China 🇨🇳 దేశంలో నా మొదటి రోజు అనుభవం | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    TOURISA VISA CONSULTANCY
    C No : +919899181239 Crm@tourisa.in
    instagram : ...
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

Комментарии • 562

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 10 месяцев назад +69

    చైనాను ఇంతకు ముందే "నా అన్వేషణ"లో వున్నది వున్నట్లుగా అనగా... ఏదా తదంగా చూశాము. ఉమాగారు మీరు కొత్తగా ఏమీ చూపిస్తారో చూడాలి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరే నా మొదటి ప్రాధాన్యత, స్ఫూర్తి.

    • @shamanthakalapakanati1531
      @shamanthakalapakanati1531 10 месяцев назад +15

      Anveshana lo ayana aravadame chirakuga untundi. How were you able to watch him 😅

    • @mr_loki4792
      @mr_loki4792 10 месяцев назад +2

      Let him enjoy and get new experience broo enduku vaddu antunnav ..Naa anveshana point of view lo choosav ga ..ippudu uma broo point of view lo kooda choodu brooo

    • @saisanthosh7926
      @saisanthosh7926 9 месяцев назад +1

      ​@@shamanthakalapakanati1531andukey na bro anvesh lo half kuda ler subs evari talent valladi insta lo 1 million followers adey uma ki 20% kuda leru bro so let them enjoy don't create any trolls

    • @shamanthakalapakanati1531
      @shamanthakalapakanati1531 9 месяцев назад

      @@saisanthosh7926 if you want you can watch. It is just my POV.

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 10 месяцев назад +141

    42 వ దేశం congrats ఉమ గారు 🎉🎉❤❤❤

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 10 месяцев назад +26

    ఎన్నిరోజులు అక్కడ ఉంటావో తెలియదు కానీ మామూలుగా ఉండదు చైనా వీడియోస్ తో 😊 love From Hyderabad Anna 💙

  • @prasadk9428
    @prasadk9428 10 месяцев назад +4

    చైనా చాలా బాగుంటుంది అని ఎపుడో విన్నాను అక్కడ జనాలు కూడ మంచిగా సహాయ పడతారట చైనాలో వెవసాయం టెక్నాలజితో చేస్తారట ఈట్యాబులో చూసాను

  • @cjhansi2983
    @cjhansi2983 10 месяцев назад +6

    హాయ్ ఉమా హౌ ఆర్ యు చైనా దేశంలోనూ చాలా బాగుంటుంది అక్కడ పీపుల్స్ అక్కడ ఉండే మనసులు ముఖ్యంగా జాకీచాన్ అంటే మాకు బాగా ఇష్టం బూస్ లి చాలా ఉంటాయి చైనాలో హాంగ్ కాంగ్ లో ఒక 15 రోజులు ఉన్నా అక్కడ నేను చాలా మంచి మనసులు కానీ ఫుడ్ డే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనం తినే ఫుడ్ అక్కడ దొరకదు కానీ ఉమా చైనాలో ఉండే లొకేషన్లు అక్కడ ఉండే ప్లేసులు చాలా బాగుంటాయి మనుషులు గాని చాలా బాగా ఉంటారు ఓకే ఆల్ ది బెస్ట్ ఉమా ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @jamesjyothi206
    @jamesjyothi206 10 месяцев назад +1

    ధన్యవాదములు...... ఉమ గారు..... మమ్మల్ని...... చైనా... కూడ.... తీసుకుని
    వెళ్లారు...... అన్ని చూపించారు..... Very happy..... Bro 🙏🌹👑🌹🙏👑

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 10 месяцев назад +15

    నాక్కూడా వేరే ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది❤😍

    • @garegevenkataswamy9840
      @garegevenkataswamy9840 10 месяцев назад

      మంచి వీడియో రావాలని కోరుచున్నాము

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 10 месяцев назад +4

    ఉమా గారు చైనా లో అన్వేష్ గారు చూపిన ప్లేసస్ కాకుండా కొత్తవి చూపించండి all the best చైనా సిరీస్❤

  • @pavanibhushanam7074
    @pavanibhushanam7074 10 месяцев назад +1

    అన్వి సన్న చూపు చైనా భూత్ లాగ గుంటుంది ఉమ అన్నా చూపిస్తే చాలా పవిత్రంగా ఉంటుంది చాలా డిఫరెంట్ ఆది మ్యాటర్ మంచి వ్యక్తి ఓమన్నా

  • @chandhugupta1220
    @chandhugupta1220 10 месяцев назад +1

    All the best for your చైనా ట్రిప్ bro. And నేను కూడా ఆ ఏరియా విసిట్ చేశాను bro కొందరు చైనా మనుషులు బాగానే ట్రీట్ చేశారు. Shengen సిటీ విసిట్ చేయండి బాగుంటుంది.

