దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, నెఫీలీయులు

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 139

  • @tataplaytechnician
    @tataplaytechnician 9 месяцев назад +2

    🙏

  • @devikandirelli
    @devikandirelli 8 месяцев назад +3

    Praise the Lord anna🙏🙏 good message anna

  • @masthanaiahvankapuri5406
    @masthanaiahvankapuri5406 2 года назад +10

    బైబిల్ వివరణ చాలా బాగుంది.సత్య బోధలో ఉన్నారు. మీకు ప్రేమ పూర్వక వందనాలు.

  • @lakshmieda151
    @lakshmieda151 8 месяцев назад +1

    🙏🙏

  • @kingchinababu1963
    @kingchinababu1963 10 месяцев назад +1

    👌

  • @Revmahimarajubiblemission6330
    @Revmahimarajubiblemission6330 Год назад +1

    మరనాత Maranatha సూపర్ super ok

  • @srinivasaraop209
    @srinivasaraop209 Год назад +2

    నేను నిజంగా ఇన్నాళ్లు దేవదూతలు అనుకున్న 🙏వండర్ఫుల్ మెసేజ్ 🙏🙏

  • @naniourman1489
    @naniourman1489 9 месяцев назад +1

    వందనాలు అన్నయ్య 🙏👍

  • @praveenchintalapudi3290
    @praveenchintalapudi3290 3 года назад +5

    Miru cheptunte bible topics baguntai pastor garu. Devuniki Mahima kalugunu gaaka Amen.

  • @chtherija6960
    @chtherija6960 2 года назад +1

    Charithra CHALABAGA VIVARINCHARU PASTOR GARU THANK YOU BROTHER

  • @vijayasreetumati808
    @vijayasreetumati808 8 месяцев назад +1

    Excellent explanation 🙏🏻👏👏👏

  • @babugoud6795
    @babugoud6795 2 года назад +1

    🥀praise the Lord pastor garu 🥀 🥀you are Bible king sir king🥀

  • @bhavanaeduru-dn6gt
    @bhavanaeduru-dn6gt Год назад +1

    Praise the lord 🙏 brother

  • @jakkamsettiramesh9320
    @jakkamsettiramesh9320 26 дней назад

    Vandanalu Sir ....
    Bible explanation chala Baga chepparu....

  • @sanjeevnursing
    @sanjeevnursing Год назад +1

    Thank you for your valuable message 🙏

  • @srinivasjakkaya3945
    @srinivasjakkaya3945 3 года назад +3

    Praise the Lord good explanation from Bangalore

  • @dasarismitha3738
    @dasarismitha3738 Месяц назад

    Thank you for sharing the truth for what it is

  • @padimallaranjesh4375
    @padimallaranjesh4375 2 года назад +1

    Praise the GOD 🙏 marmatho vivarincharu bro 👏👏👏

  • @rajakrishna1914
    @rajakrishna1914 Год назад +1

    Very good explanation Brother,God bless your mission, now I understood,who were God's children, your explanation with reference is good.Thank you.

  • @jashuvakodali7140
    @jashuvakodali7140 Год назад +1

    Good👌 అన్న no 1 you🙏

  • @greenlight4294
    @greenlight4294 3 года назад +6

    Nice explanation bro Praise the lord 🙏

  • @rameshsekhar6749
    @rameshsekhar6749 Год назад +1

    Good explanation ana and this explanation given by wears B commentary also god with you

  • @CHRISTGOSPELPRAYERTEAM
    @CHRISTGOSPELPRAYERTEAM Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @sudhahadassa161
    @sudhahadassa161 Год назад +1

    🙌🙏🙏🙏

  • @gracekumarapu199
    @gracekumarapu199 3 года назад +4

    Praise the lord brother 🙏
    Jennifer from California

  • @sivakuwait971
    @sivakuwait971 Год назад +1

    షలోమ్ అన్న

  • @seethadasarivandanluguruvu1375
    @seethadasarivandanluguruvu1375 3 года назад +2

