Advocate Sensational Comments On CM Chandrababu : Varadhi News

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • #Varadhinews #chandrababu #ysjagan #pawankalyan #appolitics
    Advocate Sensational Comments On CM Chandrababu : Varadhi News
    Varadhi News is a individual news channel. We always telecast genuine news about the society and government. We are providing news about andhra pradesh politics and national politics. Basically we telecast news about ap political leaders such as YS Jagan, Chandrababu naidu, Pawan Kalyan.
    Varadhi News,Pawan Kalyan,Janasena,TDP,Chandrababu,Nara Lokesh,YSRCP,YS Jagan,pawan kalyan speech,pawan kalyan press meet,tdp party,tdp latest news today,tdp latest updates,ysrcp latest news today,ysrcp latest news,ysrcp latest updates,janasena latest updates,public reaction on ys jagan tirumala tour,public reaction on ys jagan,public talk on ys jagan,ys jagan tirumala,public reaction on ycp,ys jagan in tirumala,jagan tirupati tour,jagan tirumala
    #varadhinews #ysjagan #chandrababu #ysjagan #chandrababulatestnews #naralokesh, #andhrapradeshpolitics #telugupolitics #narachandrababu #public #janasena #telugudesampartyap #tdp #ysrcp #ycp #pawankalyan #bjp #modi #apcm #jagan
    Public Opinion on Various events around the world. Political Gossips, News, Interviews. Latest movie updates, Trailers, Songs, Audio launch Events, Pre release events, Star Interviews etc
    Please subscribe to our channel to get latest updates:

Комментарии • 457

  • @bethalababurao4824
    @bethalababurao4824 2 часа назад +142

    చక్రం బాబా ఇవన్నీ వినడు.అధికారం ఎలా వస్తుందో చెప్పు రాజా .దానికోసం ఏదైనా చేస్తా ఎవరినైనా ఏదైనా చేసేవాడే యూటర్న్ బాబు

  • @Bybybyby284
    @Bybybyby284 Час назад +54

    పాదయాత్ర లో జగన్ మెట్లు ఎక్కి స్వామి ని దర్శించుకోలేదా?

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 2 часа назад +103

    గొప్పగా చెప్పారు లాయర్ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 Час назад +66

    జయహో...జగన్... జగన్...జగన్....yes ఎవ్వరికీ ఏ హక్కు లేదు.....నమస్సుమాంజలులు.. పరమేశ్వరా....

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 2 часа назад +135

    గుడ్ అడ్వకేట్ గారు చాలా చక్కగా చెప్పారండి

  • @komatireddyvenkatareddy7187
    @komatireddyvenkatareddy7187 Час назад +26

    సార్ లాయర్ గారు చంద్రబాబు నాయుడు గారికి మూతిపై చెప్పు తీసుకుని కొట్టే విధంగా చక్కగా వివరించారు ఇటువంటి ఎదవలకు ఇకనైనా ఎదవ బుద్ధులు మారి మంచి పరిపాలన చేసుకోండి

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Час назад +19

    Good speech👍

  • @obuleshuarigela2137
    @obuleshuarigela2137 2 часа назад +17

    Sir Dharmam kaapaaduthundi Adtharmam nasanam chesthundi.💯👌

  • @dhanalakshmi7698
    @dhanalakshmi7698 Час назад +13

    సూపర్ గా చెప్పారు బ్రదర్ ఎవరు ఇష్టం వచ్చిన దైవాన్ని వారు కొలవచ్చు సూపర్ సూపర్ సూపర్ థాంక్యూ 🤝

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 Час назад +53

    వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలు ఇవ్వడమనేది ఒక ప్రాధాన్యత గల అంశము.. అప్పుడు మాట్లాడకుండా.. నేడు సాధారణ భక్తుడిలా జగన్‌ తిరుమలకు వెళ్తానంటే డిక్లరేషన్‌ అడగడమేమిటి..?

