మన దేశంలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశాలు | India’s Mysterious Wonders | Strange & Unexplained

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • మన దేశంలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశాలు | India’s Mysterious Wonders | Strange & Unexplained
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:-
    / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 140

  • @user-em3kq3ov3b
    @user-em3kq3ov3b Год назад +80

    హిందూ గా పుట్టటం నా అదృష్టం 🙏🙏

    • @mollarapugiribabu8673
      @mollarapugiribabu8673 11 месяцев назад +2

      😂

    • @marvelousking333
      @marvelousking333 10 месяцев назад +4

      😂😂😂😂😂 Erripuka

    • @prasadunluckyperson2420
      @prasadunluckyperson2420 10 месяцев назад +5

      Manishi ga putti nanduku ananda padu

    • @kkr4477
      @kkr4477 9 месяцев назад

      ​@@mollarapugiribabu8673.ayana opinion ayana chepindu neku andhuku vasthundhi nayana noppi.neku hinduism nachaka pothey video andhuku chusav nayana

    • @mikekiller2340
      @mikekiller2340 9 месяцев назад

      Yendhuku bro

  • @nagpooj
    @nagpooj 6 месяцев назад +2

    ప్రపంచానికి మార్గదర్శక మన సనాతన ధర్మం..... సృష్టిలో ఎలాంటి దోషం లేదు మానవ దృష్టిలో మాత్రమే దోషం ఉంది
    సర్వం దైవ నియమమం 🙏🚩🕉️🚩🙏

  • @srinukondepudi888
    @srinukondepudi888 11 месяцев назад +5

    Om jai sriram

  • @RamireddyBaswa
    @RamireddyBaswa Год назад +61

    జై హింద్... జై సనాతన ధర్మం

    • @user-mm9oi1zq1e
      @user-mm9oi1zq1e Год назад

      ఇక్కడికి కూడా వచ్చావా నీ కులపిచ్చి

    • @mattaupenderrao2977
      @mattaupenderrao2977 Год назад

      🎉🎉🎉🎉

  • @ZX_GAMINGYTFFTELUGU
    @ZX_GAMINGYTFFTELUGU Год назад +6

    Proud to be indians hindus❤❤ like

  • @KoneruSuresh-qb4pq
    @KoneruSuresh-qb4pq Год назад +11

    జై సనాతన ధర్మం జై శ్రీరామ్

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +49

    అయ్యా మన తెలుగు ప్రజలరా...
    మనం పుట్టేటప్పుడు ఒంటరిగా పుడుతున్నాం..
    సచేటప్పుడు ఒంటరిగా చస్తున్నాం పోతున్నాం...
    ఈ మధ్యలో కలిసే వారే అంత ఎవరైనా...
    శవం అవ్వగానే అందరూ దూరం అయిపోతారు...
    కానీ, మరణం అనేది జస్ట్ మన శరీరానికి మాత్రమె మనకి కాదు... మనం చేసే కర్మలని బట్టి మళ్ళి మనకి ఏ లోకంలో మనకి ఇష్ట అయిష్టాలని బట్టి మనకి ఏది కావాలో మనమే డిసైడ్ చేసుకోవచ్చు..
    అసలు ఆత్మ ఎలా ఏర్పడుతుంది ఎలా తరింపచేసుకోవాలి అనేవి సవివరంగా ఆ గరుడ పురాణం లో ఉన్నాయి...
    అది చదివితే తెలుసుకుంటే జన్మని మన ఆత్మని ఎలా తరింపచేసుకోవాలో తెలుస్తుంది,
    యూట్యూబ్ లో వింటే సరిగ్గా అర్థం కాదు, సగం సగం ఎగరేస్తారు... బుక్ లో చదవాలి లేదా, గూగుల్ లో అయిన pdf దొరుకుతుంది.. అలా చదివితే మనకి అర్థం అవుతుంది ) ✍️
    మనకి శాశ్వతంగా తోడు ఉండేది... అండ నిలిచేది ఒక్క దైవ అనుగ్రహం మాత్రమే... అని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను...
    ఇక్కడ ఏమిటంటే మనిషి తను చేసే కర్మలు, పుణ్య కార్యలు వలన దైవానికి దగ్గర అవుతాడు...
    మనం తోటి మనుషులను లేదా మనకి నచ్చిన వారిని ఇష్టపడతం, అవతల వారు కూడా మనల్ని ఇష్టపడతారో లేదో తెలియదు.. మనకి రెస్పెక్ట్ ఇవ్వని వారి గురించి ఆలోచించడం అనవసరం...
    అదే మనం మనకి నచ్చిన దేవుని ఇష్టపడితే... ఆ దేవుడు తిరిగి మనల్ని మూడింతలు ఎక్కువగా ఇష్టపడతాడు....
    ఈ స్వార్ధపు మనుషులను ఇష్టపడి మోసపోయే కంటే... మనకి విలువ ఇచ్చే దైవాన్ని ఎక్కువ గా ఇష్టపడటం సో.. బెటర్...

