గీతా ప్రకారం మాంసం, చేపలు తింటే పాపమో పుణ్యమో ఒక్కసారి చూడండి.। |According to Gita ।।

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 612

  • @ChepyalaRamyakrishna-bn6sz
    @ChepyalaRamyakrishna-bn6sz 3 месяца назад +22

    ఇంత మంచి సందేశం ఇచ్చినందుకు ధాన్యవాదాలు

  • @prk6883
    @prk6883 11 месяцев назад +53

    వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ పరమాత్మ జై భారత్ జై ఆర్య సంస్కృతి

    • @vinaymalkapuram3273
      @vinaymalkapuram3273 10 месяцев назад +1

      🙏🙏🙏

    • @saiGayathri-wm4sj
      @saiGayathri-wm4sj 7 месяцев назад

      🙏🙏🙏🙏

    • @ssachary7
      @ssachary7 4 месяца назад

      Arya samskrutha...nijame kadha..videsi aryule kaada ee jathi ee high caste jathi

    • @NageswaraoRam
      @NageswaraoRam 4 месяца назад

      Namaskaram

    • @Xplanet-q1y
      @Xplanet-q1y 2 месяца назад

      ​@@ssachary7సోదర... దేవుడు రాక ఎమీ లేదు... అంత దశమ భాగాల consept.
      Corona 1St వచ్చింది lockdown వేశారు. ఈ దేవుడు రెండో రకలేదు. Corona 2nd వచ్చింది జనాలు చనిపోయారు. దేవుడు రెండో రాక రాలేదు. Corona 3rd view వచ్చింది దేశం సంక నాకి పోయింది. ఇంకా పాస్టర్లు వందలు మంది కరోనా లొ చనిపోయారు కానీ ఈ దేవుడు రెండొ రాక రాలేదు మొత్తం అభాధం తమ్ముడూ. ఇది అంత పాస్టర్లు

  • @NukalaSaroja
    @NukalaSaroja Год назад +125

    జీవదయ ఎంత గొప్ప విషయం.విలువైన ఇటు వంటి కథలు నేటి సమాజానికి చాలా అవసరం.చక్కటివివరణతోకథచెప్పినవారికి ధన్యవాదాలు

  • @RC-pb2xf
    @RC-pb2xf 10 месяцев назад +16

    సర్వం కృష్ణ అర్పణం. Jai srikrishna 🙏🏻🙏🏻

  • @yvr655
    @yvr655 10 месяцев назад +112

    అహింసా పరమో ధర్మః ..
    జీవ హింస మహా పాపమ్!!

    • @ItIsmad69xxx
      @ItIsmad69xxx 9 месяцев назад +4

      అహింసా పరమో ధర్మః
      ధర్మ హింస తదైవచ.

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 3 месяца назад

      జీవహింస పాపం అన్నారు మంచిదే శ్రీరాముడు వాలిని ఎందుకు చంపాడ్రా బాబూ అధీకూడా చెట్టు చాటునుండి. అధిపాపం కాధాఆఆఆఆఅ

    • @jagadeeshvakulabharanam6183
      @jagadeeshvakulabharanam6183 3 месяца назад

      మొహమ్మద్ గజిని,కిల్జి, కసబ్ ఒకవేళ బ్రతికి ఉంటే నీ దగ్గరికే పంపే వాడిని...​@@rev.r.ashirvadam1579

    • @Pardhu__
      @Pardhu__ 3 месяца назад +1

      ​@@rev.r.ashirvadam1579ఏరా తమ్ముడు భార్యని చెర పట్టవచ్చ?
      కొంచెమైనా రామాయణం చదవవా?
      ఏది తప్పో ఏది ఒప్పో కూడా తెలియదా ? తప్పు చేశాడు చచ్చాడు.
      నీ భార్యని చర పడితే ఊరుకుంటావా?
      బైబిల్ చదివితే అంతే ఉన్న జ్ఞానం తెలివి సంక నాకి పోద్ది.
      Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 3 месяца назад

      ​@@Pardhu__వాడి భార్యను వీడు ఏదో చేశాడని చంపడం అదే ధర్మమా !
      దెవుడికే ధర్మా ఆధర్మాలు తెలియకపొతే ఎలా !
      ఇప్పుడు మళ్లీ రామరాజ్యం కావాలి అంటున్నారు ఒక వేళ వస్తే ఇలాగే చేస్తారా !
      దానిని ఆటవిక ధర్మం అంటారు. తప్పు చేసినవారిని
      ప్రాణం థీయటమె ధర్మమా !.
      సీతమ్మ నీథిమంథురాలు అవునా,
      ఆమెను అనుమానించడం తప్పా కాదా ! తప్పు చేసిన వాడ్ని
      ఏం చేయాలో నీవెచెప్పురా భై.
      ఇప్పుడు చెప్పురా బై నీవెం చదువు తున్నావొ
      అది నీకేంత విగ్యానం ఇచ్చోంధొ.

  • @rajeshella369
    @rajeshella369 4 месяца назад +50

    హరే క్రిష్ణ హరే క్రిష్ణ ఈ కథ ద్వారా..అందరికీ జ్ఞానోదయం అయితే.. చాలా సంతోషం...

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +18

    బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....

  • @diwakarraogangu5415
    @diwakarraogangu5415 Год назад +42

    చక్కని సందేశం ఇచ్చారు!👌!🌹!🙏!