  • @nageshwaraoknraoexarmyvskp6879
    @nageshwaraoknraoexarmyvskp6879 Час назад +13

    K N Rao Ex Army సార్ మీరు చాలా బాగా చెప్పారు 🙏🇮🇳సిఎం చంద్ర బాబు నాయుడు తప్ప చేశారు అందుకే ఆయన సిఎం పదవికి రాజీనామా చేసి తెలంగాణ కి పారిపో🙏

  • @komatireddyvenkatareddy7187
    @komatireddyvenkatareddy7187 Час назад +16

    అబ్బా ఏం మాట్లాడింది సార్ మీరు ఎంత చక్కగా వివరించారు ఆ మతిమరుపు చంద్రబాబునాయుడు కి వాడు దత్తుల కి చెప్పుతో కొట్టినట్లు మంచిగా వివరించారు ఇకనైనా చంద్రబాబు నాయుడు వాడికి పొత్తుల అయిన వారు అర్థం చేసుకొని వారు చక్కగా పరిపాలించు కొంటే మంచిది

    • @kuwaitq7842
      @kuwaitq7842 23 минуты назад

      చంద్ర తాతకు మతి పోయింది sir...

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 Час назад +53

    Sir... లాయర్ గారు...మీకు శత కోటి వందనములతో...

  • @kotladurgaram3572
    @kotladurgaram3572 2 часа назад +72

    దేవుడికే వెన్నుపోటు పొడవాలని చూస్తే ఊరుకోడు

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 Час назад +12

    బాబు రాష్ట్ర ప్రజలకు ఏమి చేయలేకపోయినా దేవ దేవుడు కి వున్న అన్ని అడ్డంకులను బాబు తొలగిస్తున్నారు

  • @obuleshuarigela2137
    @obuleshuarigela2137 2 часа назад +18

    Jai jagananna

  • @sridharnagamalla3477
    @sridharnagamalla3477 2 часа назад +11

    వాడికి రాజకీయ అనుభవం లేదు నాబొంగు లేదు

  • @apparaomulagada8251
    @apparaomulagada8251 2 часа назад +77

    దమ్మున్న మాటలు ఒక భారతీయుడు, ఒక ఆంధ్రుడు మాటలు... సూపర్ సార్👍

  • @SriRamasena9
    @SriRamasena9 Час назад +9

    సూద్రులు, రెడ్డి, ఖమ్మ, kapu😂, మొదలగు వారు, అతి సూద్రులు అయినా బీసీ లు కొట్టు కొని మ sc లను అంటారు ఏంట్రా టీడీపీ, జనసేన, బీజేపీ లను తరిమి కొట్టండి
    B==బాంగ్లాదేశ్
    J==జెరూసలేం
    P==పాకిస్తాన్
    నుండి వాచిన్నవారి పార్టీ
    టీడీపీ, జనసేన, బీజేపీ హిందూ లు భారతీయ హిందూ కాదు విదేశి హిందూ
    జగన్ మన భారతీయా హిందూ

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi Час назад +25

    భేవర్స్ చంద్రబాబు ఆలోచనలు.....

  • @jyothsnak6438
    @jyothsnak6438 2 часа назад +38

    అదీ భక్తి గురించి. కానీ ఇక్కడ రాజకీయం రాబోయే ఎన్నికలలో ఓట్లు కోసం.

  • @UmaMaheswari-jx2wt
    @UmaMaheswari-jx2wt 2 часа назад +10

    Super

  • @newlifemohan6953
    @newlifemohan6953 Час назад +32

    S... దేవుని యొద్దకు లేదా మందిరాలకు వెళ్ళడానికి అందరికీ హక్కు వుంది..
    సృష్టిని సృష్టించిన దేవుడు అందరికీ దేవుడు..

  • @surekhamarlapati5782
    @surekhamarlapati5782 2 часа назад +24

    It's True sir

  • @sureshkpd
    @sureshkpd Час назад +24

    Pavalagadi acting ekkuvyndhi

  • @jayachandrasekharreddy4978
    @jayachandrasekharreddy4978 Час назад +18

    ఇదొక రాజకీయ దుర్నీతి చంద్ర బాబు ఎంత మోసమైనా చేయగలడు లాయర్ గారు

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 Час назад +7

    వెయ్యి కాళ్ళ మండపం కూల్చింది ఎవరు ❓

  • @MAHITVTelugu
    @MAHITVTelugu Час назад +6

    ప్రజలని మాయ చేసి divert చేయడానికి ఎదో oka ఒంకర ఒంక కావాలి బాబోరికి 😂

  • @bharathgs3751
    @bharathgs3751 Час назад +7

    Cbnfunished,byLord

  • @satyap5043
    @satyap5043 Час назад +14

    లాయర్ గారు మీరు మాట్లాడుతూన్న అన్నీ నిజం మీకూల ప్రజలందరు మాట్లాడుతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ గారు గద్దె దిగవలసిందె❤❤🎉🎉🎉🎉🎉

