నీ మాట కోసం ఎదురు చూసే నీ భార్య ను నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యము చేస్తావో ఎంత ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా నీకు ప్రశాంతత ఉండదు.భర్తలు తస్మాత్ జాగ్రత్త. మేడం చెప్పిన ప్రతీ మాట అక్షరాలా నిజమైన మాటలు.చాలాబాగా చెప్పారు మేడం 👌👌💐💐.
మేడం,నేను నాకు పెల్లి అయిన మా పాప కు కొంత తెలివి వచ్చేవరకు ఒకే కంచం లో నేను నా భార్య తిన్నాము. ఇది మా మద్య దూరం తగించి. ఇప్పటికీ అప్పుడు ఇలా తింటాము. తిట్టుకుంటూ,కొట్టుకుంటం. తిరిగి normal ga ఐపోతము. నాకు పెళ్లి తరువాత జీవితం అంటే ఏమిటో తెలిసింది. పూర్తిగా నాకోసం ఒక వ్యక్తి వుంది అనేది ఎప్పుడు గుర్తు వుంటుంది. థాంక్స్.
ఈ problem neynu22 years nundi face cysthunna deeniki కారణం వాళ్ళు భార్యలతో ఎక్కువగా కలిసి ఉంటే చనువుగా అన్ని అడుగుతారు వాటికి answer చేయాలని వాళ్ళు చేసే అన్ని chandalapu పనులు భర్యలకి theypistha యని భర్తలు భార్యలని అవియడ్ చేస్తారు నాకు ఈ విషయం కారినలో లోనే తెలిసింది నేను అలానే ఇన్ని years Chala bhada padda భార్యలు ఆలోచన మార్చు కుంటే నే హ్యాపీగా ఉంటారు
మేడం నా భర్త నాతో ఏరోజు ప్రేమగా మాట్లాడు తనకు నచ్చితేనే మాట్లాడుతాడు నేను మాట్లాడుతూ ఒకసారి మాట్లాడు కిరాక్ వచ్చేస్తుంది నాకు జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు ఏదైనా ఉపయోగం చెప్పండి నేను పూణే లో ఉంటాను నేను రోజు బాధపడుతూ ఉంటాను నాకు ఎక్కడికైనా వెళ్ళి పోవాలనిపిస్తుంది కాకపోతే నాకు ముగ్గురు అబ్బాయిలు ఎక్కడ నాకు తెలియదు నాకు అమ్మానాన్న లేరు నేను ఎ🙏🙏🙏🙏
మేడం మీరు అలా అనకూడదు మా వారు రాత్రి పడుకునేటప్పుడు నా అరికాళ్ళ కు కొబ్బరి నూనె రాసి సాక్సులు వేసి పడుకుంటే ఉదయం లేవగానే నా కాళ్లకు సాక్సుతీసినా పాదాల మీద ముద్దు పెట్టి హాయ్ చెప్పి వెళతారు నేను ముఖం కడిగేసరికి వారు కాఫీ రెడీ చేసి ఆయన తాగుతూ నా కప్పు రెడీగా ఉంచుతారు మా పెళ్లయి 18 సంవత్సరాలు ఇలా చాలామంది ఉన్నారు మీరు అలా కించపరచకూడదు మేడమ్
అసలు పెళ్ళైనా ఆడవాళ్ళ కి బాయ్ ఫ్రెండ్స్ ఉండడం మీరు చూశారా.. ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడకండి , రేపు అదే విధంగా మీ జీవితంలో జరగొచ్చు యద్బావం తద్బవతి అనీ.... వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి బాగానే ఉంటుంది,మన జీవితంలో ఉహించుకుంటే మనకు నచ్చదు,ఒక మంచి మనసున్న భర్త ఉంటే ఏ స్త్రీ ఇంకో వైపు చూడదు, వెదవల భార్యల కే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారూ గుర్తుపెట్టుకొండి 🙏🙏
నీ మాట కోసం ఎదురు చూసే నీ భార్య ను నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యము చేస్తావో ఎంత ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా నీకు ప్రశాంతత ఉండదు.భర్తలు
తస్మాత్ జాగ్రత్త. మేడం చెప్పిన ప్రతీ మాట అక్షరాలా నిజమైన మాటలు.చాలాబాగా చెప్పారు మేడం 👌👌💐💐.
నిజంగానే ఈ ఫోన్ వల్ల ప్రేమ ఆప్యాయతలు చాలా తగ్గిపోయాయి.. ఏదయినా మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది.. 🤝
Yes 👍💯 correct
మీరు చెప్పింది కరెక్ట్ మేడం. ప్రతీ ఆడది ఎదుర్కొంటున్న సమస్య ఇది
మేడం,నేను నాకు పెల్లి అయిన మా పాప కు కొంత తెలివి వచ్చేవరకు ఒకే కంచం లో నేను నా భార్య తిన్నాము. ఇది మా మద్య దూరం తగించి. ఇప్పటికీ అప్పుడు ఇలా తింటాము. తిట్టుకుంటూ,కొట్టుకుంటం. తిరిగి normal ga ఐపోతము. నాకు పెళ్లి తరువాత జీవితం అంటే ఏమిటో తెలిసింది. పూర్తిగా నాకోసం ఒక వ్యక్తి వుంది అనేది ఎప్పుడు గుర్తు వుంటుంది. థాంక్స్.
