సచివాలయాలపై చంద్రబాబు కీలక నిర్ణయం, మండిపడుతున్న ఉద్యోగులు

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 90

  • @sivasankarbapu6606
    @sivasankarbapu6606 2 дня назад +60

    బంగారు బాతు గుడ్డు కథ ..... సచివాలయ ఉద్యోగులతో సహా రాష్ట్ర ప్రజలందరికి వర్తిస్తుంది.

  • @nvsreddy8424
    @nvsreddy8424 2 дня назад +58

    సచివాలయ ఉద్యోగులకు దూల తీరింది,

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t 2 дня назад +55

    సఛ్చివాలయ ఉద్యోగులు ఎక్కువ శాతం టీడీపీ కి ఓట్లు వేసేరు

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 2 дня назад +8

      ఎక్కువ కాదు మొత్తం వేశారు.. వాలంటీర్లు కూడా.. Cbn వొస్తే తమకేదో పొడిచేస్తాడు అనుకున్నారు..

    • @jrsl05104
      @jrsl05104 День назад +3

      లేదు సార్ నాలాంటి హార్డ్ర్ కోర్ జగన్ అన్న ఫ్యాన్స్ ఉద్యోగం ఇచ్చినందుకు జగన్ అన్న కి వోట్ వేశాం అన్న నీ నేనైతే మోసం చేయలేదు చేయను కూడా

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 2 дня назад +49

    జగన్ గారి మార్క్ ఉండ కూడదు, రాష్ట్రం, ఆదాయం, రాష్ట్ర పరువు ఏమైనాకానీ

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 дня назад +30

    సచివాలయ లో పనిచేసే వారు,, ప్రతి 10 మందిలో 7 గురూ టీడీపీ కి చేందిన వారే.
    ఆనందం ఆనందం ఆయనే..

    • @showmoresuggestionsrajeshk4018
      @showmoresuggestionsrajeshk4018 2 дня назад +3

      చాలా కుర్రాళ్ళు అమ్మాయిలు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe 2 дня назад +23

    వాళ్లకు కూడా శ్యాస్తి జరిగింది rs1/ఖర్చులేకుండా, ఒక్క ఎక్సమ్ తో జాబ్ ఇస్తే విశ్వాసం లేకుండా మేము ఎక్సమ్ రాసి జాబ్ తెచ్చుకొన్నాము అని బిల్డుప్ ఇచ్చినారు ఇప్పుడు అనుభవించున్నారు.

  • @V-e-e-r-u
    @V-e-e-r-u 2 дня назад +37

    సంక్రాతి gift 😂😂

  • @veerrajuaddanki5708
    @veerrajuaddanki5708 2 дня назад +22

    తేసేయాలి వారు ఎవరూ ఓటు వేయలేదు..వారినోటితో వారే చెప్పారు

  • @seenu9574
    @seenu9574 2 дня назад +22

    జగన్ గారు చేసిన మంచి పాలన వ్యవస్తలను విచ్చిన్నం చేసి తన బుద్ది చూపిస్తూ ఉన్నారు

  • @bhumata
    @bhumata 2 дня назад +10

    మంచి పని జరుగుతుంది ఉద్యోగులు వాల్ తీసుకునే గోతిలో వాలే పడ్డారు. ఐ యాం హ్యాపీ 😊😊😊😊

  • @lcbkraj
    @lcbkraj 2 дня назад +22

    వ్యవస్థలలో దళారీ వర్ధిల్లాలి అవినీతికి జనాలను కంట్రోల్ చేయడానికి

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 2 дня назад +16

    మొన్న ఒక వార్డు సచివాలయానికి వెళితే కనీసం బయట బోర్డు కూడా లేకుండా తీసేసారు.

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 2 дня назад +18

    ఆనాటి భక్త కన్నప్ప శివుని కంట నెత్తురు చూసి తన కన్ను ఇచ్చిన తిప్పడు మహనీయులు ఐపోయారు 🙏🏾🙏🏾 ఈనాడు జగన్ నమ్మక చంద్రబాబు ని నమ్మి చంద్రప్ప లు ఐనరు సచివాలయం ఉద్యోగులు 😄😄

  • @sureshj4106
    @sureshj4106 2 дня назад +4

    విషపురుగుల గురించి మనకెందుకులే అన్నా....

