Комментарии •

  • @nbrnaiduneerukondakapu9385
    @nbrnaiduneerukondakapu9385 20 дней назад +22

    సీబీఎన్ ఒక విజన్ ఉన్నా నాయకుడు తప్పకుండా సీబీఎన్ పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్డీయే కూటము తో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అభిరుద్ది చేద్దుతుంది

  • @Firstnight69
    @Firstnight69 20 дней назад +19

    ఏది ఏమైనా కనీసం 10 ఏళ్లు tdp & janasena పాలన కొనసాగిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు...

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 20 дней назад +17

    క్రైస్తవులు ఐకమత్యంతో తో తెలివిగా తెచ్చుకున్న క్రైస్తవ రాజ్యం అది నలబై శాతం పాస్టర్లు క్రైస్తవులు విశ్వాసులు బలంతో 30ఏళ్ళు నేనే అని విర్రవీగుతున్న జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త, వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు నష్టపరిహారం వసూలు చేద్దాం వదలవద్దు, చీడపీడలు కు మందు కొడుతూ ఉండాలి లేకుంటే ఎన్ని చేసినా వేస్ట్ విధ్వంసం క్షణాల్లోనే

  • @maruthianilkumar4770
    @maruthianilkumar4770 20 дней назад +7

    సార్ భాష మీద విషయం మీద చక్కటి కంఠస్వరంతో మీరు పలికిన పలుకులు సూపర్బ్ సార్.అందరికి మెచ్చేలా విషయాన్ని బహిర్గతం చెయ్యడం అందరికి వీలుకాదు👌👌👌

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 20 дней назад +5

    పెద్దాయన సత్యమూర్తి గారు,
    మీ లాంటి సమాజ శ్రేయస్సు కోరే వారు, ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత భుజస్కాందాలపై ఉంది.
    దయచేసి మీ బాధ్యత ఏ సశాబిషాలు లేకుండా నిర్వర్తించాలని మా మనవి.

  • @vrk12
    @vrk12 20 дней назад +14

    సత్యమూర్తి గారు ఆ దొంగోడికి _ దొరకి పోల్చకుడదు. నక్కకు _ నాగలోకని కున్నా తెడ ఉంటది. ఒక నెలలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు.

  • @rajkumar-sn2kt
    @rajkumar-sn2kt 20 дней назад +9

    Sir meeru supar Jai CBN sir

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 20 дней назад +10

    బాబు గారు great sir

  • @rahamthullavurimilla9889
    @rahamthullavurimilla9889 20 дней назад +2

    సత్యమూర్తి గారు, మీ రివ్యూలు చాలా వాస్తవమైనవి గాను మరియు పర్ఫెక్ట్ గా వుంటాయి సార్. CBN గారి టీం సమర్థవంతంగా పనిచేస్తుంది అని ఆశించవచ్చు 👍👍

  • @vedulasreenivasarao1089
    @vedulasreenivasarao1089 20 дней назад +8

    మీ విశ్లేషణ చాలా బాగుంది. అలాగే మీరు కోట్ చేసిన పాయింట్స్ కూడా బాగున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి. పనిచేసే ప్రభుత్వానికి అండగా యూ ఉండాలి.

    • @lasyachowdary8908
      @lasyachowdary8908 20 дней назад

      Bulugu barrelaku ivanni kanapadavu,vinapadavu telisindalla jaggadni keerthinchadane

  • @gvkkrishnamurthy6629
    @gvkkrishnamurthy6629 20 дней назад +6

    Jai TDP jai CBN

  • @grandipadma2208
    @grandipadma2208 20 дней назад +3

    That is cbn. ఆయన రోజుకి 16-18 గంటలు పని చేస్తూ ఉద్యోగులను కనీసం వారి పనిగంటల్లోనే( 8hrs) సిన్సియర్ గా పని చెయ్యమన్నందుకు ఆయనను ఓడించి ఒక ఆర్ధిక నేరగాడికి పట్టం కట్టారు, ప్రజలు ఇప్పటి కైనా కళ్ళు తెరవాలి.

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 20 дней назад +6

    Very true hanstly super stor of the world cotion my dear CBN garu tiger 🐯🐯🐯🐯🐯🐯🐅🐅🐅🐅🐅 King of the world cm & Hero my dear CBN garu meeku CBN garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @IsaiRamanayya
    @IsaiRamanayya 20 дней назад +2

    Sir. Meeru. Chappindi. Super. Go. Unnadhi

  • @sree7222
    @sree7222 19 дней назад +2

    వెలుగు విలువ తెలిసేది
    చీకటిలో ఉన్నపుడే.

