Bhagavanth Kesari - Trailer | Nandamuri Balakrishna | Anil Ravipudi | Kajal | Sree Leela |Thaman S

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 11 тыс.

  • @jungleemusictelugu
    @jungleemusictelugu  Год назад +2068

    🎉 Win BIG with Parimatch!
    ➡ cutt.ly/Parimatch_BhagavanthKesari

  • @gmahesh277
    @gmahesh277 Год назад +11453

    బిడ్డ ముందర తండ్రి నిలబడితే వంద దేవుళ్ళు లెక్క ఈ డైలాగ్ ఎంతమందికి నచ్చింది 👌❤🙏

    • @yanamalavamsi7304
      @yanamalavamsi7304 Год назад +164

      అధి డైలాగ్ కాదు బ్రో నిజం

    • @bravewomen9148
      @bravewomen9148 Год назад +90

      Highlite one it is...cinema ke highlite avtundhi

    • @indian5546
      @indian5546 Год назад +52

      సూపర్ 🙏

    • @Maheshxxxxxx
      @Maheshxxxxxx Год назад +14

      😂😂😂😂

    • @Likith-ws2lp
      @Likith-ws2lp Год назад +23

      Super ❤❤❤

  • @EnjoyTheBestMoments
    @EnjoyTheBestMoments Год назад +187

    చాలా రోజుల తరువాత కొత్త బాలయ్య ను చూపించిన మూవీ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు........ జై బాలయ్య ......🤩🤩🤩

  • @sivanna4355
    @sivanna4355 Год назад +65

    రెండు రోజులుగా రోజుకు సగం
    డేటా భగవత్ కేసరి ట్రైలర్ కేటాయించ
    జై బాలయ్య జై జై బాలయ్య

  • @pavankishor3227
    @pavankishor3227 Год назад +87

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది Shukla ji. Absolutely K C P D babu...💥💥💥

  • @Funnyvideosandshorts5742
    @Funnyvideosandshorts5742 Год назад +467

    నువ్వు ఏడున్నా గిట్లా దమ్ముతో నిలబడాలి అప్పుడే నిన్ను దునియా బాంచెన్ అంటుంది. ఈ డైలాగ్ ఎంత మందికి నచ్చింది

    • @prashaanthi
      @prashaanthi Год назад

      Baanchen ante enti bro

    • @Funnyvideosandshorts5742
      @Funnyvideosandshorts5742 Год назад

      బాంచన్(దొర )

    • @vijju6253
      @vijju6253 Год назад

      బంచెన్ అంటే (కాళ్ళు మొక్కుత) అనిగి మణిగి వుండటం....

    • @Funnyvideosandshorts5742
      @Funnyvideosandshorts5742 Год назад

      బాంచన్ (దొర ) నీ కాళ్ళు మొక్కుతా (ఒసేయ్ రాములమ్మ మూవీ లో ) అంటారు . అంతే కానీ బాంచన్ అంటే కాళ్ళు మొక్కుతా అని కాదు

  • @sashisashidhar6935
    @sashisashidhar6935 Год назад +118

    ఎట్లున్నా పాడతా.. ఐ డోంట్ కేర్ 😂😂😂 ఫినిషింగ్ టచ్... 🔥🔥 నెక్స్ట్ లెవెల్ ట్రైలర్....
    సూ........పర్బ్ ...
    జై బాలయ్య ❤

  • @fhg_king
    @fhg_king Год назад +2071

    Jai Balayya 🦁.. 🔥🔥

  • @ravichandpenugurthi251
    @ravichandpenugurthi251 Год назад +193

    That last punch “ఎట్లున్నా పాడతా” ❤ Jai Balayya ❤

  • @sudhirbuddepu4615
    @sudhirbuddepu4615 Год назад +130

    ఇది కదా అసలైన అరాచకం అంటే 🔥 బాలయ్య వయసుకి తగ్గ రోల్ చేస్తున్నారు పవర్ఫుల్ 💥పాత్రలో కనిపించారు . జై బాలయ్య ✊.