  • @alaga...janam...taluka
    @alaga...janam...taluka 2 дня назад +9

    Very Nice decision okka sachivalayam employee kuda Jagan jobs ichadu analedu....avi government job ane feeling ledu

  • @madhusudhanreddy4854
    @madhusudhanreddy4854 2 дня назад +6

    స్వాగతిస్తున్నాం

  • @Lochani2012
    @Lochani2012 2 дня назад +20

    ప్రజా సేవ కోసం ఎంతో చక్కగా ఏర్పాటు చేసి అమలు చేసిన వ్యవస్థ సీబీన్ చేతిలో అష్ట కష్టాలు పడుతోంది. కొత్తగా ఉద్యోగం లోనికి వచ్చి బుద్ధిలేకుండా గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులు టిడిపి కి ఓటేసి కొరివి నెత్తి మీద పెట్టుకున్నారు. వాళ్ళు ముసలి ఉద్యోగస్తుల మాట విని నాశనం చేసికున్నారు. 2014లో రిటైర్ అవ్వాల్సిన బాపతు అదికూడా ఎవరు? రిటైర్మెంట్ వయసు పెంచ బడిన వారు.ముక్కుతూ మూలుగుతూ ఉద్యోగం చేస్తుంటారు. 60,62 అంటూ పెంచేశారు . Prc వస్తే సర్వీసు బట్టి తడిపి మోపెడు జీతాలు ఇవ్వాలి అయినా ప్రభుత్వాలకు బుద్ధి లేదు ఒక్కొక్క ముసలి ఉద్యోగస్తుడి జీతం తో ముగ్గురికి నలుగురికి కొత్తఉద్యోగాలు ఇవ్వొచ్చు కొత్తనీరు తో వ్యవస్థలు కళకళ లాడతాయి ఈ సీనియర్లు నెల 1 తారీఖునే జీతం పడకపోతే లబోదిబో పని ఒక్కరోజులో చేసే దాన్ని నెల్లాళ్ళు సాగదీసి చేయడం లో నేర్పరులు. వీళ్ళకి ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాము విధులు కర్తవ్యం ఏమి పట్టదు రాయితీలు అలవెన్స్ లు PRC అదొక్కటే ధ్యేయం. ముందో వెనకో ఆలస్యంగా నైనా రూల్ ప్రకారం ప్రభుత్వాలు ఇవ్వాలి ఇస్తాయి. 1,2 తారీఖుల్లో రాకపోతే నొప్పి నూటన్నొక్క రాగం ధర్నాలు సమ్మెలు ఇటువంటి వారు ప్రవేటు ఉద్యోగం చేస్తే ఉద్యోగం విలువ తెలుస్తుంది అప్పగించిన task complete చేయకపోతే ఎంత వత్తిడి ఉంటుంది చెట్టుకి సరిగాకాయలు లేకపోయినా ఉన్నవన్ని మాకే దులిపి ఇచ్చేయాలి అంటారు. ఒకసారి జాబ్ చార్టు జీతాల పై అధ్యయనం చేసి కేడర్లు నిర్ణయించాలి పని తక్కువ జీతం ఎక్కువ తీసుకొనే వాళ్ళు ప్రభుత్వం లో చాలా మంది ఉన్నారు

  • @KennedyJohnineti
    @KennedyJohnineti 2 дня назад +12

    జగన్ చేసిన ఏ పని గుర్తు చేరిపేయడానికి చేసే ప్రతీ ప్రయత్నం వికటించక తప్పదు ప్రజలు పౌర సేవలకు మరల అధికారుల చుట్టూ తిరగక తప్పదు..,
    మంచి ప్రభుత్వం..