  • @umasreesingareddy3302
    @umasreesingareddy3302 10 месяцев назад +2

    Assalu expect chyledhu...meeru china veltharani.chala happy gaa undhi... mee valla china kuda chusthunnam.thank you

  • @agnyt9818
    @agnyt9818 10 месяцев назад +2

    Meeru andarni respectable ga choostharu meru chaala manchi vaallu

  • @gattisharma5395
    @gattisharma5395 10 месяцев назад

    చైనా పెద్ద నగరం అందమైన నగరం ప్రయాణం ప్రారంభిస్తే నేను చూడాలి ఆనందం ఎలా చూపిస్తారు చైనాతెలుగు వాళ్ళని కలిశారు శుభం నీ ప్రయాణం ఆనందంగా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను మొత్తానికి

  • @rajant.g.5071
    @rajant.g.5071 10 месяцев назад +1

    Good morning 🌄 bro 🤠 China vanakam .RajAn Anachi Nagarkovil Enka epte China poran 😅. congratulations 🌹 wonderful China wonderful 👍🆗 Happy Deepavali 🎇🪔🪔🪔

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 10 месяцев назад

    ఉమా గారు మీ వీడియోస్ అన్ని మేము చూస్తాము చాలా బాగుంటాయి చాలా సంతోషంగా ఉంటుంది కానీ మీ మాట వినపడటం లేదు సార్

  • @meenamona5613
    @meenamona5613 10 месяцев назад +2

    2:40 uma Gaaru adhi made in india ❤

  • @flashevolflayor
    @flashevolflayor 10 месяцев назад +1

    China medha atleast minimum 20videos kavali 👏🏼

  • @ARAsmaetview
    @ARAsmaetview 10 месяцев назад

    Uma garu vedios lenth తగ్గించినట్లు వున్నారు . చాలా మంచిది. వీడియో చాలా బాగా వుంది

  • @pramakwt9538
    @pramakwt9538 10 месяцев назад

    చైనా లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఉమా గారు అక్కడ పల్లెటూరులు కూడా ఉన్నవి చుడండి బాగుంటుంది

  • @ocitraveller1332
    @ocitraveller1332 10 месяцев назад +23

    Very interesting series has started..........China is full of surprises and Culture shocks ........This video will definitely help the people who are visiting China for the first time i reckon.......Good vlog

  • @girijanadella1925
    @girijanadella1925 10 месяцев назад

    Thank you Uma garu చైనా చూపించారు.

  • @Arnika-0903
    @Arnika-0903 10 месяцев назад +2

    China మీకు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నా.. all the best bro.. ❤❤❤ from KURNOOL…

  • @RaviKiran-ij7cw
    @RaviKiran-ij7cw 10 месяцев назад +5

    😳😳😳😳Broooo Tamil antha clear ga swachanga matladuthunaru yala vachu bro????
    Tamil language Clear ga matladuthunaru 😍😍😍
    nenu still shock lo vuna iam from Tamil Nadu 😳😳😳😳

    • @maheshreddy8399
      @maheshreddy8399 10 месяцев назад +1

      Previous video lo cheppadu ga bro nenu Chennai lo 5 yellu Pani chesa Ani

    • @RaviKiran-ij7cw
      @RaviKiran-ij7cw 10 месяцев назад +1

      @@maheshreddy8399 Hoo ok bro, Sorry nenu notice cheyaledhu thank you fr reply Mahesh garu.

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 10 месяцев назад

    గుడ్ మార్నింగ్ ఉమా బ్రో ఆల్ ది బెస్ట్ చైనా టూర్

  • @successlogics3437
    @successlogics3437 10 месяцев назад +8

    ఉమా అన్నకు ఉన్న సంస్కారం ఇంకా ఎవరికీ కచ్చితంగా ఉండదేమో

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 10 месяцев назад

    Meeru America. Traveling modalu pettaka Mee 3rd video kuda suuuuuuuper hit👌👌👌👌👌💯💯💯💯 uma gaaru god bless you ❤❤❤

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 10 месяцев назад +4

    Congratulations 42 country's happy journey God bless you brother 🎉🎉🎉

  • @bhartiv9991
    @bhartiv9991 10 месяцев назад

    Nice video uma garu. Welcome to 42nd County. Ramkrishna garu ki chala thanks.

