HYLENR CEO Siddharth Exclusive Interview | Nuclear Reactor Unveiled by HYLENR | LENR || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ప్రస్తుతం ఇంధన వనరుల వినియోగం బాగా పెరిగిపోయింది. థర్మల్ విద్యుత్, అణు విద్యుత్ లాంటి వాటిపైన ఆధారపడాల్సి వస్తుంది. కానీ, భవిష్యత్తులో అవి తగ్గిపోవడం ఖాయం. కాలుష్యంతో పాటు పెద్ద ఎత్తున వేడి విడుదల చేసే వీటితో ఇబ్బందులు తప్పవు. పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయిన సరికొత్త సాంకేతికతతో హైలెన్‌ఆర్ సంస్థ L.E.N.R పేరుతో అణు రియాక్టర్‌ను ఆవిష్కరించింది. ఇళ్ల నుంచి అంతరిక్ష అవసరాలకు ఎక్కడైనా..ఎలాంటి ప్రాంతాల్లోనైనా వినియోగించుకునేలా సరికొత్త అణు రియాక్టర్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా లభించడంతో...అణు రియాక్టర్ విభాగంలో ఈ ఆవిష్కరణ..విద్యుద్పత్తిపై ఆశలు రెకేత్తిస్తుంది. మరి, ఏంటా ఆవిష్కరణ..? దానిని ఎవరు రూపొందించారు.? ఎలాంటి రేడియేషన్ ని విడుదల చేయకుండా ఉత్పత్తి ఎలా సాధ్యం..? ఆ వివరాలు ఆవిష్కర్తల మాటల్లోనే విందాం.
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 22