  • @KumarChalla-n4t
    @KumarChalla-n4t 2 дня назад +5

    Ameer bhai. Vaalla chavu vallani. Chavaniddam
    Govt anty ayitey talk full ga vachesindi
    Be happy

  • @rajsekhar95
    @rajsekhar95 2 дня назад +10

    CBN politics are like that only

  • @gunapadiri1766
    @gunapadiri1766 День назад

    హానరబుల్ గవర్నమెంట్ , అధికారుల వారికి నమస్కారం సర్🙏
    పంచాయతీ సచివాలయాలలో కొంతమంది సక్రమంగా పని చేసేలా చూడాలని మా ప్రార్థన
    వ్యక్తిని బట్టి సచివాలయ వారు కొంత మంది రూల్స్ ను అతిక్రమించి మరి కొంతమంది నేనే అన్నట్టుగా ఉన్నారు సార్ 🙏

  • @egowri005
    @egowri005 2 дня назад +4

    Vallaki alage jaragali vallu ekkuvamandi vennupotugalle

  • @ravik7552
    @ravik7552 2 дня назад +3

    Sachivalayam employees are ungrateful to Jagan sir ....
    Now CBN is ungrateful to Sachivalayam employees.....
    It is balanced now.
    సచివాలయం ఉద్యోగులు జగన్ గారిని మోసం చేశారు
    ఇపుడు CBN సచివాలయం ఉద్యోగులు నీ మోసం చేస్తున్నాడు.
    ఈ ఉద్యోగులు చాలా ఎక్కువ మాట్లాడారు ....ఇపుడు అనుభవిస్తున్నారు

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 2 дня назад +1

    మంచి నిర్ణయం కదా

  • @GRK143
    @GRK143 2 дня назад +6

    Poyi kudavandi cbn di yami parledu anubhavinchandi

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 дня назад +2

    అంతా అమ్యా అమ్యా కు అలవాటు పడ్డారు..
    మునిసిప్పాలిటి వారు వీరు మొత్తం గా దొసుకోవటం మొదలు పెట్టారు, ఈ ప్రభుత్వం వచ్చినాకే.ఇప్పుడు ఈ లేక్కన ఎవడు పని చేయడు.. ఈ

  • @RSasi5
    @RSasi5 2 дня назад +2

    కెలక కూడని volunteer వ్యవస్థని ఒకదాన్ని కెలికాడు,ఇప్పుడు అంత కన్నా పెద్ద వ్యవస్థని కెలుకుతున్నాడు... ఇది ఒక్కటి చాలు 2029 లో ఓడిపోవడానికి.

  • @sivareddynadikattu5652
    @sivareddynadikattu5652 2 дня назад +1

    Daggara vundi vodincharuga, santosham

  • @markyalla1574
    @markyalla1574 2 дня назад +4

    Kamaravathi visionary EVM CM

  • @rayyappabunnysony4732
    @rayyappabunnysony4732 2 дня назад

    మంచి నిర్ణయం వాళ్ళ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు సీబీన్ గారు గొప్ప మనిషి

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 2 дня назад +3

    Anna party unadu anna evada anna chandra babu Naidu Enka 6 months loo collapse Government 😂😂😂

  • @bonthusrinivasarao3152
    @bonthusrinivasarao3152 2 дня назад +1

    నువ్వు బాగానే చెబుతావు కానీ స్లో గా, సాగదీసి చెబుతావు... కొద్దిగా స్పీడ్ గా చెప్పు... బాగా స్లో గా ఉంది

  • @srisurya4217
    @srisurya4217 2 дня назад +2

    Chese panula batte thelustundi
    EVM dwara gelicharani .Prajalu
    Vudyogula meeda kaksha theerchukuntunnaru vote veyaladani.

  • @sivakrishna4266
    @sivakrishna4266 2 дня назад +3

    sachivalaya employees are waste fellows they voted against jagan garu.. all AP people are gratitude less fellows...

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e 2 дня назад

    Good morning. Ameer. Annaiah ❤❤❤❤

  • @psm360
    @psm360 2 дня назад

    Mandi padatam enduku. Ishtam lekapote resign cheyyavachchu. Govt reforms cheyalanukonnapudu addukovadam enduku. Prastutam sachivalayallo avasaraniki minchi vunnaru. Chalamandi gollu gillukontunnaru.

