వలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ, ఇక వారితో పనేమి? || Will AP Volunteer system survive? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #chandrababunaidu
    #jagan
    #pensionscheme
    #volunteer
    వలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ, ఇక వారితో పనేమి? || Will AP Volunteer system survive? ||
    Chandrababu Naidu launches distribution of enhanced social security pension of ₹4,000 per month in Andhra Pradesh
    The annual pension bill will henceforth be about ₹33,100 crore, the CM said, recalling that the TDP govt. headed by N.T. Rama Rao had started giving pensions to the poor in 1994-95, at ₹35 per month
    Chief Minister N. Chandrababu Naidu launched the distribution of social security pensions amounting to ₹4,408 crore under NTR Bharosa Pension Scheme on July 1.
    Each beneficiary was given ₹7,000, including July month’s pension of ₹4,000 (enhanced from ₹3,000) and the arrears of ₹1,000 each for April, May and June
    Mr. Naidu called it the beginning of a fresh chapter in welfare. The YSR Congress Party (YSRCP) had made people’s lives miserable and caused a lot of trouble to the pensioners, he said.
    The annual pension bill would henceforth be about ₹33,100 crore, Mr. Naidu said and recalled that the TDP government headed by N.T. Rama Rao had started giving pensions to the poor in 1994-95. The monthly pension was ₹35 then.
    Addressing the public, Mr. Naidu said he was thankful to them for giving an unprecedented victory to the TDP-JSP-BJP alliance in the elections held on May 13 and that he was feeling proud to be back as the CM and get another opportunity to serve the people.
    He stated that he was surprised by the huge margins with which the TDP won the elections, especially in Gajuwaka, Bheemili and Mangalagiri.
    Besides, he said he felt extremely happy for his son and Minister Nara Lokesh for winning the Mangalagiri constituency after major setbacks.
    www.thehindu.com/news/nationa...

Комментарии • 63

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 4 дня назад +22

    వాలంటీర్లని వాడుకుని రాజీనామా చేయించి రోడ్డున పడేసిన సంగతి చెప్పండి

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 4 дня назад +14

    నాగేశ్వర్ గారికి కడుపు మంట స్టార్ట్

  • @dev.6654
    @dev.6654 4 дня назад +9

    పింఛను ఇవ్వటానికి, సర్వేలు చేయటానకి వందల కోట్లు వృద

  • @janakiramasai242
    @janakiramasai242 4 дня назад +6

    My surroundings lo unna reality enti అంటే, సచివాలయం team ki pensioners house తెలియదు, so వాళ్ళు ఇంతకుముందు ఉన్న volunteer help తీసుకునే పెన్షన్ ఇచ్చారు.అది కూడా every house ki రాలేదు, nearby unna వాళ్ళందరినీ ఒకచోటికి రామని ఇచ్చారు. These need to be improved in upcoming months. Means every individual pensioner house ki velli ఇవ్వాలి.
    Volunteer లేకుండా పెన్షన్ చేయొచ్చు but election time lo immediate ga ante kastam ఎందుకంటే voluteer కి pensioner ఇళ్లని తెలుసు but సచివాలయం సిబ్బందికి వెంటనే తెలియదు.ఎందుకంటే నిన్న కూడా volunteers help తీసుకునే పెన్షన్ ఇచ్చారు.
    I am not taking any party side. Just to improve system and benifit pensioner i am saying this.
    ఇంకొకటి ఎంటి అంటే, might because of starting month in new government అది ఏదో కొత్త scheme lanuch చేసినట్టు, everywhere respective party members vachi (MLA, MP) 11 తర్వాత స్టార్ట్ చేశారు ఒక CBN gaaru తప్ప. అయ్యన 6am ke ఇంటికి వెళ్ళి ఇచ్చారు. ఇది అన్ని places lo జరగలేదు.
    Hope my experienced comment will help to fix the loop holes in the system.
    I also appreciate the new government for following the previous government change I.e. giving pension at their door step.

    • @satya4716
      @satya4716 4 дня назад

      హూ ప్రతీ పేటీయం గాడికి అపుడే మళ్ళీ స్క్రిప్ట్ వచ్చేసిందన్న మాట. ఒకటే స్క్రిప్ట్ కాపీ చేసేస్తున్నారు😂. పోరా పో మూసుకుని.

    • @satya4716
      @satya4716 4 дня назад

      హూ ప్రతీ పేటీయం గాడికి అపుడే మళ్ళీ స్క్రిప్ట్ వచ్చేసిందన్న మాట. ఒకటే స్క్రిప్ట్ కాపీ చేసేస్తున్నారు😂. పోరా పో మూసుకుని.

