మాధవా కేశవా బ్రోవరావయా//, తెలుగు భజన పాటలు //, devotional songs

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 32

  • @krishnamrajuakhumukhi
    @krishnamrajuakhumukhi 9 месяцев назад +2

    🙏🙏 శివ కేశవులకు వందనం 🙏🙏 రెడ్డి గారు మధురాతి మధురంగా ఆలపించిన గానం శివ కేశవులకు సింహాసనం

  • @nellorelakshmi4737
    @nellorelakshmi4737 Месяц назад +1

    🙏🙏 గురువుగారు చాలా చాలా బాగుంది పాట క్లియర్ గా కూడా అర్థమవుతుంది ధన్యవాదాలు గురువుగారు లాస్ట్ టైం నేనే చెప్పాను క్లియర్గా ఉండట్లేదు పాట అని ఈసారి అయితే చాలా చక్కగా అర్థమవుతుంది పాట ఆ మాట మన్నించి నందుకు ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏

  • @bobbyballa8291
    @bobbyballa8291 9 месяцев назад +4

    గురువుగారు సక్కన బాణీకి బహు సక్కగా రహించారు పాట చాలా బాగుంది సార్ చాలా బాగుంది. ధన్యవాదాలు సార్ మీ ప్రతిపకు ధన్యవాదాలు జైశ్రీరామ్💐🙏👍👏👌

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  9 месяцев назад

      చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐

    • @krishkonda6925
      @krishkonda6925 9 месяцев назад

      E

    • @lingamurthy7356
      @lingamurthy7356 9 месяцев назад +1

      Lyrics pettandi anna bagundi pata

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  9 месяцев назад

      మాధవా కేశవా బ్రోవరావయా
      ఈశ్వర జగదీశ్వర మమ్మేలరావయా
      నిన్ను నమ్మినాము స్వామి దరిని చేర్చవా
      కన్న తండ్రి మాపైన కరుణ జూపవా
      శంకర శివ శంకర శంభో శంకరా
      సంకటములు తీర్చ రావ బోళాశంకరా
      శ్రీశైల శిఖరాన వెలసినావయా
      మల్లికార్జున స్వామివై నిలచినావయా
      ఏడుకొండల పైన వెలసినవయా
      వెంకటేశ రూపమున నిలచినావయ్యా
      రేపల్లె వాడల్లో తిరిగినావయా
      గోపాలుని బాలునిగా నిలచినావయా
      కాకానిపురమందు వెలసినావయా
      సాంబశివుని పేరున నిలచినా వయా
      అయోధ్యపురమందు పుట్టినావయా
      శ్రీరామచంద్రునిగా నిలిచినావయా
      కాశీ పురమందున వెలసినావయా
      కాశీ విశ్వనాథుడవై నిలచినావయా

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  9 месяцев назад

      మాధవా కేశవా బ్రోవరావయా
      ఈశ్వర జగదీశ్వర మమ్మేలరావయా
      నిన్ను నమ్మినాము స్వామి దరిని చేర్చవా
      కన్న తండ్రి మాపైన కరుణ జూపవా
      శంకర శివ శంకర శంభో శంకరా
      సంకటములు తీర్చ రావ బోళాశంకరా
      శ్రీశైల శిఖరాన వెలసినావయా
      మల్లికార్జున స్వామివై నిలచినావయా
      ఏడుకొండల పైన వెలసినవయా
      వెంకటేశ రూపమున నిలచినావయ్యా
      రేపల్లె వాడల్లో తిరిగినావయా
      గోపాలుని బాలునిగా నిలచినావయా
      కాకానిపురమందు వెలసినావయా
      సాంబశివుని పేరున నిలచినా వయా
      అయోధ్యపురమందు పుట్టినావయా
      శ్రీరామచంద్రునిగా నిలిచినావయా
      కాశీ పురమందున వెలసినావయా
      కాశీ విశ్వనాథుడవై నిలచినావయా

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 9 месяцев назад +1

    చాలా చాలా బాగుంది గురువు గారు....🙏🙏🙏

  • @Deeksha-ly6yj
    @Deeksha-ly6yj 9 месяцев назад +1

    చాలా బాగుందండి మీ పాటలు ధన్యవాదాలు 💐🙏🙏🙏

  • @NaimishaReddy-y6o
    @NaimishaReddy-y6o 9 месяцев назад +1

    సూపర్ సాంగ్ 👌👌

  • @appannadorabavisetti4110
    @appannadorabavisetti4110 9 месяцев назад +1

    చాలా చాలా చక్కగా పాడారు సార్ చాలా బాగుంది

  • @saishivanibhaktipatalu2654
    @saishivanibhaktipatalu2654 9 месяцев назад +1

    సూపర్బ్ భయ్యా 👏🙏

  • @gangavaramsusilamma9775
    @gangavaramsusilamma9775 9 месяцев назад +1

    చాలా చాలా బాగా పాడారు సార్ 🌹🍀డ🌹💐🎉🎉🎉🙏

    • @వివిరెడ్డి1
      @వివిరెడ్డి1  9 месяцев назад

      Thank u 💐💐

    • @bobbyballa8291
      @bobbyballa8291 9 месяцев назад

      గురువుగారు సక్కన బాణీకి బహు సక్కగా రహించారు పాట చాలా బాగుంది సార్ చాలా బాగుంది. ధన్యవాదాలు సార్ మీ ప్రతిపకు ధన్యవాదాలు జైశ్రీరామ్💐🙏👍👏👌

  • @vemulahimaja8041
    @vemulahimaja8041 9 месяцев назад +1

    Chala chala bagundhi ma dagara tempul lo nenu kachithnga padtha chala bagundhi 🎉🎉sir

  • @rajithaarukala9378
    @rajithaarukala9378 5 месяцев назад +2

    👌🙏🏼🙏🏼💐💐

  • @Divya-pb2rg
    @Divya-pb2rg 8 месяцев назад +1

    🙏🙏🙏👌👌👌👍👍👍🌹💐

  • @sureshpudiparthi8031
    @sureshpudiparthi8031 9 месяцев назад +1

    చాలా బాగుంది పాట