  • @pushparao7679
    @pushparao7679 Год назад +4

    👌👍Good motivational video for successfulness & self confidence💪😊

  • @vijayvinod5617
    @vijayvinod5617 Год назад +1

    Good information

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +10

    హార హార మహాదేవ
    శంభో శంకర
    ఓం నమః శివాయ 🚩🕉️🙏🙏

  • @ArunArun-uo5ph
    @ArunArun-uo5ph Год назад +8

    Proud to be iam indian 🇮🇳

  • @saikiranmodalavalasa-lr7iw
    @saikiranmodalavalasa-lr7iw 5 месяцев назад

    Jallikattu gurinchi cheppu bro

  • @rambabu78645
    @rambabu78645 11 месяцев назад +1

    Om namah shivaya

  • @samuelvadala2120
    @samuelvadala2120 11 месяцев назад

    థాంక్యూ

  • @vijaynaidu192
    @vijaynaidu192 Год назад +1

    All videos are very interesting

  • @s_k_creation_1_4_39
    @s_k_creation_1_4_39 Год назад +1

    🕉️ Har 🙏 Har 🕉️ Mahadev 🕉️🙏

  • @RaghuBankupalli-ml3wr
    @RaghuBankupalli-ml3wr Год назад +7

    Really great and TO BE PROUD TO BE A HINDU 🕉️

  • @unknownbruhh9212
    @unknownbruhh9212 6 месяцев назад

    10,000th like ❤

  • @malleshgoud5347
    @malleshgoud5347 11 месяцев назад +1

    Jai Bharat Jai shree Ram

  • @sriramakrishnautpala4927
    @sriramakrishnautpala4927 Год назад +3

    We watch this channel only for your voice and content. Your voice makes even the most ordinary thing Seems the most wonderful thing.

  • @navyasriuttarla4172
    @navyasriuttarla4172 Год назад +1

    Shastram adharam kavali antundi.... vastavam vivarincha leni vidhamga untundi 😊

  • @advivideos7450
    @advivideos7450 Год назад +5

    Mera Bharat mahan 🙏🙏🙏

  • @user-bj4pp2jf9g
    @user-bj4pp2jf9g Год назад

    Super sir

  • @nmcommunications3273
    @nmcommunications3273 Год назад +1

    bro ni videos super but voice chala disturbingga vundhi, videolo base thagginchi voice clarity esthae inka super vuntaie, hope you'll rectify it.

