బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది హే...హే...హే...హే... హే...హే...హే...హే... చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది ఊ... అందంగా ఉంది తన వెంటే పదిమంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది నా మనసు యెన్నో కలలు కంటుంది బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ.. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ.. దాని మనసే నీలో ఉందంది... ఆ ముద్దేదో నీకే ఇమ్మంది.... Movie : Bommarillu Lyrics : Bhaskara Batla Music : Devi Sri Prasad Singer : Gopika Poornima, Jeans Srinivas
Andhuku bad singing ani direct ga chepam ante we are audience maku rights undi to see and enjoy, inka chala manchiga pade vallu unaru bayata vallaki avakasallu ivandii etv plz
చంద్రబోసు గారు జంట గానం అనగానే సత్య యామిని ఇచ్చిన Expression Ultimate అసలు... ఆ Exoression కోసమే 50 సార్లు చూసా ఈ song.....Super...super...super...
E show nenu 10 times chusa malli malli chudalani undhi
ఇంత చక్కని గొంతు ఇచ్చినందుకు యామిని గారికి ఆ దేవుడు ఎంత మంచి చేసాడు
Sathya Yamini super
👌👌
Super, this song is saw 50 times
The best episode ever in padutha theeyaga
Kushal & satya yamini sang wonderfully hats off 🙏🙏🙏
Last part super coordination! Well done Kushal! Aalap is so melodious to hear👏👏
Satya yamini exlent singing mam iam big fan of you mam
Super Satya yamini what a song sweet voice god gift
E song 50 time's chusanu great singer's
What a mesmerising song hats off 🙏🙏🙏🙏🙏
Shinier junior super duper cute performance😍😍😍😍
24 hours chustunee unanu super 💖🥰🥰😍🤩
Super Yamin garu n kusal
Super ga padaru iddaru
Really Good Singing
JAGITYAL PEOPLE OKA LIKE eskondi mana kushal ki
Iam not from jagityal but iam giving a like
Bommani geesthe neela vundi
Deggarakocchi o muddimmandi
Sarle papam ani deggarakelithe
Dani manase neelo undandi
Aa muddedo neeke immandi…
Sarasalade vayasocchindi
Sarada padithe tappemundi
Ivvalane naku vundi
Kani sigge nannu aapindi
Daniki samayam vere undandi…
Chali gaali andi, cheliki vonuke pudutundi
Vecchani kougiliga, ninu allukupommandi
Chaline tarimese, aa kituke telusandi
Sramapadipokandi, thama saayam vaddandi…
Pommantave baalika, untanante thoduga
Abbo entha jaali ra, thamariki na meeda
Em cheyalamma, neelo edo dagundi
Nee vaipe, nanne laagindi…
Andanga undi, tana vente padi mandi
Padakunda choodu, ani na manasantundi
Thamake teliyandi, na thodai okatundi
Marevaro kadandi, adi na needenandi…
Neetho nadichi daniki, alupostunde jaanaki
Hayyo alaka deniki, na needavu nuvve ga
Ee maata kosam, innalluga vechundi
Na manasu enno, kalale kantundi…
Bommani geesthe neela vundi, umm hmm
Deggarakocchi o muddimmandi, aahahahaha
Sarle papam ani daggarakelithe
(Dani manase neelo undandi, aa aa aa
Aa muddedo neeke immandi, aa aa aa) * 2
Kushal all the best
Wow🥰👌👏
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది
హే...హే...హే...హే...
హే...హే...హే...హే...
చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది
పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా
యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది
ఊ...
అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది
నా మనసు యెన్నో కలలు కంటుంది
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ..
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ..
దాని మనసే నీలో ఉందంది...
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....
Movie : Bommarillu
Lyrics : Bhaskara Batla
Music : Devi Sri Prasad
Singer : Gopika Poornima, Jeans Srinivas
అద్బుతం
Soooper
Sathya yamini garu super kushal 👌👌👌👌 performance
Kartek gari patalu pettandi
వేరే లెవెల్ సాంగ్
❤
Super super
Both of u God bless you
Correct
SPC garu Ela undi experience annappudu mugguru judges expression 👍
I love Sathya yamini and want to marry
😳
😂😂😂
Appara neethi leni kukka
😁😁😁👍👍
Arey అడవి రాజా 😂😂😂😂😂😂
👌💐👍
యామిని వాళ్ల అమ్మ నాన్న🙄😂😂
Andhuku bad singing ani direct ga chepam ante we are audience maku rights undi to see and enjoy, inka chala manchiga pade vallu unaru bayata vallaki avakasallu ivandii etv plz
Kushal ..sorry bro ...I couldn't enjoy your performance,.I think you need to concentrate on basics .. practice well
Master
Worest singing kushal...satya Yamini always 👌
worst spelling kuda raadhu raku, worest anta... 👌
Chala Baga padaru
Yes, worst performer this kushal frist nunchi chusthuna sorry bro, asla aa face expressions kuda chudalemu paduthunte
😂