ఆంధ్ర ప్రదేశ్ నిషేదితపు భూముల జాబితా | Prohibited Properties in Andhra Pradesh in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 25

  • @gonasipora9484
    @gonasipora9484 3 года назад +2

    Good information icharu maku chala chala useful Ayindhi tq brother

  • @manjularameswara8716
    @manjularameswara8716 Год назад

    2:33 ok Anna

  • @yeramasujagan3524
    @yeramasujagan3524 2 года назад

    Sir ma polam 9acaras 1954lo ma abba perutho vundhi, 2005 lo 2.30 acaras d pattaga chesi echaru. Adhi nishedhitha jabithalo kuda ledhu. Adhi thirigi pondhalante emi cheyyali

  • @gonalalita1019
    @gonalalita1019 3 года назад +1

    Very Useful Information...Thanks for this

  • @KeerthiRoyal25
    @KeerthiRoyal25 2 года назад

    Thank you so so so much

  • @koushik5797
    @koushik5797 Год назад

    Chala chakaga explain chesaru andi.
    Maku okha land litigation undi danikosam nenu mimalini spradinchali anukuntunanu.
    Miku abhyantram lekha pothey mee contact details comment cheyandi plz

  • @marrianand9105
    @marrianand9105 2 года назад

    Thank you brother

  • @vinodgona2780
    @vinodgona2780 3 года назад

    Good information

  • @yamarthikoteswararao3958
    @yamarthikoteswararao3958 2 года назад

    సార్ మా విలేజ్లో ఒక అయిన వాళ్ల కూతురికి పొలం రిజిస్ట్రేషన్ చేయించాడు ఎకరం 92 సెంట్లు అయితే మేము కొనుగోలు చేద్దాం అని అనుకుంటున్నాము ఆ లండు చూస్తే ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నది మరి ఇప్పుడు ఆ ల్యాండ్ మేము కొనుగోలు చేయవచ్చా లేదా పాస్ బుక్కులు కూడా భూమికి ఉన్నవి కొనుగోలు చేస్తే ఏమన్నా సమస్య ఉంటదా చెప్పగలరు

    • @mythoughtsandexperiences130
      @mythoughtsandexperiences130  2 года назад +1

      Prohibited List lo ఉన్న Lands కొనకుండా ఉండటమే మంచిది. ఆ Land Owners ki చెప్పి ముందు Prohibited Properties నుంచి remove చేపించమని అడగండి then you can purchase it

    • @yamarthikoteswararao3958
      @yamarthikoteswararao3958 2 года назад

      @@mythoughtsandexperiences130 రిజిస్టర్ ఆఫీస్ లో అడిగితే డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ అయిపోతది చేసేస్తాను మీకు ఇబ్బంది ఉండదు కొన్ని రోజులకి గవర్నమెంట్ ఏ are prohibited లిస్టు లోంచి తీసేస్తానని అని చెప్తున్నారు సార్
      ఇంకో విషయం ఏమిటంటే మేము మీ భూమి వెబ్సైట్ లో చూసాము సర్వే నంబర్లు పట్టాదారు పాసు పుస్తకాలు అన్నీ చూపిస్తున్నాయి మరి ఎందువల్ల నా ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందో తెలియడం లేదు సార్ ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి రేషన్ చేయించుకోవచ్చా వద్దా

    • @mythoughtsandexperiences130
      @mythoughtsandexperiences130  2 года назад

      @@yamarthikoteswararao3958 Registration చేపించుకోవలా వద్దా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటది. నేను advise చేయలేను. Prohibited Properties నుంచి ఎప్పుడు remove చేస్తారో మన చేతుల్లో లేని పని

    • @yamarthikoteswararao3958
      @yamarthikoteswararao3958 2 года назад

      @@mythoughtsandexperiences130 thanks u so much sir 🙏🙏

    • @mythoughtsandexperiences130
      @mythoughtsandexperiences130  2 года назад

      @@yamarthikoteswararao3958 kindly subscribe to my channel and share my videos

  • @Shivaramakrishna9177
    @Shivaramakrishna9177 2 года назад

    Sir,
    ఒక సర్వే నెంబర్ పైన 5 sale deeds ఆయన తర్వాత కోర్టు లో కేసు file అయ్యింది..
    So ఇప్పుడు ఆ Sight కొనుక్కోవచ్చ?
    Registararion అవుతుoధా ???
    Yemina problem???

    • @mythoughtsandexperiences130
      @mythoughtsandexperiences130  2 года назад +1

      Better to leave, Litigation lo unna sites konakapovadame మంచిది

    • @Shivaramakrishna9177
      @Shivaramakrishna9177 2 года назад

      @@mythoughtsandexperiences130 Sir,
      2010 లో ఒక Sight Teesukunnam..
      2019 లో ఇదే Sight సర్వే నెంబర్ మీద కోర్టు లో కేసు ఫైల్ అయ్యింది....
      But ఈ సర్వే నెంబర్ Total extent 11 Acres..
      But కేసు ఫైల్ అయ్యింది only 0.5 Acres మీద...
      So ఇప్పుడు ఈ Sight మేము sale చేస్తే,
      Registararion ఇబ్బందులు ఎమైన వస్తాయా ?
      Kindly tell me sir...

    • @mythoughtsandexperiences130
      @mythoughtsandexperiences130  2 года назад

      @@Shivaramakrishna9177 out of 11 acres lo 0.5 acres meeda case file అయింది అని చెప్తున్నారు. మరి అందులో ఏ 0.5 acres ani Manaki telustadi? Oka survey number meeda court lo case file ayite, a case resolve అయ్యేదాకా కొనకుండా ఉండటం బెటర్

  • @ChandraSekhar-hb4fz
    @ChandraSekhar-hb4fz 3 года назад

    Hi సర్ my doubt ఉంది authorised లేఔట్స్ అని చెప్పి ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు మరి వాటికి ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ జరిగివున్నవి naluguriduguru మారారు మరి వీటి సంగతి ఏంటి సర్ ఎప్పుడు అయినా వదులుతారా

    • @mythoughtsandexperiences130
      @mythoughtsandexperiences130  3 года назад +1

      ఆల్రెడీ ప్లాట్స్ పైన Sale Deed Registration జరిగి ఉంటే, మీరు కూడా రిజిస్ట్రేషన్ చేపించుకోవచ్చు. Prohibited Properties lo unna కూడా ఏమి అవ్వదు

    • @ChandraSekhar-hb4fz
      @ChandraSekhar-hb4fz 3 года назад

      రిజిస్ట్రేషన్ ఆగిపోయింది అంటున్నారు ప్రోహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి ఉన్నారు అంటున్నారు

    • @mythoughtsandexperiences130
      @mythoughtsandexperiences130  3 года назад

      @@ChandraSekhar-hb4fz మీరు ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ జరిగింది అని కాపీ submit cheyalsindi

    • @dasaritayamma9728
      @dasaritayamma9728 2 года назад

      @@ChandraSekhar-hb4fz diniki emaina authority document vundaa sir, actually bank loan deny chestondi

  • @yeramasujagan3524
    @yeramasujagan3524 2 года назад

    Reply evvandi sir pz