  • @user-ez7ve9ue8t
    @user-ez7ve9ue8t 11 месяцев назад +1

    ❤🙌🙌

  • @kishore6183
    @kishore6183 Год назад +1

    Yes

  • @user-sr2uw8jh1h
    @user-sr2uw8jh1h 11 месяцев назад

    హిందువు గ పుటలని కోరుకొండి జై హిందు

  • @mrsbgdasa2922
    @mrsbgdasa2922 Год назад +4

    Lepakshi temple, and anantha padma nabha swamy temples is secretly mysterious places

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад

    A God chepparga

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад

    But fact

  • @VasanthKumariT-sy7sm
    @VasanthKumariT-sy7sm 2 месяца назад

    God is great 🙏🙏🙏 I'm hindu 🙏🙏🙏

  • @jayalakshmichinta7533
    @jayalakshmichinta7533 Год назад

    Greatest Indians ancient Technology

  • @srikakulamchinnollu964
    @srikakulamchinnollu964 Год назад +1

    Om namashivaya

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +10

    మన తెలుగు జాతి గురించి... మన తెలుగు వైభవం గురించి..., మనం తెలుసుకోవాలి
    మనం విలువ ఇవ్వాల్సింది ముందు మన తెలుగు జాతికి,
    ఎక్కడో ముక్కు మొఖం తెలియని ఇంగ్లీషు వాడి గురించి తెలుసుకొని ఓ తెగ ఫీల్ అయిపోతున్నాం.. వాళ్ళు మనకి చేసినది ఏమి లేదు... మన మనసు మాత్రం... సొంత గడ్డని వదిలిపెట్టి , పరాయి వాడి దగ్గరకు పోతుంది...
    ఎమ్ తెలుగులో లేరా మహా వీరులు సూరులు...
    వారిని ఇష్టపడకపోయిన పర్లేదు కానీ, మన తెలుగు భాషని, మన తెలుగు జాతిని గౌరవించాలి... ఎందుకంటే మనం పుట్టింది తెలుగు నేల మీద కదా,
    తెలుగు జాతి... మనది, తెలుగు సంస్కృతి మనది,
    ఎందుకంటే మనం మన తెలుగుజాతి... మన మాతృభాష, దానిని కాదని పరాయి భాషాలకి విలువ ఇవ్వడం అది ఎంతవరకు సమంజసం...!
    కొంతమంది ఇంగ్లీషు లో మాట్లాడితే చాలు గొప్ప అనుకుంటారు... హహ, అసలు ఇంగ్లీషు ఒక gramar బూక్ తీసుకొని ఒక నెల రోజులు కి వచ్చేస్తుంది అది పెద్ద మ్యాటర్ కాదు...
    అసలు మన తెలుగులో ఉన్న పద్యాలు మాటలు, అవన్నీ ఎంతో కష్టం అవి మనకి తెలియదు ఇప్పుడు మనకి కేవలం సాధారణ భాషలో మాట్లాడటం తప్ప,
    ప్రప్రథమంగా మనం మన తల్లి భాషకి విలువ ఇవ్వాలి... తెలుగులో మాట్లాడాలి, తెలుగులో రాయాలి,
    ఇంగ్లీషు లో మాట్లాడినంత గొప్ప కాదు, అది ప్రాంతం మారినప్పుడు లేదా వెళ్ళినప్పుడు పరాయి భాషతో అవసరం ఉన్న సందర్భలలో దాన్ని వినియోగించుకోవాలి,
    హైలెట్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాలలోనే దేవుళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు,
    ఒక ఆంధ్రప్రదేశ్ లోనే పంచరామ క్షేత్రాలు అయిదు ఉన్నాయి... జ్యోతిర్లింగం క్షేత్రం శ్రీశైలం కూడా ఉన్నది, ఇవన్నీ స్వయంభువుగా వెలిసినవి కాణిపాకం తిరుపతి, etc చాలా
    శక్తులలో మహా శక్తి కలిగిన అమ్మవారు, కనక దుర్గమ్మ అమ్మవారు ఉన్న ది కుడా మన తెలుగు రాష్ట్రమ్ లోనే.... అబ్బబ్బా ఇంతకంటే గొప్ప నేల గొప్ప రాష్ట్రం మరేం కావాలి...!!
    జై తెలుగు జాతి... జై తెలుగు భాష...🚩🙏

  • @kotharamesh110
    @kotharamesh110 Год назад +6

    Mera bharat mahan my country is world empire my country Mera bharat mahan jaihind