  • @RamakrishnaChilakapudi
    @RamakrishnaChilakapudi 20 дней назад +1

    Super Satya Murty garu jai cbn sir

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 20 дней назад +4

    Very true hanstly super stor of the world cotion my dear sathy murthy Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉🎉

  • @venkataramana9420
    @venkataramana9420 19 дней назад +1

    ఉచితంగా ఇసుక పంపిణీ మరియు స్కూల్ మెటీరియల్ పాటముద్రణ తోనే పంపిణీ లను ప్రస్తావించలేదు ఎందుకని.

  • @ramanamurthybhimarasetty6995
    @ramanamurthybhimarasetty6995 19 дней назад

    Super analysis we need development. Jai CBN garu.

  • @karthikjeeva7785
    @karthikjeeva7785 20 дней назад +3

    Last 5 yes no press meet the is good news for AP pepel

  • @supani1
    @supani1 20 дней назад +1

    Satyamurthy gaaru

  • @venkatanaidu9312
    @venkatanaidu9312 15 дней назад

    Very nice explanation

  • @saiathaluri7374
    @saiathaluri7374 20 дней назад +1

    Hi Satya garu. U said YSJR is having one lak crore wealth. We can say it is only ten % presently he had amased. This one lakh U have mentioned was already amased by him when his father was CM, out of which, around 40 thousand cr was confiscated by ED, long ago, ten yrs back. Pl educate the people of AP on this . The way u present on an issue is cool, simple, clear etc. Thank you on behalf of all AP People.

  • @pbegum9999
    @pbegum9999 20 дней назад +1

    I never liked CBN but in 2024 after AP results, I have been watching him and usually any leader gives excuses and blames opposition party and afraid to take challenges and sort out complex issues. But at CBN current age and health issues , the kind of enthusiasm CBN has and leading the state to put it on the right track is very inspiring.

  • @purushottamaprasadgabbita9864
    @purushottamaprasadgabbita9864 20 дней назад

    As one among the lakhs of well - wishers of CBN, I too pray the ALMIGHTY to bless him with good health and longevity to serve the people of A.P., to the best of his ability to make A.P., as one of the most developing & progressive States of India.

  • @bhanumatigarimella8931
    @bhanumatigarimella8931 19 дней назад

    చంద్రబాబు గారు సూపర్ 🎉

  • @prasadchallagulla2624
    @prasadchallagulla2624 20 дней назад +45

    సార్!నమస్తే సత్యకుమార్ గారు,సార్ మీరు ఓ 10ఏళ్లు దగా బడ్డ (వైఎస్ఆర్,కెసిఆర్,జగన్) ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరపున,, ఓ 20ఏళ్లు ,మీరు,చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి(tdp janasena bjp), రక్షణ కవచంలా,మీరు,nsg నేషనల్ సెక్యూరిటీ గార్డు లా,నిలబడి,ఈ సైకో జగన్ నీ,, ఓ 30ఏళ్లు తీహార్ జైల్లో పెట్టించాలి,,అప్పుడే విడదీసిన,కోరుకొని విభజన పడ్డ ఆంధ్రా కొంత ఒడ్డున పడుద్ది,,జగన్ అనే ఒక కొకైన్ కింగ్(కొలంబియా కొకైన్ కింగ్ పాబ్లో యేస్కోబార్)నీ,ముసలోడు అయ్యే వరకు తీహార్ జై ల్లో,వుంచాలి,,అప్పుడే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్ర లో,మళ్ళీ నిలబడుద్ది

    • @rajyalakshmisistla8378
      @rajyalakshmisistla8378 20 дней назад +1

      Yes really

    • @ssnmurthyachanta8357
      @ssnmurthyachanta8357 20 дней назад

      naku telisi modi dathaputrudu jagan putrapremamodiki vuntundi

    • @venkatacharymachabathuni7965
      @venkatacharymachabathuni7965 20 дней назад

      😊

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 20 дней назад

      JEI. JEI. NDA. LEEDS. CHENDRA BABU GARU. SUPER. SIR. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. YCP. LEEDAR. JAGAN. IS. SADI JAM. CM. AT. AP. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👽👽👽👽👽👽👽👽👽

  • @mssingh1308
    @mssingh1308 20 дней назад +1

    Satyamurthy Garu Doft Comprijan Jagan

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 18 дней назад

    Excellent analysis..Cbn is national treasure, mythical stuff, superstar, super unsung hero, Godly, trail blazing maverick, Avenger, Mr.incredible, world's greatest leader, selfless, disciplined, great family man, Megavisionary, ekkada neggaalo kaadhu-ekkaso thaggaalo thelisinodu, democratic giant, divine manifestation, blessing for India, Ap, Telangana, Pride son of nation, historical man, never before -never after, master mind, bench mark, sthithapragnudu, danyajeevi, mahaamaneeshi, dhruva thaara, Exemplary, jet speed worker...Thank God for gifting Cbn to us/ap.