  • @vprabhaker4075
    @vprabhaker4075 4 дня назад +3

    అదే పనిగా పరిశుద్ద కార్మికుల పని కూడ చేయండి మీరు

  • @dalapatr2082
    @dalapatr2082 4 дня назад +2

    వెటకారం ఎక్కువ పెద్ద మనిషికి ! సీదా మాట్లాడరు.

  • @HariKrishna-ey3vo
    @HariKrishna-ey3vo 4 дня назад +8

    వాలంటీర్ వవస్థ ప్రజా ధనం ఉపయోగించి పార్టీ ప్రచారం చేస్తుంటే .. మీరు ఏమి చేస్తున్నారు ఎప్పుడైనా మీరు పెద్ద ఎత్తున వీడియో చేశారా....

  • @shivadarling5555
    @shivadarling5555 3 дня назад

    Thank you for your analysis sir 🙏🙏

  • @MadhaviLathaSamanthula-zh8jd
    @MadhaviLathaSamanthula-zh8jd 4 дня назад

    Super analysis sir

  • @venkymasaram1977
    @venkymasaram1977 4 дня назад +2

    ప్రొఫెసర్ గారికి తెలంగాణలో ఏమి ఇష్యూలు కానత్తలేదా విశ్లేషణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడుస్తూ ఈ మేధావి గారు ఆంధ్రప్రదేశ్ మీద విశ్లేషణ ఆపేంత వరకు మనమందరం అంటే ఆంధ్రప్రదేశ్ బాగు కోరుకునేవారందరు తల ఒక రూపాయి సాయం చేద్దాం ఎందుకంటే ఆయనకు కావాల్సింది డబ్బులే కాబట్టి
    ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత విషయం కక్కే మనిషి ప్రపంచంలో వేరే వారు ఉండరు

  • @MrChandrakt
    @MrChandrakt 8 часов назад +1

    U turn babu inko u turn theesukuni O turn ayipotunnadu 😂

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 4 дня назад +1

    మూడి ఒక పాకిస్థాన్ గూఢచారి అని అర్థం అవుతుంది

  • @penmetsavenkateswararaju3951
    @penmetsavenkateswararaju3951 4 дня назад +4

    ఏదో ఒక నెల ఇచ్ఛారు ప్రతి నెల cm మంత్రులు mlas ఇంటిఇంటికి వెళ్లిఇవ్వండి

  • @seandavid2252
    @seandavid2252 4 дня назад

    Prof garu I had earlier requested you to make a video on EPS95 pension for which someone replied on your behalf that Govt should decide on this. In fact 3-.em er Ben h of the Hon'ble Supreme Court pronounced it judgment in fa our of retired employees of PDs and other p t organizations on November 4, 2022 I. e, more than 20 months ago but EPF officers are yet to honor the judgeme t and pay us pentiin on higher wages that we additionally contributed. More than 30 lakh persons are affected by this since 10 years and few thousands of us ha e also passed away but the EPF is either paying is ls sion on higher wages or or they returning our. monies that we addition ally contributed. Every e knows that you fight for the oppressed people. Your kind video on the sjbject will go a long way in highlighting our plight.

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 дня назад

    ఆర్భాటం తప్పించి కొన్ని వేలమందిని ముప్పుతిప్పలు పెట్టి ఇప్పటికీ ఆ సొమ్ము వారికి దక్కలేదు.
    వాలంటీర్లు YSRCP కి ఎంతో పేరు తెచ్చిపెట్టారని అక్కసుతో అంతమందిని పక్కనబెట్టి చివరికి వీరు చేసిందేమి?
    ఎంతోమంది రెగులర్ ఉద్యోగులను అక్కడే పడుకోబెట్టి ఉదయమే లేచి ఏ లబ్ధిదారుడు ఎక్కడున్నాడని వెదుక్కోలేక, ఏ చెట్టుకాడికో, బడికాడికో, గుడికాడికో రమ్మని... అక్కడ రాజకీయులను, ఫోటో, వీడియోగ్రాఫర్లను రప్పించి ప్రచారానికి వాడుకొన్నారు ఈ పథకాన్ని.

  • @singadineelima8662
    @singadineelima8662 2 дня назад

    Volunteers ni use cheskunnaru first chusi matladali sir ela cheppakudu kadha

  • @pshanmukha9257
    @pshanmukha9257 2 дня назад

    అయ్యా మేతావు నగేష్ AP గురిండి నీకు ఎందుకు 🙏🙏

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 дня назад

    Remove volunteer system

  • @sriramulu2116
    @sriramulu2116 4 дня назад +4

    ప్రజలకు ప్రభుత్వానికి అనుసందనకర్త గా ఉన్న వాలంటీర్

    • @NaveenKumar-df6cy
      @NaveenKumar-df6cy 4 дня назад +1

      Ipudu వల్ల పనులు sachivalayam ఉద్యోగులు చేస్తారు

  • @User__9963sr
    @User__9963sr 4 дня назад +3

    ఒక నెల ఇస్తే సరిపోతుందా?అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు prof గారు. నేను ఈ రోజే ఒక వాటర్ ట్యాంక్ కి పసుపు రంగు వేయడం చూసాను సార్.పాలన మీద దృష్టి పెడితే మరింత కాలం అధికారం లో వుంటారు.