  • @a.kgaming91
    @a.kgaming91 Год назад +1

    May be ha room nundi malli vasthada emo

  • @kgfmonstaryprashanth2305
    @kgfmonstaryprashanth2305 10 месяцев назад

    ❤❤❤

  • @ltvideos8753
    @ltvideos8753 Год назад +1

    Bro quantum theory గురించి నీకు yemaina తెలిస్తే ఒక వీడియో చేస్తావా

  • @dadepogumohanakumari5249
    @dadepogumohanakumari5249 Год назад +5

    Kailash temple aliens built cheyyaledu broo.Plz ala cheppakandhi adhi built cheyyataniki 150 years pattindhi anta enno generations kalisi only okka pani meedha ney anni years work chesaru.Naku details sarigga teliyadhu but aa temple matram evaro rani mokkubadi chellinchataniki ala built cheyinchindhi anta.Kailsh temple manavuley create chasini oka adhbutham meeru adhi yela chasaro figureout cheyyaleka pothey oorke undandi but alians built chesayi ani cheppakandi.Evaro mana indians intha adbutanni create chesaru ani jeernichukoleka dhanni built chasina vari details nashanam chasi avi alians create chesayi ani rumour create chasaru and aa temple ni destroy cheyyataniki chaala try chasaru but adhi chala strong undatam tho madhyaloney viraminchukunnaru.

  • @venkatvenky8559
    @venkatvenky8559 Год назад

    thankuu So Much Anna from Bottom Of my Heart.. ఎన్నో రోజులుగా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ వీడియో కోసం నా జీవితం లో ఏదైనా అసంసృస్తీ మీగేలిపోయంది అంటే ఆది తిరువానంతపురం మిస్టరీ 6th డోర్ ఆ ఇంకా ఎన్నో వీడియోలు చెయ్యాలి పద్మనాభా స్వామి టెంపుల్ పైన 🙏🏻🙏🏻😢😢

  • @Jeshvera04
    @Jeshvera04 Год назад

    Hi bro i have a RUclips channel how to take background video clips.where i can take please tell me

  • @kuntalavikas6934
    @kuntalavikas6934 Год назад

    Bro Kumari kandam mida video cheyyava please

  • @katkuriupendarreddy2739
    @katkuriupendarreddy2739 4 месяца назад

    Rajasthan's situation is like the Eskimos one in Canada

  • @Rambabu-kf5cg
    @Rambabu-kf5cg 10 месяцев назад

    I am going to eallora

  • @myaccount0
    @myaccount0 Год назад +3

    Jai Hinduism ♥️♥️🚩🚩🚩🚩🕉️🙏🙏🙏🙏🙏🔥🔥🔥

  • @soldiervenkatasai5630
    @soldiervenkatasai5630 Год назад +2

    First like 😁😊😊😊

  • @mohammadabdulla4223
    @mohammadabdulla4223 Год назад +2

    First నేనే 🌹🌹🌹

  • @chari_here
    @chari_here Год назад

    Anna online bettings like Dafabet,bet365,1x bet ..amount withdraw chesthey problem

  • @manikantag1511
    @manikantag1511 Год назад

    Excellent information bro superb 👍❤

  • @SubbuLucky-kj8qc
    @SubbuLucky-kj8qc Год назад

    Send code em cheyali

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 Год назад +1

    Good Information brother

  • @Southskyneeds
    @Southskyneeds Год назад +1

    Anni thelusukovalanukovadam lo thappu ledu kani daniki oka limit untundi.... Anni rahasyalu thelusukovadaniki mana bhumi meeda unna okka vyakthiki kuda arahatha ledu...... Endukante manam aa rahasyam battabayalu aithey manchi kante kuda chedukey viniyogistam..... Andukey konni vishayalu rahasyaluga undipovadam manchidi....idi na abhiprayam matramey

  • @kodigantivenkaetsh2402
    @kodigantivenkaetsh2402 Год назад +1

    Me voice bagunndi sir

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад

    🕉 🕉 🕉

  • @foodie12397
    @foodie12397 Год назад +1

    Super

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад

    Nannu bhayamemle naaku a prebhuthvam key techiste modiGkichestan a roomlo astulu half amantar people richlo vuntarga

  • @kranthikumar6756
    @kranthikumar6756 Год назад +3

    Mana history chepthunav present kuda chappu broo

  • @sureshflutist6757
    @sureshflutist6757 Год назад

    Iam a big fan of your voice.....i love your voice.❤❤❤❤

  • @krishnachaitanyaare8772
    @krishnachaitanyaare8772 Год назад

    Great ...