    చాలా అద్భుతంగా చెప్పారు నాకున్న ఆలోచన బట్టి దేవుని కృపను బట్టి నాకు సహాయం చేసినందుకు మీకు వందనములు చాలా సంవత్సరాల నుంచి ఈ డౌట్ ఉన్నది మీకు దేవాది దేవుని నామములో వందనములు

  • @rajun8654
    @rajun8654 2 года назад

    Glory of All Mighty LORD JESUS CRIST 🙏

  • @bollaganapathi5500
    @bollaganapathi5500 8 месяцев назад

    Annayya vandanaalu meru cheppina ee vakyam dwara nenu chala vishayalu telusukunnanu inthaka mundhu ilanti message eppudu vinaledu ippudu naku chala clarity vachindhi

  • @mrtimothyofficial3539
    @mrtimothyofficial3539 3 года назад +2

    Praise the Lord
    Annayya
    Mee Vakyam valana chala bala parcha baduthunnanu...
    Thank you so much
    God bless you.....

  • @adiandhramallesh7786
    @adiandhramallesh7786 2 года назад +1

    Very good analasis. 👏👏👏👏👌👌👌👍🙏🙏🙏

  • @winodmettalla1163
    @winodmettalla1163 2 года назад +1

    Good explanation my doudt clear all glory to be god🙏

  • @nonothing4848
    @nonothing4848 3 года назад +3

    Bro good teaching God bless you

  • @pn4641
    @pn4641 2 года назад +1

    Vandanalu brother God bless you.

  • @naninani-tj6bu
    @naninani-tj6bu 2 года назад +1

    సంతోషం అన్నగారు వందనములు నీకు

  • @gkkarnakar13
    @gkkarnakar13 2 года назад +2

    Super bro God bless you

  • @prabhukumariaremanda9983
    @prabhukumariaremanda9983 3 года назад +3

    Praise the lord brother 👏

  • @brodavidelvp
    @brodavidelvp Год назад +1

    vandanalu🤝anna

  • @suryaprakashnellutla5278
    @suryaprakashnellutla5278 2 года назад +2

    Great eplanation bro...thanks

  • @nirmala9707
    @nirmala9707 3 года назад +1

    Excellent message and explanation brother. May god bless you.

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683 Год назад +2

    జలప్రళయంలో నేపిలిలు చనిపోయారు తరువాత ఎలా భూమ్మీద ఉన్న రు

    • @sivaprasadareddymuthumula9992
      @sivaprasadareddymuthumula9992 4 месяца назад

      నెఫిలులు అంటే బలాత్కారులు , ప్రతి మనిషిలో పాపం ఉంది , ఆ పాపం మనిషిని బలాత్కారులుగా మారుస్తుంది, దేవుణ్ణి హృదయంలోకి ఆహ్వానిస్తే మనం పాపానికి దూరంగా ఉండగలం

  • @vanajashiny2737
    @vanajashiny2737 Год назад +1

    Inka baga aalochinchandi brother meeku answer doruku tundi

  • @dokkaramupaul8749
    @dokkaramupaul8749 3 года назад +2

    Thanku brother dhevuni satyani marmalani maku thelpu thunandhuku meeku vandhanalu dhevudu ne sarihadhulanu vistharimpa cheyunugaka

    • @BNR.4520
      @BNR.4520 3 года назад

      Bible 📖 lo marmalu ekkada?? Bro Genesis 6 chapter lo cheppandi

  • @sivaprasadareddymuthumula9992
    @sivaprasadareddymuthumula9992 4 месяца назад

    Vandanalu Brother 👌🙏❤

  • @philliphbabukalangi3983
    @philliphbabukalangi3983 Месяц назад

    You are 100% correct, keep it up.God bless you.

