#Mega156
HTML-код
- Опубликовано: 14 янв 2024
- Mega 156 is #Vishwambhara. Watch the Title Reveal & Concept Video now on UV Creations
Vishwambhara is the Latest Telugu movie starring Megastar Chiranjeevi and more. Directed by Vassishta. Music by MM Keeravaani and Produced by UV Creations.
#Chiranjeevi #MegastarChiranjeevi #Vassishta #MMKeeravani #UVCreations
Movie Details:
Movie Name: VISHWAMBHARA
Cast: Megastar Chiranjeevi
Technical Crew:
Writer & Director: Vassishta
Producers: Vikram, Vamsi, Pramod
Banner: UV Creations
Music: MM Keeravaani
DOP: Chota K Naidu
Production Designer: AS Prakash
Costume Designer: Sushmita Konidela
Editor: Kotagiri Venkateswara Rao, Santhosh Kamireddy
Dialogues - Sai Madhav Burra
Lyrics: Sri Siva Shakthi Datta and Chandrabose
Script Associates: Srinivas Gavireddy, Ganta Sridhar, Nimmagadda Srikanth and Mayukh Adithya
Ex-Producer: Karthik Sabareesh
Line Producer: Ramireddy Sridhar Reddy
PRO: Vamsi-Shekar
Marketing: First Show
Concept: Anil Kumar Upadyaula
Motion Poster : Venky Studios
Click here to watch:
Mega 156 Pooja Ceremony: • #Mega156 Pooja Ceremon...
Miss Shetty Mr Polishetty Trailers: • MSMP Trailer
Miss Shetty Mr Polishetty Team Interview : • Miss Shetty Mr Polishe...
Miss Shetty Mr Polishetty Team Funny Interview With Bithiri Sathi : • Miss Shetty Mr Polishe...
MSMP Telugu Teaser - • Miss Shetty Mr Polishe...
MSMP Tamil Teaser - • Miss Shetty Mr Polishe...
Miss Shetty Mr Polishetty Release Date Announcement: • Miss Shetty Mr Polishe...
Adipurush Official Trailer - Telugu: • Adipurush Official Tra...
Follow For More Updates About UV Creations:
Like: / uvcthemoviemakers
Follow: / uvcreationsofficial
Follow: / uv_creations
Subscribe: / uvcreations - Развлечения
నేడు హనుమాన్(2024) రేపు విశ్వంభర(2025) తిరుగులేని విజయం సొంతం 🎉🎉🎉🎉🎉 జై హనుమాన్ 🙏❤🙏
Aripukulaki stories leka😂😂😂
@@ChekkaRangaraomundu cinema gurinchi telusukuni matladura erripulka..
Modda guduvu
@@ChekkaRangaraonee guddaku unnani stories vallaki enduku.
మన తెలుగు సినిమాల్లో పురాణ హితిహాసాల నుండి inspire అవ్వడం మొదలయ్యాయినందుకు చాలా సంతోషంగ్గా ఉంది
* Mythology* ni tholaginchandi ..! Ivi ithihaasaalu Jarigina Gaadha lu ..myth lu kaadu
@@empeekagalav chalaa baaga chepparu.
