భగవంతుడే మన వద్దకు వస్తాడు...ఎలా? | An effective Spiritual practice according to Sri Ramakrishna |

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025
  • The content of our Channel -
    Spiritual
    Motivational
    Inspirational
    Moral Stories
    Personality Development Stories
    Spiritual - Questions&Answers
    Devotional Songs
    Dramas & Skits
    భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
    The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
    **********************
    శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
    / sriramakrishnaprabha
    Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
    For print copy please subscribe through this link...
    rkmath.org/srkp
    శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
    www.rkmathhydp...
    *****************
    Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Комментарии • 207

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s Год назад

    శ్రీ గురుభ్యోనమః| శ్రీ కృష్ణ శరణం మమ| కృష్ణం వందే జగద్గురుమ్|| శ్రీ రాధే రాధే |✨👣💐🙏🏻✨🚩...

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Год назад

    శ్రీ రామ కృష్ణా పరమ హంస వారికి, స్వామి వివేకానంద వారి కి నా ఆత్మ ప్రమాణాలు 🌹🌹🙏🙏.గురువు గారికి నా నమస్సుమాంజలి 🌹🌹🙏

  • @Anji-qk7qg
    @Anji-qk7qg Год назад

    జై శ్రీ రామ్ 🚩🙏జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏జై శ్రీ రామ్ 🚩🙏జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏జై శ్రీ రామ్ 🚩🙏జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🚩జై శ్రీ రామ్ 🚩🙏జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏జై శ్రీ రామ్ 🚩🙏జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🙏🔔🔔🚩

  • @obulamramsubbareddy6868
    @obulamramsubbareddy6868 Год назад

    జై జై శ్రీ రామకృష్ణ

  • @pratapreddykasu7692
    @pratapreddykasu7692 2 года назад

    Satyam ki power vundi.manchi pravachanm jai Ramakrishnae namah

  • @maheswarijupally6512
    @maheswarijupally6512 3 года назад

    Hare Krishna prabhu

  • @LakshmiAmma-t2p
    @LakshmiAmma-t2p 10 месяцев назад

    Sriguruvugaarikinamskaram🙏

  • @padmanabhuniram2860
    @padmanabhuniram2860 3 года назад +1

    Dhanyavadamulu

  • @tenjarlavenkateswarluvenka934
    @tenjarlavenkateswarluvenka934 3 года назад +1

    Namaskaram guruvu gariki

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 2 года назад

    శ్రీరామకృష్ణా య జగద్గురువే నమః.

  • @nagarajudumpa5518
    @nagarajudumpa5518 3 года назад +1

    Ome namo bhgavathe Sri Ramakrishna ya. Manam samsaram lo untu Dyanam cheyagaligithe thappakunda Sathyam lo undavachu. Shakaharam and Dyanam e 2 Satyaniki kallu vantivi ani na abhiprayam. Thank you guru garu

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 года назад +16

    సత్యవ్రతపాలన గురించి మంచి ప్రవచనం అందించిన గురువు గారికి నమస్కారం.
    శ్రీ రామకృష్ణాయతే నమః.

  • @puladandamanikyam862
    @puladandamanikyam862 2 года назад +1

    గురు గారికి నమస్కారం 🌹🙏🙏
    జై శ్రీ రామ్

  • @eswarrao6946
    @eswarrao6946 3 года назад +4

    Guruvu gaariki Naa Hrudaya Puraka Pranamam.Dhanyavadhamulu

  • @seelavanthulasattiraju2414
    @seelavanthulasattiraju2414 2 года назад

    Jaigurudeva jaigopala

  • @sudhagoniparshaiahgoud8107
    @sudhagoniparshaiahgoud8107 3 года назад +1

    Swamy garu cheppina satyavratham chala bagundhi.

