పల్నాడు జిల్లా లో సరస్వతి పవర్ భూములు పరిశీలిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024

Комментарии • 44

  • @megacultjanasena
    @megacultjanasena 13 часов назад +8

    అధికారం ఉన్నా లేకున్నా అన్యాయం, అధర్మం కోసం ఒకే పోరాటం చేయగల నాయకుడు సేనాని... ఇకనైనా ప్రజలు నిజమైన నాయకులను ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉన్నారు.
    ఇలాగే మున్ముందు మరింత మంచి పాలన కోసం పిడికిలి బిగించి జనసేన ❤️🤍 కూటమి వైపు అండగా ఉంటారని కోరుకుంటున్నాం.✊✌️🪷👍

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 17 часов назад +22

    పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం గారు కి శుభాకాంక్షలు సార్

  • @kondapalliramakoteswararao4788
    @kondapalliramakoteswararao4788 17 часов назад +10

    Palnadu area ki vachinanduku dhanyavadhalu.. CM PAWAN Anna ❤

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina 13 часов назад +2

    Jai janasena ❤️ Jai pawan kalyan

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 17 часов назад +5

    Janasena Janasenani Kalyan Garu Excellent Dynamic leader

  • @ammulu7826
    @ammulu7826 17 часов назад +6

    Jai janasena

  • @bunnypspk8779
    @bunnypspk8779 14 часов назад +2

    Jai senani❤❤❤

  • @durgadafoundationngo9642
    @durgadafoundationngo9642 18 часов назад +9

    Sri Pawan kalyan ji ❤❤❤

  • @yenetalaramu
    @yenetalaramu 17 часов назад +3

    ❤❤❤❤❤❤❤ uuuuuuuu pawan kalyan annaya ♥️♥️♥️♥️♥️

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 18 часов назад +12

    Ok nijamaina nayakudu prabhutavam lo vunna prathipaksham lo vunna prajanekaniki terani samsyavundi antey akkaduku velli vari ki maddatu telipi bharosa echi yevaru chesina thappu avakatavakalu vaani punarshamiksha chestham anadam oka nijamaina rajakeya nayakudu ok jathiyavadi.. Pawan kalyan is not a common politician he is a reformer of political leadership one day you all get this.. But we must protect him all the time because a common politician doesn't want this type of reforms meanwhile they lose money and their criminal activities so we must protect him.. Please

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 17 часов назад +4

    జై జనసేన ✊

  • @Ravijaya_03
    @Ravijaya_03 17 часов назад +4

    Jai janasenani..... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 17 часов назад +4

    జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 18 часов назад +11

    పవన్కళ్యాణ్ గారి ఆలోచన మానవాలి అభివృద్ధి కోసం

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 17 часов назад +3

    Super sir

  • @tattikotanagaraju5123
    @tattikotanagaraju5123 17 часов назад +3

    Jai Pspk ❤

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 17 часов назад +2

    Jai janasena 🙏

  • @sarala-d1m
    @sarala-d1m 16 часов назад +3

    🎉🎉🎉🎉🎉

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 17 часов назад +4

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BhushanamNaga-n9x
    @BhushanamNaga-n9x 18 часов назад +4

    ❤️✊️✊️✊️

  • @mc.malli7381
    @mc.malli7381 13 часов назад

    On duty deputy cm pawankalyan garu ❤ jai janasena

  • @rambabuchebrolu3799
    @rambabuchebrolu3799 17 часов назад +1

    Jai janasena 😍 🙏

  • @kondapalliramakoteswararao4788
    @kondapalliramakoteswararao4788 17 часов назад +2

    Video sound ledhu yenti

  • @sumanth0829
    @sumanth0829 16 часов назад

    Leader ❤❤

  • @ananthram
    @ananthram 10 часов назад

    టిడిపి కార్యకర్తలు స్వాభిమానం మానుకుని ప్రజా సమస్యల మీద పోరాడుతున్న పవన్ గారికి అండ గా నిలవాలి

  • @kittu529
    @kittu529 17 часов назад +1

    Digitial team please check the video before you upload. No sound.

