మోటార్ ఫీల్డ్ అన్నాక చిన్న చిన్న రిపేర్లు కామన్ అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి లారీ లాంగ్ లోడు కి వెళ్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు మెకానిక్ తో చెక్ చేయించుకోవాలి అయినా సెకండ్ హ్యాండ్ బండ్లు అంటే మైనర్ రిపేర్లు వస్తానే ఉంటాయి అందుకే షోరూం బండి తీసుకో మనేది కొత్తది కొత్తది పాతది పాతది కొత్త బండి అశోక్ లేలాండ్ తీసుకో బ్రో
Anna ne video open chestha daridram thapa ami ledhu.. ma life lo kuda peda adbuthalu ami levu.. so ee sad videos petaku ana.. channel pina negtive impresion paduthundi.. with ❤
26...ఏండ్ల.. ఎక్సపీరియంత్ చెపుతున్న... E ఫీల్డ్ వదిలేయి... ఓ. T. కొట్టు. పెట్టుకో... భార్య. పిల్లలను... రోజు చూసుకుట్టు ఉండచ్చు. ఏం హావస్థలు... ఇవి. తప్పుగా అనుకోకు... నా హానుభావం అంతే... జై డ్రైవర్స్...
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS AND YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS AND YOUR PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS AND THIS IS NEXT NEW BACK TO BACK FULL VIDEOS BROTHER 🙏😷🤝
❤ from karimnagar Anna please first change this vehicle... Bandi 2 times indication echindi please 3rd time risk cheyaku Change vehicle must and should My honorable request to you🙏
Ela antunna ani emi badha padaku bro ni prathi problem ni cheppukoku bagodhu ni lorry ki karchu vunte endhuku cheppadam adhi niku sampadha esthundhi so nuvu dhanni kapadukovali karchu Pettukovali and nuvu prathi okati chepthunte velela vundhi
హాయ్ రమేష్ బ్రో లారీ ఇంతగా రిపేర్ వస్తున్నప్పుడు ఆక్సిడెంట్లు అయినప్పుడు దాన్ని అమ్మేసి ఇంకోటి కొత్తవి గాని సెకండ్ హ్యాండ్ కానీ కొనుక్కోవచ్చు కదా రమేష్ బ్రదర్ ఈ లారీ డబ్బులు ఇంకోదానికి పెట్టు కదా అంతా నీకు యాక్సిడెంట్ అయితుంది విరిగిపోతున్నాయి ఎరి ఎందుకు దాన్ని వాడుతున్నావ్ తీసేయ్ బండి
Accident avaka mundu video edi please watch and like and support me🙏
This is last
మోటార్ పీల్డ్ కలసి రాకపోతే సంక నాకిపోతారు ఎవ్వరైనా సరే గుర్తు పెట్టుకో అన్న నిమంచైకోసం చెపుతున్న నువ్వు బాధపడకు నీ శ్రేయోభిలాషి
మంచిగా explain చేస్తున్నావ్ అన్న good
అన్న. బండి పాతబడిందంటే రిపేర్లు ఎక్కువగా వస్తుంటాయి, దాన్ని అమ్మేసి, ఎలాగోలా కొత్తది కొనుక్కో, బెస్ట్ 👌👍
గ్రీస్ కొట్టే వాళ్లని చూడడం కాదు బ్రో నువ్వు కూడా లారీ కింద కెళ్ళి చూసుకోవాలి
ముందు నువ్వు ఆ లారీ అమ్మేసి ఇంకోటి కొను అన్న.
Ha
Hi
@PalleChinnareddy hi bro
💯
Ashok Leyland tisuko bro❤
అన్నా ఆ దేవుని ఆశీర్వాదం వుంటది ❤
ఇనుము కి సంబంధించి కలసి రావాలంటే శని దేవుడి ఆరాధన మంచి ఫలితం
మహేష్ అన్న దగ్గర డ్రైవింగ్ చేయి అన్న.. నీకు అంతా మంచిగ ఉంటది
డ్రైవర్ గా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు
Anna bandi old vehicle anna repairs anevi vastai manam apatiki apudu chusukovali anna
God bless you Anna
మోటార్ ఫీల్డ్ అన్నాక చిన్న చిన్న రిపేర్లు కామన్ అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి లారీ లాంగ్ లోడు కి వెళ్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు మెకానిక్ తో చెక్ చేయించుకోవాలి అయినా సెకండ్ హ్యాండ్ బండ్లు అంటే మైనర్ రిపేర్లు వస్తానే ఉంటాయి అందుకే షోరూం బండి తీసుకో మనేది కొత్తది కొత్తది పాతది పాతది కొత్త బండి అశోక్ లేలాండ్ తీసుకో బ్రో
అన్న నీకు మోటార్ పీల్డ్ కలసి రావడం లేదు లారి అమ్మయిస్
హాయ్ బ్రదర్ హ్యాపీ న్యూయర్ 💐💐💐💐💐💐💐
Vali gaaru call cheyandi okasari
Anni badhalu padebadulu bandi ammesi driver ga vellipo brother
Draiving ఫిల్డ్ అసలు మంచిది కాదు వదిలి వేయి.
