Only వరి పంటకు సంబంధించి మీ అనుభవాన్నంత ఉపయోగించి what to do at what time అనే విధంగా ఒక పంచాంగం రాయండి బ్రదర్. దాన్ని pdf రూపంలో మాకు అందించండి. 🙏 అది కొత్తగా వ్యవసాయంలోకి వచ్చి వరి పంట వేస్తున్న మా లాంటి వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది. I hope you understand my opinion!!🙏🙏
Only council active spray చేస్తే వొడిపిలి చనిపోదా బ్రదర్?? మా పొలంలో వొడిపిలి విపరీతంగా ఉంది. ఇవ్వాళ nomini gold కలపకుండా only council active మాత్రమే spray చేసాను. I subscribed your channel ♥️ I hope you reply 🙏
Only council active spray చేస్తే వొడిపిలి చనిపోదా బ్రదర్?? మా పొలంలో వొడిపిలి విపరీతంగా ఉంది. ఇవ్వాళ nomini gold కలపకుండా only council active మాత్రమే spray చేసాను. I hope you reply 🙏
Only వరి పంటకు సంబంధించి మీ అనుభవాన్నంత ఉపయోగించి what to do at what time అనే విధంగా ఒక పంచాంగం రాయండి బ్రదర్. దాన్ని pdf రూపంలో మాకు అందించండి. 🙏
అది కొత్తగా వ్యవసాయంలోకి వచ్చి వరి పంట వేస్తున్న మా లాంటి వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
I hope you understand my opinion!!🙏🙏
థాంక్స్ బ్రో
Gaddi mandhu tho patu purugu mandhu sprey cheyavacha
వీడియో లో కలుపు మందుతో పురుగు మందు కలిపి పిచికారీ చేయొచ్చు
Only council active spray చేస్తే వొడిపిలి చనిపోదా బ్రదర్??
మా పొలంలో వొడిపిలి విపరీతంగా ఉంది. ఇవ్వాళ nomini gold కలపకుండా only council active మాత్రమే spray చేసాను.
I subscribed your channel ♥️
I hope you reply 🙏
చనిపోతుంది
@@prasadagriculture thanks brother for your immediate response 🤝
Keep enlighting us in paddy cultivation 👍
Kk
council active lambda cyhalothrin kalipi vadanu ,pani cheyala
నేను స్ప్రే చేసిన మందు పనిచేసింది
Ala chesthe vari damage avuthundhi bro kalupu mandu + purugu mandhu kalipi kodithe
కలుపు ఉధృతి తక్కువ ఉంటే సమస్య ఉండదు
Vari natina enni rojulku kalupu tiyyali natina taravatha
30 days
వరి పొలంలో డిస్ప్లేన్ సోడియం మరియు క్లోరో ఫైర్ఫాస్ తీసి కలిపి స్ప్రే చేయొచ్చా
రసాయన పరీక్ష చేసి పిచికారీ చేయండి
కలుపుమందులో జినట్రా or chalamin sprey chyocha anna
కలుపుతే తక్కువగా పని చేస్తుంది
Veru kulluki yem vadalo cheppanaa
బేయర్ అంట్రోకాల్
Antrcol మొదటిలో కొడతాం కదా.పొట్ట కుళ్ళు చేను ఈనిన తరువాత కదా వస్తుంది.
Adi kuda work chesthundi
👍
కృతజ్ఞతలు 💐
Council activ ki ముదిరిన తుంగ,బొద్దు(బ్రమ్మ తుంగ) chanipotaaya
Bayer council active పిచికారీ చేయండి
Only council active spray చేస్తే వొడిపిలి చనిపోదా బ్రదర్??
మా పొలంలో వొడిపిలి విపరీతంగా ఉంది. ఇవ్వాళ nomini gold కలపకుండా only council active మాత్రమే spray చేసాను.
I hope you reply 🙏
చనిపోతుంది
anni rojulaki poindi
5 రోజులకు
Bro మీ cell నెంబర్ ఇవ్వండి
వరిలో ఉన్న సమస్యను కామెంట్ చేయండి
Bro coragen trycyclozole tilt spray cheyyavacha
చెప్పిన వాటిలో ఏవైనా రెండు మందులు పిచికారీ చేయండి
@@prasadagriculture నక్క తోక గడ్డికి విరుగుడు fenoxoprop p Ethel కొట్టాలి, ఆ మందు మా నిజమబాద్ ఏరియాలొ దొరుకుతలేదు, మీకు తెలుసా ఎక్కడ దొరుకుతుంది