  • @m.ramanjineyulu7786
    @m.ramanjineyulu7786 Год назад +97

    హాయ్ సార్ మీ వాయిస్ కి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యు ప్రతి ఒక్క వీడియోకి ❤ మీ వాయిస్ తో మహాభారతం స్టోర్ చెప్పిన బాగుండు🤗🙏🏻✨

    • @bbalu5001
      @bbalu5001 11 месяцев назад +2

      Yes

    • @pavanm4455
      @pavanm4455 7 месяцев назад +1

      ఫ్యాన్ కాకపోయినా వెజిటేరియన్ అయితే చాలు అనుకుంటారేమోసార్

  • @BhavamCreations
    @BhavamCreations 5 месяцев назад +14

    మంచిని మంచిల చూడాలి చెడు దృష్టి ఉన్నవాళ్ళతో వాదనలు అనవసరం. ఎందుకంటే వాళ్ళు వినకపోగా పక్క వాళ్ళను చెదువైపుకు తీసుకొని వెళతారు. ఎవరు ఏమి మాట్లాడినా కులానికి అంతగాడుతారు వీళ్ళు పెద్ద పోటుగాళ్లు. యశస్వి గారు మీరు చేసే ప్రయత్నం చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 3 месяца назад

      @@BhavamCreations నేను కూడా అదే అంటాను, మంచి మనసుతో చూడండి.
      పచ్చ కామెర్ల వానివలె చూడొద్ధు అని.

  • @temburutirupati5096
    @temburutirupati5096 Год назад +81

    కృష్ణం వందే జగద్గురుం... 🙏🙏🙏

  • @mallikarjunaraom5107
    @mallikarjunaraom5107 7 месяцев назад +51

    మాంసాహారం తింటే శవము లను తిన్నట్లే.
    ఒక దేహము లోనుండి ప్రాణము పోతే దానిని శవము అని పిలుస్తాము.
    శవాలను తినటము మానవ లక్షణము కాదు.

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 3 месяца назад

      @@mallikarjunaraom5107 ఆకు కూర మొక్కలకు, చెట్లకు, ఫల వృక్షములకు, ప్రాణం లేదా !
      లేనిదే అవి ఎలా ఎదుగు చున్నాయ్
      వాటిని చంపి తినుట
      పాపం, జీవహింస కాదా !

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 3 месяца назад +4

      @@mallikarjunaraom5107 కూర మొక్కలను కొసు కొని (చ్ంపుమొని) తింటున్నాం
      ధీనినే మంటారు గురువా.

  • @Pardhu__
    @Pardhu__ 3 месяца назад +2

    మహా జ్ఞానం బోధన చేశారు.
    Jai Sri Ram 🙏🙏🌹🌹🙏🙏

  • @kolichalamvenkateswarlu2326
    @kolichalamvenkateswarlu2326 Год назад +16

    ప్రత్యక్షంగా,లేక పరోక్షంగా ఒక జీవిని, వేరొక జీవి తినక తప్పదు.ఆహార ధాన్యాలు,ఆకు కూరలు,పాలు లభించాలన్నా పంటలు పండించే రైతులు తెలిసి క్రిమి, కీటకాలను తెలియక జంతువులను చంపితేనే పంటలు పండుతాయి.శాఖాహారం లభిస్తుంది.

    • @Imnotarobot705
      @Imnotarobot705 2 месяца назад +1

      Avunu nijame kada chalaa baga chepparu.. Aythe nenu manishi mamsam thintanu.. Mimmalni thintanu.. Manishi brain ni neyyi lo vepukuni thinte chalaa tasty ga vuntundanta.. Subhash ani Banglore lo police laki dorikina oka psyco killer cheppadanta interrogation lo.. Adi vinnappatninchi naku noru uruthundi.. Chanti pillala mamsam inka letha ga tasty ga vuntundi..

  • @KadariDasharath
    @KadariDasharath 10 месяцев назад +3

    ఈ కథ ద్వారా అడవి జంతువులను కాపాడడం మన బాధ్యత

  • @PK1707
    @PK1707 Год назад +91

    తిన కూడదు.పాపం వాటిని బ్రతక నీ యండి.

  • @సనాతనధర్మం
    @సనాతనధర్మం 3 месяца назад +3

    మాంసాహారం తిన వద్దని, తింటే వచ్చే అనార్దాలు గురించి మహ భారతంలో మరియు భాగవతం లో చెప్పబడింది

  • @BangaruJaganNadham
    @BangaruJaganNadham Год назад +142

    ఆదిమానవుడు బతకటానికి (వ్యవసాయం తెలియక)జంతువు వలె మాంసం తిని బతికారు.కానీ నేడు వందల రకాల విలువైన బలవర్ధకమైన ఆహారం శాఖాహార రూపంలో కలదు. జ్ఞానం ఉన్న మనం జంతువులను అనుసరించ వద్దు

    • @Vandematram-e6x
      @Vandematram-e6x Год назад +3

      Can you explain the meaning in English or Hindi or Maithili or Punjabi .

    • @pulipatiswarna1673
      @pulipatiswarna1673 8 месяцев назад +6

      In the past primitive men were for living ( don't know farming ) eat prefer to meat like animals. But nowadays there are hundreds of valuable and strongest foods in the type of vegetables so we have a lot of wisdom so don't follow animals.

    • @BayyapureddySeelam
      @BayyapureddySeelam 7 месяцев назад

      😅9

    • @shylajanagireddy
      @shylajanagireddy 7 месяцев назад +2

      ❤❤❤aq

    • @mamathabalthe8428
      @mamathabalthe8428 4 месяца назад

      R ur​@@pulipatiswarna1673q no😂and

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 Год назад +53

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Год назад +37

    వేట వల్ల పాపం తప్పకుండా వస్తుంది.అది రాజు అయినా,వేట గాడు అయినా సరే.