  • @babudevarakonda3179
    @babudevarakonda3179 2 года назад +1

    May God bless you more and more sir. May He give you more knowledge to make others wise and leads to God. 🙏

  • @gangadhargangadhar9685
    @gangadhargangadhar9685 Год назад +1

    Thankyou brother

  • @gjoseph2783
    @gjoseph2783 Год назад +1

    Good message tq

  • @dasudeva8758
    @dasudeva8758 2 года назад +2

    Maku vuna dout ni chala baga vivarincharu

  • @sivaprasadareddymuthumula9992
    @sivaprasadareddymuthumula9992 4 месяца назад

    Perfect Explanation Brother 🙏👌❤

  • @devarakondavenkatrao1499
    @devarakondavenkatrao1499 2 года назад +1

    Praise the lord bro

  • @v.4067
    @v.4067 3 года назад +4

    షలోమ్

  • @haipothuraj6644
    @haipothuraj6644 2 года назад +1

    My doubt really clearled

  • @vijjismind
    @vijjismind Месяц назад

    GOD BLESS YOU BRO

  • @kunjamvenkateshkvenkatesh6172
    @kunjamvenkateshkvenkatesh6172 3 года назад +1

    good bless you brother

  • @AesuVadapalli-wv4gf
    @AesuVadapalli-wv4gf 8 месяцев назад

    Super message Anna

  • @siva-reddy-us
    @siva-reddy-us 3 года назад +1

    👍👌

  • @seshaihjogi3362
    @seshaihjogi3362 3 года назад +1

    ఉన్నది ఉన్నటు గా చెప్పారు. బ్రదర్‌🙏

  • @g.sureshg.veeraiah5090
    @g.sureshg.veeraiah5090 2 года назад +1

    Praiselord.brother.

  • @user-ch6is3rw
    @user-ch6is3rw 8 месяцев назад

    Super explanation anna

  • @dondapatisarveswaramma9186
    @dondapatisarveswaramma9186 4 месяца назад

    Vandanalu brothegaru

  • @haipothuraj6644
    @haipothuraj6644 2 года назад +1

    Good conclusion

  • @NandaKumar-cc5ob
    @NandaKumar-cc5ob 3 года назад +1

    Yes 👍

  • @MVSVaraPrasad
    @MVSVaraPrasad 2 года назад +1

    Thanku sir very good massage

  • @g.sureshg.veeraiah5090
    @g.sureshg.veeraiah5090 2 года назад +1

    Godblessyou.brother

  • @jeevancreations1219
    @jeevancreations1219 Год назад +2

    వివరణ చాలా బాగుంది బ్రదర్. నాకు చిన్న doubt జలప్రళయం తర్వాత నెపోయాలులు ఎలా వచ్చారు

    • @sivaprasadareddymuthumula9992
      @sivaprasadareddymuthumula9992 4 месяца назад

      నెఫిలులు అంటే బలాత్కారులు , ప్రతి మనిషిలో పాపం ఉంది , ఆ పాపం మనిషిని బలాత్కారులుగా మారుస్తుంది, దేవుణ్ణి హృదయంలోకి ఆహ్వానిస్తే మనం పాపానికి దూరంగా ఉండగలం

  • @dasudeva8758
    @dasudeva8758 2 года назад +1

    Annya super clert annya

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl Год назад +1

    Brother... నేను ఈ కోణం లో ఆలోచించాను కొన్ని చోట్ల చెప్పాను.కొద్ది మంది రాంగ్ అన్నారు. నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను. నాకు ఇదే రైట్ అనిపించింది.

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 2 года назад +1

    Sir, your explanation should be considered by the Christian community very carefully. Very good explanation, thank you.

  • @panidamprasadarao645
    @panidamprasadarao645 6 дней назад

    మీరు ఎంత మూర్కులో మీరే బయట పడ్డారు, దేవుని సన్నిధిని వదిలిన కయ్యును కి దేవుని కుమారులు గా చిత్రించి, దేవుని లో ఉన్నవారిని నరులుగా చిత్రించారు.

