EVM లతో 49 లక్షల ఓట్లు గోల్ మాల్.. సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు?? | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • #YSJagan #evm #PrajaChaithanyam
    Watch :EVM లతో 49 లక్షల ఓట్లు గోల్ మాల్.. సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు?? | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 619

  • @SNLNarasimham
    @SNLNarasimham 2 месяца назад +274

    జగన్ ఇప్పటికైనా సుప్రీమ్ కోర్ట్ కు వెళ్ళాలి

    • @adarshrudra1921
      @adarshrudra1921 2 месяца назад +1

      Already court lo case file ayemdeee

    • @YT_C9
      @YT_C9 2 месяца назад +1

      @@Bhasurupatnaik-lv2zkOrey Paknaika, Orissa pothavetra? Nee dumpatega. EVM batch nayala.

    • @Bhasurupatnaik-lv2zk
      @Bhasurupatnaik-lv2zk 2 месяца назад

      @@YT_C9 ayyo

  • @glaxminarayana7620
    @glaxminarayana7620 2 месяца назад +418

    ఏపీలో మాత్రం 100% జరగింది

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 2 месяца назад +170

    నిజమే
    లేకపోతే ఆ పావలాగాడు ఆ పప్పుగాడు అంత మెజారిటీ తో గెలవడమా

  • @DayamKanakaratnam
    @DayamKanakaratnam 2 месяца назад +194

    మళ్ళీ cm జగన్ గారే. జై జగన్ జై వైసీపీ

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 2 месяца назад +250

    EVM ప్రొడక్షన్ వారి "మాయా కూటమి" చిత్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రదర్శించ బడుతుంది.

    • @jamessubhakarcheekaramelli2615
      @jamessubhakarcheekaramelli2615 2 месяца назад +2

      E cinema hot aa phattaa?

    • @Lakshmisuma-qh7qu
      @Lakshmisuma-qh7qu 2 месяца назад

      Super Taital💯💯👌👌

    • @babjit2564
      @babjit2564 2 месяца назад

      ఏది అంతా మోడీ గాడు మోసమే, అక్రమాలు చేసి, ప్రభుత్వ వుద్యోగాలు చేసిన పనికి మాలిన వెధవలు మూలంగా, డబ్బు కోసం యేడ్చే అలాంటి వెధవలు చేసిన మోసపోయిna ఆంద్రప్రదేశ్

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 месяца назад

      @@anjireddyvajrala2037 yeah that's true

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 2 месяца назад +334

    ఈ దేశంలో ఇంత గోల్మాల్ జరిపితే వ్యవస్థలు చచ్చిపోయా? ఎవరో ఒకరు మేల్కోండ్రా!! Supreme Court సుమోటోగా తీసుకోవాలి..... ,

    • @Chand_chand-z8q
      @Chand_chand-z8q 2 месяца назад +8

      Melkuni mathram Em cheyyagalam bro🤦‍♀️🤦‍♀️courts meedha nammakam ledhu bro

    • @gkbabu8459
      @gkbabu8459 2 месяца назад

      Modi tata ki yedhuru nilavali mundhu

    • @vineethj277
      @vineethj277 2 месяца назад +5

      తీసుకోదు బ్రదర్. అంత నిజాయితీ కష్టం.

    • @Bhaskarvijay-l5r
      @Bhaskarvijay-l5r 2 месяца назад +5

      India lo judiciary anedhi oka joke adhi ledhu

    • @mixgaana5440
      @mixgaana5440 2 месяца назад +4

      అమరావతి కబ్జా భూములు వాటిలో భాగాలు, కమిషన్ ల కోసం దొంగ దారిలో ప్రజల ఓట్లను దొంగలించి అసెంబ్లీ లో నీతులు చెబుతున్నారు....30 లక్షల కోట్లు అమరావతి స్కాం అందులో సినిమా వాడు ఒక వర్గం అబద్ధాలు అవినీతి తప్ప ఇంకేమీ తెలియని డబ్బా గాల్లు... రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు ఇవేమీ కనపడవు అందరూ అందరే... న్యాయం కావాలి అంటే మధ్యంతర ఎన్నికలు జరగాలి... ప్రజలే నాయకత్వం వహించి ప్రజల కోసం పని చేసే నాయకులను ఎన్నుకోవాలి.

