ముందుగా కవిత గారికి నిజంగా రియల్లీ గ్రేట్ అంత చదువుకున్న అహంకారం లేకుండా ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే ఎవరు పెళ్లి చేసుకోవడానికి కూడా ఆలోచిస్తారు అలాంటిది అన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని ఆడపడుచు సొంత తోడబుట్టిన దానిలా చూడడం అనేది ఈ రోజుల్లో చాలా చాలా అరుదు ఆది అన్న మీరు చాలా అదృష్టవంతులు అలాంటి భార్య దొరకడం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అనాలి మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా చాలా జెన్యూన్ గా మాట్లాడారు 100% కరెక్ట్ అన్న ఇప్పుడు రోజులు బయట అలాగే ఉన్నాయి ఎందుకంటే నేను మీ వీడియోస్ చూస్తాను కాబట్టి నేను చాలా అబ్జర్వ్ చేశాను వెనకాల మన ఫ్యామిలీ లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చాము వాళ్ళు ఉంటే వాళ్ళని బట్టి మనం వచ్చాము కాబట్టి వాళ్ళని మర్చిపోతే ఎలా
మేము సెటిల్ కాలేదు అయినా కూడా మా బావగారి అమ్మాయి కి 10లక్షలు ఇచ్చి పెళ్లి చేసాము. వాళ్లకు ఏమి లేదు, మా బావగారు కూడా లేరు మా తోడికోడలు ఇప్పటికి మా దగ్గరే ఉంటది. మాకు ఇద్దరు పిల్లలు సేవింగ్ కూడా ఏమి లేవు.
ఆది అన్న ఇప్పటికీ ఈ వీడియో కి 12 కామెంట్స్ వచ్చాయి అందులో 10 నీకి నీ మంచిని గుర్తిస్తూ ఆది సూపర్ అనేవల్లె 2 మాత్రమే నెగిటివ్ గా ఉన్నది సో your great man...❤
Nuvvu money mind person. Okappudu Big Boss season ku vachhinappudu Big Boss season lo money geliste ma sister ku eyes operation chepistanu ani andharku chhpinavu. Mari ippudu anni abbahddhlu lies cheputunnvu. Cheap mentality. Oka kannu ayina operation chepinchavachhuga. Dabbu lenappudu oka mata dabbu unnapudu oka mata. Papam adapilla ousuru posukuntunnvu. Neeku papam thagulutundhi. God is there.
😂😂bagane kanipistadi...tv daggara kurchuni chustundi...five percent kadu,about 30 percent she can see anoistadi....velluu abaddam cheptunnaru...aa ammayi Valle channel inta hit ayyindi....but tanaki credit ivvakunda 24 hours wife ni pogudutu untadu

చాలా బాగా చెప్పారు. 👍
Good human being with a great wife and gorgeous dad& sis. Stay blessed ma
నువ్వు చెప్పినవన్నీ నిజమన్న నీలాగే ఎవరు చూసుకోరు కవిత వదిన కూడా గ్రేట్
You are ultimate you shared half of your mother and half of your father showing your affection towards your sister❤
Kavita is very good lady because she adjust in that family.she is gods gift to Adi reddy.
ఎక్కువ తిట్టే వాళ్లకే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆది రెడ్డి గారు ఇది ఇది మాత్రం నిజం
100% correct 02:40 👌👌👌
😢 Evarini patinchukoku bro..
Nijam ga meru greatgod bless you
Mee Kavitha chala chala great.
ఆదిరెడ్డి నువ్వు చాలా మంచివాడు
Madhurai Arabindo eye hospital ki teesukuvellandi. God bless you
Yes true... Kavitha is great 🙏🏻
Super Kavitha 🙏
Last words 100% correct Anna
Super Anna meeru
Mee lanti Annaiah andariki unte entha baguntundi 😊
Super anna 😢❤
Very true Kavatha garu meeru chala chala great andi family is unity🥰💐🙏🏻👏🏻
❤kavitha akka meku ravado meru chala ponnayom chesukunnaru andi❤
Bro nuvu great .