  • @srinvsrinv5264
    @srinvsrinv5264 3 года назад +3

    వందనాలు అన్నయ్య దేవుని కుమారులు అంటే సేతు సంతానము అని అంటున్నావ్ నరుల కుమార్తెలు అంటే కయీను సంతానము అని అంటున్నావా నాకు ఒక సందేహం ఆదికాండం 11 అధ్యాయం 5 వచనం లో నరుల కుమారులు అని దేవుడు చెబుతున్నాడు ఆదికాండం 6 అధ్యాయం 2 డు వచనం లో నరుల కుమార్తెలు అని ఉంది

  • @jeevasgm7386
    @jeevasgm7386 2 года назад +2

    యూదా పత్రిక 6,7 వచనాలలో ఉన్న సమాచారం ఏమిటి?

  • @prabhakarrao1973
    @prabhakarrao1973 Год назад +1

    ప్రైస్ ది లార్డ్ అండి. ఈ నేపోలియులు ఎవరికి పుట్టినారు(ఎవరి సంతానం)

  • @jeevasgm7386
    @jeevasgm7386 2 года назад +2

    అన్నా మీరిచ్చిన సమాచారం అంతా కరెక్టేనా?
    ఆదాము ద్వారా షేతు నుండి వచ్చిన సంతానం దేవుని కుమారులు,
    కయీను నుండి వచ్చినవారు నరులు అయితే ఈ నరులందరూ జలప్రళయంలో నశించిపోయారు కదా ఇంక మిగిలిన వారు దేవుని కుమారులే కదా
    తరువాత నరులెలా వచ్చారు?
    నోవహు నుండి ఈనాటి వరకు అందరూ దేవుని కుమారులు, కుమార్తెలేనా?

  • @kirankumarKalapala
    @kirankumarKalapala 3 года назад +1

    The whole message can be explained in 20 minutes.
    Decent vocabulary can be used!

  • @thurakanithiru1119
    @thurakanithiru1119 2 года назад +1

    Praise the lord sir అది 5 సూర్య చంద్రులు ఆకాశ జ్యోతులు కలుగముందు ఉధయమును హస్తయమును ఉంది వివరించ గలరని కోరుతున్నాను plz

    • @JESUSCHRISTTHEONLYSOLUTION
      @JESUSCHRISTTHEONLYSOLUTION  2 года назад

      #Q2JP లో సమాధానం చెప్పాను చూడండి అన్నా..

  • @landrover8135
    @landrover8135 2 года назад +1

    Pastor gaaru, what is Nicolaitan teaching mentioned in Rev 2:14?

  • @johnpeterbotta
    @johnpeterbotta 3 года назад +1

    Awesome

  • @lifeinjesuschrist999joshuateki
    @lifeinjesuschrist999joshuateki 5 месяцев назад +1

    నరులకు నరులు సంపర్కం జరిగినప్పుడు నరుల పుట్టాలి nephelelu ఎందుకు పుట్టారు? ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణ ములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంత ముగా ఉంచబడెను.

  • @davidyeadluri5607
    @davidyeadluri5607 Год назад +1

    PD bandar group ఇదే

  • @bellamshashikalashashikala6479
    @bellamshashikalashashikala6479 Год назад +1

    Vadhalalu 🙏🙏🙏🙏🙏 annya

  • @vanajashiny2737
    @vanajashiny2737 Год назад +1

    Bible ni prakkanbetti pusthakalanu yenduku follow outunnaru brother

  • @Ashya-md7ec
    @Ashya-md7ec 3 года назад +2

    🙏 Praise the lord brother 🙏

  • @kirankumarKalapala
    @kirankumarKalapala 3 года назад +2

    Good explanation but there’s a lot of circumlocution.

  • @vijjismind
    @vijjismind Месяц назад

    BRO , MARI JALAPRALAYAMLO NOAH FAMILY OKKATE KADHAA BRATHIKINDHI , NARULA KUMAARULU NOAH FAMILY NUNDE VACCHAARAA ?