    • @trinarhdevarapadradevarapa195
      @trinarhdevarapadradevarapa195 11 месяцев назад

      భక్త కన్నప్ప వేటగాడు కదా...అయ్యగారు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 11 месяцев назад

      ​@@trinarhdevarapadradevarapa195ఎవరైనా పాపం వస్తుంది.

    • @rcreddy2020
      @rcreddy2020 10 месяцев назад

      Kannappa ku unna bhakthi manaki unte ok... ask your self... we quote others people life .but not entire life...
      ayana ah thegalo unna muda nammakalani theyadaniki prayathnichandu.. oka dhashalo devudu ledu ankunadu.. once he realised he himself surrendered... there is no point here what he eat... @@trinarhdevarapadradevarapa195

    • @godavarisurya939
      @godavarisurya939 9 месяцев назад

      @@trinarhdevarapadradevarapa195 కన్నప్ప వేటగాడే,శివ భక్తుడు శివలింగం నుండి రక్తం కారడం చూసి ఒక కన్ను బాణం తో తీసి పెట్టాడు,రెండవ కన్ను నుండి కూడా రక్తం వస్తుంటే ఆ కన్ను కూడా తీస్తే కన్ను కనపడదు కాబట్టి కాలు బొటన వేలు తో శివలింగాన్ని ఆనించి రెండవ కన్ను పెట్టాడు,అతని భక్తి కి శివుడు మెచ్చాడు, తన్నినా శివుడికి కోపం రాలేదు,అంటే భక్తి గొప్పది .

    • @rajashekhark3336
      @rajashekhark3336 2 месяца назад

      రాముడైనా సరేనా

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 11 месяцев назад +2

    Nice moral of this story. Mee voice super. Vina sumouga vundhi. God bless you.

  • @vsraovedatham6672
    @vsraovedatham6672 2 месяца назад

    కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురం

  • @kiran5864
    @kiran5864 Год назад +23

    Excellent... outstanding.... i salute you... be a vegetarian be a hero..

  • @krishnakaliga254
    @krishnakaliga254 9 месяцев назад +51

    ఎమన్నా తినండి
    మోసం చేయకుండా ఇతరులు భాధించకుండా జీవితం గడపడం ఉచితం.

  • @naganandch4566
    @naganandch4566 Год назад +5

    Excellent & super explaination about mansaharam hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +590

    ఒక్క ముక్క లో చెప్పాలంటే చేపలు,కోళ్ళు, మేకలు,గొర్రెలు చంపుకు తినవచ్చుతప్పులేదు అనుకుంటారు(అంటేతినేవారు),పులి,సింహం,చిరుత,మొసలి,హైనా,తోడేలు లాంటి జంతువులు మనుషులను చంపి తింటే చాలా తప్పు,వాటిని కాల్చి చంపుతారు,😢వాటికి జ్ఞానం లేదు ఆకలి తీర్చుకోవడం కోసం చంపుకు తింటాయి,మనుషులకు జ్ఞానం ఉన్నా తినటానికి ఎన్నో ఉన్నా జీవులను చంపి తింటారు.😢
    మంచి కథ,తిననివారికి నచ్చుతుంది,తినేవారికి నచ్చదు .

    • @sureshvarma4574
      @sureshvarma4574 Год назад +6

      🙄

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Год назад +1

      ​@@tahirmohammed-ku3qrనిజమా,,😂 నీలాంటి వాళ్ళు రామాయణం చదివితె,,రాముడు మాంసం తినటమేకాదు ఇంకా చాలా అర్ధాలు చెప్పొచ్చుకాని,,ఇంతకి ఖురాన్ లొ, అల్లా నీలాంటి వాళ్ళకి పక్కలొ 72,మంది కంపెని కన్యలను పక్కలొ ఎందుకు పండ బెడాతో చెప్పు,,💃💃💃🤙🤙💥🐖🐖🐖😂😂😂😂

    • @tahirmohammed-ku3qr
      @tahirmohammed-ku3qr Год назад +11

      ​@@godavarisurya939ఒక అవతారం లో మాంసం తినొచ్చు అని.... మరొక అవతారం లో మాంసం తినకూడదు అని..... చెప్పటం విష్షుమూర్తికి తగునా....
      దేవుడు అనే వాడు ఒకే మాట మీద ఉంటాడు ఒకే దారిలో నడుస్తాడు అని తెలుసు....
      కానీ ఎందుకు అవతారం కి ఇంకో అవాతారం కి మార్పులు....
      అయితే తినవచ్చు లేదా తినకూడదు ఏదో ఒకటే ఉండాలి కదా....
      ఆవు మాంసం తినకూడదు అంటారు బాపనోళ్ళు మరి భీష్మడు టన్నుల కొద్దీ ఆవుమాంసం తిన్నాడు మరి.... కృష్ణుడి అవతారం లో

    • @VijayKumar-ke4wq
      @VijayKumar-ke4wq Год назад +14

      ​​@@tahirmohammed-ku3qr...oka devudu tinnaadu...inko devudu tinaledhu tinoddhu ani chepthadu...ippudu yemantav...ippudu ye devudi mata vintav ...neeku naachindhi ye devudu chepte ...aa devude correct antav...ade fallow avuthav...deenni nee ahamkaram antaru...nee jnanam anaru..idi nuvvu oppukunna oppukoka poyina...be kind..so don't eat animals for temporary taste of tounge otherwise u will got ur karma ...karma do all the work