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 3 года назад +11

    🙏సత్య వ్రతం పాలనలో జీవిఇస్తే భగవంతుడే తప్పనిసరి మనదగ్గరకు వస్తారు గురువు గారు చక్కగా వివరించారు 🙏👌

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 года назад

      ధన్యవాదాలు 🙏

    • @vijayalakshmiduraivelu6438
      @vijayalakshmiduraivelu6438 3 года назад

      @@sriramakrishnaprabha భగవంతుని కీమీ ధన్యవాదాలు సమార్పిణం🙏🙏🙏

  • @srinudatta5475
    @srinudatta5475 3 года назад +1

    V. Nice🙏🙏🙏

  • @Vidu_cinema_pichodu
    @Vidu_cinema_pichodu 3 года назад

    Nijam cheparu sir sathyam palakadam valana manasu chala prasanthanga vuntundi sir sathyameva jayathe

  • @kothajangaya6997
    @kothajangaya6997 3 года назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే రామకృష్ణయ్య

  • @dsrinivas410
    @dsrinivas410 3 года назад +1

    Adbhutham
    Very good message guruji

  • @ssvarmajamesbond0018
    @ssvarmajamesbond0018 3 года назад +2

    avasthavam lo unte tathkalika andhalaki ee manavajaathi ateetham. vasthavanni vasthavamga anghikarinchi jevannani jevincheyvadey ninamyina manishi. pandithulavarki pranamamulu. jai sri ram🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 года назад

      ధన్యవాదాలు 🙏

    • @simhadriraokanakagiri6091
      @simhadriraokanakagiri6091 3 года назад

      People are afraid of Harischandropakhyanam because a king became a kaati kapari by following satyavratha at any cost. Kindly enlighten on this paradox. ksrao

  • @srinivasaraokolli4373
    @srinivasaraokolli4373 3 года назад +2

    Om Namo Bhagavathe Sri Ramakrishnaaya Namaha

  • @madhumurthyd9092
    @madhumurthyd9092 3 года назад

    Om namo bhagavathe Ramakrishna ya.

  • @vishnupriya3083
    @vishnupriya3083 3 года назад

    🙏🌹శ్ర రామ కృష్ణ గోవిందా
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🌹🙏

  • @livechannels5071
    @livechannels5071 3 года назад +1

    Good information guruvu gariki dhanyavadalu

  • @bsbmmsriganesha8824
    @bsbmmsriganesha8824 3 года назад +1

    Namaskaaram guruji 🙏🙏Sri Rama Krishna 🌺🌺🌺🌼🌼🌼✨✨✨🇮🇳

  • @sunithareddypalla250
    @sunithareddypalla250 3 года назад

    Nice video swamigi

  • @sudhakarraokilari6119
    @sudhakarraokilari6119 3 года назад +1

    🌷🌷🌷love all serve all 🌷🌷🌷

  • @suvarnaseshu9235
    @suvarnaseshu9235 3 года назад +9

    Chala baga chepparu
    Elage spiritual vishayamulu inka cheppali andi

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 года назад +1

      ధన్యవాదాలు సువర్ణ గారు.

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 года назад

    Very nice👍👏👋

  • @ramakrishnagolla8147
    @ramakrishnagolla8147 3 года назад +3

    Super Swamiji

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 4 года назад +15

    భగ వంతుడు సత్యం.!
    సత్యమే భగవంతుడు.!!
    జీవితంలో సత్య వ్రత పాలనే భగవద్ సాక్షారానికి దారి తీస్తుంది.
    భగవన్నామ స్మరణ అసత్యాన్ని అరికడుతుంది.
    సత్య శీలత,నియమ బద్ధ జీవితం తో భగవంతుణ్ణి ఆ సత్య నిష్టలో సాక్షాత్కారం చేసుకుందాం.
    రామ కృష్ణుల వారి బాటలో నడుద్దాం.
    సత్యమేవజయతే...
    ధన్యవాదాలు🙏🙏🙏

  • @bsankeerthana.143.9
    @bsankeerthana.143.9 3 года назад +8

    సత్యం చెప్పే వారు ప్రతి క్షణం బాధలు పడుతుంటారు.... నేను అనుభవిస్తూ ఉన్నాను.. నిజాన్ని చెప్పటమే ఇప్పుడు నేరం గోరం లా ఉంది.. మీరు చెప్పిన సత్యవ్రత పాలన అందరు పాటిస్తే... ఈ లోకంలో ఇంతకు మించి స్వర్గం ఎక్కడా ఉండడు... సత్యం చెప్పాలి... సత్యమే చెప్పండి
    సత్యమేవ జయతే.....