Bro antha ok gani it's not mythology it's a history
@@sriramnag1749 I am not talking about particularly only this movie నేను ముందు ముందు తెలుగులో రాభోతున్న సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్ పెట్ట
Karthikeya tho start ayindhi history....❤
Padmavibhooshan chiranjeevi gaaru 🔥👑🧎🏻❤️🔥🙏
బాస్ ఈ సంవత్సరం మిస్ అవుతున్నారు వచ్చే సంవత్సరం మంచి సినిమా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెగా ఫ్యామిలీ అభిమాని
మన తెలుగు సినిమాలు తీయడానికి.. మళ్ళీ. మన తెలుగు సినిమాని నలువైపులా చాటి చెప్పటానికి. మరొక రాజమౌళి దొరికాడు... 🔥🔥.... Very talented డైరెక్టర్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Bimbisara director
Woowww..... ఇలాంటి సినిమాలు కావాలి... ఇలాంటి సినిమాల్లో మన మెగాస్టార్ లాంటి వారు నటించడం చూడాలి.. 😍😍👌👌🤩
ఔట్ స్టాండింగ్ ట్రైలర్ ❤❤❤❤❤. మన పురాణాలు హితిహాసాలు. అందులో ఉన్న మర్మ్మలు ను కథగా ఎంచుకొని ప్రేక్షకుల కు చూపిస్తున్నదుకు చిరు గారు❤❤❤. డైరెక్టర్ గారు thanks 🙏🙏
My హీరో my బాస్ onen only మెగాస్టార్ 🔥🔥🔥💥💥
హనుమంతుడి దర్శనం విజయానికి సంకేతం వచ్చే సంక్రాంతికి జెండా ఎగరేస్తున్నాము 🚩🚩
Next level 🔥 అంజీ movie 🎥🍿 ఈ రోజుల్లో వచ్చి ఉంటె వేరే level ఉండేది .. పోనీలే దానికీ మించి ఉంటది ఈ విశ్వంభర...im waiting ❤
Yes bro....Ee rojullo vasthe block buster ayyedhi.
My life time favorite hero ❤️
ఈ సినిమాతో ఏ రికార్డ్స్ మిగలవు.
MEGASTAR ❤🎉
Haa tisukelluu bro intiki
Flop.. inka musalodini enni years ani chustam
@revanthpobala577 if you don't like u don't watch I idiot
పిచోడ ముసలోడు అయితే ఏంటిరా యాక్టింగ్ లో no 1 ఒకేనా 3:15 @@revanthpobala577
టైటిలే చాలా గంభీరంగా వుంది.చిత్రం కూడా అలానే ఉంటుంది అని కోరుకుందాం....🎉🎉🎉
మన ఇతిహాసాలు పురాణాలు మరియు ఉపనిషత్తులలో ఉన్న విషయాలను మన తరువాతి తరం వాళ్ళకి చెప్పడానికి కృషి చేసే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు! మెగాస్టార్ చిరంజీవి గారి తరువాతి చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను!
Mega star ⭐ annaya always all rounder number one hero e movie block buster kaavali
Adddhiiii
Megastar Movie ante ila undali 🤟🤟🤟🤟...
Ben 10 😢
ఒక్కసారి అంజి సినిమాని మళ్ళీ గుర్తు చేసారు 😊💐 All the best మెగాస్టార్ చిరంజీవి Sir 💐
Meeru ye uddesham tho annaroo
సోషల్ మీడియా లేని టైమ్ లో "అంజి " మూవీ తో..... Visual wounder.... Amazing... అనిపించారు....., ఇప్పుడు విశ్వంబర తో రాంప్ ఆడిస్తాడు అన్నయ్య .... 🔥🔥
Hamayya...finally mega content for mega star
Abba Abba endi mama idhi vere level goosebumps... This is what we want kadha
హాలీవుడ్ స్థాయిలో ఉంది అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి గారు నటిస్తున్న #Mega156 మూవీ *VISHWAMBHARA* టైటిల్ చూస్తుంటే మెగా అభిమానుల మరొక జాతరకు సిద్దంగా ఉండాలి 🔥🔥🤗🤗💥💥💪💪
That’s true ❤❤❤❤
చిరంజీవి ఇది అన్నిటికన్నా పెద్ద పదవి ......ఈ మూవీ అన్నయ్యకి మరో భారీ విజయం అండచెయ్యలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Boss is back
జై చిరంజీవ..
155 సినిమా లు ఒక ఎత్తు... ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు 156...mega mass universe 🔥🔥🔥
🤣😂
Director story motham cheppesadu appude veediki
entha hight cheppara , aa kurchini madatha petti
@@Kammolla_Kukka_Pawalaneeli nibba 😂😂😂😂😂😂
@@balajiram758 😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣
మూవీ ఎలా ఉండాలి అంటే... మెగా స్టార్ మూవీ లో మైల్ స్టోన్ లా ఉండాలి మెగాస్టార్ ఫ్యాన్స్..❤
300crs budget
Acharya laga kadha bro
@@srinivasarao7558yevariki flop ledu cheppu WV ani enduku cheppavu Flop mathrame neeku kanapadthunda
@srinivasarao7558 Notlo emyna petuko bro, enduku antha edupu
ఉంటుంది. హీరోయిన్ తో గెంతులు, జబర్దస్త్ కామెడీ తో సార్ వేలు పెట్టకుండా, డైరెక్టర్ కు ఫ్రీడం ఇస్తే, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. శీను తమ్ముడు.