    • @tahirmohammed-ku3qr
      @tahirmohammed-ku3qr Год назад +3

      @@VijayKumar-ke4wq ఇలా ఆలోచన లేకుండా సరైన జ్ఞానం లేకుండా మాట్లాడడం మీకే చెడుబాటు అవుతుంది. సరే తినటం తినకపోవడం అది ఒక వ్యక్తి యొక్క సొంత విషయం ఆ విషయంలో ఎవరు ఎవరిని బలవంతం చేయకూడదు
      కానీ నేను చెప్పే విషయం ఏమిటంటే సరైన జ్ఞానం సమపర్జించి మాంసాహారం తినే వాళ్ళ మీద దౌర్జన్యం చేయకుండా మసలు కోవడం మంచిది కొంతమంది వెధవ సన్నాసులు ప్రతి మతంలో ఉన్నట్లు ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ బిజెపి మరియు బాపనోళ్ళు మాంసాహారం భుజించే వాళ్ళ పెత్తనం అధికారం చేయకూడదని
      అయినా నాకు అర్థం కాక అడుగుతున్నాను ప్రాణం ఉండదా ఒకవేళ కోళ్లు మేకలు ఇతర పశువుల కంటే ఎక్కువ రక్తం చిందిస్తే చెట్లని కూడా తినటం ఆపేస్తారా బాపనోళ్ళు

  • @cnuactiva
    @cnuactiva 7 месяцев назад +7

    నీ వల్ల ఒక్క జీవికి మేలు జరిగినా అదే దేవదేవుని పూజ- విద్యా ప్రకాశానందగిరి స్వామీ

    • @MallikarjunReddy-fc4hk
      @MallikarjunReddy-fc4hk 6 месяцев назад

      ಸಕಲ ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ ದಯೆ ತೋರಿರಿ ಎಂಬುದೇ ಗೀತಸಾರ

  • @aanag1010
    @aanag1010 Год назад +19

    శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అలాంటిది ఇంతమంది మనుషులు ఇన్ని కోట్ల జంతువులు పుట్టి మనుషుల చేతిలో మాంసం వారికి ఆహారంగా మారే మళ్లీ పుట్టడం మళ్లీ ఆహారంగా మారడం ఇదంతా ఒక ప్రక్రియ లాగా సాగుతుంది కానీ అంతం అనేది లేదు కదా అటువంటి ప్రక్రియను ఆపితే భూమి మీద ఆ జీవరాసులు సంఖ్య పెరిగిపోతుంది మరియు భూమి కూడా సరిపోదు కాబట్టి కాలానుగుణంగా ఆ దేవుడే మీరు ఎలా జరగాలో అలా జరిపిస్తాడు

    • @singekarkiran
      @singekarkiran 4 месяца назад +1

      ok sir మీరూ చెప్పేది నాకు అర్థం అయింది కానీ నాకు ఒక విషయం చెప్పండి మనం కుక్కల్ని పిల్లున్ని కాకుల్ని ఇంక చాలా వాటికి తినము కదా మరి వాటి జనాభా ఎందుకు పెరగట్లేదు

    • @aanag1010
      @aanag1010 4 месяца назад

      @@singekarkiran జాతి అంతరించిపోయే దశ వచ్చినప్పుడు క్రమక్రమంగా వాటి సంఖ్య అంతరించిపోతుంది మీరు చెప్పిన జంతువులకు సంబంధించిన దశ బహుశా అంతరించిపోయే సమయం వచ్చింది అని అనుకుంటున్నాను

    • @Imnotarobot705
      @Imnotarobot705 2 месяца назад

      ఆ కళనుగుణం గానే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.. మన దేశం లో మనుషుల సంఖ్య పెరుగుతుంది.. అందుకే balance చెయ్యడానికి నేను మనిషినీ చంపి మనిషి మాంసం తింటా👹👹👹 fry చేస్కుని కైమా చేస్కుని.. Grill చేస్కుని.. నిన్ను కూడా తింటా.. నీకు పిల్లలు వుంటే.. ఆ చంటి పిల్లల్ని కూడా తింటాను.. Lamb మాంసం లాగా లేత గా వుంటుందిగా.. 👹👹👹👹

  • @BandariMeenakshi
    @BandariMeenakshi Год назад +8

    శ్రీదేవి భాగవతం ప్రకారం కూరగాయలు శతాక్షి దేవి అమ్మ వారు స్వరూపం మానవులకు జంతువులకు ఈ అమ్మ వారు ప్రసాదించింది కూరగాయలు.. శ్రీ మాత్రే నమః...

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi8138 Год назад +5

    మంచి విషయాన్ని తెలియ చేసారు సార్ 🙏🙏🙏

  • @krishniahm7290
    @krishniahm7290 6 месяцев назад +1

    Chala Baga chepparu sir e sandeham chala savtsarala nunchi undedi e video dvara telusukunnanu

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Год назад +19

    ఓం నమః శివాయః🙏

  • @Youtuber-n9p
    @Youtuber-n9p Год назад +63

    నమో క్రిష్ణ భగవాన్ ❤❤

    • @Vandematram-e6x
      @Vandematram-e6x Год назад +1

      Can you explain the meaning in English or Hindi or Maithili or Punjabi .

    • @Vandematram-e6x
      @Vandematram-e6x Год назад

      Govinda Hari Govinda
      Madhava Hari Madhava ❤❤❤❤

  • @glowgoutam6827
    @glowgoutam6827 Год назад +23

    Jai shree Ram 🚩🚩🚩🚩
    Jai shree krishna 🌷🌺🌷🌺

  • @sreerealvideos
    @sreerealvideos Год назад +9

    మాంసం తినే మనుషులనే మృగాలు తింటాయి,

    • @ashokgaddam8996
      @ashokgaddam8996 Год назад

      మిమ్మల్ని తినవా?