  • @pspk544
    @pspk544 14 часов назад

    Good DCM IN Andhra ❤

  • @Jakkula-Rajendhar.
    @Jakkula-Rajendhar. 12 часов назад

    Jai JANASENA

  • @kamlendrajha5957
    @kamlendrajha5957 5 часов назад

    जय जय श्री राम

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 17 часов назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SssM-ej9xr
    @SssM-ej9xr 15 часов назад

    Evm విరగ్గొట్టిన వాడిది ఈ నియోజకవర్గం ఏ కదా

  • @SambaTuti-p8c
    @SambaTuti-p8c 12 часов назад

    Edhi kadha kavalsindhi!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    Museyande sir, jagan gun fail avvali kotte dhebbaki !
    Mir kuda nadendla manohar laga, 1st lo hadavide chese vodhalkunda (Raion scam) aaa power factory ni museyandi.
    Arkarki higher officials cheppina vinodhu !
    Jai TDP Jai JSP. Down Down jaggu, YCP

  • @దేవునిస్వరం99
    @దేవునిస్వరం99 16 часов назад

    ఏంటబ్బా జనసేన జెండా లు తప్ప టిడిపి జెండా లు ఒక్కటి కూడా కనిపించటంలేదు . ఉమ్మడి ప్రభుత్వం.మూడు పార్టీలు పవన్ కళ్యాణ్ గారి సభకు రావాలి కదా?

  • @Gopinathk17
    @Gopinathk17 14 часов назад +2

    Janasena vallu manchi cameras and mics vadandi raa nayana..meeku dhandam pedatha..enni sarlu cheppina ave worst cameras use chesthunnaru..vere channels lo entha clarity undi mee videos ela vunnayo chusukondi.

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 17 часов назад +1

    Ycp almost closed in AP

  • @NagendraKumary-km3tt
    @NagendraKumary-km3tt 17 часов назад +2

    జగన్ లాగా మీరు ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు ఎందుకు సాదించలేక పోతున్నారు.. అవినీతి అధికారుల తప్పించుకుని పారిపోతున్నారు... జగన్ పేరు చెబితే అధికారులు ఉచ్చ పోసుకునేవారు...మీరు మంచిపాలన చేయండి కానీ అధికారులు మీరు చెప్పిందే చేయాలి మీకు కావాల్సిందే చేయాలి పాలన అంటే అలానే ఉండాలి

    • @shankarpothuraju7360
      @shankarpothuraju7360 16 часов назад +1

      Bro adenti same comment kinda ranjanji3tt kuda chesadu, edo tedaga unde, ikada kuda copy kottala? Meeru jagan fan ani na doubt kadu

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 14 часов назад +1

    Jai janasena

  • @RiyanshikaAlpula
    @RiyanshikaAlpula 17 часов назад +1

    జై జనసేన 🔥

  • @sriyedukondalumasimukkala1943
    @sriyedukondalumasimukkala1943 14 часов назад

    జై జనసేన

  • @KVRAMESH.KVRAMESH2
    @KVRAMESH.KVRAMESH2 17 часов назад +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RanjanJi-bj9td
    @RanjanJi-bj9td 17 часов назад

    జగన్ లాగా మీరు ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు ఎందుకు సాదించలేక పోతున్నారు.. అవినీతి అధికారుల తప్పించుకుని పారిపోతున్నారు... జగన్ పేరు చెబితే అధికారులు ఉచ్చ పోసుకునేవారు...మీరు మంచిపాలన చేయండి కానీ అధికారులు మీరు చెప్పిందే చేయాలి మీకు కావాల్సిందే చేయాలి పాలన అంటే అలానే ఉండాలి

    • @madhua007
      @madhua007 17 часов назад

      మనిషికి చెడు వైపు వెళ్లడానికి ఎక్కువ టైం పట్టదు కానీ మంచి మనిషిగా మారాలంటే టైం పడుతుంది.

    • @shankarpothuraju7360
      @shankarpothuraju7360 16 часов назад

      Same comment paina narendrakumar kuda chesadu ento future ki emaina vellava ranjanji Konchem secret chepu bro