LIVE-రాహుల్ వి పిల్ల చేష్టలా? మోడీ కామెంట్స్ పై ప్రొఫెసర్ రియాక్షన్ Modi Vs Rahul | Prof Nageshwar

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2024
  • #rahulgandhi #profnageshwar #mofi #parliment #99tv
    LIVE-రాహుల్ వి పిల్ల చేష్టలా? మోడీ కామెంట్స్ పై ప్రొఫెసర్ రియాక్షన్ Modi Vs Rahul | Prof Nageshwar
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ruclips.net/user/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

Комментарии • 108

  • @karunakarreddymothukupally7933
    @karunakarreddymothukupally7933 День назад +13

    ప్రతి పక్షాన్ని సీరియస్ గా తీసుకోవాలి, కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా హుందాగా మాట్లాడాలి.సభలో కన్నుగొట్టడం ,లాంటి వి పిల్ల చేష్టలు కాకా మరెంటి.

  • @jaganmohan5980
    @jaganmohan5980 День назад +4

    విద్యావంతుడు పై విద్యాగంధం లేని వింత పశువు కొమ్ము విసిరిన చందం ఇది!!

  • @RaviKanth-rm8wd
    @RaviKanth-rm8wd 2 дня назад +5

    Nageshparavo garu very good analysis

  • @rajubudithi-pm6um
    @rajubudithi-pm6um 2 дня назад +4

    Rahul ji is correct❤

  • @ravinderarani4760
    @ravinderarani4760 День назад +4

    ఫిరోజ్ ఖాన్ మనమడు హిందూ ధర్మం పై చేసిన వ్యాఖ్యలు పిల్ల చేష్టలు కాక మూర్ఖ చేస్టాల, దుర్త చేష్టల

    • @SAFAN_3331
      @SAFAN_3331 День назад

      Firoj khan farsi ayana muslim kadu adi telusuko

  • @venkat8426
    @venkat8426 День назад +3

    Good sir, excellent analysis. Mee lanti vallu parliament ku vellali sir.

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 2 дня назад +3

    Good Analysis 👍

  • @PagillaKrishna-lb2ph
    @PagillaKrishna-lb2ph 23 часа назад +1

    గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ గారు

  • @somireddykothi.
    @somireddykothi. День назад +1

    అన్ని మతములు చెపుతూ ఉన్నది అసత్యం. ఇస్లాం, cristiyaniti మత యుద్ధము లు చరిత్ర నిండా ఉన్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించ డానికి ఇదంతా చేస్తున్నా రు.

  • @dvramarao3337
    @dvramarao3337 День назад +1

    Excellent opinion sir

  • @RNCRNC963
    @RNCRNC963 2 дня назад +3

    Rahul gandhi ♥️

  • @rajubudithi-pm6um
    @rajubudithi-pm6um 2 дня назад +7

    No need BJP for India

  • @rathodraju1234
    @rathodraju1234 День назад +1

    Good analysis sir

  • @RaviKanth-rm8wd
    @RaviKanth-rm8wd 2 дня назад +2

    Our pm modi gari mind black eyindi

  • @venkateshwar87
    @venkateshwar87 2 дня назад +2

    Jai Rahul gandhi 👍

  • @kobdababuv3827
    @kobdababuv3827 17 часов назад +1

    Need no bjp to india, ,want to humanman,,,

  • @dasaradhinibhanupudi9445
    @dasaradhinibhanupudi9445 20 часов назад

    నాగేశ్వర్ రావు గారు ఇన్ని చెప్పారు. స్పీకర్ వంగి నమస్కారం చేశారు అన్నది మీకు కరెక్ట్ అనిపిస్తోందా. అగ్నివీర్ పథకం గురించి తెలియకుండా అపోజిషన్ లీడర్ కరెక్టేనా. నీట్ ఎగ్జామ్ గురించి కోర్టు చెప్పిన విషయం అపోజిషన్ లీడర్ పరిగణనలోకి తీసుకోరా. అపోజిషన్ లీడర్ ఏది మాట్లాడితే నిజ నిజాలు తెలుసుకోవడ్డా. ఏమి సార్. మరి మేదావులు కూడా ఇలా మాట్లాడితే ఎలా సారు

  • @dongeshwarmahender391
    @dongeshwarmahender391 День назад

    Nageshwar garu you are once again proved that you are anti BJP

  • @cIndia9
    @cIndia9 День назад

    ఈ మహానుబావుడు ఎందుకు మోడీగారిపైన నోటి విరోచనాలు చేసుకుంటాడో తెలూసా?