  • @NMohan-v1z
    @NMohan-v1z 2 месяца назад +155

    ఆ సంగతి అందరికి తెలుసు. కానీ ఎవ్వరు ఏమి చేయలేదు

    • @kumar0299
      @kumar0299 2 месяца назад +2

      Evm dhonga ni janaalu thagala pette roju vasthe democracy bathukuthundhi

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj 2 месяца назад +169

    Evm cm Evm pm & MLA s mp s👿👎

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +352

    సో.. ఆరా మస్తాన్ సర్వే కరెక్ట్ అన్న మాట.

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 2 месяца назад +184

    ఈవీఎంలలో గోల్మాల్ జరిగిందని స్పష్టంగా తెలిసిపోయింది కొంతమంది విధులకు ఎందుకంటే వారికి వచ్చిన కొన్ని నియోజకవర్గాలలో మెజారిటీ పై అనుమానము వస్తున్నది ఈవీఎంలు మానుకోట చేయవచ్చు అని మేధావులు కూడా చెప్పారు

  • @princeprasad5049
    @princeprasad5049 2 месяца назад +63

    ఇది ఎంత మాత్రము గుడా సహించ వలసిన విశయం కాదు!సులువుగా తీసుకొనే విషయం కాదు!ప్రజలు అందరు ఒక్క మాట మీదకు రావాలి Democracy నీ కాపాడాలి.

  • @daviddayakarmesa1683
    @daviddayakarmesa1683 2 месяца назад +115

    ఎట్టి పరిస్థితులలో వదిలి పెట్ట కూడదు. అందుకే వారు గెలిచినా మొఖాలలో ఆనoదo లేదు. భయమే కనబడతా వుంది. PK 21/21, BJP 8/10 assembly seats in AP. అంతు చిక్కని గోల్మాల్ రoగసామిలా జరిగింది. Call for Re-Elections. జై జగన్ గారు!!!

    • @nagaraju5433
      @nagaraju5433 2 месяца назад +1

      Antha confident ga Ela cheptunnaru? Bhayam vunna vaallu inni cheyistara state lo?

    • @prabhakar64
      @prabhakar64 2 месяца назад

      Really

    • @nagaraju5433
      @nagaraju5433 2 месяца назад

      @@prabhakar64 did not get what you are saying? Bhayam vunte buildings destroy chestara?

  • @saidashaik2129
    @saidashaik2129 2 месяца назад +84

    ఎన్నికల కమిషన్ bjp కూటమికి ఈవీఎంలో మార్చే అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్ పూర్తిగా bjp కూటమికి అనుకూలంగా వ్యవహరించి నది. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినది. ఈ చర్యలతో ఎన్నికల కమిషన్ మీద. ప్రజలకు చెడు అభిప్రాయం ఏర్పడినది. సేవ్ డెమొక్రసీ బిజెపి హటావో దేశ్ బచావో నినాదంతో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. దేశంలో బీజేపీని పారదోలాలి.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +130

    ఎలక్షన్ టైం లో హోమ్ మినిస్టర్ షా 140 జిల్లాల కలెక్టర్స్ కి ఫోన్ చేసి బెదిరించ్చాడట.

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 2 месяца назад +251

    Ec కూటమి ఎఫెక్ట్

    • @chaluvadisai813
      @chaluvadisai813 2 месяца назад

      151 vachinapudu chapaledhe

    • @balakrishna9705
      @balakrishna9705 2 месяца назад

      ​​@@chaluvadisai813appudu ni Ammi ranku mogudu bolli vadhu annadu

  • @Sathyam9991
    @Sathyam9991 2 месяца назад +105

    ఇప్పుడు కె కె సర్వే యజమాని ఇచ్చిన ఇంటర్వ్యు బట్టి వాడిని పట్టుకుని విచారించాలి. వాస్తవాలు రాబట్టాలి

    • @ramkammavaram2029
      @ramkammavaram2029 2 месяца назад +1

      Yes 💯

    • @ramkammavaram2029
      @ramkammavaram2029 2 месяца назад +1

      Before results day, I tweeted.