  • @maheshvijay3944
    @maheshvijay3944 Год назад +1

    Jai hind

  • @ajaytalla6404
    @ajaytalla6404 Год назад +1

    Bsy proud moment anna lifelooo ee adventure ah bikers kudha elanti expression dorkadhu u r the luckiest biker in all over the world all the best fr ur joyful world ride anna ❤

  • @ShivaKrishna9014
    @ShivaKrishna9014 Год назад

    Super Anna Amazing anna Thanks U information

  • @musthakahammad2676
    @musthakahammad2676 Год назад +2

    From Anantapur ❤

  • @boddunavenkat8696
    @boddunavenkat8696 Год назад +1

    Hi bro
    Nice information

  • @rebbenaharish6523
    @rebbenaharish6523 Год назад +1

    Nice video bro 😊

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад

    Adhamta 1trash a roomlo astulunnaye half astulu kkGve

  • @brucejackson810
    @brucejackson810 Год назад

    Exlent video bro😮😮😮😮

  • @keerthan3883
    @keerthan3883 Год назад +1

    Jai సనాతన ధర్మం

  • @thrishuprajwaltp4847
    @thrishuprajwaltp4847 Год назад

    Nice information brother

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge Год назад

    Very interesting

  • @dokikanakaraju3294
    @dokikanakaraju3294 Год назад

    Super bro one more video please

  • @TELUGU_6
    @TELUGU_6 Год назад +2

    జై నాగమ్మ 🔥

  • @Venkata.Desai9891
    @Venkata.Desai9891 Год назад

    Nice 👍
    Jai Hind 🙏

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад

    Manchiki a astulu vodavochu vaadukondi lekkimchandi

  • @Rajkumar-kc6sg
    @Rajkumar-kc6sg Год назад

    🔥🔥

  • @SJStyles7
    @SJStyles7 11 месяцев назад

    India lo puttadam naa adrushtam

  • @shaiksalambasha8384
    @shaiksalambasha8384 Год назад +1

    Lepakshi lo unna sambham adi oka luck murud zanjhira ki velite telustundi valu explain cheseru gauda

  • @mbnsiddu22
    @mbnsiddu22 Год назад

    Super anna

  • @fibmovies461
    @fibmovies461 Год назад +1

    Malli malli telugu jaathi antaru comments lo andharam manushalame
    Telugu jathi muslim jaathi ani vidadhiyodho bro

  • @PadmajaNarne
    @PadmajaNarne 9 месяцев назад +1

    📸📸📸📸📸🕹🌎🌎🌎🌎

  • @varalakshmi6420
    @varalakshmi6420 Год назад

    Jai Hindu sanatana dharmam jai jai

  • @rameshv216
    @rameshv216 Год назад +1

    ❤👍🙏

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe Месяц назад

    Meeru assalu kkG maata nammaleru kadha

  • @velpucharlakrishnareddy9294
    @velpucharlakrishnareddy9294 Год назад

    Bro eppudu eee rajasthan village lo stay chesthe em authundi it is possible or not ?