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y 3 дня назад

    Next step, cancellation

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 дня назад

    As usual CBN will not stick what he says but PK will not. He can only survive them.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 4 дня назад

    ఇది appendage కదా! అవసరం అంటరా! వద్దంటారా! Delivery boys/girls system. Banks are availing the system of depositing money in ATMs. It's also in the sameway can be outsourced.

  • @mohansunke6103
    @mohansunke6103 4 дня назад

    Sir collectors కు mRO లకు

  • @mahesh84
    @mahesh84 4 дня назад +1

    asalu volunteer waste .. meku antha istam ayte telanagana lo chesukondi

  • @narasimhareddy3197
    @narasimhareddy3197 4 дня назад

    Appulu chesi pamchavalasina avsaram vundaa adi jagan or CBN both AP ni sarvabasanam chestunaaru

  • @ramesh56543
    @ramesh56543 4 дня назад

    Sir mana knowledge society ki manchi cheyalli kani chedu kadu oka sari allochinchi meru videos and interviews apestarani asisthunnam

  • @swetha1429
    @swetha1429 8 часов назад

    Anna ఇంకోసారి జగన్ గారు వస్తే మళ్ళీ ఏపీ శంకనాకి పోవడమే

  • @user-hl7co8qx7n
    @user-hl7co8qx7n 4 дня назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @krishnababu9316
    @krishnababu9316 4 дня назад +4

    మరి క్యాస్ట్ సర్టిఫికెట్స్, income సర్టిఫికెట్స్, సామాజిక డేటా ఇదంతా ఎవరు చేస్తారు. సచివాలయం సిబ్బంది చేత ప్రతి పని చేయిస్తారా? వాలంటీర్లు ఓన్లీ పెన్షన్స్ ఒక్క పనే చేస్తున్నారా? పోనిలే ఒక 6 నెలలు ఇలాగే చేయించండి. వైసీపీ కి కూడ అదే కావాలి

    • @captvamsi
      @captvamsi 4 дня назад +5

      Volunteer lekapothe e prapamcham ledu anela unnav...aah daridhram raka mundhu ah certificates evaru ivvaleda?

    • @sudhakarpallepogu4595
      @sudhakarpallepogu4595 4 дня назад

      నేను 2002లో ఇంటర్లో చేరడానికి కుల సర్టిఫికెట్ తీసుకోవడానికి 12రోజులు తిరిగిన తర్వాత VROకి 50రూపాయలు ఇస్తే పని ముందుకు జరిగింది,,, చివరకు పూర్తి అయిన సర్టిఫికెట్ తీసుకునేముందు సంతకం పెట్టించుకునే ప్యూన్ కూడా 10రూపాయలు ఇస్తేనే సర్టిఫికెట్ ఇచ్చాడు,,,, ఈ 5 సంవత్సరాలలో నా పిల్లలకు సంబంధించిన ఏ సర్టిఫికెట్ కోసం నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికే వచ్చాయి

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 4 дня назад +2

    వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక ఇంట్లోనే వేల వేల రూపాయలు పందారం చేసి పండగల చేయడం కాదు .సంపద సృష్టించినపుడు పండగ చేస్తే ప్రజలు హర్షిస్తారు ఇలా అప్పులు తెస్తే ఆంధ్రప్రదేశ్ త్వరలోనే శ్రీలంక అవుతుంది.

  • @rajanivenkateswarareddy4684
    @rajanivenkateswarareddy4684 4 дня назад +2

    Sachivalayam kuda tiseyandiii

  • @sreenivassunnapu7656
    @sreenivassunnapu7656 4 дня назад

    Valenteers Thisukoru !

  • @narasingarao1854
    @narasingarao1854 4 дня назад

    Time West sir

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 4 дня назад

    Volunteers andaru resign cheyaledu. Volunteers andaru resign chesaru ani Pacha kukkalu , yellow media chestuna visha pracharam idi.

