీడియా పరిస్థితి గురించి వర్మగారు nice

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 3 месяца назад +47

    నీవల్ల 41 మంది జైలుకు పోయారు.

    • @ushamedicherla7346
      @ushamedicherla7346 3 месяца назад +3

      వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏం చేశావు తాత

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 3 месяца назад +45

    మమ్మల్ని బ్రతక నివ్వండి అనే కంటె, మమ్మల్ని క్షమించండి అంటె ఎంత బాగుంటుంది.

    • @Srp_789
      @Srp_789 3 месяца назад +5

      క్షమించమని అడగాలంటే అహం నశించాలి. అహం ఉన్నంత కాలం మనిషి తగ్గడు

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 3 месяца назад +45

    వారే ముద్రగడరెడ్డి ఇటువంటి అభ్యర్థనలు నీ నుండి ముందు ప్రభుత్వంలో ఎందుకులేదు

    • @Babu-op1wk
      @Babu-op1wk 3 месяца назад +1

      Apudu vala reddy kada unadi apudu noru leyadu ee so-called reddy gari ki

  • @murlikrishna9356
    @murlikrishna9356 3 месяца назад +17

    ముసలోడు బుర్ర పూర్తిగా దొబ్బింది. నీ సలహాలు పవన్ కళ్యాణ్ కి అవసరం లేదు.

  • @guruswamybagepalle5909
    @guruswamybagepalle5909 3 месяца назад +9

    అతన్ని పార్టీలోకి తీసుకోకండి. తన నైజం చూపిస్తాడు. 1:21

  • @venkateswaraochakapalli2810
    @venkateswaraochakapalli2810 3 месяца назад +64

    వీడికి కులం కన్న క్యాష్ ముఖ్యం

  • @satyamatte9975
    @satyamatte9975 3 месяца назад +36

    మాటమీద నిలబడి మౌనంగా వుండు సామి చేసేది ఏమీలేదు..

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d 3 месяца назад +9

    పవన్ కళ్యాణ్ గారు...తస్మాత్ జాగ్రత్త...మీ పాలన కొనసాగాలి....🎉🎉

  • @gkumar6974
    @gkumar6974 3 месяца назад +3

    Super Varma garu bhale nijayati ka present chesaru

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc 3 месяца назад +7

    ముద్రగడ రెడ్డి తాత పూర్వం లో తన తాత ముత్తాతల నుంచి కొణిదల కుటుంబంతో ఏవో విరోధాలు ఉన్నాయి అన్నట్టు కక్ష పూరితంగా మాట్లాడుతుంటాడు ఏమిటో మరి😢😢😢😊😊😊

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 3 месяца назад +21

    ఈ మధ్య ఈయన గురించి వార్తలు రావటం లేదని మళ్లీ ఈ వీడియో అవసరమా?

    • @venkatasriramarao6173
      @venkatasriramarao6173 3 месяца назад

      ఎవరో రాసిచ్చిన స్టెప్పు చదువుతున్నారు😅😅😅

  • @dharmaraoneyyila4931
    @dharmaraoneyyila4931 3 месяца назад +9

    వర్మ గారు బాగా చెప్పారు పార్టి లు మారడం తప్పు లేదు పార్టి కోసం కష్ట పడి చేయవచ్చు వాళ్ళ పార్టి మీద ఉన్న అభిమానం అలాంటిది కానీ ఈయన అలా కాదు కేవలం పవన్ కల్యాణ్ గారిని రాజకీయాల్లోకి రాకుండా చేయడానికి చేయడానికి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్న రు ముద్ర గడ గారూ ఎన్ని మాటలు అన్న పవన్ కల్యాణ్ గారికి ఏ రోజు కుడా ఈయన కోసం మాటలు అడలేదే అది ఒక రాజకీయ నాయకుడు కి ఉండే లక్షణం ముద్ర గడ గారికి ఎక్కడ ఏడ్చింది సాస్కరం ముద్రగడ లా ఎదో ఒకటీ ఆశించి ఉంటె పవన్ కల్యాణ్ గారు ఎప్పుడో బీజేపీ లో చేరే వాళ్లు ఎంత మంది రాజకీయ నాయకులు నూ చూడలేదు రోజుకో పార్టి మార్చుకొని వెళ్ళే వారు కానీ పవన్ కల్యాణ్ అలా కదే ఎవడో ఒక గొట్టం గడు పేరు మార్చుకుంటాను అంటే దానికోసం డిస్కార్షన్ ఎందుకు వాడు ఎప్పుడూ అయినా పది రూపాయలు దానం చేశాడా లేదా సమాజం కోసం పోరాటాలు చేశారా లేదే అలాంటి వారికోసం డెబిట్ చూద్ద దండగ వర్మ గారు