Pichi prashana entho mandhiki chusamu kadha oche avakasam unte vallu apretion cheyunchukuntaru kadha manam adagala
God bless ur family bro really ur wife is a great woman. ❤
Adi Anna Jennun ❤
Nuvvu super anna
ప్రకాశము జిల్లా ఆదిది గ్రేట్ మి వైఫ్
మా నెల్లూరు
మేము సెటిల్ కాలేదు అయినా కూడా మా బావగారి అమ్మాయి కి 10లక్షలు ఇచ్చి పెళ్లి చేసాము. వాళ్లకు ఏమి లేదు, మా బావగారు కూడా లేరు మా తోడికోడలు ఇప్పటికి మా దగ్గరే ఉంటది. మాకు ఇద్దరు పిల్లలు సేవింగ్ కూడా ఏమి లేవు.
Great heart ❤️
Sister great.mundhu విడు settled అయితే chalu ఆమెని పట్టించుకోవడంలేదు ఎందుకు emka
Yes
Suparkavita
Manchi doctor ki chupinchandi city lo
కవిత గారు నమస్తే మీరు గ్రీట్
ఆది అన్న ఇప్పటికీ ఈ వీడియో కి 12 కామెంట్స్ వచ్చాయి అందులో 10 నీకి నీ మంచిని గుర్తిస్తూ ఆది సూపర్ అనేవల్లె 2 మాత్రమే నెగిటివ్ గా ఉన్నది సో your great man...❤
👌
Ma sister ki kuda same problem annayya avunu problem clear avvadhu
Okasari shree dhareeyem ayurvedic hospital lo consult cheyandi .manchi results unntai
Aunu Nana God bless you
Money minded addhi
😂yes
Mena mama kuthuru kabatti chuskovlsinde kada
Me Chelli Peru cheppukuntunnavaaa
You are God.
Kavitha great
Nuvvu money mind person. Okappudu Big Boss season ku vachhinappudu Big Boss season lo money geliste ma sister ku eyes operation chepistanu ani andharku chhpinavu. Mari ippudu anni abbahddhlu lies cheputunnvu. Cheap mentality. Oka kannu ayina operation chepinchavachhuga. Dabbu lenappudu oka mata dabbu unnapudu oka mata. Papam adapilla ousuru posukuntunnvu. Neeku papam thagulutundhi. God is there.
Adhe kadha chepparu clear gaa chala thippamu seta avvaledhu ani
Nijamga oka 5lakhs or something avvudhi ante operation cheyinchesi thanaki pelli chesi pampeyochu gaa appudu villaki thana badha undadhu gaa prasanthamgaa eeyana,bharya pilla prasanthamga undhuru yekkadiki vellali anna thanani evaru chusukuntaru ani villaki untadhi gaa ee gola undadhu gaa
Thane clear ga chepthunnaru avvadhu chesthe ibbandhi avvudhi ani after bigboss inka pedda hospital lo chupincharu emo avvadhu annaru emo meeru edho telisinattu matalduthunnaru.. ah adapilla santhoshamga undhi kabatte antha pedda illu kattukoni happy ga unnaru
Nijamga god is there Ila theliyakunda istam vachinattu matladinavallani ayane chusukuntaru
Alaanti vaariki 6th sence akkuva gaa vuntundanta.
❤
Sympathy kosam
Naku anduko tanaki eyes treatment ki set avthdi kani treatment cheyisthe views rav sanabuthi vasthdi ga
Janalani gorrelni cheyadam ante mee family tarvata ne ra babu .
Eayvo storys cheputaaru
Chalu nayana pellam bhajan.
Aparasullu
Sodi story about
Mee intlo allaanti paristhidi unde meeku thelustadhi
Solluanhvadeniamanali
Waste fellow vedu😊
nuv deniki panikosthavo chusuko
Mari enduku chistunnavu bro
Apara SOLLU Adhi

❤❤❤