    • @YevaḍaitēNākēṇṭi
      @YevaḍaitēNākēṇṭi 2 месяца назад +1

      అరేబాబు correct గా చెప్పావు

    • @ravikumarp7609
      @ravikumarp7609 2 месяца назад

      @@Sathyam9991
      K. K knows about EVM hacking

    • @annareddyadinarayanareddy8147
      @annareddyadinarayanareddy8147 2 месяца назад

      Kk survey కాదు EVM లు manage చేసిన కూటమి suvey వాళ్ళకి ఇన్ని వస్తాయని EVM ద్వారా తెలుసు కాబట్టి ఈ విషయం kk ద్వారా suvey అని చెప్పారు kk pk ఇద్దరూ close కావున pk kk ద్వారా suvey చేసినట్లు చెప్పించాడు

  • @suwg3004
    @suwg3004 2 месяца назад +125

    Evm cm babu modi

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 2 месяца назад +41

    సుఖమేముంది ఇప్పుడు మీరు వాళ్ళని ఏమైనా పీకగలరా. నా దృష్టిలో మనదేశంలో కేంద్ర ఎలక్షన్ కమీషన్ లో మోసం ఉంది. దీన్ని చూస్తూ నిద్దరవుతున్న న్యాయ వ్యవస్థ మీద సుప్రీం కోర్ట్ లో మోసం ఉంది. కాబట్టి మనదేశంలో పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్, వైద్య వ్యవస్థ ఈ మూడు ఖచ్చితంగా అవినీతి, అధర్మం లో ప్రధమ స్థానం లో ఉన్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకి ఈ మూడు వ్యవస్థలు తీరని ద్రోహం చేస్తున్నాయి. దీనికీ కారణం ఖచ్చితంగా తెగబలిసిన రాజకీయ నాయకులు, కులగజ్జి గాళ్ళు డబ్బుకోసం ఎంతకైనా దిగజారతారు, వీళ్ళే వ్యవస్థలని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని దేశాన్ని నాశనం చేస్తున్నారు.

  • @raghuinturi9741
    @raghuinturi9741 2 месяца назад +46

    ఏడు విడతల ఓటింగ్, రిజల్ట్స్ కు 21రోజుల టైం, 21రోజుల్లో చాలా మాయలు జరిగే అవకాశం వుంది

  • @sarojinipm3715
    @sarojinipm3715 2 месяца назад +26

    ఈ కూటమి దుర్మార్గుల ను భారతదేశంలో ఎవరూ, ఏమీ చేయలేరు. దేవుడే వాళ్ళ నందరిని భూమిలో పాతి పెట్టాలి.

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 2 месяца назад +80

    ఈవీఎం లు పెడితే నేను ఓటు వెయ్యను. శ్రమ దండగ.

  • @DhanaraajKb
    @DhanaraajKb 2 месяца назад +45

    5కొట్లపైన్ ఓట్లు తేడా వచ్చాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు s.వీరయ్యగారు సందేకాడే ఎప్పుడో చెప్పిల్లా..!?

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 месяца назад +160

    సుప్రీంకోర్టు టాప్ ఎక్ఫర్ట్స్ నీ.... జరిగే పరిణామాలు యేమీ తెలియకుండా మొద్దుగా నిర్ణయాలు తీసుకో వచ్చా....!? ఇప్పుడా కమిటీ ప్రాక్టికల్ విషయాలను బయట పెట్టింది.! సమాధానం ఇవ్వండి.!?

    • @tadisitaramaiah604
      @tadisitaramaiah604 2 месяца назад +6

      Supreme court Lo also judges are guddi sannaslu vunnaru. So that justice is failed.