Super super super madam.. present jarigedhi chepparu 🙏👌👏👌👌👌👏👏👏👏👏👏👏👏👏
You are absolutely right mam🙏
Yes 👍 medamu chala chakkaga
Chepparu 💯👌👌🙏🙏🙏
Thanks a lot. Very true in today's world
Madam i watch every day ur video s. 👌 Exactly
సూపర్ మేడం కరెక్ట్
Good message madam
Super
Hi madam correctgaa cheparu madam🙏🙏🙏
True words
Nice message 👌👌👌❤️❤️
you are absolutely right mam
Super super super super super super amma chalaviluvainamatalu cheparu prathibharya korukunedi ede
Amma super message tq mee laanti vaalu prapacham ki avasaram kachithaga kaavalli god blessings epuddu undalli anni korkunttunaanu nenu bless me amma
Madam chala correct ga chepparu👌
100%correct madam same ma ayana chestunnadu
super ga cheparu madam 🙏🙏🙏🙏
Chalabaga chapparu mam
Superb ga cheparu madam
Correct ga cheparu.mam
Super madam it's true
Asusual welsaid MAM...
Nijm madam
Correct mam meru chepinde super
100/correct madam
Very Well explanation about practicality
Same to same suchufation ma intlo vundhi 🙏
Super madam,same situation everyday in my hme,I'm so saddd
ఈ problem neynu22 years nundi face cysthunna deeniki కారణం వాళ్ళు భార్యలతో ఎక్కువగా కలిసి ఉంటే చనువుగా అన్ని అడుగుతారు వాటికి answer చేయాలని వాళ్ళు చేసే అన్ని chandalapu పనులు భర్యలకి theypistha యని భర్తలు భార్యలని అవియడ్ చేస్తారు నాకు ఈ విషయం కారినలో లోనే తెలిసింది నేను అలానే ఇన్ని years Chala bhada padda భార్యలు ఆలోచన మార్చు కుంటే నే హ్యాపీగా ఉంటారు
👌
correct mam
Super super true true true 10000000 percent
Chakkaga chepparu Priya 👌👌❤❤
100 % court Priya garu
Super super. Ma
Nice
భోజనం బావుందా అని అడిగితే బావుంది కాబట్టే తిన్నాను కదా అంటారు
Yes
అబ్భ ఏం చెప్పారు అండి మా అయన అంతే..food బలేకపోతే.. తిడతారు..కదా .. బాగున్నప్పుడు బాగుంది అని చెప్పలేరు.. బాగుందా అని అడిగితే బాగుంది కాబట్టే తింటున్నాను కదా అంటారు
@Anil K ya కొంతమంది
Haha avuna andi
True madam
❤
👏👏👏👌👌👌🙏🙏🙏
Madam asalu super oh super ...full navvukunna.nenu matram
Husband Ni artham cheskovali sariga chuskovali apudu response baga vastadi
S̲u̲p̲e̲r̲ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👌👌👌👌
మేడం నా భర్త నాతో ఏరోజు ప్రేమగా మాట్లాడు తనకు నచ్చితేనే మాట్లాడుతాడు నేను మాట్లాడుతూ ఒకసారి మాట్లాడు కిరాక్ వచ్చేస్తుంది నాకు జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు ఏదైనా ఉపయోగం చెప్పండి నేను పూణే లో ఉంటాను నేను రోజు బాధపడుతూ ఉంటాను నాకు ఎక్కడికైనా వెళ్ళి పోవాలనిపిస్తుంది కాకపోతే నాకు ముగ్గురు అబ్బాయిలు ఎక్కడ నాకు తెలియదు నాకు అమ్మానాన్న లేరు నేను ఎ🙏🙏🙏🙏
Same to same
Nagaraju garu ..trend marindi...bartha tho equal ga barya laku ph lo concentration ekkuvayepoindi
Yed madam phone chala ebbandiga marindi
🤝🏼👍
Mam meeru madya lo 3 points chepparu a matalu vintunte kannilu vachhai mam
ప్రతి ఇంట్లో మీరు అంటున్న. ఉండదు మేడం గారు. అనుమానం అనే జబ్బు లేని ఇళ్లు సుఖమయం మేడం. ఆడవాళ్లు ఆలా ఉందా బట్టి మగవారు ఇలా తయారు అవుతున్నారు మేడం
We're not going through the😇 night🌃 and the other👪 people I know😅 you want🐦🇫🇷
🙏🙏🙏🙏🙏
ప్రియా చౌదరి గారు. బాగా సెర్చ్ చేసి చెప్తున్నారా.