  • @AR-wh5rz
    @AR-wh5rz Год назад +24

    2:03 THAMAN bgm goosebumps THAMAN BALAYYA combo deadly 🔥🔥🔥🔥🔥

  • @gouseshaik74
    @gouseshaik74 Год назад +220

    మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున బాలయ్య గారు నటించిన భగవంత్ కేసరి సినిమా ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

  • @Tigerreddy9
    @Tigerreddy9 Год назад +123

    ట్రైలర్ చాలా బాగుంది.....సినిమా కూడా బాగుంటుంది.... బాలయ్యకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తున్నాయి....100 కోట్ల లిస్టులోకి ఇ మూవీ వెళ్తుంది కన్ఫర్మ్ గా..... జై బాలయ్య......🐅

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +511

    వయసు మీద పడ్డా ఊపు ఏమాత్రం తగ్గలేదు బాలయ్య బాబు కి ..🥵🔥🤙 బాలయ్య అఖండ తర్వాత వస్తున్న సినిమా అఖండమైన భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాము జై బాలయ్య..✊✊

  • @harikrishnandhanarajan
    @harikrishnandhanarajan 2 месяца назад +734

    Who are all here after thalapathy 69 story rumours 😢

  • @Girliyapa
    @Girliyapa Год назад +10

    Watch the trailer for Arranged Couple bit.ly/ArrangedCoupleOfficialTrailer ✨❤

  • @sreenubapanapalli2343
    @sreenubapanapalli2343 Год назад +1665

    వయసుకి తగ్గ పాత్రలు పోషిస్తున్న మన బాలయ్య గారికి అభినందనలు ❤🎉🎉🎉

    • @bonalabonalarajasekhar4279
      @bonalabonalarajasekhar4279 Год назад +9

      Anudhukena okk anni kodithe 10 mandi lesthunnru vadu vadi ovar faits😂😂😂😂😂😂😂

    • @sravan3311
      @sravan3311 Год назад

      ​@@bonalabonalarajasekhar4279nuvvu yevadi fan no kani Telugu industry lo fight Leni hero ledu so musukoni kurcho ra pilla bachaa

    • @harish7548
      @harish7548 Год назад +11

      ​@@bonalabonalarajasekhar4279ne amma puk 😂

    • @PSYCHO_BIDDA
      @PSYCHO_BIDDA Год назад

      ​@@harish7548😂

    • @s.p.kalyan9927
      @s.p.kalyan9927 Год назад

      ​@@bonalabonalarajasekhar4279ఈ రోజు రేపు అందరి ఫైట్స్ అలాగే ఉన్నాయి... ఎదో తిట్టలి అని కాకుండా..., వయసు కి తగ్గ పాత్ర అని ఒప్పుకోవాలి... ఇప్పటికీ గుద్ద కింద కి 70 వచ్చిన పిల్ల హీరోయిన్ల తో కుప్పి గెంతులు వేస్తున్న వాళ్ళ కంటే బెటర్... నేను బాలయ్య ఫ్యాన్ కాదు కానీ ఈ మధ్య ఆయన సినిమాలు, వ్యక్తిత్వం మీద గౌరవం పెరిగింది...

  • @RamaKrishna-tj1sg
    @RamaKrishna-tj1sg Год назад +38

    బాలయ్య గారికి ఇ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను జై బాలయ్య

  • @NagarajuRathodOfficial
    @NagarajuRathodOfficial Год назад +175

    ఈ సినిమా హిట్ అవుతుందని ఎంత మందికి తెలుసు 🔥🔥🔥🔥💐💐💐💐

  • @Girliyapa
    @Girliyapa Год назад

    Watch New Episode Of Sisters : bit.ly/SistersE08 ✨

  • @eravi5931
    @eravi5931 Год назад +36

    లాస్ట్ లో తన మార్క్ Song... నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే....ఎంత మంది బాగా అనిపించింది ....👍👍👍

  • @littlelegendsaarki
    @littlelegendsaarki Год назад +361

    Best Dialogue of the Year: *బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే 100 దేవుళ్ళు లెక్క👌🏻😍🙏🏻*

  • @GonduMukundarao-qx4dd
    @GonduMukundarao-qx4dd Год назад +799

    బాలయ్యకు సరైన కథ పడితే అది సృష్టించ బోయే కొత్తచరిత్ర ఎట్లుంటదో ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది నాకు,fans be ready బాలయ్యా మజాకా 💯👌👌🙏

    • @jayakanthn9657
      @jayakanthn9657 Год назад +6

      True
      Jai Balayya 🔥🔥🔥🔥

    • @keerthipamula8886
      @keerthipamula8886 Год назад +2

      Em charitra stutinchadu anna...60 years lo...