  • @saikrishnabobba3033
    @saikrishnabobba3033 20 дней назад

    Yes correct

  • @marutirajeshmeduri1752
    @marutirajeshmeduri1752 20 дней назад +1

    Sir jagan and batch valla alochana vidanam lo realisation vundadu

  • @user-xn8tn1sc1f
    @user-xn8tn1sc1f 5 дней назад

    పాదయాత్రలో తిరిగాడు పెదప్రజలందరికీ ముద్దులుపెట్టి అలసిపోయాడు అందుకే ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకున్నాడు

  • @manikumari1472
    @manikumari1472 20 дней назад +1

    Aunu bizarre palatable chustunnam

  • @rajakumarpp5
    @rajakumarpp5 19 дней назад +1

    Jagan could head shave Rishi konda....he cannot touch krushi Konda I.e., CBN

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 18 дней назад

    AP people should believe CBN. He is like a god to people of AP. He is burning his life and giving light to people of AP. We people are lucky to have such a good CM.

  • @challaappalaswamy
    @challaappalaswamy 20 дней назад

    Andariki vachhai kani.mepma Rp s ki salary lu padaledu 😢

  • @sa2662
    @sa2662 20 дней назад +1

    Akramaarkulaku ap swargadhammam kaadhu

  • @jayalakshmietha1230
    @jayalakshmietha1230 День назад

    Chandruda nela rojula nundi challni. vennela kurusundi sir ma andarini 100 yrs ilage capadandi

  • @sivakumardasika170
    @sivakumardasika170 3 дня назад

    I wonder how Jagan was elected inspite of having 32 criminal cases on his head. How the Election Commission has given permission to this fellow?

  • @gk8169
    @gk8169 20 дней назад

    ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @srikrishnabhagwandasaka3085
    @srikrishnabhagwandasaka3085 20 дней назад

    Jagan govt borrowed money on every thing hypothecation loan for future years.
    Borrowed but not paid.All payments are pending,and loans for future years.
    A destructive rule.

  • @Subhash_VCU
    @Subhash_VCU 20 дней назад

    Ysrcp good in commode/ bathtub technology

  • @srikrishnabhagwandasaka3085
    @srikrishnabhagwandasaka3085 20 дней назад

    Jagan was CM by mistake.His ambition is only note, and vote.

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 20 дней назад

    cbn will make andhra success

  • @rajk3089
    @rajk3089 20 дней назад

    I DEMAND... JAGAN SHOULD BE JAILED... FOR MIS USE OF POWERS..
    Polavaram funds movement, TTD funds movement, GOVT offices surety to get money, Liquor brands and money laundering. etc.

  • @gamidimangannagupta1898
    @gamidimangannagupta1898 20 дней назад

    Jagan baga peedhavadu

  • @shivarambabu2710
    @shivarambabu2710 20 дней назад +2

    Nenu babugarini manaspoortiga nammutunna

  • @prasadchallagulla2624
    @prasadchallagulla2624 20 дней назад +2

    సత్యమూర్తి గారు(శత్యకుమార్)గారు,అని తప్పు గా వ్రాసాను

  • @ravindersamala7312
    @ravindersamala7312 10 дней назад

    ఆ దుర్మార్గుడు జగన్ , ఆ దుర్మార్గపు పార్టీ ycp ని శాశ్వతముగా అంతమొందించి ఇంకెప్పుడూ ఆ నీచపు ycp పార్టీ ఏపీ లో రాకుండా ఆంధ్రా
    ప్రజలు చూడాలి. CBN, Lokesh మరియు Pavan గార్ల పాలనలో ఏపీ అమోఘమైన అభివృద్ధి పొంది సుభిక్షంగా ఉంటుందని అందరూ మనస్పూర్తిగా కోరుకోవాలి.🎉🎉🎉❤❤😊

  • @shivarambabu2710
    @shivarambabu2710 20 дней назад +1

    Maa sidhu dikesi lamkogallu babu garini chusi nerchukovali