  • @SalmanNelaturi
    @SalmanNelaturi 5 дней назад

    దేవుని కుమారులు నరుల కుమార్తెలతో దీని గురించి సరైన అర్థం కాలేదు ఎవరు చెప్పినా గాని దేవుని కుమారులు ఎవరు దేవుని నమ్ముకున్న వారు దేవునిలో ఉన్నవారు నరులు అంటే ఎవరు లోకంలో ఉన్నవారు ఈ దేవుని కుమారులు ఆ నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి పెళ్లి చేసుకొని వాళ్లలో కలిసిపోయి తత్వాన్ని వదిలేసి పాపపు లోకి చేరిపోయారు ఇది దీని అర్థము

  • @360fy
    @360fy Месяц назад

    Job 1:6 (ESV) reads:
    "Now there was a day when the sons of God came to present themselves before the Lord, and Satan also came among them."
    You need immense knowledge to understand why there were Giants and people of renown , and why other religions worship this extra strong humans as God's.

  • @KorraSundaraRaju
    @KorraSundaraRaju 22 дня назад

    బ్రదర్ పాల్ గారు యూదా పత్రిక ఒకటవ అధ్యాయము 6 7 వచనాలు బట్టి ద బుక్ ఆఫ్ ఈనో స్ రాయబడి నట్లు జరిగి ఉంటుంది ఎందుకంటే ఆ బుక్ లో పడిపోయిన దేవదూతలు జంతువులతో కూడా పాపం చేసి క్రూరమైన జంతువులను పుట్టించి నట్లుగా రాయబడి ఉంది అందుకే దేవుడు జంతువులను కూడా నాశనం చేయాలని అనుకున్నా డు

  • @samuelsamuel-dr8ud
    @samuelsamuel-dr8ud Месяц назад

    చాలా బాగా వివరించారు god bless you అన్న

  • @rafishaik-lt6rh
    @rafishaik-lt6rh Месяц назад

    ప్రొటెస్టెంట్ వారివి 66 పుస్తకాలు , రోమన్ కాథలిక్ వారివి 76 పుస్తకాలు దేనికి ఇలా ఉన్నాయి

  • @sakkinaresh9528
    @sakkinaresh9528 3 года назад +4

    Anna meru devuni కె మహీమకారంగాను అనేకుల కు దీవేనకరంగా వున్నారు.సమస్త మహీమ్ యేసయ్య కె కలుగును గాక.god bless you bro..

  • @eda369
    @eda369 3 года назад +2

    Shalom Brother,
    Your interpretation is quite contradictory. You say children of men are Cain's descendants and children of God are descendants of Seth.
    Wrong !!!
    First go to every video and every book written by Erich Von Daniken.
    Secondly read complete information given by Lee Cooper.
    Thirdly J-rod ??? Who is this???
    Book of Enoch is true when you go through the above.
    Book of Enoch:
    CHAPTER VI.
    1. And it came to pass when the children of men had multiplied that in those days were born unto them beautiful and comely daughters. 2. And the angels, the children of the heaven, saw and lusted after them, and said to one another: 'Come, let us choose us wives from among the children of men and beget us children.' 3. And Semjâzâ, who was their leader, said unto them: 'I fear ye will not indeed agree to do this deed, and I alone shall have to pay the penalty of a great sin.' 4. And they all answered him and said: 'Let us all swear an oath, and all bind ourselves by mutual imprecations not to abandon this plan but to do this thing.' 5. Then sware they all together and bound themselves by mutual imprecations upon it. 6. And they were in all two hundred; who descended ⌈in the days⌉ of Jared on the summit of Mount Hermon, and they called it Mount Hermon, because they had sworn and bound themselves by mutual imprecations upon it. 7. And these are the names of their leaders: Sêmîazâz, their leader, Arâkîba, Râmêêl, Kôkabîêl, Tâmîêl, Râmîêl, Dânêl, Êzêqêêl, Barâqîjâl, Asâêl, Armârôs, Batârêl, Anânêl, Zaqîêl, Samsâpêêl, Satarêl, Tûrêl, Jômjâêl, Sariêl. 8. These are their chiefs of tens.
    These are aliens or ET's.
    Area 51 and allied places breed ET's.
    Bible angels are ET's. Mars was full of aliens. Far side of moon also brooding place for aliens. Every day there are several recordings of sightings of UFO's. There are aliens inside sun also !!! You don't believe, but it's true. Black Knight satellite is of alien origin and revolves in opposite direction of earth's rotation, 12000 year's old discovered in the year 1899 by the Electrical engineer Nikola Tesla.
    True picture is that. Many corporate Pastors around the world told as you said with regards to children of men and children of God.
    Thank you Sir,
    That was my opinion and belief out of my years of research.