    • @anjaneyuluy2834
      @anjaneyuluy2834 Год назад +5

      @@keerthipamula8886manchi annode kaani, chedda ane peru erugani vadu…. Idhi chaladha ❤

    • @keerthipamula8886
      @keerthipamula8886 Год назад

      @@anjaneyuluy2834 k balayya manchovaadu ani nv okkate chepthunnav anna...mental ani andaru antaru....gun tisukoni kalchadu adi manchi naa...

    • @shaikjakeerhussan6390
      @shaikjakeerhussan6390 Год назад

      ​@@keerthipamula8886 pukuraaa

  • @Girliyapa
    @Girliyapa Год назад

    Watch the first episode of Arranged Couple here: bit.ly/ArrangedCoupleEP1 💍💞✨

  • @Nanda22999
    @Nanda22999 Год назад +43

    బాలయ్య ఇలాంటి సినిమా పడాలి ఆని ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇప్పటికీ నెరవేరింది జై బాలయ్య జై జై బాలయ్య

  • @RoyalRaju-7
    @RoyalRaju-7 Год назад +172

    ❤ జై బాలయ్య జై జై బాలయ్య❤ హ్యాట్రిక్ కన్ఫర్మ్ అని ఎంతమంది అనుకుంటున్నారో ఒక లైక్ వేసుకోండి
    BGM Next Level ❤❤❤

  • @hsepaatasala6030
    @hsepaatasala6030 Год назад +65

    Etlunna paadutha - Bro I don't care - Balayya real attitude!!! Watched 100times for this dialogue. Love u balayya

  • @rsvlogs89
    @rsvlogs89 Год назад +50

    Biggest block Busters authundi ani కోరుకుంటూ NTR ఫ్యాన్స్ .....🔥🔥🔥🔥

  • @shaikyasin124
    @shaikyasin124 Год назад +22

    వయసుకి తగ్గ పాత్రలో కూడా మాకు కావాల్సిన ఎలివేషన్ తో పాటు మంచి కథ కూడా ఉందని అర్థమవుతుంది, Thank you
    Anil ravipudi sir. ఇక మా బాలయ్య గురించి చెప్పేది ఏముంది, ఎప్పటిలాగానే ఇరగతీసారు.
    "ఎట్టున్న పాడుతా బ్రో ఇ డోంట్ కేర్"

  • @zakeer3241
    @zakeer3241 Год назад +55

    1:21 bgm is 🔥🔥🔥🔥🔥

  • @Manofmassesntrp6e
    @Manofmassesntrp6e Год назад +523

    బిడ్డ ముందర తండ్రి నిలబడితే వంద దేవుళ్ళు లెక్క ఈ డైలాగ్ ఎంతమందికి నచ్చింది👌❤️🙏

  • @nagarcreation7953
    @nagarcreation7953 Год назад +9

    Ohhh 😯 😯 my God kya look lag raha hai.... Balakrishna ka yahi look to mujhe pasand hai... Ab to movie dekh nee hi padegi....!!!

  • @wildfellow1989
    @wildfellow1989 Год назад +363

    ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వలిని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను..... నందమూరి ఫ్యాన్స్ 💛💛 జై తెలుగదేశం 💛💛

  • @yamalabhargav8828
    @yamalabhargav8828 Год назад +184

    ఇటు సినిమాల్లోని అటు రాజీకియ్యలోని మన నందమూరి బాలకృష్ణ గారు విజయాలు సాధిస్తున్నారు భగవనత్ కేసరి కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను....జై బాలయ్య

    • @gracetravels3839
      @gracetravels3839 Год назад +1

      Supper Joke 🤣🤣🤣🤣

    • @yamalabhargav8828
      @yamalabhargav8828 Год назад +2

      @@gracetravels3839 joke entra kodaka..
      Ground floor balisinda bey...

    • @gracetravels3839
      @gracetravels3839 Год назад +1

      @@yamalabhargav8828 Rey Niku Babulu Entamandi Raa Sannasi Boothulu Lekunda Coment Prttaleva Okkadike Puttinte Sarigga Coment Pettu Daridruda

    • @gracetravels3839
      @gracetravels3839 Год назад +1

      @@yamalabhargav8828 Bull Bull 🐂 Gadi Cinimalu Chusi Boothulu Bagane Nerchunavu

    • @yamalabhargav8828
      @yamalabhargav8828 Год назад

      @@gracetravels3839 అలాంటప్పుడు నా కామెంట్ కి ఎందుకు రిప్లై ఇట్చవ్ రా...