వేరే జాబ్ చూడు bro లేకపోతే బయటకు వెళ్ళిపో.... దుబాయ్.
🌷🌴🇶🇦🇮🇳🌴🌷🚩🚩 Jai sri ram. hi Bru hi
నమస్కారం నాయనా రోజు ఏదో ఒకటి ❤డాలో ఏడుపు వీడియో పెడతావు
I am from guntur anna
Anna ne video open chestha daridram thapa ami ledhu.. ma life lo kuda peda adbuthalu ami levu.. so ee sad videos petaku ana.. channel pina negtive impresion paduthundi.. with ❤
Thank you
పెళ్ళాం అన్నక తిప్పలు.. లారి అన్నాక అప్పులు తప్పవు బ్రదర్
Anna transport booking office business pathi video vaida
North lo takuva cost lo repair chestaru kada cost takuva lo repair.
నీకు ఎప్పుడో చెప్ప , నువ్వు రోజు వీడియోస్ ఆపకుండా పెడితే చాలా పెద్ద యూట్యుబర్ర్ అవుతావు అని . కష్ట పడు దేవుడు దరీ చూస్పిస్తాడి
ఒగ్గిలు ఒకసైడు 2ఒగ్గిలు 4నట్టులుట్టాయి
Ok
don't warrey brother god is grate
బండి అన్నాక రిపేర్ లు ఉండవా... లక్షల లారీ వుంది వెయ్యి రెండూవేల రిపేర్ కాదా ఏంటి
Nice video Brother 🤗 nenu vastha bro driving kee
Next trip yetu bhayya
ఎవ్వడికి లేని బాధలు అన్ని నీకే వస్తున్నాయ్ ఏది అన్న
Hi Anna ❤️ peddapally
దరిద్ర దేవత నీ దగ్గరే ఉన్నట్టుంది బ్రదర్... ప్రతి ట్రిప్ లోను ఏదో ఒక ప్రాబ్లం... కండిషన్ లేని బండి ని వాడితే ఇలాగే జరుగుతాయి. Drive safe bro..
26...ఏండ్ల.. ఎక్సపీరియంత్ చెపుతున్న... E ఫీల్డ్ వదిలేయి... ఓ. T. కొట్టు. పెట్టుకో... భార్య. పిల్లలను... రోజు చూసుకుట్టు ఉండచ్చు. ఏం హావస్థలు... ఇవి. తప్పుగా అనుకోకు... నా హానుభావం అంతే... జై డ్రైవర్స్...
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS AND YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS AND YOUR PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS AND THIS IS NEXT NEW BACK TO BACK FULL VIDEOS BROTHER 🙏😷🤝
Thanks you so much brothers 🤝
❤ from karimnagar
Anna please first change this vehicle...
Bandi 2 times indication echindi please 3rd time risk cheyaku
Change vehicle must and should
My honorable request to you🙏
Videos lo koncham comedy maatalu smile undetattu chusko anna😊
Nek asalu perfect driving ravatled anna
Ela kanipetavu bro
Bell cranck full ariginai bro tyre milege radhu 😊
నా ఉగ్గిపోల్లు లూస్ ఉన్నాయని ఆర్ ఇరిగిపోయినయ్ అన్న
Happy new year anna
Bhayya you will do this continuously.. yendukante meeku Money yelaa sampadinchaalo telsindi
Annaya mundu Aa bandi for sale chesei Leyland bandi tisuko e bandi maintanance dhulatiripothundhi
Malli wheel alignment cheyali bro lekunty problem vosthndhi.late tesukoku
Anna me video lo prathide problem ah chepthunaru youtube chusaide koncham relaxing kosam.. koncham new ga chupinchu anna
👋 hi
Center Bolt anedhi chinna paney minar repair vati gurunchi pedha problem am ledhu
Passing load lo center bolt poindhi ante ne driving mistake
Hi jagadesh anna love from ichapuram me tammudu kalyan
Vare porry thisuko anna
Hi anna iam Bengaluru but your looryi luck or bedluck i dont know
అన్న ఉగిలి ఎల్లవేసారి అని సరింగా chupimchyaledu🦐
Nadi troctr troly seme problem tyre kuda pagilipoindi
బండి అన్నాక అవన్నీ సహజం బ్రదర్ ఎందుకు ఉరికే ఇవ్వన్ని 🤔🤔🤔
Thammudu nidi husband lada mari vijayawada ani anduku patav reply evu
Anna madhi guntur nenu kattala mestri
Anna take care chànge the vehicle or change the business, because your family depends upon you sreevenkatji Bala kare
అరె అన్న కొత్త బండి కొను అన్న
Guru nenu driverne endhuku antha badha ammey lorry manchiga driver ga vellu cheepga undhi chudadaniki
Patha bandi tho eve problems..