  • @palakurinagaraju9999
    @palakurinagaraju9999 10 месяцев назад

    Uma Anna all support friends Hara Hara Mahadeva Shambo Shankara🕉🕉🕉🕉🕉

  • @srinubowdu4027
    @srinubowdu4027 10 месяцев назад

    ఇన్నాళ్లకు నేను కోరిన దేశం వెళ్ళావ్ bro.... ఇక ఒక్క వీడియో కూడా miss అవ్వను... అల్ ది బెస్ట్

  • @mohammadvaheedvaheed5810
    @mohammadvaheedvaheed5810 10 месяцев назад +2

    NARAKASURA
    SAHMAARA
    FESTIVAL......
    HAPPY DIWAALI
    GOD BLEESINGS
    UPON YOU
    &YOURS TRAVELS

  • @chennakesavha2237
    @chennakesavha2237 10 месяцев назад

    గుడ్ జాబ్ అన్న చైనాలో ఉండే చాలా ముఖ్యమైన ప్లేసులు ముఖ్యమైన గుళ్ళు వాళ్ల ఆచారాలు అన్వేస్ అన్న చూపి లేదు మీరన్న చూపించండి

  • @mohannamtamj8979
    @mohannamtamj8979 10 месяцев назад +18

    All the best for your future uma.. Anvesh kukka laga kakunda meku nachinatu untaru happy for tht ❤

    • @Mahesh15028
      @Mahesh15028 10 месяцев назад +1

      ఒరేయ్ అన్వేష్ కూడా మంచి వాడే రా ,ఇప్పుడు ఉమ అన్వేష్ కలిసిపోయారు ఆధి తెలుసుకో ఫస్ట్

  • @ramakanthMarri
    @ramakanthMarri 10 месяцев назад

    Kashtapadithe phalitham dakkuthundi anedaniki meere example Uma garu....Waiting for china explore....

  • @ravikanth1581
    @ravikanth1581 10 месяцев назад

    Amazing baasu. Nee videos chaala natural ga realistic ga vunnayii.

  • @pendyalaemmanuel942
    @pendyalaemmanuel942 10 месяцев назад +1

    ఇప్పుడు మీరు నాకు నచ్చారు అండి. ఇట్లాగే పబ్లిక్ లో తిరిగి చూపించండి బ్రో, అంతేగానీ మొక్కలు, అడవులు చూపించ కండి. Thank you.

  • @pradeeptelugutraveller1993
    @pradeeptelugutraveller1993 10 месяцев назад

    Super anna, enjoy jagratha ❤

  • @kyohan6814
    @kyohan6814 10 месяцев назад +1

    Take care of your health in China Uma Garu, total non -veg vuntundi.

  • @maheshreddy8399
    @maheshreddy8399 10 месяцев назад +2

    Waiting for china food vlog 🦂🐸🐛🕷️🪳🪳🦂🦗bro😅

  • @vijaykumarvj2383
    @vijaykumarvj2383 10 месяцев назад

    అన్నా త్వరగా ఇంకో video upload చేయి iam waiting 😍😍😍

  • @nimmanapallishrinivasulu5322
    @nimmanapallishrinivasulu5322 10 месяцев назад

    Thank u uma gaaru chaina tour start chesinanduku ye vishyannaina Meeru explain chesinanthaga yevvaru cheyyaleru

  • @K.suseela
    @K.suseela 10 месяцев назад

    Memu chala athurathaga edhuru chustunamu chain video's kosam all the best brother

  • @anvithmanvith
    @anvithmanvith 3 месяца назад +1

    Uma gaaru meeru chala maryadhaga matladuthunnaru suprr🎉🎉

  • @mapallimuchatlu7929
    @mapallimuchatlu7929 10 месяцев назад +1

    ఉమా గారు ఇప్పుడు స్టార్ట్ చేశారు మంచి వీడియోస్ చేయటం వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈసారి మంచి మంచి క్లాస్ అయిన ప్రదేశాలు చూపించండి

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 10 месяцев назад +1

    Good luck uma garu ✌️✌️👍🎉❤

  • @polepalliprabhanj3916
    @polepalliprabhanj3916 10 месяцев назад

    Really Really Really anna I Love China Anna.....,❤❤❤❤❤❤

  • @sairamsairam9572
    @sairamsairam9572 10 месяцев назад

    Video చాలా బాగుంది bro

  • @boddusurya
    @boddusurya 10 месяцев назад +7

    Hi UMA very interesting vlog from China. Take care about your health. Eggs are not a problem to take . Avoid all kinds of meat. Very well developed country , only problem is language. People are freindly. Especially take care about your health, avoid late night sleepings.All the best UMA Sharanya.