  • @CBM-j3m
    @CBM-j3m 2 месяца назад +27

    అన్యాయంగా గెలిచేరన్న సంగతి తెలిసి కూడా ఎలా జబ్బలు చరచు కుంటున్నారు కూటమి నేతలు ఏపీ లో

  • @srinumuppana4743
    @srinumuppana4743 2 месяца назад +104

    ఒకవేళ 2029 లో కూడా EVM ఈవీఎం తో ఎలక్షన్ జరిగితే భారతదేశంలో ఉన్న వారు ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండాలన్నది నా భావన నేను కచ్చితంగా సోషల్ మీడియాలో ఈవీఎం తో ఎలక్షన్ జరిగితే మేము ఓటు ఓటు వేయను అనే క్యాంపెయిన్ కూడా నడుపుతాను

    • @gonuguntlanaresh6852
      @gonuguntlanaresh6852 2 месяца назад +6

      నేను కూడా అన్న evm తో అయితే ఓటు వేయను

    • @BabuRao506
      @BabuRao506 2 месяца назад +2

      I am also

    • @marthamprakash2865
      @marthamprakash2865 2 месяца назад +2

      You are exactly correct, no one should go for voting except through ballet papper, I support you.

    • @pandudts572
      @pandudts572 2 месяца назад +4

      Correct 👍👍👍

    • @RebakaDande
      @RebakaDande 2 месяца назад +2

      Jay Jay Jagan Anna EVM tempering Jari ginti lekhak Pote Kota mein prabhutvam gelatin Amity Anta Maya EVM Maya Andh ke Chandrababu Naidu Pawan Kalyan modini prache Ka Vada adagaleka pothunnav idi sangati EVM CM waste EVM deputy CM waste EVM Home Minister waste kotami prabhutv Parama waste

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 2 месяца назад +109

    That means 20 lakhs EVMs disappeared mystery is solved

  • @BondilinarayanaBondili
    @BondilinarayanaBondili 2 месяца назад +21

    సీఐడీ కానీ సీబీఐ కానీ సరైన పద్ధతిలో విచారణ జరిపి .మంత్రులు మరియూ ec అధి కారులు ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేస్తే నిజం బయట పడుతుంది.జై జగన్

  • @SunderraoPathula
    @SunderraoPathula 2 месяца назад +31

    ఇప్పుడు దొంగతనముగా ఐదు సంవత్సరాల తరువాత చూద్దాం ప్రెసిడెంట్ గారు ఎందుకు ఏక్షన్ తీసుకోవడం లేదు? అర్ధము కావడం లేదు

  • @raghavap9969
    @raghavap9969 2 месяца назад +59

    Nijam sir evm golumal

  • @bommalisekhar4245
    @bommalisekhar4245 2 месяца назад +83

    Yes 100%

  • @nagireddysrirammurthy9185
    @nagireddysrirammurthy9185 2 месяца назад +22

    Jai. జగన్ మోహన్ రెడ్డి

  • @vijimohan8524
    @vijimohan8524 2 месяца назад +13

    జై జగన్ జై జగన్ జై జగన్ అన్న E V M బ్యాచ్ కూటమి

  • @Reddypogugeorge-yn6ub
    @Reddypogugeorge-yn6ub 2 месяца назад +9

    ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మరియు సుప్రీం కోర్ట్ దీన్ని సుమోటా గా తీసుకొని ఎంక్వయిరీ చేయాలి పార్టీ ఏదైనా న్యాయం జరగాలి థాంక్స్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏.

  • @chpeter3080
    @chpeter3080 2 месяца назад +24

    ఇంత క్లియర్గా చెపుతుంటే కూడా కోర్టులు న్యయంగురించి ఆలోచించావా సుమోటోగా కేసులు తీసుకొని న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత లేదా

    • @srisrikanth5292
      @srisrikanth5292 2 месяца назад +1

      Vallakhu salarys avineethi covers vuntee chalu

  • @satyanarayana2087
    @satyanarayana2087 2 месяца назад +43

    Jagan vodipodu jagan nu vodinchadamu veerivallakadu only evm fraud

  • @DhanaraajKb
    @DhanaraajKb 2 месяца назад +22

    ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి... ప్రజాభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు వచ్చినప్పుడు రీ కాల్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి...