  • @eswarkumarmeerubapanoduani6779
    @eswarkumarmeerubapanoduani6779 3 месяца назад +6

    సమాజానికి అవసరం లేదు సార్ ఇది మీడియా కూడా కనీసం జనం కోసం చూడండి

  • @28147540
    @28147540 3 месяца назад +7

    ఈర్ష్య , అసూయ .. నిజాన్ని గ్రహించ నివ్వదు . పవన్ పాదాల మీద పడే అర్హత కూడా పోగొట్టుకున్నాడు రెడ్డి.

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 месяца назад +7

    ఇంట్లో రెస్ట్ తీసుకోండి ముద్ర గడ‌‌‌ రెడ్డి 😢😢😢😮😮

  • @siddardhamurapala1140
    @siddardhamurapala1140 3 месяца назад +10

    Varma garu meeru chala chakkaga chepparu

  • @seshubkl
    @seshubkl 3 месяца назад +2

    ముద్రెద్ది చాలా అసూయ పరుడు😢 నమ్మొద్దు పవన్ హీరో in real life very kind hearted 😂

  • @RAMANAMOTUPALLI-ux4ql
    @RAMANAMOTUPALLI-ux4ql 3 месяца назад +7

    నువ్వు ఏ సలహా ఇవ్వక్కరలేదు పద్మనాభ రెడ్డి గారు.

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 3 месяца назад +4

    మా జగ్గడు తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ.. విడిపించలండి.
    బాబాయ్ హత్య.. తేల్చలండి..
    మీ పిండకూడండి..

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 3 месяца назад +10

    Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @dr.arunakumarisaladi2808
    @dr.arunakumarisaladi2808 3 месяца назад +5

    అలా చెప్పే సంస్కారం కేవలం అంజనా దేవి కొడుకు, సురేఖ బిడ్డ లాంటి మరిదికి మాత్రమే ఉంటుంది.

  • @chavasivaji547
    @chavasivaji547 3 месяца назад +6

    ఏనుగు వెళ్తుంటే ఊరకుక్కలు అనేకం మొరుగుతాయి. ఐరావతం లాంటి వాళ్ళు ఇలాటి ఊరకుక్కల గురించి పట్టించుకోరు. కొందరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చివారికివిలాంటి దరిద్రులకడుపున పుట్టమే అని పిల్లలు కూడా వాపోయే సందర్భాలుంటాయి. అలాంటి వాళ్ళు బ్రతికున్న పోయినట్లే లెక్క. అలాంటివారి గురించి మాట్లాడుకోవటం వృధా.

  • @karedlasukrit7827
    @karedlasukrit7827 3 месяца назад +6

    బాగా చెప్పారు sir గుడ్

  • @nresidence9529
    @nresidence9529 2 месяца назад +1

    Good debate, very good presentation, keep it up

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz 3 месяца назад +8

    Jai janasena

  • @varukutisrinivas5899
    @varukutisrinivas5899 3 месяца назад +5

    99 ఛానల్ సూపర్ గా చెప్పారు sir

  • @venkateswaraochakapalli2810
    @venkateswaraochakapalli2810 3 месяца назад +23

    వీడు ఇంక రెడ్డి కాపు కాదు

  • @murlikrishna9356
    @murlikrishna9356 3 месяца назад +5

    Pawan Kalyan ఇప్పటికీ పద్మనాభ రెడ్డి గారికి గౌరవిస్తారు అయినా మాత్రం మోంది గా వున్నాడు

  • @bsuriapparao3737
    @bsuriapparao3737 3 месяца назад +5

    Super talking sir

  • @nresidence9529
    @nresidence9529 2 месяца назад +1

    Editor analysis is true ,presenting gentlemen advised, chalaa clarity ga chepparandi, good keep it up

  • @AtchuthGadi-by3rx
    @AtchuthGadi-by3rx 3 месяца назад +5

    దయచేసి.. పవన్కళ్యాణ్ గారు.. అతను.. గురించి మాట్లాడ్డం... అదే. రెడ్డి.. గురించి..... వెస్ట్

  • @khayeempasha4336
    @khayeempasha4336 3 месяца назад +3

    Anchor Anna super fine

  • @sivasankarthota995
    @sivasankarthota995 3 месяца назад +5

    99 tv news reader correct ga chepparu

  • @srigeethaamruthaudhakam1958
    @srigeethaamruthaudhakam1958 3 месяца назад +12

    Kakinada lo Dwarampudi Janasena Veera mahila meeda attack
    That time where is Mudragada

  • @madangopal7300
    @madangopal7300 3 месяца назад +4

    Super

  • @venkannamadireddy6672
    @venkannamadireddy6672 3 месяца назад +5

    ఓర్వలేని గుణం తోటే పోయాడు

  • @rameshvamsi9854
    @rameshvamsi9854 3 месяца назад +4

    True words

  • @thotarajendrababu6929
    @thotarajendrababu6929 3 месяца назад +3

    వయసొస్తే సరిపోదు పెద్దరికం అంటే తెలియాలి .