  • @SantoshDoppa-ob8vf
    @SantoshDoppa-ob8vf 10 месяцев назад

    All the best annagaru

  • @nagasid8336
    @nagasid8336 8 месяцев назад

    China vlogs ante Nomadic Indian vi.. the best ichadu 👌👌

  • @meenatummepalli8434
    @meenatummepalli8434 10 месяцев назад +3

    19:05 😊😊😊❤❤❤ Uma brother already North Indian youtuber s chala vlogs chesaru China lo. Meeru anthaku minchi vlogs chestaru. Ee series meeku block buster brother 👍😍 nice Info estu vlog chestunnaru super 👌👌👌

  • @affubeti964
    @affubeti964 10 месяцев назад

    చైనా టూర్ అయ్యేలోపు అవ్వాలి అని కోరుకుంటున్న

  • @roopatanuku2719
    @roopatanuku2719 10 месяцев назад

    Very nice video uma, China bagundi 👌🌹

  • @haindavivlogs819
    @haindavivlogs819 10 месяцев назад +2

    Nice video and beautifull china views uma garu ,welcome to the country of china ..

  • @manibabu5937
    @manibabu5937 10 месяцев назад

    Video quality chalabagundhi. 😊

  • @narendrananda9859
    @narendrananda9859 10 месяцев назад +1

    ఆ నా అన్వేషణ గాడు చేసిన వీడియో తీసిన ప్లేసులు కాకుండా. చైనా లోవేరే ప్లేసులు ఎంచుకోండి ఉమా గారు. ఆల్ ది బెస్ట్ 👍👍👍

  • @anil123tony
    @anil123tony 10 месяцев назад +26

    Very good morning Uma bro😊😊😊 Happy to see you back 😊😊😊 and very very wonderful videos Anna.. Please take care of yourself and happy Journey 😊😊 Happy Diwali Anna😊😊

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 10 месяцев назад +1

    UMA seeing you in China is very thrilling

  • @kanthmudiraj6005
    @kanthmudiraj6005 10 месяцев назад +1

    Drone camera konuko uma bro

  • @s.snehanjali2109
    @s.snehanjali2109 10 месяцев назад +10

    Anna, take care of your health all the best for your journey. Be assured we are with you ❤️

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 10 месяцев назад

    Really chala engaging la undi china first video❤

  • @bujjidalavai2013
    @bujjidalavai2013 10 месяцев назад

    Vivarinchatam baavundande. All the best sir.

  • @chantiurlaka3395
    @chantiurlaka3395 10 месяцев назад +1

    Congratulations🎉 uma annayya..from ..parvathipuram district.. Andhrapradesh.

  • @varanasitv4271
    @varanasitv4271 10 месяцев назад +1

    Great. Chinese people are friendly and assisting you. Pl explore.

  • @Maheshk879
    @Maheshk879 10 месяцев назад +1

    Thanks for showing us dude.. i can not go china but i am able to see through your videos.

  • @raviram4960
    @raviram4960 10 месяцев назад +3

    Congratulations uma garu ,take care of your health

  • @sattibabupanchikatla2394
    @sattibabupanchikatla2394 10 месяцев назад +1

    Hi uma good morning all the best for your new country

  • @tagoorsai2850
    @tagoorsai2850 10 месяцев назад +3

    Love from Ananthapur Anna❤️‍🔥

  • @MadhuInfo
    @MadhuInfo 10 месяцев назад

    ఎవరైనా ఇచింది తినేయకండి ఎవరెలావుంటారు తెలీదు కాని చైనా peoples మంచివాళ్ళు

  • @venkateshmarpuri9336
    @venkateshmarpuri9336 10 месяцев назад +1

    Please cover manufacturing in china...how they do it,very curious to know

  • @sitaravamma6
    @sitaravamma6 10 месяцев назад +1

    welcome to chaina uma garu all the best uma garu god bless you and yours family 💐💐🌹🌹