  • @FILMYPUSHPA235
    @FILMYPUSHPA235 Год назад +104

    Balayya mass + anil ravipudi direction + thaman s music = box office shake 🔥🔥🔥🔥🔥😍😍

  • @pavan9733
    @pavan9733 Год назад +2

    Peaks lo Undhi trailer.. roju roju ki mee medha inka istam perigipothundhi.. jai balayya…

  • @yellpower2467
    @yellpower2467 Год назад +223

    చాలా అద్భుతంగా వర్ణణాతీతంగా రిఫ్రెషింగా తీశారు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 చాలా అద్భుతమైన డిఫెరెంట్ రోల్లో బాలయ్యను తన నటనాకౌశలాన్ని చూపించే అవకాశమిస్తే హిమాలయాల్లాగా ఎదుగుతాడాయన

  • @pendrabalakrishna1562
    @pendrabalakrishna1562 Год назад +82

    వయసు పెరిగే కొద్దీ అలుపు వస్తుంది కానీ బాలయ్యకు ఊపు వస్తది జై బాలయ్య జై జై బాలయ్య ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajajayachandran1846
    @rajajayachandran1846 Год назад +28

    👍👍ఆ నటన ఆ హావభావాలు, ఆ డైలాగ్ డెలివరీ... అనితర సాధ్యం. అది ఒక్క బాలయ్యకే సొంతం. జై బాలయ్య!👌👌

    • @sunithar6423
      @sunithar6423 Год назад

      కరెక్ట్ గా చెప్పారు జై బాలయ్య
      🥳❤️

  • @joshwab7434
    @joshwab7434 Год назад +14

    I am Kannadiga.. Movie choosyanu chala nechindi, jai balayyya sir

  • @manjaooru
    @manjaooru Год назад +47

    Kajal and sreeleela combo 🎉🎉🎉🎉🎉semma mass ❤️‍🔥
    Kajal garu ❤❤❤rocking

  • @చెప్పుగూరు
    @చెప్పుగూరు Год назад +31

    Senior heroes lo mathram , Balayya Chala gatti gaa nadusthundhi.❤
    Once again Jai Balayya.

  • @solmanrajukandhikatla9672
    @solmanrajukandhikatla9672 Год назад +260

    2:09 GOOSEBUMPS..WHAT A BGM... 🔥🔥

    • @srinivaasu6644
      @srinivaasu6644 Год назад +4

      It's mahesh babu movie copied business man or agadu song

    • @Arcintro
      @Arcintro Год назад +4

      Aagadu movie introduction song lo unna beat

    • @modiindia4641
      @modiindia4641 Год назад +1

      Anirudh copoed

    • @jinnntuu8071
      @jinnntuu8071 Год назад

      ruclips.net/video/7viYyNvD5D8/видео.htmlsi=cv3MV25TwFj-uHXx

    • @solmanrajukandhikatla9672
      @solmanrajukandhikatla9672 Год назад +7

      Em chedham mari.... Copy aithe....Vinatam maneyalem kadha....

  • @SharadhaJampala
    @SharadhaJampala Год назад +14

    Ee movie oka sari choosanu naku malli chudalanipistundi jai balayya

  • @shivakumarr4721
    @shivakumarr4721 Год назад +49

    చిరంజీవి అన్న కూడా... హీరో పాత్ర వదిలేసి age కి తగినటు ఇలాంటి తండ్రీ పాత్ర ఎంచుకుంటే చాలా బాగుంటది.
    బెస్ట్ ఎగ్జాంపులు, జైలర్, Bhagavanth kesari.

    • @skmass2808
      @skmass2808 Год назад

      ഇതിൽ ബാലയ്യയുടെ ചെറുപ്പകാലവും ഉണ്ട്

    • @petlanani224
      @petlanani224 Год назад

      Vikram lo Kamal Hasan kuda

  • @venuuppalapati3074
    @venuuppalapati3074 Год назад +41

    Ennisarlu chudali ra babu beyond the expectations... Pakka Blockbuster ..never expected ...eagerly waiting.. Jai balaya jai balaya🎉🎉🎉🎉❤❤❤❤