  • @MJohnPaul-z7p
    @MJohnPaul-z7p Час назад +17

    సూపర్ లాయర్ గారు చాలా చక్కగా వివరించారు జనసేన టిడిపి బిజెపి ఈ పార్టీలన్నింటికీ నాయకులు అందరికీ చక్కగా బుద్ధి చెప్పావు వాళ్ళ జ్ఞానోదయం కలుగచేస్తాయి రాజకీయ వ్యభిచారులు టిడిపి బిజెపి జనసేన పార్టీలు😂😂😂

  • @pnagabhushanam8612
    @pnagabhushanam8612 Час назад +5

    Yes Sir. A good lesson is to be taught to tampering and false CM CBN and PAVAN who have killed the strong sentiment of chores of people throughout the world. Now the time has come to respected PM , who is working for Hinduism in not no meaning of telling about HINDUISM. Lord will never leave anyone.

  • @SyamPanapana-h1n
    @SyamPanapana-h1n 2 часа назад +6

    Yes 💯

  • @rajubezawadaanurajuprabhas9460
    @rajubezawadaanurajuprabhas9460 Час назад +13

    Super SIR 👏👏🛐🛐👏👏 చాలా బాగా వివరించారు,,,🙏🙏🙏🙏🙏

  • @ShashiKala-xv8hv
    @ShashiKala-xv8hv Час назад +5

    Excellent speech sir

  • @pavan.k5394
    @pavan.k5394 Час назад +38

    ఇది కమ్మ రాజ్యం అండి మా రూల్స్ ఇలాగే ఉంటాయి మీరు చెప్పే రూల్స్ మాకు అక్కర్లేదు మా కమ్మ సామాజిక వర్గం మాత్రమే మనుషులం మిగతా వాళ్ళందరూ పశువులతో సమానం జై కమ్మరాజ్యం

  • @kotladurgaram3572
    @kotladurgaram3572 2 часа назад +8

    🙏🙏🙏🙏

  • @Agarbendty
    @Agarbendty 2 часа назад +10

    Govinda, Govinda, venkayya: bollivadu papam pandali

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 Час назад +18

    బలుపు..ఏమి చేస్తారో చూద్దాం అని ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు.

  • @MiddeVenkataLakshmi-wo5no
    @MiddeVenkataLakshmi-wo5no Час назад +4

    Super sir baga chepparu 🎉🎉

  • @GaneshGanesh-xe3ry
    @GaneshGanesh-xe3ry Час назад +4

    సూపర్ sir i love you❤❤❤❤❤❤

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 38 минут назад +3

    చాలా గొప్పగా సెలవిచ్చారు సర్. ధన్యవాదాలు.ప్రతి మతానికీ కొన్ని నిబంధనలు ఉంటాయి కదండీ! డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెడితే తప్పేముంది?దీనికి ఇంత ఆవేశం అవసరమా? నూరు రోజుల పాలనలో చంద్రబాబు ఏమి అరాచకాలు , అవినీతి చేశాడో చెప్పండి! సరిదిద్దు కుంటాడు!

  • @anuradhap1
    @anuradhap1 46 минут назад +3

    Asalu dalitulani enduku laagutunnaru....only jagan said that in press meet...evaru dalitulu raakudadu ani cheppaledu ..okasari telusukuni maatladandi sir

  • @maddulagupta9204
    @maddulagupta9204 31 минуту назад +4

    ఆగమ శాస్త్ర నీయమాలనేవి ఒక్కోఆలయానికి ఒక్కోవిధము గావుంటుదన్న విషయం మరువకండి సార్

    • @srilakshmi7346
      @srilakshmi7346 21 минуту назад +1

      మోడీ గారు వచ్చినప్పుడు జగనే సీఎం కాబట్టి ఎవరు ధైర్యం చేసి అడగలేక పోయారు. సిబిఎన్ సీఎం అవకుండా ఉంటే ఇప్పటికీ లడ్డు విషయం బయటపడేది కాదు

  • @user-bz1bu4ex8s
    @user-bz1bu4ex8s Час назад +14

    పథకాలు, వరదులు &కాలేజ్ సంఘటనులు ను ప్రజలు మనస్సును మరిలించడానికి ఈ... లడ్డు వ్యహారం సార్.