  • @brahmasrikrishnamohanandas5484
    @brahmasrikrishnamohanandas5484 4 дня назад +1

    మరి వాలంటీర్లకు 10,000 ఇస్తామని వాలంటీర్ల మేము ఉంచుతామని చేసిన వాగ్దానం ఏమైనట్టు

    • @VeNu54
      @VeNu54 4 дня назад

      వాలంటీర్లను పీకేస్తారు

    • @Chantibabumedida
      @Chantibabumedida 4 дня назад

      గోవింద గోవింద😅

  • @udayteja2966
    @udayteja2966 День назад

    Relganavallu AP gurinchi matladdamu aplo analistlun lera

  • @skbandi7782
    @skbandi7782 4 дня назад +3

    When you while generally speaking on Jagan you use “Garu, “ with respect not with CBN or Modi. You use “ Du” why ? Are you scared of Jagan ? Just watch your own videos & check.

    • @RaviTejaParuchuri
      @RaviTejaParuchuri 4 дня назад +1

      Becoz he is jagan pet

    • @KishoreKumar-ov8oi
      @KishoreKumar-ov8oi 4 дня назад

      ఇది నిజమే.

    • @sriram-zp9yd
      @sriram-zp9yd 4 дня назад

      నెల నెల డబ్బులు ఇచ్చి పోషించే వారికి గౌరవం ఇవ్వాలి కదా😂😂

  • @venkeyrunner1026
    @venkeyrunner1026 4 дня назад

    ఇంతకు ముందు cast కార్టిఫికేట్లు మీ సేవ 70 rs 3,4 days lo vachedi kani ycp lo nottery,250, sachivalam 50 rs 1week padutudi

  • @agam-agam09
    @agam-agam09 4 дня назад

    Asalu e munja telangana gurunchi matladakunda ap gurunchi enduku

  • @satya4716
    @satya4716 4 дня назад

    నీకేంటిరా ఏడుపు. అసలు నీకెందుకురా ఏపీ గురించి. నిన్ను, నీ బోడి అభిప్రాయాన్ని ఎవరు అడిగారు ఇపుడు. నువ్వెంత ఏడ్చినా CBN ని మళ్ళీ CM కాకుండ ఆపలేకపోయావు😁. మళ్ళీ నువ్వెంత ఏడ్చినా ఇక జగన్ మళ్ళీ రాడు. ఎందుకంటే చంద్రబాబునీ చూసాం, జగన్ నీ చూసాం. ఎవరు బెటరు, ఎవరు వేస్టో తేలిపోయింది కనుకే మళ్ళీ బెస్ట్ ని ఎన్నుకున్నాం. మళ్ళీ వరస్ట్ జగన్ గాడ్ని ఎందుకు ఎన్నుకుంటాం చెప్పు.

  • @Saveapsave
    @Saveapsave 4 дня назад

    Jai CBN

  • @Saveapsave
    @Saveapsave 4 дня назад

    Volunteer salaries ne yamma mogudu echada

  • @makkenasriharibabu5226
    @makkenasriharibabu5226 4 дня назад

    Papam maha medhavi mokammm vadi poyindiii

  • @swetha1429
    @swetha1429 8 часов назад

    Anna ఇంకోసారి జగన్ గారు వస్తే మళ్ళీ ఏపీ శంకనాకి పోవడమే

  • @satya4716
    @satya4716 4 дня назад

    నీకేంటిరా ఏడుపు. అసలు నీకెందుకురా ఏపీ గురించి. నిన్ను, నీ బోడి అభిప్రాయాన్ని ఎవరు అడిగార్రా. నువ్వెంత ఏడ్చినా CBN ని మళ్ళీ CM కాకుండ ఆపలేకపోయావు😁. మళ్ళీ నువ్వెంత ఏడ్చినా ఇక జగన్ మళ్ళీ రాడు. ఎందుకంటే చంద్రబాబునీ చూసాం, జగన్ నీ చూసాం. ఎవరు బెటరు, ఎవరు వేస్టో తేలిపోయింది కనుకే మళ్ళీ బెస్ట్ ని ఎన్నుకున్నాం. మళ్ళీ వరస్ట్ జగన్ గాడ్ని ఎందుకు ఎన్నుకుంటాం చెప్పు.

  • @satya4716
    @satya4716 4 дня назад +1

    నీకేంటిరా ఏడుపు. అసలు నీకెందుకురా ఏపీ గురించి. నిన్ను, నీ బోడి అభిప్రాయాన్ని ఎవరు అడిగార్రా. నువ్వెంత ఏడ్చినా CBN ని మళ్ళీ CM కాకుండ ఆపలేకపోయావు😁. మళ్ళీ నువ్వెంత ఏడ్చినా ఇక జగన్ మళ్ళీ రాడు. ఎందుకంటే చంద్రబాబునీ చూసాం, జగన్ నీ చూసాం. ఎవరు బెటరు, ఎవరు వేస్టో తేలిపోయింది కనుకే మళ్ళీ బెస్ట్ ని ఎన్నుకున్నాం. మళ్ళీ వరస్ట్ జగన్ గాడ్ని ఎందుకు ఎన్నుకుంటాం చెప్పు.