ఒకే ఒక్క స్ప్రే తో చీడపీడల్లేవు Only one spray fruit setting done no pest observed
HTML-код
- Опубликовано: 8 фев 2025
- మామిడి తోటలో నల్లరేగడి అక్కడ ఒకే ఒక స్ప్రే తో పిందే ఎక్కువగా పట్టేసింది
#మామిడి_ఈసారి_ఏవిధంగా_ఉంది #ఒకే_ఒక్క_స్ప్రే_తో_మొత్తం_పిందే_కట్టింది #మామిడిలో_సలహా_సూచనలు #మామిడిలో_తేనెమనచు_నివారణ #మామిడిలో_త్రీప్స్ _నివారణ #మామిడి_తోటల్లో_గూడు_పురుగు_అలాగే_పూతల_పురుగు_నివారణ #మామిడి_తోటల్లో_సమస్యలకి_సరైన_పరిష్కారం_తెలియజేసే_వ్యక్తి #మామిడి_ఫల_పరిశోధన_స్థానం_సంగారెడ్డి #మామిడిలో_మంచి_అనుభవం_ఉండి_సలహాలు_ఇచ్చేటటువంటి_వ్యక్తి #మామిడిలో_నీటి_తడులు_ఎప్పుడు_పెట్టుకోవాలి #మామిడి_తోటలు_ఈసారి_పూత_ఎలా_ఉంది_2025 #మామిడిలో_చేయవలసినటువంటి_స్ప్రేలు #మామిడిలో_పూత_ఎప్పుడు_పెందేగా_మారుతుంది
#మామిడి _తోటల_విజిట్_లేదా_కన్సల్టెంట్
#మామిడి_కన్సల్టెంట్_2025 #మామిడి_పూతల_రావడానికి_అలాగే_పూతలు_వచ్చే_సమస్యలకు_నివారణ_తెలియజేసే_వ్యక్తి
#mango_farms_orchards_visit
#mang_farm_consultant_orchards #mango_farms_orchards_best_guidence_suggessions_help #mango_thrips_controling_sprayings_guidence_suggestions #mango_hoppers_controling_sprayong #mango_irrigation_starts_timing #when_we_starts_irrigation_mango #mango_farms_orchards_spraying_guidence_suggestions_helping_person_consultant_2025 #how_is_present_situations_in_mango_farms_orchards #is_it_mango_flower_blooming_fruit_setting_started_in_mango_farms_orchards #i_want_a_consultant_for_my_mango_farm_orchards #we_are_looking_for_mango_farms_orchards_consultant_in_our_farms_orchards_probls_identify_and_guide_us_to_recover_from_the_situation_in_mango
#is_it_mango_farms_needs_sprayings_is_it_more_sprayungs_will_effects_mango_farms_orchards #mango_farms_damaging_pest_insects_thrips_hoppers_semiloopers_in_flowering_2025
#is_it_coreect_some_one_says_mango_flowering_blooming_time_should_not_spraying #is_it_correct_or_not_while_flowering_blooms_time
#when_starts_fertilizer_application_in_mango_farms_orchards_what_shloud_give_to_the_mango_trees_plants_2025
click on more videos of mango Farming Consultant
• మామిడి పూత ఎలా ఉందో రై...
• Mango flovering exelle...
• how to get best yield ...
• Mango Activity in Janu...
• Mango Activity in Dece...
• Mango మామిడి పూత కాయగా...
• Mango మామిడిలో ప్రస్తు...
• Mango March Month acti...
• Mango best yielding Co...
• Mango farmers must do ...
• Mango Expert Retired A...
• Mango Activity In Sept...
• మామిడి Mango best flow...
• Mango Activity in Octo...
• Mango మామిడిలో లేత ఇగు...
• Mango flowering gettin...
• Mango Thrips I when to...
• Mango Sprayings for ho...
• How Mango flowering bu...
• మామిడిలో తెల్ల పూతల సమ...
I will definitely consult you madhav rao sir .... I hope pe you remember me .... Ma sociology....
Sure Sir
Aa 70 chetlu kudaa 30dayslo vachhesthavi
Organic వేప నూనె కానుగ సీతాఫలం ఆయిల్ గురించి chepandi
A mandulu vadav bro
రేగడి పొలంలో మామిడి రాదంటారు మీరు యలా పంటతేవడంజరుగుతుంది వివరించగలరు మాది రేగడి పొలం చెట్లు ఏదగడంలేదు కొమలకు బంక కారం పైనుండి కొమలు యండం జరుగుతుంది బఁదర్
ఇప్పుడు మీరు చూస్తున్న తోట రేగడే వీడియో చివరి వరకు చూస్తే అక్కడ సాయిల్ ఎలా ఉందనేది కూడా మీకు ఏర్పడుతుంది అలా ఏమీ ఉండదు హర్టికల్చర్ క్రాప్స్ ఏ నేలలో అయినా వస్తాయి కానీ వాటి ఏ పర్సంటేజ్ తక్కువ ఉంది చూసుకొని మనం ఎరువులు వాడాల్సి వస్తుంది
@@prabhakarreddy8247 kommalaku bamka kaarithe kaare chota pyna tholu tholu theesi akkada chloripyrofos puyyamdi baagaa raasaakaa daanimeeda carbendaagine powder chaallamdi baagaa ,emkaa salahalu kaavaalamte dr r s s youtube channello chudamdi
@appalaraju5924 spray coc after four days Gap saaf
Spray details and product details చెప్పండి
Seaweed extract already video lo chepanu meeru chudandi details kavali ante situation of the tree in your farm then it's easy guide you
Organic spray details neem oil ఒకటి చెబుతుంటారు mugtha వాటి గురించి Chepandi
చెప్పాను కదండీ వీడియోలో
ఏకవచనం ఏంది బ్రో..
How is it possible in single spray
Yes it's possible since six years he is under my guidance
Sir నమస్తే, మా తోటలో ఇంకా పూతలు రాలేదు , ఫిబ్రవరి లో అయినా పూతలు వచ్చే అవకాశం ఉందా sir
@@sscreativevlogs6197 ok అయితే వెరైటీ ని బట్టి కూడా ఫ్లవరింగ్ లో లేట్ ఉందండి whatsapp లో మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేస్తే ఇంకా క్లారిటీ ఉంటది
చానా వింతగా ఉంది
@@SatyanarayanaJonnada-d4z అందులో వింత ఏముందండి అక్కడున్న నేల స్వభావం అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అందువల్ల సెట్ అయింది
సార్, ఆర్గానిక్ గా మామిడి కి చెప్పండి
చెబుదామండి బ్యాక్టీరియాలు వాడాల్సి వస్తది దాన్ని ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపరు అందుకని దాని పైన ఎక్కువ డిస్కస్ చేయలేదు
@@Farming_Consultant_KMadhavaraoWhat bacterias are these?
dabba Chalu dabba