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 Год назад +3

    Stori 👌ga chepparujaisrikrishna🙏🙏

  • @AppuOmmi
    @AppuOmmi Год назад +48

    NV రుచి కీ అలవాటు పడిన వారూ మానుకొలేరు అది చెప్పలేక రాముడు కృష్ణుడు తిన్నారు మేము ఎందుకు తినకూడదు అంటారు కానీ రాముడు కృష్ణుడు లా మనం బ్రతుకు తూన్నమా? అని ఆలోచించరు

    • @NagarajuBana-sd3kv
      @NagarajuBana-sd3kv Год назад +4

      Super

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 3 месяца назад

      @@AppuOmmi మనమే మంచిగా బ్రథుకుచున్నాం
      భార్యలను నిప్పులొ నెట్టి వేయకుండ , 16000 వేల మంది భార్యలతో కాక ఒక్క భార్యతో చక్కగా జీవిస్తున్నాం.

    • @rev.r.ashirvadam1579
      @rev.r.ashirvadam1579 3 месяца назад

      @@AppuOmmi రాముడు, కృష్ణుడు వారు క్షత్రియులా కాదా !

    • @sarojadevi7966
      @sarojadevi7966 2 месяца назад

      ​@@rev.r.ashirvadam1579
      Am kaladhar 5377
      Mee peru ashirvadham ...chusthene thelusthundhi nuvvu christian anj ...
      Sri ramudu sitha matha nu agni pareeksha cheyjnchadaanki akkadunnadhi maaya sitha ..aa devi nippullo dookuthundhi ...nijamaina seetha matha agni devhni rakshana lo untundhi .sri ramunni cherukuntundhi .....
      Ika sri krishnudu 16000 mandi ni Narakaasurni chera nundi thappisthaadu ..Ullo. nindalalu vinaleka sri krishnudu antha mandini kalyanam chesukuntaadu anthegaani mee christianlu anukungunattu sarasamaadadaankki kaadhu ....
      Mee Bible lo pinni. , chellini pregnancy cheyadam sarva saadhaaranam

  • @badarivisala5893
    @badarivisala5893 Год назад +7

    జంతువులు- ఇతర జంతువులను తింటాయి...
    .. వాటికి విచక్షణ లేదు... మనలాగ పంటలు పండించి వండుకోవడం తెలియదు కనుక.
    మనుషులు - పంటలు పండిస్తూ వండుకుంటూ తినగలడు.
    మంచవి, చెడ్డవి, పచ్చివి, పండినవి, కుళ్ళిపోయినవి... ఇలా వేరు చేసుకునే జ్ఞానం కలవాడు.
    ఇక ఆ పైన నిర్ణయం ఎవరికి వారికే వదిలేస్తున్నా.

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 Год назад

    మేడం గారు మంచి కోసం వేశారు అతనికి ఆన్సర్ దొరకట్లేదు సూపర్ మేడం గారు

  • @SrinivasAmbati-o5u
    @SrinivasAmbati-o5u 3 месяца назад

    హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @Lokesh-gw4be
    @Lokesh-gw4be Год назад +19

    Great lesson ❤❤👏👏

  • @PrakashChaudhari-rj6cg
    @PrakashChaudhari-rj6cg 8 месяцев назад +3

    Nijam chepparu guru

  • @sain7517
    @sain7517 Год назад +90

    Andharu Jai shree krishna annadam kadhu non veg ni tagginchandi😢😢😢
    Proud to vegetarian ❤

    • @arvindm1945
      @arvindm1945 Год назад +5

      avunu, convert to veg., from my childhood itself, feel., peace. alage.

    • @mamathathoutireddy6638
      @mamathathoutireddy6638 Год назад +2

      Yes I'm also vegetarian

    • @omakshMs.Krishna
      @omakshMs.Krishna 11 месяцев назад +1

      పాల ఉత్పత్తులు కూడా అంతే. వీగన్ ఆహారం ఉత్తమమైనది.
      Research about dairy industry horrors, especially in india because of the size of population and both vegetarians non-vegetarians consumption of milk products curd etc. There is lot of information outthere to learn how to eat and live more healthy as a vegan, avoiding any deficiencies like b12(vitamin supplement), iodine(just use iodized salt) etc.