  • @madhusudanaraomatta8002
    @madhusudanaraomatta8002 2 часа назад +2

    Ttd rule of singning by any person other than hindu before entering tirumala temple is anti constitutinal should be abolished by central govt

  • @baluk5614
    @baluk5614 Час назад +4

    పాకిస్తాన్, బంగ్లా, మొ. దేశాలన్ని కలిసి భారత దేశం లోనే ఉంటే అప్పుడు సెక్యులర్ అంటే బాగుంటుంది కాని మతాల వారీగా దేశాలు ముక్కలు ముక్కలు గా విడగొట్టిన తరువాత కూడా మీ లాంటి వారు సెక్యులర్ పదాన్ని ఉపయోగించడం విడ్డూరం. ప్రపంచమంతా రెండు ప్రధాన మతాలుగా విడిపోయినప్పుడు ఈ దేశం మెజారిటీ ఆధారంగా హిందూదేశం అంటే నీకు నొప్పేంటి?ఇతర మతాలకు వచ్చిన ముప్పేంటి?ఐతే మాత్రాన తప్పేంటి?

    • @vennelanizam7482
      @vennelanizam7482 24 минуты назад

      Vidagotaka poiunte mejority muslims ye ga

    • @baluk5614
      @baluk5614 21 минуту назад

      @@vennelanizam7482 appudu secular ante correct

  • @polinaiduyetrinthala9422
    @polinaiduyetrinthala9422 Час назад +2

    Jagan muta peddaga ichivuntadu layaru garu miku . Modi gariki jagan ippatiki puthrude gada

  • @anweshana2926
    @anweshana2926 22 минуты назад +1

    anni ok maastu cheppavu.....kani అన్నమయ లడ్డు నీ కల్తీ చేయమని చెప్పలేదు గా

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 39 минут назад +1

    1990లో ఎవరూ ఈ సంప్రదాయము ప్రవేశపెట్టారు. మీకు తెలియదా

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 17 минут назад +1

    Namaste sir excellent analysis sir bagachepparusir 100years undalo sir meru

  • @manthinigovindarao4939
    @manthinigovindarao4939 Час назад +16

    SIT మాత్రం అక్కడ ఏం ఉందని ఎంక్వైరీ చేస్తారు . సిఎం గా రాష్ట్రం పరువు నిలబెట్టాలి కానీ ఇదేంటి.

    • @srinivasnaidu5659
      @srinivasnaidu5659 37 минут назад

      Bolli gaadu yela wrayamante. Ala wrastharu.dhammunte. C.B.I. GANI. SUPREM. COURT CHIEF. JUSTICE. THO GANI. ENQUIRY. CHEYINCHU.......

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 Час назад +2

    Jai.Jagan❤❤❤❤❤

  • @VeeraBramham-i1c
    @VeeraBramham-i1c 57 минут назад +1

    లడ్డు కల్తీ అయింది కాబట్టి శ్రీ రెడ్డికి నీకు చాతనైతే నువ్వు ప్రజల నువ్వు

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 12 минут назад +1

    Etv పాడుతా తీయగా కి కంటెస్ట్ కి వెళ్ళరా

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 Час назад +6

    సూపర్ చెప్పారు సార్ చెప్పు తీసి కొట్టినట్టుంది సమాధానం ఎక్స్లెంట్ కూడా అయినా వద్దు రాదు ఈవీఎం లకి

  • @b.lakshminarayanabhusangir1928
    @b.lakshminarayanabhusangir1928 Час назад +1

    Wow what a great half knowledge minister of AP people's choice.

  • @angireddy8.144
    @angireddy8.144 10 минут назад +1

    Tirumala lo krishtiyaniti evari time lo pellubikindi... Bottu petti matladatamkadu sir mana hindu matanni nasanam chesee jagan no support cheyadam tappu sir....