  • @skjanibasha1635
    @skjanibasha1635 10 месяцев назад +1

    Congratulations. Anna.42 country. .enjoy trip ..anna..super video...❤❤❤

  • @babuboddu4900
    @babuboddu4900 10 месяцев назад +2

    కొత్త అనుభవం అన్న గారు ❤❤❤

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 10 месяцев назад +4

    All the best anna
    Best family RUclips traveler❤❤❤❤

  • @gramu1643
    @gramu1643 10 месяцев назад

    అల్ ది బెస్ట్ ఉమా గారు తాడేపల్లి మండలం నులకపేట

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 10 месяцев назад

    Namaskar Priyamaina Anna Gaaru...All the best

  • @sivakumarachari2570
    @sivakumarachari2570 10 месяцев назад

    చైనా చూడడానికి చాలా బాగుంది అక్కడ కుక్క మాంసం అమ్ముతారు అంట జాగ్రత్త చైనా గురించి నేను వేరే విధముగా అనుకున్నాను కానీ బాగా మెయింటెనెన్స్ చేశారు.

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 10 месяцев назад

    Good morning Uma Annaya
    Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 10 месяцев назад

    THAMMI FIRST DAY SUPER EXPLANATION

  • @pradeepgem9164
    @pradeepgem9164 10 месяцев назад +13

    Take care Uma, China lo enjoy cheyi.. sending prayers 🙏❤

  • @tellabalu7392
    @tellabalu7392 10 месяцев назад +3

    All the best for your China trip Uma

  • @shanthikumari4543
    @shanthikumari4543 10 месяцев назад

    Uma garu congratulations andi mer china ki villdam chala happy ga undi

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 10 месяцев назад

    First all the best👍💯 for your 🇨🇳trip n ni arogyam jegarta

  • @yaswanthgowd9232
    @yaswanthgowd9232 10 месяцев назад +1

    Full josh lo kanipistunnav uma keep rocking😊 bro all the best❤

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 10 месяцев назад +1

    best of luck dear uma have a nice trip

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 10 месяцев назад

    Congrats 🎉 for new country. New beginning of ur life

  • @AjayGupta-bi8nn
    @AjayGupta-bi8nn 10 месяцев назад +1

    Safe Journey Anna
    Love From Shamshabad ❤️

  • @saimahigoud5746
    @saimahigoud5746 10 месяцев назад

    Hiiii uma great traveller all the best for your

  • @TarreVizsla
    @TarreVizsla 10 месяцев назад +1

    0:01 Next time please use correct maps.

  • @kumarravi6848
    @kumarravi6848 10 месяцев назад +1

    Anna agriculture video cheye anna

  • @nagendragaja9494
    @nagendragaja9494 3 месяца назад

    మంచి వాళ్ళకి అంతా మంచిగానే ఉంటుంది

  • @vrdasari3299
    @vrdasari3299 10 месяцев назад +1

    Everybody is good if you are good. Old Telugu proverb. Have seen Tourvashu videos of China including Xinjiang province. People are very nice unlike what we hear in press. Most of them like Indians very much. Language is only the problem but will not be a bar to understand with sign language. All the best Uma.

  • @harikrishna2495
    @harikrishna2495 10 месяцев назад +2

    Love from Bhimavaram 😍 Happy Journey

    • @manatv25
      @manatv25 10 месяцев назад +1

      Bhimavaram.❤

  • @korrapatiashok577
    @korrapatiashok577 10 месяцев назад

    చైనా దేశంలో నీవు చూపించవలసింది ఊరు కాదు , వాళ్ళ పనితనం, పరిశ్రమలు, తెలివితేటలు, technology, చూపించు,

  • @vedasai4543
    @vedasai4543 10 месяцев назад

    Congratulations brother 42 country..

  • @jagadeeshkumar7929
    @jagadeeshkumar7929 10 месяцев назад

    China looks like very well developed.

  • @KKS14338
    @KKS14338 10 месяцев назад +2

    congratulations bro welcome to A new country ❤❤❤

  • @varaprasad_22_05
    @varaprasad_22_05 10 месяцев назад +1

    America visa kosam apply chesthe America velthvemo anukunna uma anna kani twist adirindi china blogs anni pedha hit avvali hotcakes la videos views ravali ❤❤

  • @iamvamsi483
    @iamvamsi483 10 месяцев назад

    Village Life style chupinchandi brother ❤

  • @SCubeTV
    @SCubeTV 10 месяцев назад

    Anna Mic Use Cheyandi Audio Manchi ga ledu