  • @prasadh8318
    @prasadh8318 2 дня назад +1

    Are u sport to Rahul.?as you are professor is it correct ?, Rahul this is the way to talk in parliament ? his behavior is worest,,think over and give suggestion in tv programs

  • @dvramarao3337
    @dvramarao3337 День назад

    Modiji did not understand what Rahul Gandhi said in Loksabha

  • @Mr.Mahendar
    @Mr.Mahendar День назад +1

    At 51 years Modi CM AVVOCHU 54 years rahul Ni pilla chestalu anta

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve День назад +2

    హిందూ త్వాన్ని, హిందువులను విమర్శించడం ప్రతి ఒక్కడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది

    • @sureshlimmalasuresh3768
      @sureshlimmalasuresh3768 День назад

      హిందూ అంటే అర్ధం భారత దేశం లో గల చాలామందికి తెలియదు...అందుకే తెలిసిన వారు చెబితే విని నేర్చు కోవాలి

    • @sureshlimmalasuresh3768
      @sureshlimmalasuresh3768 День назад

      Rahul పిల్ల చేష్టలు కావచ్చు సిడత బిళ్ళ వంటి గులికారాల్ల తో దావీదు అనే పిల్లగాడు ఫిలిస్తియుల నాయడు గొలియత్ ను పడగొట్టాడు ఇజ్రాయేల్ చరిత్ర లో ఉంది....

    • @Mr.Mahendar
      @Mr.Mahendar День назад

      Narendra Modi Ni ante hinduvalani annatu kaadu kada Brother. Kula matha la base lo Rajakeeyalu cheste vallu chala danger

  • @thirupathireddypotu2740
    @thirupathireddypotu2740 День назад

    అగ్ని విర్ చని పోయినవరికి ఏమి ఐవివిలేదు అని రాహుల్ అన్నాడు కాని సై న్యాడిపతి చనీ పోయిన వారికి పరితో శికం ఇచ్చినట్లు సమాచారం ఎది అయిన తెలిసి మాట్లాడ వలెను

  • @pundalik.janagam.musicacad9817
    @pundalik.janagam.musicacad9817 День назад

    Good analysis....🎉🎉sir

  • @user-ps1qb1oq6v
    @user-ps1qb1oq6v 23 часа назад

    Why he is reacted for sevaral times when Rahulj speaking

  • @user-ps1qb1oq6v
    @user-ps1qb1oq6v 23 часа назад

    So many polictical leaders are young

  • @skm4217
    @skm4217 7 часов назад

    Meeru bagane Mararu. sir

  • @ravee741
    @ravee741 21 час назад

    valid point. world cup glelichina Cricketers ni kalasinattu gane, manipur ki velli afftected victims ni kaliste bagundedi. odariste inka bagundedi.

  • @santisudheerkumar1858
    @santisudheerkumar1858 День назад

    Excellent speech by Rahul Gandhi in Parliamentin than Modi.

  • @mruthyunjayayengala5496
    @mruthyunjayayengala5496 День назад

    What comment propesors on PM Rahul is cilly

  • @SAFAN_3331
    @SAFAN_3331 День назад

    He is educated leader

  • @PrabhakarJanga
    @PrabhakarJanga 17 часов назад

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సారు మీరు మాట్లాడినది ఎంతవరకు సమంజసం సభలో హిందూ విజయాన్ని తీసుకొచ్చి శివుని ఫోటో చూపే చూపెడుతూ ఏమి మాట్లాడిందో చెప్పండి సభలో మాట్లాడాల్సింది రాజ్యాంగబద్ధమైన విషయాలు మాట్లాడాలి అవసరం లేని విషయాలు మాట్లాడి ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదలచి కొన్నారు మీరు ఎవరికైనా హిందూయిజం మీద మాట్లాడవే పని అయిపోయింది మరి హిందువుల గురించి ఆలోచించే నాయకులు ఎవరు హిందువులను కాపాడండి హిందువులకు ఉన్నది ఒకటే దేశం మీలాంటి లూసు గాళ్లు మాట్లాడడం సరి కాదు

  • @skm4217
    @skm4217 7 часов назад

    Silly matter ni highlight ga matladee correct avvadu sir.