  • @madikantisrinivaspatel1492
    @madikantisrinivaspatel1492 Год назад +3

    Voice chala bagundi sir continue cheyandi

  • @shobanbabuchintapatla745
    @shobanbabuchintapatla745 Год назад +2

    Good story
    Jai sri krishna🙏

  • @naveen9497
    @naveen9497 Год назад +5

    జై శ్రీకృష్ణ

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 11 месяцев назад +9

    మనం ప్రాక్టికల్ గా ఆలోచిచడం అవసరం పాప పుణ్యాలు నెక్స్ట్,
    5 to 7 th standard lo వుండే food chine లేదా cycle లొ ఓకరు ఇంకొకరు మీద ఉంది, ఎలుకల్ని , పక్షుల్ని పాములు వాటిని గ్రద్దలు తింటాయి, అలాగే శాఖాహార జీవుల్ని మాంసాహార జీవులు ,ఇది ఒక natural system,
    మాంసాహార మనుషులు లేకపోతే మాతం మానవ జాతి 5 to 10 year's lo అంతం అవ్వుదీ,
    Exsampal కి మేకలు గొఱ్ఱెలు 6 months కి రెండు పిల్లలు అవి ఇంకో 6 th months కె తిరిగి multify అవుతాయి , పక్షులు కోడి రోజుకు ఒక గుడు మిగతా పక్షులూ కూ లెక్క వేయండి,
    పక్షులు అన్ని గింజలు పురుగులు తినేస్తాయి మేకలు గేదేలు మొక్కలు చెట్టుల్ని, వాటిని చంపక పోతే శాకాహారులు వాటి రొట్టలు తీని జీవించాలి,
    Border లో శత్రువుల్ని చంపాలి శాకాహారులు చంపగలరా ?
    భూమికి పైనా క్రిందా ఐస్ వుంది గడ్డి కూడా వుండదు మరి ఏమీ తినాలి , so శాఖాహారులు మేమే great అనుకొరాదు అది పోగరు నా లైన్ లో
    ఆ పొగరు తో హిందులను divided చేస్తారు veg and nonveg పేరుతో , నేను పక్కా హిందుని,
    నన్ను తప్పుగా అనుకోవద్దు వారు చిన్నపుడు వాల భామ్మ వాతాపి జీర్ణం కథ చదూకొండ్డి, అందులో భ్రమణ వర్ణం వారూ మాంసం తిన్నారని తెలుస్తుంది, Jai Hindhu Jai Sree Ram, be positive,
    Leave negative blind believe,

    • @venkataratnamnagandla6997
      @venkataratnamnagandla6997 7 месяцев назад

      Excellent..

    • @User-1-2-3-4-5-m
      @User-1-2-3-4-5-m 5 месяцев назад

      Vere jivulu avvi brathakadaniki matrame tintay, but manam manushulam chala options untay manaki.

    • @komatlanagavenkataganapath4355
      @komatlanagavenkataganapath4355 5 месяцев назад

      @@User-1-2-3-4-5-m మాంసాహారం తినేవాళ్ళు వున్నారు కాబట్టే సింగిల్ vegg ఆప్షన్ ఉంది లేకపోతే అన్నదే సబ్జెక్ట్!!
      వేరే జీవులు అని మనకు ఒప్ప్షన్ చాలా అని అన్నారు కన్ఫ్యూషన్ వద్దు చాలా లేవు vegg లేద nonvegg , లేదా vegg + nonvegg , అన్నదే విషయం, vegg వుండదు అప్పుడు ఏమిటి అది పాయింట్,
      జీవులు దైవమే తినేవాడు దైవమే , మానవులం ఆన్నా గర్వం ఒకటైతే vegg , nonvegg , వర్ణాలు ఈ దంతా ఒక మాయా ట్రాప్ , బ్రహ్మ జ్ఞానానికి ,బ్రహ్మ అనుభవానికి చాలా తేడా వుంటుంది ,

    • @kodandaramireddydasireddyg3697
      @kodandaramireddydasireddyg3697 5 месяцев назад

      When Materialism dominates our minds, we will talk like this.
      We are humans.
      Have some humanitarianism.
      Spiritualism is lacking now a days.
      Only god shall help such people.

    • @komatlanagavenkataganapath4355
      @komatlanagavenkataganapath4355 5 месяцев назад

      @@kodandaramireddydasireddyg3697 I have Braham experience not Brahma ghnaanam ,

  • @yramya2693
    @yramya2693 4 месяца назад +1

    జీవ హింస మహా పాపం.

  • @pittasobha91
    @pittasobha91 Год назад +5

    Chala Baga Explain chesaru tq🙏

    • @Σνκρμ
      @Σνκρμ 3 месяца назад

      తిన్నారంటావా? పక్కదారి పట్టించకుండా అవును/కాదు అని చెప్పుడీ..

  • @SSSKrishna
    @SSSKrishna 3 месяца назад

    Chala chala manchi katha

  • @padmakumari9605
    @padmakumari9605 3 месяца назад

    Thank you andi ❤❤

  • @tharunkumar5882
    @tharunkumar5882 Год назад +4

    Hare Krishna 🙏

  • @sathyavathi6648
    @sathyavathi6648 Год назад +1

    Thank you chala Baga chepparu

  • @seenu8889
    @seenu8889 Год назад +3

    Thank you sir
    Thank you universe 🙏🙏🙏

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 2 месяца назад

    Exactly correct andi.

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 Год назад +22

    నేను చదివాను ఆవు ను చంపితే ఆ మరుక్షణమే మనిషి గా జన్మ వస్తుంది అని ఉంది...మాంసాన్ని తినే వాడి బుద్ది మందం అని చెప్పారు..మాంసం తినే వారు అలాంటి దేవతలు ను పూజించవచ్చు అని ఉంది....ఇప్పుడు మనం గమనిస్తే విజిటేరియన్ గా ఉండే వాళ్ళు లీడర్స్ గా ఉన్నారు ఉన్నత స్థాయి లో ఉన్నారు...గుజరాత్ వాళ్ళు జైన్ లు కొమిట్లు మార్వాడీ లు