    • @pasupuletirajeshverito9067
      @pasupuletirajeshverito9067 2 месяца назад

      2009 nudi evm tampering ani vintunna gelichina vallu evm correct antaru odinavaru evm tampering antaru vallu cheptharu manam vinadama emi cheyalem

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 2 месяца назад +18

    సుప్రీంకోర్టు న్యాయం చేయాలి, అత్యున్నతమైన కోర్టులు ఇప్పుడైనా చేసుకోవాలి , కోర్టులు ఏమి చేయనప్పుడు , సైనిక పరిపాలన పెట్టండి అందరికీ బాగుంటాది, ముందు ఎలక్షన్ కమిషనర్ ని లోపల వేయాలి

    • @Jglakshmi
      @Jglakshmi 2 месяца назад

      పూర్తిగా క్లీన్ 000000000చివరకు మిగిలేది .

  • @godasrividya7736
    @godasrividya7736 2 месяца назад +80

    Evm tapering jarigindhi

  • @pkrishna9748
    @pkrishna9748 2 месяца назад +23

    ఏపీలో 100%

  • @gemmelikoti5864
    @gemmelikoti5864 2 месяца назад +63

    EVMS TENPARING PM&CM

  • @lakshminarayanatiramdasu8129
    @lakshminarayanatiramdasu8129 2 месяца назад +19

    నిజం చెప్పారు

  • @sagarreddykasarla4194
    @sagarreddykasarla4194 2 месяца назад +11

    నేను ఎప్పుడో చెప్పాను రా నాయనా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుందని అనుమానం ఉన్న కాడ ఎప్పుడు చేయరు ఆపోజిట్ లో చేస్తారు తెలుసుకోండి పెట్టండి

  • @GameOnTrue
    @GameOnTrue 2 месяца назад +13

    EVM Productions, 'ఓట్లు గోల్‌మాల్', చెత్త ఎన్నికల కమిషన్

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 месяца назад +7

    Jai jai YCP jai MR MOHAN REDDY next CM 2029

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 месяца назад +16

    ఒకవేళ అదే నిజమైతే.... "ప్రజలతో అవసరంలేదు... EVM లే ముద్దు" అనే కిటుకు కనుక్కున్నాడు! ఇక ప్రజలతో, పథకాలతో పనేముంది డబ్బులు బొక్క! EVM లు ఉండగా! 😀😀😀

    • @srinivastalla7297
      @srinivastalla7297 2 месяца назад +1

      Ippudu AP lo Amma ki vandanam scheme implementation ledu kaani naanna ki indhanam scheme ayithe successful gaa nadusthundi

  • @rkmurthy8009
    @rkmurthy8009 2 месяца назад +23

    Where are we living?
    When such a fraud took place
    Can SC should not take a suomoto
    As it appears a Repolling is a must

  • @maddisettshaker3163
    @maddisettshaker3163 2 месяца назад +27

    Correct

  • @ebtrrtb2429
    @ebtrrtb2429 2 месяца назад +9

    Evm లలో ముందుగానే ఓట్స్ చొప్పించారు ఈవిషయం ఎలక్షన్ కమిషన్ తెలుసు

  • @anantharamarao7469
    @anantharamarao7469 2 месяца назад +17

    రిటర్నింగ్ అధికారి ప్రకటించిన ఓట్ల శాతం కౌంటింగ్ లో వచ్చిన ఓట్ల శాతం బేరీజు వేసుకొని సుప్రీమ్ కోర్టులో కేసు వేయొచ్చు కదా?

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd 2 месяца назад +1

      వేయవచ్చు.

    • @anantharamarao7469
      @anantharamarao7469 2 месяца назад +1

      @@RaviKumar-wf2nd మరి ఎందుకు వేయట్లేదు?

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd 2 месяца назад

      @@anantharamarao7469 డబ్బులు లేవంట.

