ఈ sankranthi ki మా ముగ్గుల తిప్పలు|| భోగి పళ్ళు || special ఘుమఘుమలు

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ఈ sankranthi ki మా ముగ్గుల తిప్పలు|| భోగీ పళ్ళు
    దక్షిణాయన ఉపసంహరణం, ఉత్తరాయణ ప్రారంభ సూచకమీ మకర సంక్రాంతి..
    భీష్మపితామహునికి దివ్యమరణం సిద్ధించిన మహాదినమీ మకర సంక్రాంతి..
    భగీరథుని ప్రయత్నం ఫలించి అమృతగంగ దిగివచ్చిన దివ్యదినమీ మకర సంక్రాంతి..
    న్యాయమైన సంకల్పం నెరవేరుస్తుంది సంక్రాంతి
    అంధకారాన్ని తలపించే పోగమంచుని కరిగించే సూర్యకాంతి సంక్రాంతి..
    అతివల అమృత హస్తాలనుంచి జాలువారిన ముత్యాలముగ్గు అల్లికల రంగవల్లిక సంక్రాంతి..
    అమ్మచేతి పిండివంట,చలి కాచే భోగి మంట,గంగిరెద్దులు ఆడు ఆట, చేతికొచ్చిన పొలం పంట సంక్రాంతి..
    అంతులేని సిరిసంపదలను కురిపిస్తుంది సంక్రాంతి..
    ఆ సంక్రాంతిలా మీ జీవితం సర్వాలంకృత శోభితమవ్వాలని ఆకాంక్షిస్తూ...
    సంక్రాంతి శుభాకాంక్షలతో..
    AaryaChaithra Vlogs
    #muggulu
    ‪@HimaJournalfromUSA‬
    #sankranthi
    #ఈసంక్రాంతికివస్తున్నాం
    ‪@manasateluguvlogsinusa‬

Комментарии • 4