  • @Vastuastromnk
    @Vastuastromnk 3 года назад

    మం చి ప్రవచనం చెప్పారు గురువు గారు మేము కుడా తప్పనిసరిగా ఇవి పాటిస్తం మంచి సమాజం కావాలని, రావాలని కోరుకుంటున్నాను జై శ్రీ రామ కృష్ణ

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 года назад

      ధన్యవాదాలు నాగేంద్ర కుమార్ గారు.

  • @tirupativijay5545
    @tirupativijay5545 3 года назад

    Pramahamsa Garu antati truthful kabatti .... Vivekananda lanti sishyudu tayaru chygalgiru

  • @muralikumarm7665
    @muralikumarm7665 3 года назад +1

    Jai Shri ram 🙏🏼🙏🏼🙏🙏🏼🙏🏼🙏🙏🙏🌹🍎🏵️🌹👏👏👏👏👏👍

  • @దత్తప్రవీణ్కుమార్

    ఓం నమో భగవతే రామకృష్ణాయ

  • @shankarmuddasani213
    @shankarmuddasani213 3 года назад

    Good morning gurugaru

  • @visalakshipendyala7559
    @visalakshipendyala7559 4 года назад +2

    Ramakrishnasharanam

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 3 года назад +3

    Once you came to my village yendagandi. You are saying about satyavratha palana very nicely Andi Guruvu garu.

  • @sankarraotamarapu7950
    @sankarraotamarapu7950 4 года назад +4

    రామకృష్ణ నమో నమః...

  • @ashokbabupalivela5123
    @ashokbabupalivela5123 3 года назад

    Srigurubhyonamh

  • @venturivenkatajagadeeswari1430
    @venturivenkatajagadeeswari1430 3 года назад +1

    Good speech guru ji

  • @Kiranrao-M
    @Kiranrao-M 3 года назад +1

    Sri ramakrishna namo namah...

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 3 года назад +4

    సత్యమేవ జయతే, మానవ జీవితము నకు
    యధార్ధ లక్ష్యం మే సత్యము💐

  • @KrishnaDas-kr7ec
    @KrishnaDas-kr7ec 3 года назад +5

    అందరూ జపించ o డ్డి
    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

    • @tenjarlavenkateswarluvenka934
      @tenjarlavenkateswarluvenka934 3 года назад +1

      స్వామిజీ ...మీకు నా హృదయపూర్వక నమస్కారములు. తెలిసో, తెలియకో ఇప్పటికే భగవంతుని ఎంత దూరం చేసుకున్నానో తెలియదు. కానీ ఈ రోజు సత్యం పాలన గురించి శ్రీ రామకృష్ణులు "సత్యపాలన వలన భగవంతుడు మన చెంతనే ఉంటారని" చెప్పిన విషయాన్ని గ్రహించాను.చాలా బాగుంది. ఆచరించడానికి ప్రయత్నిస్తాను.

  • @allarabia2184
    @allarabia2184 3 года назад +1

    Good explanation

  • @sailajaayathamraju2565
    @sailajaayathamraju2565 4 года назад +3

    Very nice 🙏

  • @akulakrishnaswamykhammam8197
    @akulakrishnaswamykhammam8197 Год назад

    Om sai

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 3 года назад +2

    శ్రీగురుభ్యో నమః

  • @sudarshanbolleddu9628
    @sudarshanbolleddu9628 3 года назад +2

    Yes, satyam is powerful tool
    Good sir, thank you

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 4 года назад +2

    సత్యమార్గం గూర్చి చాలా చేప్పారు.నిజంగా కరెంటు షాక్ నిజం నిజం.

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  4 года назад +1

      ధన్యవాదాలు నారాయణ రెడ్డిగారు.