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd 2 месяца назад

      @@anantharamarao7469 డబ్బులు లేవంట.

    • @murthychinthakayala5468
      @murthychinthakayala5468 2 месяца назад

      Eyyuchu, vestharu.

  • @varahalareddy5285
    @varahalareddy5285 2 месяца назад +29

    Ree election kavali

  • @orsuramulu192
    @orsuramulu192 2 месяца назад +47

    Please court ki vellandi

  • @venkateswarasarma8411
    @venkateswarasarma8411 2 месяца назад +13

    ఎంతమంది ఎన్నివిధాలుగా అరిచి గగ్గోలు పెట్టినా మన దేశం లోని వ్యవస్థలు అన్ని మూసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఊడిగం చేస్తూనే ఉంటాయి

    • @srisrikanth5292
      @srisrikanth5292 2 месяца назад

      Intha dhanikhi ias ips lani ghoppa lendhukhu ee chadhuvu lendhukhu 😂😂

  • @bathularavi9052
    @bathularavi9052 2 месяца назад +1

    Super 👍

  • @rangareddym8322
    @rangareddym8322 2 месяца назад +27

    AP లొ 200పెర్సెంట్ EVM టాంపరింగ్ జరిగింది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +33

    సీఈ సి ap ఈ సి ల ను ప్రోసిక్యూట్ చెయ్యాలి.

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 2 месяца назад +1

      This is only happened in AP with full support of Election Commission by allowing voter to vote beyond 6 PM till late night changed the atmosphere of voting rate etc

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli4288 2 месяца назад +48

    India's most gambling AP election loo jarigindi adhi TDP kutami chesindi

    • @agilesrnu
      @agilesrnu 2 месяца назад +4

      In Orissa also

    • @MrCvijaykumar
      @MrCvijaykumar 2 месяца назад +3

      Yes in AP

    • @Chand_chand-z8q
      @Chand_chand-z8q 2 месяца назад +2

      ​@@agilesrnuyes in Odisha 42 lakh votes & in AP 49 lakh

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 2 месяца назад +43

    అంటే అక్రమంగా గెలిచి , అక్రమంగా ప్రజలను కొడుతున్నారు , ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు..ప్రాణాలను తీస్తున్నారు..
    ఇదెక్కడి న్యాయం?.

    • @prabhakarson1987
      @prabhakarson1987 2 месяца назад +2

      TDP party ni brathikinchukotaniki elanti mosalu chesthunaru

    • @Atson1234
      @Atson1234 2 месяца назад +1

      Kotaka....prajalu em iena votes gelechaara....evm...so Prema vuntee evms meeda vuntundhi,prajala meeda kaadu.... peoples ycp almost so....prajalu naashanam iepotee enti...kuutame ki

    • @Atson1234
      @Atson1234 2 месяца назад

      Ap ki em super 6 cheeyaalisena pane leedu....vaalaki....mamalane gelepechedhi evms Anni vaalaki telusu....pecha mohaalu ap vaalu😅😅😅😅

    • @srisrikanth5292
      @srisrikanth5292 2 месяца назад

      😢

  • @dharavathbalaji3668
    @dharavathbalaji3668 2 месяца назад +14

    Yes 100% Correct

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 2 месяца назад +19

    Supremecourt aina Desha paruvunu nilabettali pl.Justice.

  • @tubeyou348rr
    @tubeyou348rr 2 месяца назад +8

    Very good video

  • @SuraparajuPenmetsa
    @SuraparajuPenmetsa 2 месяца назад +4

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY

  • @rambabususarla2315
    @rambabususarla2315 2 месяца назад +14

    వెనకాల ఆ మ్యూజిక్ ఎందుకండీ....వినడానికి చాల ebandiga వుంది....చాల disturbed గా ఉంది...