Jai chiranjeeva
మెగాస్టార్ చిరంజీవి గారు మరో అద్భుతం సృష్టించభోతన్నారు
ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టాలని అన్నయ్య అభిమానిగా కోరుకుంటున్నాను
Gonna be landmark and trendsetter for Indian Cinema ❤❤
expecting a stunning visuals and gripped screenplay and a universal story which connect global audience and performer mega star on the screen and wishing that it would be huge blockbuster from prabhas fans🙂🙂🙂🙂🙂
TFI లో ఎంతమంది హీరోస్ వచ్చినా
మా చిరంజీవి గారి తర్వాతే ఎవరైనా
ఆ క్రేజ్ ఎప్పటికీ ఎవ్వరూ అందుకొలేరు
ఇప్పుడున్న అన్ని జనరేషన్స్ నీ అలరించి గల ఏకైక హీరో
Megastar Chiranjeevi gaaru
Correct....Boss mass mania verey level asalu
Annayya chiranjeevi tharavathe
Evadaina
😂😂😂
anukondi anukondi, anukodaniki pedda karchu m kaadu kada................. mi istam inka
Pawala gottam by acharya is No 1 hero
Once a megastar fan always a megastar fan...I became fan of him by just watching all his old movies in tv coz he left movies for 10 yrs..this man is the embodiment of hardwork and kindness .
That’s true ❤❤❤❤
Lp😊😊
Boss range content 🔥
Extradinory visuals.... TOLLYWOOD KING❤
ఇందులో మొదట హనుమాన్ ఆశీస్సులు ఇచ్చాడు, మంచి విజయం సాదించాలి అని మనస్సు పూర్తి గా కోరుకుంటున్న rc ఫ్యాన్స్, vfx very very nice విజువల్స్ all the best విశ్వంబర team
చిరు అన్నయ్య ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు..😊😊
VFX Was Mind blowing..
No Words to say
It's More Than Awesome..
Much Awaited To see The Movie..
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ben10 story copy paste chesi bhale thisaru vro 😍💉
Die hard fans jai chiranjeeva 💪👌🔥🙏
Jai Chiranjeeva 🌟🌟🌟
Wonderful story
@@susanosai
దానికి దీనికి ఎక్కడ సంబందము ఉంది బ్రో..?
అలా అనుకుంటే ఇప్పుడు హనుమాన్ సినిమా కొంచెం గమనిస్తే చాలా వరకు చిరు "అంజి" సినిమా లనే ఉంది..
హీరో ఫారెస్ట్ లో ఉండటం..
హీరో ని కొట్టి లోయ లో పడేస్తే..అక్కడ హీరో కి పవర్ దొరకటం..
విలన్ కూడా పవర్ కోసం వెతకటం ఇవి అన్ని మనం చిరు అంజి లో చూశాం కదా..
ఐనా హనుమాన్ హిట్ అయింది గా..
Presentation Important అంతే..
Each and every shot is just amazing...
movie setup is very interesting...
Megastar Chiranjeevi❤❤❤❤🎉🎉🎉❤❤❤
మెగా ఫ్యామిలీ ఫాన్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
విశ్వంభరా 🔥🔥యంగ్ డైరెక్టర్స్#new rampage 🔥#New stories 🔥🔥
అన్నయ్య.... మరో బ్లాక్ బాస్టర్... 🔥🔥🔥🔥
Yes 💯
Very interesting
విశ్వంభర టైటిల్ 👌👌👌
🙏🙏🙏జై చిరంజీవ 🙏🙏🙏
నెక్స్ట్ లెవెల్ బిజిమ్ గాని visuals గాని వేరే లెవెల్ మెగస్టార్ గారు
Mega ⭐ Chiranjeevi 🎉🎉🎉🎉🎉
It's pretty good to see and damn sure we will go to visual wonders in this movie, purely goosebumps 🔥🔥🔥🔥
సముద్రానికి అలలు అందం ఇండస్ట్రీకి మెగాస్టార్ అందం. అన్నయ్య నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్న.జై మెగాస్టార్ చిరంజీవి.🥳🥳
కీరవాణి గారు BGM🎉 ఎదురు చూస్తూ ఉంటాము 2025. సంక్రాంతి కి
King of industry Megastar Chiranjeevi Fan's ❤
Superb title Vishwambhara...