    • @learnallinall2405
      @learnallinall2405 Год назад +9

      మన దేశం పుణ్య భూమి. ఇక్కడ మనము బ్రతుకుటకు ఎలాంటి ఇబ్బంది లేదూ. ఇక్కడ మనకు జీవించడానకి కావలసిన పంటలు పండే అకాశముంది. English మరియు ఆ ఎడారి అరబ్బు దేశాలలో బ్రతకడానికి కష్టం. ఎందుకు అంటే వారికీ మనమాదిరి జీవించడానికి కావసిన పంటలు పండవు. అందుకే వారు ఏది పడితే అది తింటారు. పూర్వ జన్మ పాప ఫలితంగా వారు అక్కడ పుట్టారు. మనము పుణ్య ఫలం తో ఇక్కడ పుటాము. ఈ వచ్చిన పుణ్య జన్మ ను సద్వినియోగం చేసుకోవాలి. వారి లాగా మనమూ పాపము చేస్తే మనకు అలాంటి జన్మే వస్తుంది. శాకాహారము మానవులకు కేటాయించిన ఆహారము. ఇది ధర్మ బద్ధమైన ఆహారం. అందుకే పూర్వం ఆ దేశాల వారు తిండి కోసం దేశాలు పట్టి తిరిగే వారూ. అవసరం అయితే దోపిడీలు, దోగతనాలు కూడా చేసేవారు. ఇక ఎక్కడ నివసించాలి అనే విషయానికి వస్తె ఎక్కడ సస్యశ్యామంగా ఉంటుందో అక్కడ మాత్రమే మనుషులు జీవించాలి. అది మానవులకు నివాస యోగ్యంగా భావించాలి. మానవులకు నివాస యోగ్యం కాని ప్రదేశాలకు పోను కూడదు అక్కడ నివసించే జీవులను చంపుక తిననూ కూడదు. ఈ భూమి మీద పుణ్యము మరియూ పాపము చేసే హక్కు మానవుడికి ఉంది. అయితే దాని ఫలతం కూడా అనుభవించక తప్పదు. పాపము చేస్తే పాప ఫలితం . పుణ్యము చేస్తే పుణ్య ఫలితం పొందవచ్చు. నిప్పుల్లో చెయ్యి పెట్టీ చేతిని కాల్చుకోవచ్చు లేదా అదే నిప్పు ని వంట వండుకోనికి ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి కర్మలు చేస్తూ ఉంటామో అలాంటి ఫలితాలు కలుగుతాయి.

    • @sowdhamaniv1601
      @sowdhamaniv1601 Год назад

      ​@@learnallinall24059:25

    • @earollakarunakar2163
      @earollakarunakar2163 Год назад +2

      Nijam cheppinaru

    • @JEYBHARATTV
      @JEYBHARATTV 11 месяцев назад

      ఎవడు చెప్పాడు,ఎవడో లుచ్చా గాడు గోవు మాంసం తినాలని.వాడు తినాలని అలా అన్నాడు.

    • @srinukanchi4747
      @srinukanchi4747 8 месяцев назад

      దానికి అదే చావాలి మనం చంపడం కాదు

  • @ntrntr3702
    @ntrntr3702 6 месяцев назад +1

    Jai shree krishna jai radhe 😊❤

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 месяца назад

    చనిపోయిన శవాన్ని తినడం రాక్షసుల లక్షణం..ప్రతి జీవిలో పరమాత్మను చూసి ప్రేమించడం మానవ లక్షణం.

  • @j.shirisha6424
    @j.shirisha6424 3 месяца назад

    Jai sri krishna
    Jai sri rama

  • @prameela84
    @prameela84 2 месяца назад

    మాంసాహారం తినకూడదు నిజమే, తినేవారిది వాళ్ళ ఇష్టం,

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 4 месяца назад

    Jai jai jai jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai Shree krishna ji ki jai jai jai jai jai🎉🎉🎉🎉🎉

  • @AppaniSanthosh-v5p
    @AppaniSanthosh-v5p 8 месяцев назад

    Om jai krishna swamy super

  • @exploreeatenjoy9600
    @exploreeatenjoy9600 3 месяца назад

    Nice voice 👌🏻

  • @goud..sandhya.1992
    @goud..sandhya.1992 Год назад +5

    Jai sri krishna 🙏 jai sriram 🚩🙏 Hare Rama hare rama rama hare hare hare krishnaa hare krishna krishna krishna hare hare hare ramakrishna 🙏

  • @bangaramsridevibangaramsri589
    @bangaramsridevibangaramsri589 5 месяцев назад

    Krishnam Vande Jagat Guru❤

  • @TadipatriEvents
    @TadipatriEvents Год назад

    Good speach sir

  • @gayatrikhasnavis6104
    @gayatrikhasnavis6104 5 месяцев назад +1

    Ni voice super bro.👌

  • @Pushpa-yt2zl
    @Pushpa-yt2zl Год назад +8

    Jai shree Krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @SavithriK-y2v
    @SavithriK-y2v 3 месяца назад

    Nanvej tinadam manadam vallake vadilestunnamu kakapote shakaharam satvika aharam 🙏🙏🙏

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 7 месяцев назад +1

    Jai Shree ram Jai Shree Krishna 🌹🙏☘️

  • @GaneshKoyyana-m3y
    @GaneshKoyyana-m3y Год назад +2

    Hi sir Okka sari mimmalni chuste chalu ❤

  • @gmounikamounika2231
    @gmounikamounika2231 Год назад +1

    Mee voice super bro

  • @kcnaidu2504
    @kcnaidu2504 3 месяца назад

    జీవాత్మ జీవరాశిజీవన వైరుధ్య విధానంలో జీవియే జీవికి ఆహారం ప్రకృతి క్రమ వైరుధ్య నియమం అంతేగా!