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 2 месяца назад +20

    Super

  • @konapalasatyanarayana7081
    @konapalasatyanarayana7081 2 месяца назад +1

    సుప్రీం కోర్టు తలుపు తట్టండి ప్లీజ్

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 2 месяца назад +8

    Chief justice of India kindly take action as sumoto to enquiry on EVM s sixty lakh EVM using forty lakh remaining twenty lakh

  • @DhilipCh
    @DhilipCh 2 месяца назад +17

    Superim courtlo pentition veyyali

  • @vincygrace5198
    @vincygrace5198 2 месяца назад +8

    Re-polling should be conducted in AP. Missing 20 lacs EVMs should be taken by the S. C. as sumoto. Ballot polling should be conducted. Indian democracy is being rediculed. Early enquiry in this regard should be taken up by CJI.

  • @KumariOman-l8n
    @KumariOman-l8n 2 месяца назад +25

    ఏదేమైనా ధర్మంగానే గెలిచారు ఏదో మాయ జరిగింది మొత్తం మీద జగన్ అంత నీచమైన పరిపాలన చేయలేదు కొద్దో గొప్ప పేద ప్రజలకు చేశాడు జగన్ రెండోసారి సీఎం అవుతాడని పెత్తందారులు అందరికీ తెలుసు ఏదో మాయ చేశారు అది దేవుడికి తెలియాలి ఎలా గెలిచారు వాళ్ళకి తెలియాలి అక్కడక్కడ ముక్కు మొహం తెలియని వారికి 21 సీట్లు వచ్చాయి అక్కడక్కడ బిజెపి కూడా గెలిచింది ఒకటి స్థానాల రెండు స్థానాలు వైసిపి కి పడ్డ ఓట్లు ఏమో తెలుగుదేశం వేసుకుంది తెలుగుదేశం పడ్డ ఓట్లు ఏమో జనసేన చేసుకున్నారు జనసేన పడ్డ ఓట్లు ఏమో వైసీపీకి చేసి తారుమారు చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి పెద్ద కుట్రతో పెద్ద మ్యాప్ తో చేశారు 11 సీట్లు అని వచ్చేలా చేశారు ప్రతిపక్ష హోదా ఉంటే అసెంబ్లీలో ఈ మూడు జంటల పార్టీ అరాచకాల సాగదని జగన్ ను మళ్లీ ప్రజల పక్షాన పాదయాత్ర చేస్తాడు అంటాడని తెలివిగా పెత్తందారులు అందరు చేసిన పని నా ఇంకా చెప్పాలంటే ప్రజలు తీర్పు అయితే కాదు అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది ఎప్పటికైనా నిజం బయటకు వస్తది అబద్ధం లోపల ఉంటది వెయిట్ అండ్ సీ

  • @siyonukumari2123
    @siyonukumari2123 2 месяца назад +11

    ఏవండీ ఇప్పుడే మీరు నిద్రపోయి లేచారా ఏంటి ఇప్పుడు తెలుస్తుందా ఏంటి అసలు ఇది ఎప్పుడో పూర్వం లోనే అసలు మొదట్లోనే ఇది జరగవలసి ఉన్నది కదా వెంటనే ఏడో రోజే మళ్లీ రిపీట్ పెట్టాలి కదా రిపీట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా జగనన్న వచ్చేవాడు ఎందుకంటే నాకు వచ్చిన దేవుడు చూపించిన కూడా అదే మోసకరం తోనే వాళ్ళు వచ్చారు మోసం చేసి తారుమారు జరగబోతుంది నాలుగో ఎన్నికల్లో 24 లో అన్న దేవుడు చెప్పిన మాట కూడా అదే నాకు

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 2 месяца назад +10

    Evm government CM and PM

  • @NuthalapatiBramham-ji6bx
    @NuthalapatiBramham-ji6bx 2 месяца назад +11

    1000%pakka.

  • @suwg3004
    @suwg3004 2 месяца назад +33

    Evmmodipalana

  • @venkatreddyporeddy9417
    @venkatreddyporeddy9417 2 месяца назад +7

    Yes 💯

  • @GSPrakash1
    @GSPrakash1 2 месяца назад +8

    All opposition parties in India should go to Supreme Court in this regard.