  • @surendra_yallamilli
    @surendra_yallamilli Год назад +52

    బాలయ్య బాబు ఏం చేసినా, మాకు గొప్ప నే!! సినిమా చిన్నది అయినా, పెద్దది అయినా... మాకు చాలా పెద్ద పండుగ. ఈ సినిమా కూడా మరో సంచలనం సృష్టించి, మా బాలయ్య బాబాయ్... హ్యాట్రిక్ హిట్ కొడతారని... విశ్వసిస్తున్నం!!
    ____నందమూరి కళ్యాణ్ రామ్ 🔥 అన్న ఫ్యాన్స్ ✍🏻

  • @dhanushraj8636
    @dhanushraj8636 16 дней назад +8

    Me came here after heard anna watched this movie 5 Times and he was wish to do remake😭

  • @babayoutubechannel1548
    @babayoutubechannel1548 Год назад +264

    జై బాలయ్య జై జై బాలయ్య ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము బాలయ్య బాబు ఫ్యాన్స్ 👍😊😊

  • @gouseshaik74
    @gouseshaik74 Год назад +300

    పబ్ అయినా, ఫంక్షన్ అయినా, ధియాటర్ అయినా, తీన్మార్ డాన్స్ అయినా, స్లోగన్ ఒక్కటే....🤩😍
    జై బాలయ్య🦁 జై జై బాలయ్య 🦁🦁

  • @hariprasad0609
    @hariprasad0609 Год назад +407

    Did not expect this..Superb trailer cut...🔥🔥👌👍🏻👍🏻👍🏻
    బిడ్డ ముందు తండ్రి నిలబడితే అంతకుమించిన దేవుడు ఎవడ్రా 🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥

    • @rajiniparvatham8559
      @rajiniparvatham8559 Год назад

      ruclips.net/video/HTW15ZfQyIc/видео.htmlsi=PlFgGukhgDJ3l8fm sp bhalu ki prematho

  • @Salimofficial-qo3xg
    @Salimofficial-qo3xg Год назад +21

    Balakrishna is the best handsome and action hero of the world.

  • @cricinfography-dr2gg
    @cricinfography-dr2gg Год назад +52

    ఒక మాట నువ్వు అంటే అది శబ్దం.. అదే మాట నేను అంటే అది శాసనం.. దైవ శాసనం..!! Jai
    Balayyya !!*

  • @movieskiduniya12187
    @movieskiduniya12187 Год назад +71

    0:55 Starting Goosebumps 🔥🔥🔥

  • @nagiripatilakshmi7746
    @nagiripatilakshmi7746 Год назад +74

    ఎంత మంది ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ... నేను అయితే చాలా రోజులు నుంచి ఏ మూవీ కోసం చూస్తున్నా..... జై బాలయ్య.... జై జై బాలయ్య ....❤️❤️❤️

  • @JusTalk900
    @JusTalk900 8 месяцев назад +8

    Devudu evdra ..... Devudu evdra.... Goosebumps

  • @ntrbabji9471
    @ntrbabji9471 Год назад +186

    రెండు సార్లు కంటే ఎక్కువగా చూసినవాళ్ళు
    🔥🔥🔥🔥జై బాలయ్య🔥🔥🔥🔥

  • @kadhaley
    @kadhaley 2 месяца назад +61

    Who all after T69 rumours

  • @vijayvarma8413
    @vijayvarma8413 Год назад +106

    ఈ సినిమా తో మన బాలయ్య గారు హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బాలయ్య 💥🙏

  • @agproyal8453
    @agproyal8453 Год назад +234

    చాలా చాలా చాలా చాలా బాగుంది 👏👏👏👏👏👍👍👍👍 జై బాలయ్య జై జై బాలయ్య జై జై జై బాలయ్య 🔥🔥🦁🦁🦁

  • @yudhisticheliya973
    @yudhisticheliya973 Год назад +24

    ట్రైలర్ సూపర్ గా ఉంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే... జై బాలయ్య, జై జై బాలయ్య.