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 года назад +1

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 4 года назад +2

    THANKS SWAMIJI

  • @makireddybhaskarreddy1519
    @makireddybhaskarreddy1519 3 года назад +2

    Thankusir

  • @sujathayejarla6525
    @sujathayejarla6525 3 года назад +5

    Good message🙏

  • @chaitanyakrishnarayalu1952
    @chaitanyakrishnarayalu1952 3 года назад +4

    🙏🙏🙏 namaskaram guruvugaru 🙏🙏🙏

  • @vilasannasagaram5001
    @vilasannasagaram5001 3 года назад +1

    Chala manchi chanel andi

  • @parvathibaisurves6583
    @parvathibaisurves6583 3 года назад +2

    సత్యమేవ జయతే.

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 3 года назад

    Om namo bagavathe rama krishnaya

  • @anuradhairlewad4275
    @anuradhairlewad4275 3 года назад +2

    God Bless You

  • @PraveenKumar-yn7wc
    @PraveenKumar-yn7wc 3 года назад +1

    Guruji entha baga chepparu guruji

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 года назад

      ధన్యవాదాలు ప్రవీణ్ కుమార్ గారు.

  • @katamaseenu
    @katamaseenu 3 года назад +2

    తన ధర్మపత్నిలో పర దేవతను చూచిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది. ఉదా :- శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.

  • @vigneshp8027
    @vigneshp8027 4 года назад +7

    Mahathmaa namo namahaa

  • @nudurupatiappalanarasimham6355
    @nudurupatiappalanarasimham6355 4 года назад +3

    Very nice

  • @priyaperla1335
    @priyaperla1335 3 года назад +2

    Super

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 3 года назад +2

    పరమాత్మ యే ఆ స్థితి, అదే శాశ్వితం.
    ఆ స్థితి కి చేర్చే వారే " సమర్ధ సద్గురువు'

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 2 года назад

    Good

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 3 года назад +1

    Tq so mush swamy

  • @ksreddy115
    @ksreddy115 3 года назад

    🌹🌹🌹🌹🌼 🙏 🌼🌹🌹🌹🌹

  • @krishnanarayananarayana788
    @krishnanarayananarayana788 3 года назад +1

    Achrya devo bhava

  • @anuradhay5712
    @anuradhay5712 3 года назад +1

    Nice

  • @g.chiranjeevireddy3929
    @g.chiranjeevireddy3929 3 года назад

    Veri nice GURUDEVA

  • @padmarao6083
    @padmarao6083 3 года назад +1

    🌺🌸🌼🙏🙏🙏🌼🌸🌺

  • @ridertiru270
    @ridertiru270 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤🙏🙏🙏🙏

  • @suryachandraraopala593
    @suryachandraraopala593 3 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 3 года назад +2

    సత్యము స్థిరమైన ఒకానొక "స్థితి"

  • @దత్తప్రవీణ్కుమార్

    🙏🙏🙏

  • @pkrishnaian176
    @pkrishnaian176 3 года назад +1

    🌷🌷🌷

  • @ashokbabupalivela5123
    @ashokbabupalivela5123 3 года назад

    Na pradhana neraveralani Swamyji Bless cheyyandi

  • @kishorej9919
    @kishorej9919 4 года назад +4

    🌹🙏🌹🙏🌹🙏

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 года назад +1

    సత్యం నిజం సత్యం కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తే మన జన్మ దన్యం.

  • @durvasaraobandi
    @durvasaraobandi 4 года назад +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @Sudhakertalari
    @Sudhakertalari 4 года назад +6

    పుణ్యకొటి ఆవు సత్యనిష్ఠను పాటించి చూపించినది.