  • @duggiralapativasanthkumar5278
    @duggiralapativasanthkumar5278 2 дня назад

    Avi teseyyadam chala avasaram ee government ki ground level lo accountability system vunte vella manifest amalu meeda pressure vuntadi kachithamga delivery mechanism perfect cheste management cheyyalem ani fix ayye tesestaru mla ni adagalem kada appudu aythe

  • @guravareddy2133
    @guravareddy2133 2 дня назад +1

    వాలంట్రీ లేకపోయినా సచివలయలు వుండాలి వాటి పనితనం పెన్సలి

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 2 дня назад

    Constituency li 1700 sachivalayam employes vynte ycp ki 1 to 10 votes vesaru babu garu veriki mele chesataru postal balet check cheste telustundi

  • @VenuGopalReddyGavva-mi9zq
    @VenuGopalReddyGavva-mi9zq 2 дня назад

    Inka Neeku Artham kaaleda amir Bhai full work pressure to sagam mandi vellipovaali. Migilinavaallaku jeethalu ivvataniki unte yellow member ship istharu. Ledante media dwara Bhayapetti peekestharu. E rojullo kuda inka veellanu nammi votes cheshaaru chudandi vaalla dwara AP ku Inthati Upadravam sambavinchindi. Emi chesthaam andaram anubhavunchaalsinde. Wait & see coming general election's

  • @pvr3118
    @pvr3118 2 дня назад +1

    They deserve this for voting for CBN 😂😂😂😂😂😂

  • @venkatarikatla9054
    @venkatarikatla9054 2 дня назад

    అంటే వీడి ఉద్దేశం ఖాళీగా కూర్చోబెట్టి శాలరీ లు ఇవ్వాలి అంటారు, చదువు రాలేదు లా వుంది వీడికి, వాళ్ళు వాళ్ళు లవ్ లు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి పని లేక అనేది లా ఉంది వీడి ఆలోచన

  • @amaraiahgade3604
    @amaraiahgade3604 2 дня назад

    Revenge politics are not good for a politician.We have to suspect mental ability of politicians

  • @raghunathreddy2038
    @raghunathreddy2038 День назад

    They will face the consequences. Don’t worry Ameer

  • @rameshkumargunta8540
    @rameshkumargunta8540 2 дня назад

    Sampada Srusti lo bhagane ivanne good decision

  • @pvjohnjoseph4513
    @pvjohnjoseph4513 2 дня назад

    Anthey AP sarva nashanam

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 2 часа назад

    ప్రభుత్వం ఉద్యోగస్తులు ఎవరికి ఓటు వేస్తున్నారు అని అడిగితె బాబు గారికే బాబు గారికే అన్నారు బాబు గాడు బాగా తీర్చాడు దూల 🤣🤣🤣

  • @nevalivenkateswarareddy7058
    @nevalivenkateswarareddy7058 2 дня назад

    ie TDP

  • @KaraniSankarrao
    @KaraniSankarrao День назад

    Anna jagananna pettina biksha ei valtriv sachivalayam

  • @Balu-fb6gl
    @Balu-fb6gl 2 дня назад +2

    కూర్చో పెట్టి జీతాలు ఇవ్వాలా రా

    • @npaparao2454
      @npaparao2454 2 дня назад

      పని చేయించు కోవడం తెలియని దుర్మార్గపు ప్రభుత్వం

    • @Cricketedits1.8
      @Cricketedits1.8 2 дня назад

      @balu nee pellani akkani Dengutharule appudu ivvara salaries lanakodaka annamthintunava? Barredengithe puttavura badako

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 2 дня назад

    Jagananna chesina manchi pani edi kanabadakudadu ani cbn plan.

  • @TPN.Choudary
    @TPN.Choudary 2 дня назад

    Leave AP people as they are too rich so they will pay bribe.

  • @ramieee719
    @ramieee719 2 дня назад +1

    Employee ni nasanam chesindi jagan

    • @kb-gw3jm
      @kb-gw3jm 2 дня назад +7

      Ruko bhayya sabhar karo....😂

    • @V-e-e-r-u
      @V-e-e-r-u 2 дня назад +9

      ఎవరు జన్మభూమి ఎంప్లాయిస్ హ 😂😂

    • @anthonymreddy
      @anthonymreddy 2 дня назад

      Machidi velli employees mundu cheppu

    • @naren.k2382
      @naren.k2382 2 дня назад

      😅😅💙💙​@@kb-gw3jm

    • @GirishChandapu
      @GirishChandapu 2 дня назад +8

      Em nasinam cheseru cheppithe vintham .. notiki vachindi mataladadam kadu ..

  • @durgaraopandiri3989
    @durgaraopandiri3989 2 дня назад

    సీబీన్ గారు ఈ paytm గాల్లిని elimi👌చేయఁడి 🤣🤣🤣