  • @NareshKumar-wz5cc
    @NareshKumar-wz5cc 3 месяца назад

    Super ❤❤❤❤❤

  • @rajarao7030
    @rajarao7030 Год назад

    HareKrishna HareKrishna HareKrishna

  • @nallagondasaichand1042
    @nallagondasaichand1042 2 месяца назад

    Super voice

  • @gundukirankumar3764
    @gundukirankumar3764 10 месяцев назад

    Ji శ్రీరామ్

  • @SRKWORLD121
    @SRKWORLD121 3 месяца назад

    Jai bhavani jai jai dhurgaa🙏🙏

  • @DANGERTELUGU-s9n
    @DANGERTELUGU-s9n 8 месяцев назад

    Thanks you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bharath_TV
    @Bharath_TV Год назад +1

    Hare krishna

  • @RRR27279
    @RRR27279 Год назад +20

    మాంసాహారం తినవలసిన అవసరం లేదు. మనం పోషక పదార్థాలు పూర్తి స్థాయిలో వంటబట్టించుకొగల ఆరోగ్య స్థితి లో ఉండాలి.only homeopathy can fix. FREE HOMEOPATHY

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 11 месяцев назад

    Om namo bhagavate Vasudevaya

  • @gangadharayellaiah978
    @gangadharayellaiah978 4 месяца назад

    Jai..kirshna

  • @gowrisankarraosalapu7057
    @gowrisankarraosalapu7057 4 месяца назад

    Jai srikrishna ❤

  • @factsindian2024
    @factsindian2024 Год назад +2

    Jai shree krishna

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr Год назад

    Good story. One should realise when the same incident comes to him.

  • @lavanyajanaki4233
    @lavanyajanaki4233 7 месяцев назад

    Jai. Sri. Krishna

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 Год назад +2

    Great insightful message

  • @Sagiraju-ro6bv
    @Sagiraju-ro6bv Год назад

    Hi Brother mee voice ki fan.meevideos. Chala bagutayi.tq

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Месяц назад

    మనిషి అన్న జీవి శాఖహారజీవీ, మూగజీవాలను చంపి తినడం మహాపాతుకం

  • @rajasreej5888
    @rajasreej5888 9 месяцев назад

    Hare Krishna 🎉🎉

  • @kolurumouli54
    @kolurumouli54 4 месяца назад

    👌yadhaardam

  • @umaheshwar5789
    @umaheshwar5789 7 месяцев назад +9

    గీతకు మాంసాహారానికి సంబంధం లేదు. చేపల సమస్య అసలు రానేలేదు ఎందుకిలా లేనిపోని.....

    • @Malli50609
      @Malli50609 6 месяцев назад

      మనిషి శాకాహార మాంసాహార అయితే

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 Год назад +8

    Manchi vedios very useful to all. Thankyou good job 👌👏👏

  • @bheemeshwarigodam9381
    @bheemeshwarigodam9381 Год назад +3

    Great lesson

  • @shankarroyal4015
    @shankarroyal4015 Год назад

    కృష్ణం వందే జగద్గురుం

  • @muralibisalo5286
    @muralibisalo5286 Год назад +14

    The univers has 99 %nonvegetarian. If everyone become vegetarian no food for veg is sufficient. Both veg and non veg food contain same calorific values and vitamins and corbohydrates. Some made for food ex .. fish made for food only . Jai sre Krishna .....

    • @VinodKumar-yz9je
      @VinodKumar-yz9je Год назад

      Superb point@@Chroniclesofmedicine

    • @learnallinall2405
      @learnallinall2405 Год назад +1

      మన దేశం పుణ్య భూమి. ఇక్కడ మనము బ్రతుకుటకు ఎలాంటి ఇబ్బంది లేదూ. ఇక్కడ మనకు జీవించడానకి కావలసిన పంటలు పండే అకాశముంది. English మరియు ఆ ఎడారి అరబ్బు దేశాలలో బ్రతకడానికి కష్టం. ఎందుకు అంటే వారికీ మనమాదిరి జీవించడానికి కావసిన పంటలు పండవు. అందుకే వారు ఏది పడితే అది తింటారు. పూర్వ జన్మ పాప ఫలితంగా వారు అక్కడ పుట్టారు. మనము పుణ్య ఫలం తో ఇక్కడ పుటాము. ఈ వచ్చిన పుణ్య జన్మ ను సద్వినియోగం చేసుకోవాలి. వారి లాగా మనమూ పాపము చేస్తే మనకు అలాంటి జన్మే వస్తుంది. శాకాహారము మానవులకు కేటాయించిన ఆహారము. ఇది ధర్మ బద్ధమైన ఆహారం. అందుకే పూర్వం ఆ దేశాల వారు తిండి కోసం దేశాలు పట్టి తిరిగే వారూ. అవసరం అయితే దోపిడీలు, దోగతనాలు కూడా చేసేవారు. ఇక ఎక్కడ నివసించాలి అనే విషయానికి వస్తె ఎక్కడ సస్యశ్యామంగా ఉంటుందో అక్కడ మాత్రమే మనుషులు జీవించాలి. అది మానవులకు నివాస యోగ్యంగా భావించాలి. మానవులకు నివాస యోగ్యం కాని ప్రదేశాలకు పోను కూడదు అక్కడ నివసించే జీవులను చంపుక తిననూ కూడదు. ఈ భూమి మీద పుణ్యము మరియూ పాపము చేసే హక్కు మానవుడికి ఉంది. అయితే దాని ఫలతం కూడా అనుభవించక తప్పదు. పాపము చేస్తే పాప ఫలితం . పుణ్యము చేస్తే పుణ్య ఫలితం పొందవచ్చు. నిప్పుల్లో చెయ్యి పెట్టీ చేతిని కాల్చుకోవచ్చు లేదా అదే నిప్పు ని వంట వండుకోనికి ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి కర్మలు చేస్తూ ఉంటామో అలాంటి ఫలితాలు కలుగుతాయి.

  • @REBEL_STAR_7
    @REBEL_STAR_7 Год назад +5

    Jai Sri Krishna ❤

  • @sabkamalikekhai7597
    @sabkamalikekhai7597 Год назад +1

    Super super super super 👌 👌👌👌

  • @kls709
    @kls709 11 месяцев назад

    Very good story