  • @MahaboobBasha-yq8du
    @MahaboobBasha-yq8du 2 месяца назад +1

    జగన్ అన్న సుప్రీమ్ కోర్టు కు వెళ్ళితే బాగుంటుంది ప్రజల తీర్పు నిజమౌతంది 🙏🏻

  • @murthysaka3284
    @murthysaka3284 2 месяца назад +19

    100% ఈవీఎం స్కాం

  • @nadendlasrinivasarao5772
    @nadendlasrinivasarao5772 2 месяца назад +10

    This is. Correct

  • @vikramyadav9467
    @vikramyadav9467 2 месяца назад +6

    Plz change govt...plz go to court....🙏🙏🙏🙏

  • @duggempudiprabhakar9153
    @duggempudiprabhakar9153 2 месяца назад +2

    ఏ పి లో ఖచ్చితంగా గోల్ మాల్ జరిగింది.

  • @pullareddysoreddy7655
    @pullareddysoreddy7655 2 месяца назад +25

    Ecki amount mitti untadi anduke sailent

    • @jtnjtn1105
      @jtnjtn1105 2 месяца назад +1

      అందుకే స్లో అయిపోయారు సార్

    • @lakshmichinthala-p6d
      @lakshmichinthala-p6d 2 месяца назад +2

      Correct 💯

    • @SAD_H4X
      @SAD_H4X 2 месяца назад

      Correct ✅✔

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 2 месяца назад +11

    100000000000000000%

  • @murtynunna8370
    @murtynunna8370 2 месяца назад +9

    Prathi elections lo 100 % Vv pats must gaa count cheyaali

  • @Shashank6589-g7q
    @Shashank6589-g7q 2 месяца назад +21

    100% true

  • @suchitrareddy7837
    @suchitrareddy7837 2 месяца назад +8

    yes tampering jarigindi

  • @bro.yesudasservantofgod9021
    @bro.yesudasservantofgod9021 2 месяца назад

    Yes 100% corret

  • @lakshmivenkatesh6732
    @lakshmivenkatesh6732 2 месяца назад

    Jagananna court ki vellali❤❤❤

  • @VenkatesswraRao
    @VenkatesswraRao 2 месяца назад

    Jaijagan. Sir. 🎉🎉🎉🎉

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 2 месяца назад +14

    now india is ruling by evm pm n evm tamper CM s ... che che che n

  • @mmani9696
    @mmani9696 2 месяца назад +6

    CEC Should answerable for the people atleast SC should involve in this situation

  • @yohanracheeti9498
    @yohanracheeti9498 2 месяца назад +1

    E.c NDA తో కలసి మోసం చేసింది.కానీ దేవుడి తీర్పు ఉంది.జాగ్రత్త👏

  • @RajuPatro-yq2bo
    @RajuPatro-yq2bo 2 месяца назад

    నిజమే అన్నా

  • @poldasanil8392
    @poldasanil8392 2 месяца назад

    Jai Jagan Mohan Reddy Gaaru ❤

  • @buddalapaparao7090
    @buddalapaparao7090 2 месяца назад +3

    Jai YCP jai jagan

  • @VALLURIBABU-iz5qz
    @VALLURIBABU-iz5qz 2 месяца назад

    Jai jagananna

  • @rameshk9164
    @rameshk9164 2 месяца назад

    జై జగన్

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 2 месяца назад +1

    తిరిగి ఎన్నికలు జరగాలి జగన్ గారు కోర్ట్ కు వెళ్ళాలి

  • @ramammap.v3286
    @ramammap.v3286 2 месяца назад +1

    జగన్ ని ప్రజలు మోసం చెయ్య లేదు. EVM లు మోసం చేశాయి. ప్రజల దృష్టిలో జగనే CM...

  • @ramakrishnavanipenta7813
    @ramakrishnavanipenta7813 2 месяца назад

    Currect hundred percent

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 2 месяца назад

    JAI JAGAN YSRCP

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 месяца назад +14

    Modiki entha picha PM post kosam.india lo people yemyna parvaleda