  • @righattoaskpublic4597
    @righattoaskpublic4597 31 минуту назад +1

    లాయరు, అన్నమయ్య కీర్తన గురించి బాగానే చెప్పినావుగాని, మరి డిక్లరేషన్ ఫామ్ అందరికీ సమానమేన లేక సామాన్యులకేన ?. జగన్ ఒక్కడి కోసం మీరు కోర్టులో వాదించడంకంటే అన్నమయ్య కీర్తననుసరించి డిక్లరేషన్ ఫామ్ అవసరమే ఎవరికీ వుండకూడదని మీరు కోర్టులో వాదించండి.

  • @Lukanandam
    @Lukanandam Час назад +1


    0
    C bnghee procurement lo cmmission lu pattevallu nasanam avutharu any Cbn evudu sankalpam pattapdpu

  • @bpradeep4841
    @bpradeep4841 Час назад +1

    ❤❤ముస్కో నోరు :- గొడ్డు మాంసము తింటివి, బాప్తీస్మం తీసుకొంటివి, పవిత్రమైన హిందూ అమ్మీయి లను వదిలేసి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొంటివి. ఎవరిని ఫూల్ చెయ్యాలను కొంటున్నావు ??? సనాతనధర్మము ను అపవిత్రము చెయ్యాలను కొంటున్నావా??

  • @johnalbertmanuel7108
    @johnalbertmanuel7108 32 минуты назад +1

    లాయర్ గారు మీకు తెలియదు అని కాదు, మన్నించాలి మీరు నాకన్నా తెలివైనవారు, నేను ఒక హైందవ స్కూల్ లో చరిత్ర నాకు ఏమి నేర్పిందో అదే చెప్పాలని. (ఆ స్కూల్ లో వేదపాఠశాల కుడా ఉంది )🙏🙏

  • @bhaskarraod332
    @bhaskarraod332 9 минут назад +1

    Meeru cheppedi currecte kani pakistan teevravadulu indian rupam lo directga tirumala velli akkada violence create cheste yemsestamu andukani
    Kachitanga follow avvali.

  • @rakeshkumar-wb4qe
    @rakeshkumar-wb4qe 56 минут назад +1

    లాయర్ గారు బాగుంది,మరి తిరుమల లో కూడా 🍺 n restaurant కూడా అది కూడా నాన్ వెజిటేరియన్ తో కూడా పెటించి ఒక మంచి కార్యం కి పునాది వేయండి,అలాగే క్రిస్టియన్ n ముస్లిమ్ ఒక్కటే కదా అందరి చర్చ న్ మసీదులో లో ఫండ్స్ నీ కూడా ఇప్పించార ముండా,

  • @johnalbertmanuel7108
    @johnalbertmanuel7108 45 минут назад +1

    చాలా వాస్తవాలు మాట్లాడిన లాయర్ గారికి నా వందనాలు. కాని భారత దేశం లో అందరు హిందువులు అనుకోవడం అవాస్తవం, వారికి అసలు హిందూ చరిత్ర గూర్చి ఏమి తెలియకయే మాట్లాడు చున్నారు అని కలత చెందు తున్నాను.హిస్టరికల్ గా అందరు కులాల వారు హిందుస్ కాదు. లాయర్ గారు మీరు అంగీకారిస్తే ఒక ఆర్టికల్ తయారు చేసి మీకు పంపించగలను. మీకు అది చాలా ఉపయోగపడతాడి.

  • @UmaDevi-q2m
    @UmaDevi-q2m Час назад +1

    Corect. Jai. Jagan.

  • @venkatramana9544
    @venkatramana9544 51 минуту назад +1

    జగనేశ్వరస్వామి భజన భళా

  • @babuvemula7931
    @babuvemula7931 29 минут назад +1

    Super sir chalabaga chepparu

  • @ksreddy1476
    @ksreddy1476 23 минуты назад +1

    నిజానిజాలు చెప్పారు సిర్

  • @excellence1773
    @excellence1773 47 минут назад +1

    సూపర్ సూపర్ very nice 👍

  • @JSrinivas-hb9zi
    @JSrinivas-hb9zi 23 минуты назад +1

    Super sir🌹

  • @ksreddy1476
    @ksreddy1476 24 минуты назад +1

    Super sir

  • @ENTRY05876
    @ENTRY05876 5 минут назад +1

    Baga chepparu sir

  • @deviKkonari
    @deviKkonari Час назад +1

    Wrong heading

  • @praghavareddy272
    @praghavareddy272 Час назад +1

    Very nice speech sir

  • @NageshNagesh-i4x
    @NageshNagesh-i4x Час назад +1

    It's true sir 🎉🎉

  • @MEswarareddy-m5c
    @MEswarareddy-m5c Час назад +1

    Super speech sir

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 Час назад +1

    TDP .420

  • @eswarrao455
    @eswarrao455 Час назад +1

    ❤Super Sir

  • @achandrasekharreddy5801
    @achandrasekharreddy5801 Час назад +1

    Super sir.