  • @rajkumarnidamarthi57575
    @rajkumarnidamarthi57575 2 года назад +1

    మరి common mans కి అంత పెద్ద హైట్ ఉన్నవారు పుట్టడం ప్రాక్టికల్ అంటారన్న? వారికి మాత్రమే నీఫిలిలు పుట్టడం, మిగిలిన వారికీ అంత పెద్ద దేహం ఉన్నవారు పుట్టక పోవడం??

  • @mellikasalman
    @mellikasalman 2 года назад +1

    పాస్టర్ గారు వైరం అని సర్పం తో దేవుడు అన్నారు కథ అది వివరించండి god bless you

  • @prasannakumar1058
    @prasannakumar1058 2 года назад +1

    ఇంతకీ మీరు ఈ సబ్జెక్ట్ ని ఎందుకు తీసుకున్నారు.

  • @eslavathsreenu6176
    @eslavathsreenu6176 2 года назад +2

    Me lantivalliu bodinchadam aapeyyali
    Me bodha yevarikee xemam kadu

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 3 года назад +3

    Rong explanation brother

  • @haipothuraj6644
    @haipothuraj6644 2 года назад +1

    Do not bring other books in to the word of God try to understamd

  • @prasannakumarbotcha6203
    @prasannakumarbotcha6203 2 года назад +1

    దేవుని కుమార్తెలు అందంగా ఉండరా?? నరుల కుమార్తెలు మాత్రమే అందంగా ఉంటార?? ఏమి లాజిక్ బ్రదర్

    • @jyothinethala6609
      @jyothinethala6609 2 года назад

      దేవుని కుమార్తెలు కు సాటిలేని ఆత్మ సౌందర్యం ఉంటుంది. శరీర సౌందర్యం ఉన్న,లేకపోయినా ఆత్మ సంబంధం గల వారికి ముఖ్యం కాదు.

  • @sarostonmichael426
    @sarostonmichael426 20 дней назад

    Sons of God means children of Adam
    Daughters of men means, children of Cain.
    స్త్రీ సంతతిలో పుట్టిన వారు దేవుని బీజము
    సర్ప సంతతి లో పుట్టిన వారు కాయును బీజం.
    ఆదికాండం నాలుగవ అధ్యాయం లో కయీను యొక్క వంశావళి మొదలవుతుంది.
    ఆదికాండం అయిదవ అధ్యాయములో ఆదాము యొక్క వంశావళి గ్రంధం మొదలవుతుంది.
    ఆదాము యొక్క వంశావళి గ్రంథంలో కాయును యొక్క వంశము కలవదు.
    కాయును నుండి వచ్చిన వంశమే సర్పజాతి.
    వీరిని బైబిల్ లో అనేక సందర్భాల్లో దేవుని వంశంతో వైరము కలగజేసుకొని ఉండడం మనం చూస్తాం.
    ఇది నేటి వరకు జరుగుతూనే ఉంది.
    దేవుని కుమారులు అంటే ఆదాము పుత్రులు నరుల కుమార్తెలు అంటే కాయును వంశము వీరి ద్వారా పుట్టిన వారి నీఫీలియులు.