  • @mohammedsultan8906
    @mohammedsultan8906 8 месяцев назад +7

    Bhagavanth kesari is excellent action film balakrishna sreeleela bonding is very emotional and nbk action is awesome and sreeleela action superb kajal agarwal is cute arjun rampal is a good villain anil ravipudi direction is great ilove it ❤❤❤❤❤

  • @naveen.ngopal837
    @naveen.ngopal837 Год назад +131

    దేవుడు ఎవర్రా దేవుడు ఎవరు బిడ్డ ముందు తండ్రి నిలబడితే అదే వంద దేవుళ్ళ లెక్క ❤❤❤❤❤🦁🦁🦁🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @phoenixservicecenter9625
      @phoenixservicecenter9625 Год назад

      Leo come... So dont like your video

    • @srinivasudatha8711
      @srinivasudatha8711 Год назад

      ​@@phoenixservicecenter9625ఎవర్రా మీరంతా

    • @nareshchari6733
      @nareshchari6733 Год назад +1

      ​@@phoenixservicecenter9625modda gudu po vijay gaadidhi velli, jai balayya, jai prabhas anna 🤙🤙🤙🔥🔥🔥

  • @VenkatRajuVlogs
    @VenkatRajuVlogs Год назад +21

    1:37 ultimate ❤

  • @patheeben6906
    @patheeben6906 Год назад +24

    I am from tamilnadu but a big fan of you NBK SIR. JAI BALAIYA

  • @jahidimtiaj4891
    @jahidimtiaj4891 Год назад +7

    for the first time in many years, it seems Balaya is coming with a character that suits him. At least he is a father of a grown up girl in this movie. Not a son of the father who is basicaly 10-15 years younger than him. also liked the bgm. Arjun Rampal looks great...

  • @katmoleramesh2261
    @katmoleramesh2261 Год назад +15

    మళ్లీ రికార్డ్ మోత మొదలైంది భగవత్ కేసరి జై బాలయ్య 🔥🔥🔥💯💯💯💐💐💐🎉🎉🎉

  • @ntrsampath
    @ntrsampath Год назад +61

    No words ❤... ప్రాణం కాదు ఊపిరి ఉన్నంత వరకు మా బాలయ్య బాబు దేవుడు 👏👏👏...#JaiBalayya 💥🔥🔥💥💥

  • @priyaaofficial7
    @priyaaofficial7 Год назад +23

    రాజు వాని వెనుకాల ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండి వాడు వాడికి ఉన్న ఒకే ఒక గుండెను చూపిస్తాడు❣️.
    These Things Are Goosebumps In NBK N-Nelakonda B-Bhagavanth K-Kesari✅
    1 - Bala Krishna Sir's Look👑
    2 - Anil Sir's Direction👏
    3 - Cinematography & BGM🔥🧨

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 Год назад +1

      Vachindei roi na Apple 🍏 pandu korukonei korukonei Thinali ninnu 😋

  • @ajaya605
    @ajaya605 24 дня назад +19

    Who came after know this movie was remake of thalapathy 69😇

  • @sayyadbadsha4081
    @sayyadbadsha4081 Год назад +98

    No doubt block buster movie for balayya jai Balakrishna ❤️❤️❤️

    • @shameek560
      @shameek560 Год назад +3

      Brain left the chat😂😂😂😂

    • @shammyk6045
      @shammyk6045 Год назад +1

      ​@@shameek560ni gudhalo ni modde petuko eripuka.

    • @shameek560
      @shameek560 Год назад

      @@shammyk6045 let me use google trans😂🤣🤣🤣🤣🤣

    • @missiles1993
      @missiles1993 Год назад

      ​@@shameek560go and fuck with google😂😂😂.

    • @Statusdownloadwhats
      @Statusdownloadwhats Год назад +1

      Balayyya new movies has no stories ,wasted forever only fights 😂😂😂😂

  • @akshayrao1130
    @akshayrao1130 Год назад +270

    Goosebumps!! Mindblowing trailer!! Can't wait to watch the movie!! Sureshot Mega blockbuster🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💥💥
    All the best wishes for the film♥️♥️👍👍
    Jai Balayya 🙏🔥🔥🔥🔥

  • @sunilkumaruramala5462
    @sunilkumaruramala5462 Год назад +72

    దేవుడు ఎవడు దేవుడు ఎవడ్రా బిడ్డ ముందు తండ్రి నిల పడితే వాడే వంద దేవుళ్లలో సమనం.....🔥🔥🔥🔥🔥 సూపర్ జై బాలయ్య జై జై బాలయ్య....🎉🎉🎉🎉

  • @panduatta6118
    @panduatta6118 Год назад +200

    కథకి తగ్గట్టు డైరెక్టర్ చేపింది చేస్తే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతాది దానికి ఉదాహరణ బాలయ్య గారు ❤❤