  • @ushamedicherla7346
    @ushamedicherla7346 3 месяца назад +6

    ఇంకా ఈ దరిద్రం ఎన్నాళ్ళు మనకి

  • @satyanarayanasiva1248
    @satyanarayanasiva1248 3 месяца назад +11

    వాడు కాపు కాదు,వాడు రెడ్డి కె పుట్టాడు

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ 3 месяца назад

    Jai #JANASENA Jai #PAQANKALYAN 🔥🔥

  • @pinky3110
    @pinky3110 3 месяца назад +4

    Pawan garu manchi hrudayam kalavaru , okasari ayana daggariki velli kshamana korithe chalu ❤

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 месяца назад +4

    తుని రైలు ఘటన లో మీ ఆధ్వర్యంలో కాపులకు చెడ పేరు వచ్చింది ఇవన్నీ నీకు తెలియదా 😢😢😢😮😮😮😮

  • @baburaosetti8465
    @baburaosetti8465 2 месяца назад +1

    పద్మనాభం గారు మీ వయస్సు అయిపొయింది రెస్ట్ తీసుకోండి

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 Месяц назад

    VARMA GARU well said. Excellent speech. You are appreciated. Thank u very much.

  • @nakkasairamprasad790
    @nakkasairamprasad790 3 месяца назад +2

    ఆయనను నమ్మరు

  • @శ్రీమాత్రేనమఃసత్య

    క్షవరం అయితేనే గానీ వివరం రాలేదు

  • @seshubkl
    @seshubkl 3 месяца назад +2

    Orey ముద్రెడ్డి 😢😢😢 నీవు మారవుర 😢😢

  • @rajeshdadi5292
    @rajeshdadi5292 3 месяца назад +1

    Appreciate your words Varma garu. Padma Nabha garini baga negative polish chesaru, he couldn't realise the damage creating by YCP that time. Ycp strategically used Padmanabha garu that time and he fell in that trap. Let's just give him sometime and space. Hope he come under the umbrella of Kalyan garu one fine day

  • @srinivasulubadugu5129
    @srinivasulubadugu5129 3 месяца назад +1

    ముద్రగడ అవకాశ వాది. ఇతనికన్నా కుమార్తె మేలు.
    బడుగు శ్రీనివాసులు

  • @nissankarakrishna6182
    @nissankarakrishna6182 3 месяца назад +2

    ఉదయ్ శ్రీనివాస్ కండువా పట్టుకుని రెడీగా ఉన్నారు అయిన పవన్ గారు సున్నితంగా చేప్పి పంపారు.

  • @raghavaluwala
    @raghavaluwala 3 месяца назад +6

    Kalyan garini tittinappudu meeru Ila enduku cheppaledu ayya

  • @prasadraom5737
    @prasadraom5737 2 месяца назад +1

    ఒక సైకో లాగ ప్రవర్తించారు ముద్రగడగారు చాలా తప్పుచేశారు

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 3 месяца назад +1

    WELL SAID SIR

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 2 месяца назад +1

    He is Mudragada Padmanabha Reddy.

  • @varaprasadchanduri7310
    @varaprasadchanduri7310 3 месяца назад

    Varma garu your speech is clear and honest. Great voice.

  • @yenumulahanok
    @yenumulahanok 3 месяца назад +7

    Musali kanneeeu MudraGada Mayya😮😢😂

  • @subramanyeshwararao4120
    @subramanyeshwararao4120 3 месяца назад

    Well said

  • @parameswarareddy693
    @parameswarareddy693 3 месяца назад +2

    అక్కడ నుండి బయటపడితేనే సాధ్యం,

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 Месяц назад

    SAHBHASH VARMA GARU your words on PAVAN KALYAN is very much correct. GOD bless you 🙏