  • @muvvavenkataramarao4160
    @muvvavenkataramarao4160 3 года назад +3

    🕉️🙏🏻🙏🏻🙏🏻

  • @chundirama6123
    @chundirama6123 Год назад

    Respected Gurujii according to
    Ramakrishna paramahamsa
    Where is jiva located in the human body🙏

  • @srisatyasaivenkataramaling4649
    @srisatyasaivenkataramaling4649 3 года назад

    Madyapaanam
    Joodam
    Vyabhichaaram
    Himsa
    Bangaram (Aasthi paasthulu)
    Eee 5 vidichipettaali
    Nityam naaluka meeda Naamasmarana cheyyaali

  • @pgnithin3936
    @pgnithin3936 3 года назад

    Sir indriya mariyu Mano nigraham sadhana gurinchi video cheyandi plz ......plz

  • @yummyandhealthyrecipes3305
    @yummyandhealthyrecipes3305 3 года назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @prsolutions.p6944
    @prsolutions.p6944 3 года назад +1

    రామకృష్ణ మిషన్ లో చేరాలని ఉంది.అవకాశం ఎలాగో చెప్పగలరా

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 года назад +1

      రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్ కార్యాలయానికి వచ్చి నేరుగా స్వామీజీని కలవండి. వివరాలు చెబుతారు. 040 - 27633937 , 27633936

  • @ashokbabupalivela5123
    @ashokbabupalivela5123 3 года назад

    Najeetam haindava dharma prabhodhanalo tarinchalani na ninrantara prardhana

  • @sivakanthkandula5410
    @sivakanthkandula5410 3 года назад +1

    👌🙏👍

  • @venneladatla8590
    @venneladatla8590 3 года назад +1

    🙏👍

  • @vijayalakshmi5529
    @vijayalakshmi5529 3 года назад +1

    🤔👌

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 года назад +1

      🙏

    • @shirishakakkireni9281
      @shirishakakkireni9281 3 года назад

      Presant ee lokamlo anyamu archakam bartha wife ni mosam chesi iddaru kalisi suside chesukovadam...wife husband ni mosam cheyadamu .....anyamu chesinavadide jivitham...

  • @Bha2756
    @Bha2756 Год назад

    Sathyanni matladali, bhagavannama smarana cheyadam valana manam abaddalu cheppadam manesham.
    Bhagavanthudu manatgine untadu.
    Dharmam ane aavu ki sathyam ane paadam matrame undi kaliyugamlo

  • @balavenkataramanakoppuravu2782
    @balavenkataramanakoppuravu2782 4 года назад +1

    Ha

  • @prasadangadi7220
    @prasadangadi7220 Год назад

    యేసు చెప్పారు నేనే మార్గం సత్యం మరియు జీవం John sapter 14 verses 6 please read sir thank you praise the lord 🙏

  • @hymavathihymavathi2922
    @hymavathihymavathi2922 4 года назад +1

    👃👃👃👃👃

  • @ravikishore9095
    @ravikishore9095 3 года назад +5

    మీరు చెప్పింది సరైనదే కానీ నాకు ఒక సందేహం ఏమిటంటే ఎదుటివారికి కీడు,భాద కలిగించే నిజం చెప్పి వారిని భాధ పెట్టడం కంటే అబద్ధం చెప్పటం మంచిది అంటారు. ఇటువంటి పరిస్థితులలో ఎలా వ్యవహరించాలి?

    • @muralisivvannagari3973
      @muralisivvannagari3973 3 года назад +4

      ఊరు కోవడం మంచిది

    • @befgin3533
      @befgin3533 3 года назад +1

      మీరు సన్యాసిగా జీవించేవారు అయుంటే కచ్చితంగా మీ ప్రాణం మీదకు వచ్చినా కూడా నిజమే పలకండి లేదా
      మీరు గృహస్థ జీవితం గడుపుతూ జీవించే వ్యక్తి అయింటే కచ్చితంగా ఎదుటివారిని మోసం, నమ్మక ద్రోహం, చెడు సలహా, నాశనం కోరటం లాంటి పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పకుండా సమయస్ఫూర్తితో అవసరానికి తగ్గట్టుగా వ్యవరించి మృదు భాషి గా జీవించండి.... 🙏🙏🙏

    • @ramadevi5640
      @ramadevi5640 3 года назад +1

      Suapar chala baga cheaparu neenu confuzn lo vuna mee samadanam naku oka way chupinchindi tq

    • @majilovaraju7510
      @majilovaraju7510 3 года назад

      Hi