ఇక ఊహిస్తూ చెప్తున్నారా. 🙏
Madam garu,,,meru magavaallani thitte vedious enthasepu naku choopinchi chalaa visigisthondhi madam😭😭😭
All these happen olden days not now. Completely reverse. I have seen many around me.
Madam you are correct but some ladies are not behave rudely
🙏🙏🙏
ఫోన్ ను పగల గొట్టాలనిపిస్తుంది. నాకు అంత కోపం వస్తుంది.
ఈ మగాళ్ళంతే... పెళ్ళాన్ని అర్ధం చేసుకోకుండా..
Madam meeru oka పక్షం వైపే చెప్పారు same ladies గురుంచి కూడా చెపుతాను అన్నారు చెప్పలేదు
Ss🙏🙏🙏🙏🙏🙏🙏
మేడం మీరు అలా అనకూడదు మా వారు రాత్రి పడుకునేటప్పుడు నా అరికాళ్ళ కు కొబ్బరి నూనె రాసి సాక్సులు వేసి పడుకుంటే ఉదయం లేవగానే నా కాళ్లకు సాక్సుతీసినా పాదాల మీద ముద్దు పెట్టి హాయ్ చెప్పి వెళతారు నేను ముఖం కడిగేసరికి వారు కాఫీ రెడీ చేసి ఆయన తాగుతూ నా కప్పు రెడీగా ఉంచుతారు మా పెళ్లయి 18 సంవత్సరాలు ఇలా చాలామంది ఉన్నారు మీరు అలా కించపరచకూడదు మేడమ్
Naga Raj garu evaraithe bada peduthunnaro vallaki ee video chupinchadam yela
Two saids undali avi evaina 🤫
Aunu phone valla labham kanna nastame e rojullo
No good hearted wife's r husband's final ga snstha confuse
Women is heaven always.but
Haha baga cheptunaru
Abba meeki anta gnanam Ela vachindi madam chala Baga matlaadtaaru
Kani ladys antha kana dhatu nanga tayaru ayipoyaru
Avunu madame nenu chala kastalu pafuthunna blockmail chestunnadu nannu
Memu manushulam kadu kada yantralam
Real mem ma husbend Alene chesaru
Thapu. Aandi. Eipudu. Prapanchame. Mobail. Pichi. Aayipoyindi. Mogavale. Kadu. Mem. Aadavalu. Vunnaru😔😞😒😏☹️🙁
Madam abt oyo room girls are lossing there life with name off love plz do video abt this
Hi
Nenu matram single 44 baki teleyani chudhani leni yamaye vundhi ankone nankunenumatladhukoni0rashantam ga nidrapotha
munda
No moral values...
nee bondha, nee savu
Meeku ele telustai medam vadu chavali
Mi dagara numdi chala nerchukovali medam anni padalu caract ga cheputharu
ఇందులో పస లేదు. ఎపుడూ ఆడాళ్ళనే తిడితే బాగోదని ఈ వీడియో చేసినట్టుంది. Jai SriRam.🚩🇮🇳
Eerojullo ee panulu ekkuvuga aadavalle chesthunnaru . Husband nu office ki pampinchi ventane phone lo boy friend tho chating
Ounu ounu oka aadadhi inkoka aadadhanito chatting cheyadhu...aavathala chat chesedhi Kuda Maga yadhave kadha..vadi budhi emayindi pellani vadilesi vere vadi pellantho chatting...ikkada 2side thappenandi babu.evaru correct Ga leru .
అసలు పెళ్ళైనా ఆడవాళ్ళ కి బాయ్ ఫ్రెండ్స్ ఉండడం మీరు చూశారా.. ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడకండి , రేపు అదే విధంగా మీ జీవితంలో జరగొచ్చు యద్బావం తద్బవతి అనీ.... వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి బాగానే ఉంటుంది,మన జీవితంలో ఉహించుకుంటే మనకు నచ్చదు,ఒక మంచి మనసున్న భర్త ఉంటే ఏ స్త్రీ ఇంకో వైపు చూడదు, వెదవల భార్యల కే బాయ్ ఫ్రెండ్స్ ఉంటారూ గుర్తుపెట్టుకొండి 🙏🙏
Ur right. tappu 2 sides vuntunnadi
Mari andaru magavallu alane vuntara! konthamandi magavallu, konthamandi aadavallu vuntaru. Vallakosam nenu cheppedhi
@@anilkumardangudubheemu5461 ఆవిడ చెప్పేది కూడా వివాదాస్పదంగా నే ఉంది లెండి, నేను ఏమైనా తప్పుగా అంటే క్షమించండి 🙏🙏
Soodi
ఏ మీ ఆవిడను పాటించుకోవా.