  • @shrey522
    @shrey522 Год назад +151

    Finally a story to match the age and calibre of our Telugu Singham 🔥🔥

  • @kailaskumar7534
    @kailaskumar7534 Год назад +441

    భగవత్ కేసరి ట్రైలర్ ఎంతమంద కి నచ్చింది జై బాలయ్య 😍🔥💫👑😍

  • @dadinagarjuna775
    @dadinagarjuna775 Год назад +217

    ఇప్పటికీ 50 సార్లు చూసా ఇంకా అనేక సార్లు చూడాలని వుంది, ఒక ఎమోషన్ అదే తండ్రీ కూతురు ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @naniramshetty
      @naniramshetty Год назад +2

      50*3 minutes = 150 minutes.. nuv super anna

    • @phoenixservicecenter9625
      @phoenixservicecenter9625 Год назад

      Leo come... So dont like your video

    • @phoenixservicecenter9625
      @phoenixservicecenter9625 Год назад

      Leo come... So dont like your video

    • @krishnaatava9307
      @krishnaatava9307 Год назад +1

      leo trailer chusthunattu unavu sarigha chudu

    • @sunithar6423
      @sunithar6423 Год назад

      మీరు ఎవరో కానీ సూపర్ అండి
      నేను టూ టైమ్స్ చూసా మళ్ళీ వెళ్లాలని ఉంది
      జై బాలయ్య

  • @Ashraf-bg5kc
    @Ashraf-bg5kc Год назад +4

    Aditi poindi trailer Jai balayya ❤

  • @vivekreddy7933
    @vivekreddy7933 Год назад +24

    Mind blowing Trailer 🔥🔥😍 Jai balaya Jai Jai balaya

  • @satishkumar-cu9cg
    @satishkumar-cu9cg Год назад +26

    Trailer చూసాక దసరా కూడా balayya బాబు రికార్డ్స్ తిరగ రాస్తాడు అని అర్థం అయ్యింది all the best movie team 👌👍

  • @htxgp
    @htxgp Год назад +25

    వయసుకి తగిన పాత్రలు వేస్తే ఇక సినిమా కేకే 👏👏💐

  • @vijayakumarbaggu3127
    @vijayakumarbaggu3127 Год назад +16

    1:55 best part of the trailer

  • @KyaYaar7
    @KyaYaar7 Год назад +34

    వెటరన్ హీరోలు మరియు డైనమిక్ యంగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్
    Young Directors & Veteran Heroes are Killing it 🔥

  • @chandrasekhar140
    @chandrasekhar140 Год назад +41

    Kajal is back!
    Kajal fans attendance veskondi!❤🎉

  • @saihareeshtaduvai4320
    @saihareeshtaduvai4320 Год назад +30

    Really I didn't expected this type of trailor from Balayy really mind blowing

  • @veeranjaneyulut1467
    @veeranjaneyulut1467 Год назад +2

    Fist time na life lo balaya movie chudali anipisthundi Jai NBK

  • @NagarajuRathodOfficial
    @NagarajuRathodOfficial Год назад +21

    కాజల్ & శ్రీలీల ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు 💐💐💐💐

  • @bhanuchanderpattem677
    @bhanuchanderpattem677 Год назад +453

    భగవతి కేసరి మూవీ సూపర్ హిట్ అవ్వాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు.

    • @kalyan1366o
      @kalyan1366o Год назад +8

      😂

    • @srinivascheapuri9910
      @srinivascheapuri9910 Год назад +4

      ఎందుకు బ్రో నువ్వు ఏమైనా మూవీ ప్రొడ్యూస్ చేశావ? లెక్కలు అవసరమా లేక అటెన్షన్ ఏమైనా కావాలా?

    • @sss-wl8bi
      @sss-wl8bi Год назад

      Telsusu kuni em chestav???

    • @xelyyt
      @xelyyt Год назад +4

      Jai balayya

    • @whome4534
      @whome4534 Год назад +3

      ​@@kalyan1366onee ayya puk 😂

  • @hassannandavaram9250
    @hassannandavaram9250 Год назад +165

    ఎంత మంది కోరుకుంటున్నారు భగవత్ కేసరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని. 🔥❤🔥❤🔥

    • @anand-legend8287
      @anand-legend8287 Год назад +2

      Aadhi avvadu amma 😂😂

    • @mmanisankar5038
      @mmanisankar5038 Год назад +1

      Sir continues hits tho unnaru.... No doubt.
      Jai balayya❤❤❤❤

    • @gunasekhar5845
      @gunasekhar5845 Год назад

      ​@@anand-legend8287jagan modda gudu aythyy

    • @missiles1993
      @missiles1993 Год назад

      ​@@anand-legend8287 kanda appudu kooda ilaage annaru amma 😂😂😂

    • @krishnadm.
      @krishnadm. Год назад

      ​@@anand-legend8287ayyindi ra erripuka

  • @dhanunjayag4818
    @dhanunjayag4818 Год назад +5

    Nelakonda Bhagavanth Kesari (N B K)...
    Blockbuster guarante eesari...