ఇక్కడ ఎంత మంది చిరంజీవి అభిమానులు ఉన్నారు ❤❤❤
Nenu
Vasista abhimanulu memu
👍
e cinema flop avuthadhi ani entha mandhiki telusu ✋
MG❤
Movie block buster
No doubt sure shot
JAI chiranjeeva 🙏 Chiru forever ❤️🔥🙏 sankranti festival mandhe🤩
Jai megastar chiranjeevi garu
People interest completely changed from love stories to a different world experience! And the directors and story writers are rushing towards a new world to provide a beautiful experience to viewers.
And that's where our History & Mythology are coming back and working well..!
Many more outstanding movies to come🔥
Kudos to the tollywood team❤❤!
I hope chiru wont be acting like 30 year old hero in this. 😂😂😂
😂 Telugu films are cringe crap comedy movies,even today they still make useless masala films and has 0 National awards🤡 Nothing has changed,they won't even learn from other film industries
@@himeshthungaturthi3215really man?
For your information almost 30% bollywood movies's content were stolen from south industries.
Tell me what they(bolly) did except love oriented movie.you rarely gonna find other than that.have a look at brahmastra😅😅
@@himeshthungaturthi3215 bollywood copy 93% from south industry movies.. what say about this..
@@himeshthungaturthi3215oye pehle apni movies dhekle tiger all parts kisi ka Bhai kisi ka Jaan kafi sare hai comment section full ho jayega fir bat kar bsdk
సినిమా టైటిల్ అద్భుతంగా ఉంది సినిమా కూడా మరింత అద్భుతంగా ఉండాలి తీయాలి కోరుకుంటున్నాం
Movie flop raasi pettuko ra 😂
@@PrimeModsoffiicialఅది పురుష్ లాగ అంటావా ఏందీ 😂
@@vishnuvardhan272aa adhi purush day one kotande chydid uncle🤣 munsadi
@@PrimeModsoffiicialYes Rajasaab will be flop
All the best chiru sir. Biggest blockbuster movie avvalani manaspoorthiga koruthunnanu. From Prabhas darling fans Naidupeta (Tirupathi dist) AP
Chiru ante evariki istam vundadu jai chiranjeeva
సూపర్ అదిరింది...❤
నా సూపర్ మెన్ ఎప్పటికి చిరు❤❤❤
చిరంజీవి. సార్ అంటే ఎప్పుడూ...పాజ్ టివ్ పర్సన్.. జై మెగా స్టార్... మూవీ బ్లాక్ బస్టర్ హిట్.. కొడుతున్నమ్.. ప్రేమ తో. కోరుతున్న.. మీ NTR 🔥 అబిమాని.ఫ్యాన్.క్లబ్ .🔥🔥🔥🔥🔥🔥🔥
Block buster ayyela undi..
Fireuuuuu 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఈ సినిమా💥💯 మంచి విజయంతో పొందాలని కోరుకుంటూ💯💥🤯 రాంచరణ్ ఫ్యాన్స్🎉❤
Ram Charan Anna fans 💥💯
Ram Charan fans 💗
Ram Charan fans 💙
😊😂😂
Ram Charan fans of Ram Charan fans 💥
మెగాస్టార్ చిరంజీవిగారి వీరభిమాణులైన 1990's Kids ఒక like వేసుకోండి! 👍
Nenu 1980's Kid, Nenu oka like vesukunta😉
Nenu bhakthuraaku annayya ki
a big relief on my face when i noticed that music will be composed by MM keeravani garu ❤ thank God.
Seems like a superhero came in pod from other planet ❤🥰😍
టాలీవుడ్ ఎక్కడికో వెళ్తుంది... ఇలాంటి VFX తో❤...ఈ స' హనుమాన్, 2025 లో విశ్వంభర❤....More power to Megastar🎉🎉🎉...