  • @krishna.t3210
    @krishna.t3210 День назад

    అవును పిల్ల చేష్టలు
    హిందూ వెతిరేకంగా మాట్లాడారు

  • @RaviKanth-rm8wd
    @RaviKanth-rm8wd 2 дня назад +1

    Ekka Modi 5yerse tatkotam kastam

  • @ginnamcapitalservices
    @ginnamcapitalservices День назад

    Pradhani vakrikanchadu Rahul speech

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 День назад

    అసద్రబా కామెంట్స్

  • @narsareddy6000
    @narsareddy6000 2 дня назад +1

    Anthaledu aa pappuganiki

  • @gutpalinganna1030
    @gutpalinganna1030 День назад

    Look at. Fotos. 😅

  • @urimetlakishore8403
    @urimetlakishore8403 День назад

    Gothulu thavvadam thappa mana PM ki adi vantapattadu. Prathi paksham adigina amshalaku dhammunte pm Answer evvu.

  • @somireddykothi.
    @somireddykothi. День назад

    ఎవరికి పని లేక పోయినా చాయ అమ్ముకొని బత కాలి. అంతే కాని సుద్ద పూస మాటలు మాట్లాడ వద్దు.

  • @skm4217
    @skm4217 7 часов назад

    Christian Muslim ni Hin antaru.

  • @cIndia9
    @cIndia9 День назад

    కాదు వెకిలి చేస్టలు

  • @yohanjoy3845
    @yohanjoy3845 День назад +1

    హిందువులు కాదు గాని - హిందుత్వ వాదులు హింసా వాదులు...

  • @samalashivasurya5574
    @samalashivasurya5574 День назад

    Vanni ante vidikendhuku mandutundi ante you paid aa

  • @thirupathireddypotu2740
    @thirupathireddypotu2740 День назад +2

    పిల్ల చేష్టలు కాకపోతే 543 కు 99వస్తే సంబర పడిపోతే పిల్లవాడు కదా 543 కు 240 బీజేపీ కి వస్తే ఓడిపోయినా ట్ల రాహుల్ అసలు హిందువు అయితే కదా హిందు ధర్మం గురించి తెలిసేది

    • @kobdababuv3827
      @kobdababuv3827 17 часов назад +1

      10 years lo mody hinduvu lake emi chesaro cheppu 😂😂😂😂

  • @sheshabattarsreekanth5598
    @sheshabattarsreekanth5598 День назад

    You mean bjp not doing the best to country? It means u r also talking like childish

  • @user-ht1ex1wb2k
    @user-ht1ex1wb2k 2 дня назад +6

    రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తి...
    మోడీకి భయం పట్టుకుంది

  • @sheshabattarsreekanth5598
    @sheshabattarsreekanth5598 День назад

    You allwys against BJP

  • @mustaqmohammed2631
    @mustaqmohammed2631 День назад

    Modi Ward's is nothing but sodi

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 День назад +1

    Narender Modi just diverting topic in the parliament
    Narender Modi unable to responding Rahul Gandhi questions
    Being Prime Minister Narender Modi should not comment on Rahul Gandhi opposition party Leader
    Narendra Modi cannot solve the problems just he will escape from the problems

  • @lingareddydyasani443
    @lingareddydyasani443 День назад

    Pilla chestale yes

  • @kishorreddyv2778
    @kishorreddyv2778 День назад

    Eemedavi edupu enthe

  • @user-iw8oo7kr6u
    @user-iw8oo7kr6u День назад +1

    దేశాన్ని పట్టి పీడుస్తున్న సమస్యను రాహుల్ గాంధీ క్లుప్తంగా వివరించారు ఇక ఆ నిజాన్ని మింగలేక కక్కలేక అది అబద్దం , లేకుంటే పిల్ల చేష్ట అని దాటావేయడం తప్ప వేరేది కాదు బీజేపీ rss లను ఉద్దేశించి ఆ మాట అంటే హిందువులకు వ్యతిరేకం గా మాట్లాతున్నారు అని వీళ్లంటున్నారు 😅 స్పష్టంగా చెప్పారు రాహుల్ గాంధీ హిందువులకు కాదు హిందువులు వేరు బీజేపీ rss వేరు అన్నాడు కేవలం rss బీజేపీ వారు భయాన్ని సృష్టిస్తున్నారు వైరాన్ని పెంచుతున్నారు అన్నారు రాహుల్ గాంధీ గారు

  • @nagarajukankanala8185
    @nagarajukankanala8185 День назад

    Vakrikarana endi రా shunta హిందూ devulla చేతిలో ayudhalu ఉంటాయి hinsa ని చేస్తాయి yesu చేతిలో ఏమీ ఉండదు అల్లాకి రూపం లేదు ఆ 2 mathalu శాంతి matalu analeda

  • @ramaraovedula8521
    @ramaraovedula8521 День назад

    KAMPUNIST

  • @yohanjoy3845
    @yohanjoy3845 День назад +4

    అపోజిషన్ కి అధికార పార్టీ జవాబు ఇవ్వాలి... మోడీ జవాబు ఇవ్వలేక పిల్లశేష్టలు అంటున్నాడు. ఇలాంటి ముసలి గుంటనక్క మోడీ ఇండియాకి PM గా అవసరమా?... ఇంత కాలం అడిగే వాళ్ళు లేక బీజేపీ మోడీ ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడారు...

