నెల్లూరులో ఘనంగా ముగిసిన నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • నెల్లూరులో ఘనంగా ముగిసిన
    నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్
    ========================///
    నెల్లూరులో అట్టహాసంగా ముగిసిన నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్. గత పది రోజుల నుండి స్థానిక వెంకటేశ్వర పురం దర్గా గ్రౌండ్స్ లో జరుగుతున్న నారాయణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పొంగూరు సింధూ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ జహీర్ మరియు జమీర్ ఆధ్వర్యంలో నిర్వహించగా విజేతలకు ప్రైజ్ మనీ బహుమతులను ప్రధానం చేశారు. ► Download NDN Android App: goo.gl/Uvt9YB
    ► Like us on Facebook: goo.gl/va71DQ
    ► Subscribe to NDN HD Live: goo.gl/k6zj74
    ► Circle us on G+: goo.gl/OsCQgw
    ► Tweet NDN at : goo.gl/Xw1TQA

Комментарии •