Assembled here Pspk & Mega fans ❤
Aa BGM enti ra babu... Such a mysterious and divine feeling at the sametime..❤❤
Extra ordinary..
కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానినే❤❤❤
చాలా బాగా తీసారు సూపర్ 🎉❤
చిన్నప్పటి నుంచి ✨మెగాస్టార్✨ అంటే ఎంతమందికి ఇష్టం👈👈👈
U want likes
First time fast movie chiru annayyade chusa fan of masses 🔥🔥🔥
@@Kumar-ln2zq yes Bro
Naaku istam ❤❤❤
Naaku
ఈ మూవీ కచ్చితంగా మంచి కంటెంట్ తో వస్తుందని ఈ సంక్రాంతికి అనుమన్ ఎట్లా నడిచిందో వచ్చే సంక్రాంతికి మన చిరు మూవీ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అవుతుందనీ కోరుకుంటున్నా..
Jai Chiranjeevi 👑🦁🔥🤙 waiting BOSS 💥🥵♥️
All the best Megastar
ఆంజనేయ నిన్నే నమ్ముకున్న మా చిరంజీవి అన్నయ్య కి ఈ సినిమా మంచి విజయం సాధించేలా నీ ఆశీస్సులు ప్రసాదించు స్వామి.
20 YEARS BACK "ANJI " released THIS DAY this teaser gives that VIBES ❤
Anji 2.0
👍👌👌👌
Movie kuda edhe level lo unte 1000 kotlu pakka ramp undhi video matram 🔥🔥🔥💥💥
Megastar Chiranjeevi#Mega156❤🎉
MEGA MASS beyond UNIVERSE 💥
ఈసారి చిరంజీవి కొడితే సౌండు ప్రపంచమంతా వినిపించాలి.
#Vishwambhara❤🎉
Balaya vasthunadu 🔥🔥from pb anna fan
What is that beyond universe. Story in another world?
Wow.. what an intro.. #Viswambara BGM 😍😍.. next sankranthi ki poonakale
జై మెగాస్టార్ ❤❤❤❤❤
ఇది సర్ మి నునుచి కోరుకొనే మర్ప్పు ఇలాంటి ఎక్స్పరిమెంట్ మరి ఎన్నో చెయ్యాలి అని కోరుకుంటున్న❤❤❤❤❤❤❤❤
No words just goosebumps
Jai Mega STAR 🌟 ❤❤❤❤❤
Omnetrix - Ben 10 😅❤️
ఈ జన్మకి మీరే మా చిరంజీవి మేమే మీ అభిమానం ❤️❤️❤️❤️❤️
Congratulations annaya... PADMA VIBHUSHAN ❤❤❤
Devi puthrudu and anji movie.. How many people remembered..
జై చిరంజీవ అందరకీ సంక్రాంతి పండుగ శుాకాంక్షలు
టైటిల్ సూపర్ గా వుంది all the బెస్ట్ అన్నయ్యా ❤
2025 blockbuster movie jai chiranjeeva
Omnitrix 😂
కామెంట్లు చదువుతున్న చూస్తున్న టైప్ చేస్తున్న చిరంజీవి గారి అభిమానులకు విశ్వంభర తరపున సంక్రాంతి శుభాకాంక్షలు ♥️🔥♥️
Chiru Sir, the support which you gave to Hanu-Man is ultimate. I pray god to make this movie a Super Hit Block Buster...
Extraordinary glimpse... After a long time the content for a big star movie is over exceeding the hype ...good luck for the team to replicate this magic through out the movie.
సన్నివేశ బృందం నకు ధన్యవాదాలు అలరించి నందుకు
అన్నయ్యా............................... ఈ సినిమా కోసం వెయిటింగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ikkada chiranjeevi Anna die hard fans entha mandi unnaru
🌟MeGa sTaR 🌟💚💙💜💛🧡❤️❤️❤️❤️💚💥Chiranjeevi Garu💥💚❤❤❤💚💙💜💛🧡💚🧡💛💜💙❤️💚🧡💛💜💙❤️💚🧡💛💜💙❤️💚🧡💛💜💙❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