  • @KomereFamily_Channel
    @KomereFamily_Channel Год назад +1

    Manaki technology telusukovali kani Ela moodonammakam Y prathi dhani pai parishodana cheyali kani Ela court appadam Enti

  • @srinathsanjana2460
    @srinathsanjana2460 Год назад +1

    Brother ne voice nachi ventuna
    Anthii kani nvu chepevu Ani emm nejalu kavu

  • @cybernetha
    @cybernetha Год назад

    I'm from Sri Sathya Sai Jilla main Puttaparthi

  • @user-cc2oo2rv1z
    @user-cc2oo2rv1z 11 месяцев назад +1

    anantha padma nabha swamy temple lo unna gadhi ki scaner peti chudochuga lopala em un
    dho

  • @kiranmudirajkiranmudiraj5891
    @kiranmudirajkiranmudiraj5891 Год назад

    Jai sri ram 🚩

  • @AnithaKanthala-tu9wu
    @AnithaKanthala-tu9wu Год назад +1

    Evadra nuvvu ne utub kosam ebdhaina chesthava chii

  • @jarpulaswamy836
    @jarpulaswamy836 Год назад

    Love you too ❤️❤️❤️

  • @Anil_nayak_bhai_5547
    @Anil_nayak_bhai_5547 Год назад +1

    మీ అన్న నాకు బ్రదర్ మీ అన్న yt వొళ్ళకు లంచెం ఇచ్చి వీడియోs పెడుతున్నారు ఇద్దరు కలిసి

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. Год назад +2

    Twinkle twinkle little star think deep super star

  • @ashokaddanki4230
    @ashokaddanki4230 Год назад

    Ananta Padma nabhi Swamy temple doors open cheyyalekunte godaki hole chesi lopalaki vellachu kada bro
    It's my doubt tappu ga adigite sorry

    • @mandavadineshnarayana1203
      @mandavadineshnarayana1203 Год назад

      Bro annam tinalante notitone enduku tintam vere holes ni enduku use cheyyamu prati daniki oka paddhati untundi anna tappuga chepte sorry.

    • @ashokaddanki4230
      @ashokaddanki4230 Год назад

      @@mandavadineshnarayana1203 nenem adugutunna meerem cheptunnaru
      Neeku option ledu potav ante tinava ye hole veelaite aa hole tho
      Proper ga teliste cheppandi ledante calm ga undandi istamochinattu comments pettakandi

  • @katikipadma2204
    @katikipadma2204 Год назад +1

    ᴀɴɴᴀ ɴɪ ᴠɪᴅᴇᴏ ɢᴏᴠᴇʀɴᴍᴇɴᴛ ᴋɪ ᴄʜᴇʀᴀʟɪ ᴀɴɴᴀ ɴᴜᴠᴜ ᴄʜᴇᴘᴀ ᴍᴀɴᴀ ɪɴᴅɪᴀɴ ɢʀᴇᴀᴛᴇsᴛ ᴄɪᴠɪʟɪsᴀᴛɪᴏɴ ᴍᴀɴᴀ ʙᴏᴏᴋs ʟɪ ᴋɪ ᴀᴋɪ ᴍᴀɴᴀᴍ ᴅᴀɴɪ ᴄʜᴀᴅᴜᴠᴜᴋᴏᴠᴀʟɪ ᴀɴɴᴀ ᴛʜᴀɴᴋs ᴀɴɴᴀ ɪʟʟᴀɴᴛɪ ᴠɪᴅᴇᴏ ᴄʜᴇsɪɴᴀɴᴅᴜᴋᴜ ᴊᴀɪ ʜɪɴᴅ

  • @user-il3zx4mr5m
    @user-il3zx4mr5m 9 месяцев назад

    Ffg

  • @bharathbunny4207
    @bharathbunny4207 Год назад

    Bro veelaithe own ga reasearch chesi videos pettu nuv north side videos ki dubbing chepthunav anthe

  • @SriVidya-eu4sh
    @SriVidya-eu4sh Год назад +1

    Niku like kachithanga kottasinde
    Chala pedda burra midi
    Namaskaram.

  • @chasssnorumusuko
    @chasssnorumusuko Год назад

    Mana swabhavam tappu maata... Correct maata tella kukkala swabhavam.

  • @Riderakprabhas
    @Riderakprabhas Год назад

    Nanu roju gorulu katchesukunta naaku roju perugutaii నిజం