  • @user-ht1ex1wb2k
    @user-ht1ex1wb2k 2 дня назад +10

    మోడీ ఐదేళ్ళు ప్రధానిగా కొనసాగటం కష్టం

  • @Narendrakumar-zc8gt
    @Narendrakumar-zc8gt 2 дня назад

    When Rahul is speaking nobody disturbed why opposition members continuously disturbing him. But you people won't talk about it.

  • @kommavedantarao15
    @kommavedantarao15 2 дня назад +7

    రాహుల్ గాంధీ గారిని చూస్తే,BJP భయపడుతుంది

  • @changavallisrinivas7919
    @changavallisrinivas7919 20 часов назад

    Ninnu anavacha?

  • @kasireddybhaskarareddy5726
    @kasireddybhaskarareddy5726 День назад +1

    నాగేశ్వర్ కు మతిపోయింది

  • @malleshcharmala9887
    @malleshcharmala9887 День назад +1

    మోడి కీ రాహుల్ గాంధీ మాట్లాడింది అర్థంకాదు

  • @Me-Bharath
    @Me-Bharath 2 дня назад +1

    Sir i will stop seeing vedios further. Ee madyana mee mind dobbindi

  • @manaiahgujjari5753
    @manaiahgujjari5753 День назад

    ఈడు కాంగ్రెస్ బ్రోకర్ పెద్ద ఎత్తున ఉన్న హిందూ దేవతలు ఫొటోల్ పేటి అవమాన పరిచిన రాహుల్ గాంధీ అంతర్జాతీయ బ్రోకర్ ప్రో నాగేశ్వర్ రావు కాంగ్రెస్ పార్టీ బ్రోకర్

  • @KondaiahK-rh2pe
    @KondaiahK-rh2pe День назад +1

    నాగేశ్వర్ pechi మేథావి

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar1269 День назад

    ఇక మీదట రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు అని ఈ ప్రసంగం ద్వారా నిరూపించుకున్నారు. రాహుల్ జోడో యాత్ర లో ప్రజలతో మమేకమై నందు వలన ఈ విధంగా సీరియస్ పొలిటీషియన్ గా మారి ఉండ వచ్చు. ఏదేమైనా చాలా కాలం తరువాత పార్లమెంటు లో ఇండియా కూటమి తన బలంతో బీజేపీ కి చెమటలు పట్టించింది, ప్రతిపక్షం బలంగా ఉంటే ఎలా ఉంటుందో బీజేపీ కి రుచి చూపించింది. ఇది ప్రజాస్వామ్యనికి శుభ పరిణామం గా భావించవచ్చు.

  • @mohammadharunali3860
    @mohammadharunali3860 День назад

    రాహుల్ గాంధీ సూపర్ టాక్ అడిగినావన్నీ వాస్తవాలు

  • @suryaallada-fc1pz
    @suryaallada-fc1pz 2 дня назад +1

    Mody ki Bhayam pattu kundy......

  • @yousufuddinmohd7286
    @yousufuddinmohd7286 День назад

    అగ్ని వీర్లో పరమ పదించిన వీరుడు "అజయ్ సింంగ్" కి నేటికి ఎలాంటి
    కంపన్ శెషన్ రాలేదు ఇది నిజం కాదని నిరుపించండి.

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 День назад +1

    There are two types of Hindus,
    Original Hindu
    BJP Hindu.
    Sir, నోరు పోయేలా ఒర్రినా ఈ గుడ్డి BJP అందభక్తులకు అసలు అర్ధం కాదు,
    దేశం కొసం,ధర్మం కోసం, అనే అంత్యత ధృడమైన ముసుగు ఉన్నంతవరకు ఇలాంటి అవిననీతి జరుగుతునే ఉంటుంది

  • @parvaiahl1190
    @parvaiahl1190 День назад

    Zero Rao
    Paid Inc works

  • @vrsssarma9608
    @vrsssarma9608 2 дня назад +2

    Vadu PM ayipoledani edusthunnadu. Pilla cheshta kadu picchi cheshta.

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 2 дня назад +2

    పోనీలెండి వృద్ధచేష్టాలు 😅

  • @Gopalpss
    @Gopalpss 2 дня назад

    ఏడ్చే వాడి గురించి ఏడ్చే వాడు నువ్వే