Mundhu lorry ammesi kottha vehicle thisuko bro
Hi anna
Happy new year bhai
ఎందుకు ఇలా జరుగుతుందో అన్న
Lorry Pani aiepoiendi . Inupa kottu ki vesi kotha bandi konu
Anna medhi ekkada anna pls reply
Please aa lorry field niku vadu anna
Monthly 3 to 4 lakn earning they are
Hii annaya ❤❤❤❤❤❤❤❤❤
Fast Nu Larry maccchukooooo..swmey
అన్న నీకు ఇ లారీ కలిసిరలేదు వేరే వెహికల్ తీసుకుంటే బెటర్
Boolt ereginde kuda vechitrem
మీకు మోటర్ ఫీల్డ్ కలిసి రాలేదు పారపానికి బెస్ట్
❤🤩👌🏻
I think niku lorry field set avadheymo chusukooo
డబ్బులు కూడా నార్మల్గానే తీసుకున్నారు
Roju illanthivi a chepthav
అన్న వేరె బండి తీసుకో, నికు a బండి బాగా సాతాయిస్తుంది
Anna meru no petandi problem solve chedham
Niku set aitaledu anna Lorry.....
Anna leyland teesuko ee bandi neeku set avvatledu...😢
Anna 7 total Bandi Vadhu
Hii anna❤
పని మంచిగా చేస్తున్నారన్న
Driver ga chasuko owner ga bad time nadusthundhi
Brother problems anni neeke vasthunnay so....... change Truck
Ha kadaa yeppudu eado oka problem tho video post chestadu... This is a strategy to get money..🙆🤦🤦🤦
Hi
Ela antunna ani emi badha padaku bro ni prathi problem ni cheppukoku bagodhu ni lorry ki karchu vunte endhuku cheppadam adhi niku sampadha esthundhi so nuvu dhanni kapadukovali karchu Pettukovali and nuvu prathi okati chepthunte velela vundhi
Neku aa lorry set avvale bro inkoti tisko better dhebba medha dhebba paduthundhi neku
Anna bush vachi 125rupes anna
హాయ్ రమేష్ బ్రో లారీ ఇంతగా రిపేర్ వస్తున్నప్పుడు ఆక్సిడెంట్లు అయినప్పుడు దాన్ని అమ్మేసి ఇంకోటి కొత్తవి గాని సెకండ్ హ్యాండ్ కానీ కొనుక్కోవచ్చు కదా రమేష్ బ్రదర్ ఈ లారీ డబ్బులు ఇంకోదానికి పెట్టు కదా అంతా నీకు యాక్సిడెంట్ అయితుంది విరిగిపోతున్నాయి ఎరి ఎందుకు దాన్ని వాడుతున్నావ్ తీసేయ్ బండి
Bandi maarchu anna ,e lorry neeku kalisiravatam ledu
ఆక్సిడెంట్ వీడియో పెట్టి వన్ వీక్ దాటిపోయింది.. ఇంకా ఇంకొకటి పెట్టలేదు ఏంటా అనుకుంటున్నా .. మొత్తానికి పెట్టేశావ్ ..!
Eadee bro nuvu yeppudu video petten eado oka problem tho ne oedatavu.... Nuvu driver ga panikee ravu first lorry ammayee
Rojuuu yadho okaa problem ni lorry ki konapatinunchi yandhukhu bro avsaramaa e lorry niku enko lorry thisuko
Nuvvu ni subscribors ki torcher pedutunnav
Nuvvu lorry ammesi inkokati verey vala peru tho thesuko appudu baguntundi neku
Nuvvokkadive lorry tholutunnav
నీకు అ బండి అచ్చు రాలేదు దానిని అమ్మి ఇంకోటి కొనుకో