  • @ParameshProParameshPro
    @ParameshProParameshPro Час назад +1

    Super sir

  • @irigiratna7481
    @irigiratna7481 59 минут назад +1

    కమ్మ వారి రాజ్యం

  • @bhagyaprabhu488
    @bhagyaprabhu488 Час назад +2

    Advocate guru jagan neku yenni kotalu echadu rechipoye mataladuta unnav edi secular country andi maku thesulu kane prajalunu mind pollute cheyadu

    • @srilakshmi7346
      @srilakshmi7346 15 минут назад

      ఈ లాయర్ గారి వాళ్ళకం చూస్తుంటే లడ్డు కల్తీ చేసిన విషయం కూడా కరెక్టే అని చెప్పినట్టు ఉంది. Cbn అధికారంలోకి రాకపోయి ఉంటే లడ్డు సంగతి ప్రజలు ఎవరికీ తెలిసేది కాదు

  • @sridevipagadala695
    @sridevipagadala695 Час назад +1

    Vedio super

  • @koteshwarreddy3133
    @koteshwarreddy3133 Час назад +1

    Jai jagan

  • @mohanreddy6634
    @mohanreddy6634 Час назад +1

    Jai jagan

  • @PujallVenkta
    @PujallVenkta Час назад +1

    Jai Jiang Jia Jiang

  • @nathgr9558
    @nathgr9558 Час назад +1

    👌👌👌👌👌

  • @maadhireddysuryanarayanare5068
    @maadhireddysuryanarayanare5068 Час назад +1

    🙏🏼🙏🏼

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 40 минут назад +1

    హాల్లో lawer గారు మీరు మసీదు కెళ్ళి అడగగలరా

    • @kesavarao297
      @kesavarao297 23 минуты назад

      Veepudi, bottu pettukunnadu kani veedu hindu kadu.

  • @wajidpasha5787
    @wajidpasha5787 Час назад +5

    లాయర్ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంకా సిగ్గు శరం ఎదేనా వుంటే చంద్రబాబు నాయుడు. జగన్ కు సారి ఆడగాలి

  • @yoganandareddymadduri846
    @yoganandareddymadduri846 38 минут назад

    Manishini. Aalochincha. Kunda. Moorkhudiga. Vunchede. Matham.

  • @RamgoplaRamagopal-en1nl
    @RamgoplaRamagopal-en1nl 16 минут назад

    చంచ్రబాబుమీకందరికిపనికల్పించాడుఎంతమంచివాడు

  • @righattoaskpublic4597
    @righattoaskpublic4597 21 минуту назад

    మతాన్ని కులాన్ని రెచ్చగొట్టేదాట్లో YS Jagan master.

  • @SrinivasMamidi-t2l
    @SrinivasMamidi-t2l 10 минут назад

    మటర్ లేని lawer...పబ్లిసిటీ కోసం పాట్లు

  • @balakrishna.4659
    @balakrishna.4659 17 минут назад

    అద్బుతం మహా అద్బుతం చంద్రబాబు నాయుడు మెసంపూరిత రాజకీయ చదరంగంలో ఆరితేరిన వ్యక్తి

  • @karanamsateesh5150
    @karanamsateesh5150 Час назад

    Super sir ఎప్పుడి కైనా నిజమే గెలుస్తుంది

  • @srinivass2955
    @srinivass2955 9 минут назад

    సెక్యులర్ అంటే అర్థం చెప్పరా పై మొహమోడా

  • @Mandymadmax420
    @Mandymadmax420 20 минут назад

    CBI cases kottesindentra akhandavihayam😅😅😅😅

  • @kothapalli_
    @kothapalli_ 25 минут назад

    సూపర్ సార్ 👍👌👌👌