  • @narasimharao3240
    @narasimharao3240 3 месяца назад

    Sir you are great man please support Govt 🙏🙏

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 3 месяца назад +1

    బాబు గతంలో ఇతనిని తొక్కి పెట్టి నార చేసేవాడు బాబుకి పవన్ సపోర్ట్ ఇవ్వటం కారణం గతంలో పడిన బాధలకు పవన్ సపోర్ట్ ఇచ్చాడు అన్న బాధ కాపులకోసం పోరాడిన అతనికి అవమానించారు బాబు నువ్వు పిల్ల వాడివి గతం తెలియలేదు

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 3 месяца назад

    LOVE THE PEOPLE

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 3 месяца назад +3

    మీరు సరిదిద్దుకోలేని తప్పు చేశారు సార్... మీ వీరాభిమానులు గా ఉన్న మాలాంటి వాళ్ళకు చిరాకు వచ్చేలా మీరు వ్యాఖ్యలు చేశారు సార్

  • @dvramana3572
    @dvramana3572 3 месяца назад

    Excellent sir
    Excellent reort

  • @SavaraSomesu
    @SavaraSomesu 3 месяца назад

    Var ma sir mee analisis super. Thank you sir. Jai janasena

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 3 месяца назад +2

    స్వార్ధపరుడు

  • @subbaraovcv3488
    @subbaraovcv3488 3 месяца назад

    Sir super

  • @venkataraorai689
    @venkataraorai689 3 месяца назад

    Jai Janasena jai Pawan

  • @narensuper
    @narensuper 3 месяца назад

    Varma garu, I liked your analysis first time.

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 3 месяца назад

    Great words from pavan Kalyan garu🙏🙏🙏

  • @ananthappav9043
    @ananthappav9043 3 месяца назад

    Very nice speech

  • @sandeepseelam
    @sandeepseelam 2 месяца назад

    Mee anchoring really superb sir,hatts of to u

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati 3 месяца назад

    Ayya PadmaNabham garu
    Dy CM Mr Pavan Kalyan garu very nice person , he is real Dharmic person , he has improved lot from his past experiences

  • @rajeshtanneru1301
    @rajeshtanneru1301 3 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 3 месяца назад

    SERVE THE PEOPLE

  • @MunnaM1080
    @MunnaM1080 3 месяца назад +2

    ఈ మీడియా వాళ్లకు కూడా బుద్ధి లేదు ఎందుకు ఇలాంటి నిలకడ లేని వ్యక్తుల గురించి డిబేట్ లు పెడుతూ అంటారు..
    వయసులో పెద్దవాళ్ళు అయితే సరిపోతుందా !!!. ఆలోచన కూడా సక్రమంగా ఉండాలి కదా ?.

  • @krishalurialurikrish280
    @krishalurialurikrish280 3 месяца назад

    Super sir 😊

  • @g.v.ramarao62
    @g.v.ramarao62 3 месяца назад

    MORAL VALUES

  • @hariprasadhari342
    @hariprasadhari342 3 месяца назад +2

    సైకో కళ్ళలోకి సూటిగా చూసి
    ఉత్తేజం పొంది తన్మయత్వంలో నోటికి పని చెప్పి , పేరుకి తోక అక్షరాలు కలుపుకొని, ఇప్పుడు గూడా మరల శాంతి కావాలని అడుగుతున్నాడు. ఇంతకీ శాంతి ఎవరు పద్మనాభ రెడ్డి గారు.

  • @MedandravuSambayya
    @MedandravuSambayya 3 месяца назад

    Baga adigaru sir

  • @ananthappav9043
    @ananthappav9043 3 месяца назад

    Hai janasena

  • @venkateshbathakala7958
    @venkateshbathakala7958 3 месяца назад +5

    ఆ వేస్ట్ గాడు గురించి మాట్లాడి మీ టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి మీరు ఆయన గురించి మాట్లాడి మన టైం వేస్ట్ చేయకండి ఇలాంటి వీడియోస్ పెట్టకండి వాళ్ళను మరి కాస్త హైప్ చేయకండి

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 3 месяца назад +4

    నిన్ను ఎవడు పట్టించుకోరు

  • @sivakumari3167
    @sivakumari3167 3 месяца назад

    Sir miru chala baga samadhan m cheparu god bless you

  • @govindprasad3349
    @govindprasad3349 3 месяца назад

    Verma garu great విశ్లేషణ

  • @srinivasten5341
    @srinivasten5341 2 месяца назад

    ఈయన సలహాలు తీసుకొనే వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు

  • @nagendrakumar-rr7tf
    @nagendrakumar-rr7tf 3 месяца назад +3

    చక్కని వివరణ బాగుంది