కేదార్ నాథ్ 2024 22 km ట్రెక్కింగ్ కష్టాన్ని&దారిలో వున్న అందమైన ప్రదేశాల గురించిfull information
HTML-код
- Опубликовано: 9 сен 2024
- #kedharnathtrekking
#Kedarnath_nagendra
#kedarnath_temple
#kedarnath_trip_ telugu
#kedharnath #Kedarnath_trip Telugu
#kedarnath_yatra_2024
Kedarnath yatra full details in telugu 2024
Chardham yatra
Kedarnath yatra registration
kedarnath temple full history
kedarnath tour plan in telugu
chardham yatra guide
Chardham yatra Telugu
kedarnath jyotirlinga temple
22 km trekking
tirupati to kedarnath
venkatagiri to Kedharnath trip plan full video link
• కేదార్నాథ్ యాత్ర పక్కా...
కేదార్నాథ్ వీడియోలు చాలా చూశాను
కానీ అన్ని వీడియోలో మీరు ఒక్కరే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు
TQ.
హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు తమ జీవితకాలంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించి తరించవలసిన క్షేత్రం కేదార్నాథ్ మరియు బద్రీనాథ్
అవును.బ్రదర్
మీరు చాలా ఓపికగా వివరించారు. Trek చేస్తూ చూపించటం గొప్ప విషయం. మేము మే లో వెళ్ళాము. మీ వీడియో మా అనుభూతులని గుర్తు తెచ్చింది.
Tq
కష్టతరమైన యాత్ర ను పూర్తిచేసుకుని మాకు కూడా ఆ ప్రకృతి అందాలు చూపించిన మీ బృందం అందరికీ ధన్య వాదాలు ఆర్యా!!🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
TQ sir
నా యొక్క హిందూ సంప్రదాయన్ని నిర్వహించుకున్నాను హరహర మహాదేవ్ 🙏🙏🙏🙏
Om....
Om kadharnath 🙏🙏🙏🚩
Om badrinath 🙏🙏🙏🙏🚩
Om amaranth 🙏🙏🙏🙏🙏🚩
Om Shanti Shiva baba om Shanti om 🚩
Om... నమశ్శివాయ
వీడియో చాలా బాగుంది బ్రో. మేమే కేదార్నాథ్ యాత్ర చేసిన అనుభూతి కలుగుతుంది. అద్భుతమైన విజువల్స్. ఏం కెమెరా బ్రో
TQ....DJI pocket... 📸
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ
Om.....
Super bro
Om Namah shivaya
Tq
Very nice video kallaku kattinattu vundi tricking video nenu last year October Lo vellunu but appudu very snow fall ayyindhi very fine 🔱
Om namah shivaya I completed 8 hours
Super
bro chala bagundhi video....
TQ
Brother
❤ awesome thanks a lot for your love and compassion and efforts to show this video
Tq
Super anna
Tq
Om namah shivaya
Om
HAR HAR MAHADEV ❤❤❤❤❤❤❤
Om Namasivaya
Om namha shivaya namha🙏
Om
వర్షాకాలంలో వెళ్ళరు అంటే గ్రేట్ ఏ
Kastapadi nadichi velithe viluva telustundi..alage nadavatam valana full body exercise ayi body a chali lo kuda warm ga vuntundi...punyam kuda vastadi...kani Bakka chikkina gurralanu pandulanti villani mosukunj vrlthe punyam manishika Leda gurra nika okkasari gurranni badha pettinche mundu nijamyna bakthulu alochinchali..papam a muga jeevi kastapette vadu..thindi pettakunda every day himsinchi owner ki janmalo punyam raadu Matti kottuku pothadu..kastapadedhi Gurram ayithe dabbulu tisukunedi owner ..papam roju Anni sarlu kastapadithe vachedi daniki thindi kuda sarigga pettaru ..Gurram dhari madyalo chachina dani akkade vadhilesi Gurram ekkina vadu,dani owner velli potharu..at least adi chanipoina kuda daniki viluva kuda evvaru...elanti janam ennj sarlu ayina a devudu darshinchina punyam kadu kada papam muta kattukuntaru..antha ga ekka Leni varu helicopter or pallaki lo vellali anthe kani muga jeevi himsinche right evadu echaru...e youtube channel athanu ekkaleni varini Gurram ekkandi Ani Inka encourage chestunnadu...ethaniki chetha kadu emo...oke okka rojulo nenu pyki ekkanu kindaki kuda vachanu...no pains...endukante konchem body appudappudu exercise chepinchali.. complete easy nadichi vellatam..Ela kastam bokka Ani bayapedutaharu..em ledu..this year ayithe amaranath ki kuda vellanu...emi kastam kuda ledu..just trecking shoe comfort vunte chalu...kastam kastam anagane munde bataniki Gurram,pallaki tisukuntaru Ani..vari plan evaduni nammodu..it's easy ...chala chusanu Ela...thira naduste em ledu...
బాగా చెప్పారు....
Nenu September lo veldham anukuntunna but nenu single ga velthunna evaraina vuntey cheppandi guy's kalisi veldham Hyderabad nunchi ❤
Ok..bro
Hi anna, september 13 naki slot undi , aa time lo ice kani snow kanipistada chudadaniki kondalapaina
Temple back..ice కనిపిస్తుంది..
దారిలో వుండక పోవచ్చు
Brother nanu ma frnd kalisi cycle riding start cayasatham ee November ending lo srikakulam to kadarnath temple open lo untundha open lo lekapoena allow castharà please reply
Bro ఎప్పుడు వాతావరణం.. ఎలా వుంటుందో దానిని బట్టి ఓపెన్ చేస్తారు..present వరదల వల్ల క్లోజ్ చేసేశారు
కేడర్నాథ్ లో నైట్ స్టే చేయదానికి రూమ్స్ /టెంట్స్ ఉంటాయా ఎంత చార్జ్ చేస్తారు.సోనప్రయాగ నుంచి కేడర్నాధ్ చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది
Night stay కి టెంట్స్ 600-800 rs charge చేస్తారు
Trekking కి 12-14 hour's పడుతుంది
Budget entha ayhindhi bro
15000 వరకు
అన్న కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి కి ఆన్లైన్ బుక్ బుక్ చేసుకున్న రోజునే వెళ్ళాలా లేక పోతే రెండు మూడు రోజులు డిఫరెంట్ వున్నా పరవా లేదా అంటే కేదార్నాథ్ కి 22 బుక్ చేసుకుని 25 కి వెళ్లిన పరవా లేదా
పర్లేదు...మేము కూడా 2 డేస్ డిఫరెంట్ తో వెళ్ళాము
Anna epudu poyaru..memu next month lo potunam..
15 days back
Amount lo darshanam potay sparsha darshanam untunda
ఏ దర్శనం లో అయినా దేవుణ్ణి తాకవచ్చు....
@@Nature_Lover_NAGENDRA okanna thanks
@@mallikarjunasuguturu4143 akada two days undalana
@@jahnavgamer6114 మన ఇష్టం
Hi brother temple lopalki pamisthunnara i mean lingam deggara ki
మేము లోపలికి వెళ్ళి దేవుణ్ణి తాకాము
@@Nature_Lover_NAGENDRA thanks brother memu vellinapudu pampiledhu just confirmation kosam adiga
@@kethireddytraveler91 mrg time లోనే పంపుతున్నారు..లోపలికి
Anna meru free Darshanam velara leda amount lo velara
2100 vip దర్శనం
Shirt link bro
దారిలో t shirts అమ్ముతారు
Horses ni ban cheyali
అవును