  • @richirichibabu4322
    @richirichibabu4322 Год назад +47

    ఈ సంవత్సరం వరల్డ్ కప్ మనదే టాలీవుడ్ రికార్డ్స్ బాలయ్య బాబు దే ❤ జై బాలయ్య జై జై బాలయ్య ❤

    • @decentboysankar2615
      @decentboysankar2615 Год назад +1

      ఈ సంవత్సరం వరల్డ్ కప్ మనదే పులి అబ్బాయి!🏆టాలీవుడ్ రికార్డు బాలయ్య బాబు దే ❤️జై బాలయ్య 🥳 🥳 🥳 🥳 🥳 🥳 🥳 🥳

  • @7bktz
    @7bktz Год назад +35

    ఎట్లా పాడిన రా ..ఎట్లు ఉన్న పాడుతా ..బ్రో ఐ డోంట్ కేర్ ❤

  • @ck3289
    @ck3289 Год назад +178

    Didn't imagine Anil ravipudi could direct like this ! Super trailer !

    • @Statusdownloadwhats
      @Statusdownloadwhats Год назад

      Please support good movies don't go for fucking movie like this😢

    • @Frraankyy
      @Frraankyy Год назад

      Bro patas movie chusava?

    • @haneef1065
      @haneef1065 Год назад

      ​@@Frraankyyyeah bro 😂

    • @Frraankyy
      @Frraankyy Год назад

      @@haneef1065 🤓👆💀💀💀

    • @haneef1065
      @haneef1065 Год назад

      @@Frraankyy 🤓👆

  • @kishorkishorkp6477
    @kishorkishorkp6477 Год назад +12

    Balayya fan from 🔥 Kerala

  • @manjunandamuri
    @manjunandamuri Год назад +23

    ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ಸಿನಿಮಾ ಇಂಡಸ್ಟ್ರಿ ಹಿಟ್ ಆಗಬೇಕೆಂದು ಕೋರುತ್ತೇನೆ ♥️

  • @JayPatel-kx3zg
    @JayPatel-kx3zg Год назад +23

    1:44 that Hindi dialogue 🔥🔥🔥

  • @KiranKumar-lp8bd
    @KiranKumar-lp8bd Год назад +16

    Absolutely KCPD Babu 2:16

  • @vencnelavennela9408
    @vencnelavennela9408 Год назад +39

    మూవీ పెద్ద విజయం సాధించాలీ 🔥🔥🦁🦁🦁 జై బాలయ్య బాబు 🦁🦁🦁

  • @rajeshrocky4935
    @rajeshrocky4935 Год назад +18

    Promising trailer bhaiii ❤💥💥💥 goosebumps Bgm 💥💥 looks like Trending Blockbuster 💥🔥 strong comeback #Anilravipudi anna 🔥🔥 #Alltheverybest team #Bhagavanthkesari 🔥❤️💥

  • @NagarajuRathodOfficial
    @NagarajuRathodOfficial Год назад +230

    ఈ సినిమా హిట్ కావాలని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు 💐💐💐💐💐💐❤️

    • @priyanka__sharma4755
      @priyanka__sharma4755 Год назад +5

      Block buster

    • @kalyan1366o
      @kalyan1366o Год назад +2

      Flop movie

    • @xelyyt
      @xelyyt Год назад +1

      ​@@kalyan1366ochimpu fans spotted 😂

    • @RajendraPrasad-rb5ef
      @RajendraPrasad-rb5ef Год назад +1

      ​@@kalyan1366onee akka puku ra 😂😅😅😂😅😅😂😅😂😅😂

    • @RajendraPrasad-rb5ef
      @RajendraPrasad-rb5ef Год назад

      ​@@kalyan1366otrailer chusi eduv baga mega divorce family ni dhenga 😂😅😂😅😂😅😂😅😂😅😂