Rowdy Inspector Telugu Movie || Nandamuri Balakrishna || Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 669

  • @byindlasudhakar1106
    @byindlasudhakar1106 4 месяца назад +11

    బాలయ్య బాబు గారు ఎన్నో హిట్స్ వచ్చాయి అన్నీ దమ్మున స్టోరీస్ అందులో ఒకటి రౌడీ ఇన్స్పెక్టర్ జై బాలయ్య బాబు అనాల్సిందే కింగ్ నహి కింగ్ మేకర్

  • @cherrysmusic2356
    @cherrysmusic2356 10 месяцев назад +10

    Nenu pawan kalyan fan.. But first time choosa movie.. Arachakam movie... Super balayya garu

  • @ChinnaDarling-v1s
    @ChinnaDarling-v1s 5 месяцев назад +9

    పాత సినిమా లు అన్నీ మళ్ళీ రీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను

  • @AppalabattulaSatya
    @AppalabattulaSatya 2 дня назад +2

    2025 lo chusinavallu antamandi❤❤❤

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 5 лет назад +122

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ.. కథ కథనం డైరెక్షన్ సాంగ్స్ ఫైట్స్ డైలాగ్స్ అన్ని సూపర్ గా కుదిరాయి మాంచి..మాస్ యాక్షన్ ఎంటర్టైనర్

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +1

      Kani gharana mogudu industry hit iyndi 1992 lo

    • @udaykumar-cy7yh
      @udaykumar-cy7yh 4 года назад +2

      @@rupeshhyd2406 raghavendra rao mark appudupu alantidi...@direction king kada

    • @sureshreddy925
      @sureshreddy925 4 года назад

      @@rupeshhyd2406
      🇧🇩
      PM LP

    • @sudheerkandula1114
      @sudheerkandula1114 4 года назад

      @@sureshreddy925 weeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeewwwwww

    • @sudheerkandula1114
      @sudheerkandula1114 4 года назад +1

      @@sureshreddy925 weeeeeeweeeeeeeeeeeeeee

  • @SiNduraju1623
    @SiNduraju1623 Год назад +78

    ఇలాంటి స్టోరీ లు కుదరాలి మన బాల్లయ్య విశ్వరూపం అబ్బా ఎం డైలాగ్ లు
    ఎం సాంగ్స్
    ఎం స్టోరీ
    బి. గోపాల్ గారి అద్భుతమైన డైరెక్షన్
    బీజీమ్ హైలెట్
    మూవీ హైలెట్ 👌🙏👏👍🏻
    జై బాల్లయ్య

  • @SiNduraju1623
    @SiNduraju1623 Год назад +47

    బాల్లయ్య గారు మీకీ మాత్రమే ఎక్కడ నింకా పుడతాయి ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ 👌
    అద్భుతమైన స్టోరీ సాంగ్స్ బీజీమ్
    అబ్బా ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ 👌🙏

  • @sudarshanams8926
    @sudarshanams8926 3 года назад +47

    ಅತ್ತ್ಯುತ್ತಮ ಪೋಲೀಸ್ ಪಾತ್ರ ಅಧಾರಿತವಾದ ಸಿನಿಮಾ,ಈ ಇಬ್ಬರು ಹೀರೋಗಳು ಅಂದರೇ ತಪ್ಪಾಗಲಾರದು,ಬಾಲಯ್ಯ, ವಿಜಯಶಾಂತಿ...

  • @SiNduraju1623
    @SiNduraju1623 11 месяцев назад +7

    ఇక కొట్టు కొండి మీ కాలేజీ గంట 👏👌
    మన బాల్లయ్య డైలాగ్ ఒక్కో రేంజ్ లా ఉంది మూవీ మొత్తం
    🔥 జై బాల్లయ్య

    • @Naresh-ng7nk
      @Naresh-ng7nk 10 дней назад

      Bala antey minimum untadhi 🤙❤🔥

  • @kothapallynagaraju3666
    @kothapallynagaraju3666 3 года назад +18

    బాలయ్య.sir.మీకు.నేను.మాచి.ఫ్యాన్.sir..మళ్లీ.మీరు.b.gopllu.మళ్లీ.మూవీ.తిల్లియ్యలి

  • @SiNduraju1623
    @SiNduraju1623 Год назад +41

    అద్భుతమైన స్టోరీ సాంగ్స్ బీజీమ్ మ్యూజిక్ డైలాగులు మాత్రం హైలెట్ అల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
    జై బాల్లయ్య 👌

  • @GVR-uu4cx
    @GVR-uu4cx 2 года назад +76

    దీనెమ్మ యూట్యూబ్ లో చూస్తుంటేనే రచ్చ రచ్చ గుంది. అప్పట్లో సినిమా హాల్లో చుసిన ఫ్యాన్స్ కి పునకాలే. జై బాలయ్య జై జై బాలయ్య

    • @tnraju.1095
      @tnraju.1095 2 года назад +7

      Nenu SANDHYA 35MM rtc road lo chusa.

    • @pchalapathi
      @pchalapathi 2 года назад +3

      Hi

    • @hanumanthu7735
      @hanumanthu7735 2 года назад +1

      U

    • @Bbajana-im6gn
      @Bbajana-im6gn Год назад

      25:51 ​@@pchalapathi

    • @GayathriKesava-j5q
      @GayathriKesava-j5q 9 месяцев назад +1

      ​@@tnraju.1095నేనూ తణుకు లో లక్ష్మి థియేటర్ లో చూసా అబ్బో మామూలుగా లేదు ఒకటే విజిల్స్

  • @nagasriankam6
    @nagasriankam6 3 года назад +39

    E మీసం cut lo ఇపుడు police story పడితే ఉంటది 😍🔥🔥🔥🔥. విజయశాంతి గారు ఇపుడు కూడా act cheyachu చేయట్లే 🥰🥰

  • @SiNduraju1623
    @SiNduraju1623 11 месяцев назад +19

    90 స్ బాయ్స్ కీ మాత్రం ఈ సినిమా వేరా లెవల్
    అప్పుడు వున్నా హంగామా వేరా లెవల్ స్టిల్ ఈ సినిమా చూస్తున్న అదే కిక్ 🔥👏

  • @edururavi1
    @edururavi1 5 лет назад +76

    What a amazing movie......superb...jai balayya............గోపాల్ మళ్లా సినిమా తీయవయ్యా

  • @akashk1660
    @akashk1660 4 года назад +49

    జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ

  • @RajaRam-wu5ce
    @RajaRam-wu5ce Год назад +32

    బాలయ్య బాబు police character లో acting ఎంతమందికి ఇష్టం oka like వేసుకొని...జై బాలయ్య జై...జై...బాలయ్య sir ❤❤

  • @creativekonaseema98
    @creativekonaseema98 4 года назад +31

    బాలయ్య పెర్ఫార్మన్స్, బి గోపాల్ డైరెక్షన్, బప్పీలహరి సంగీతం.. సూపర్ మూవీ

  • @gattugangadhar3351
    @gattugangadhar3351 2 года назад +42

    ఈ మూవీని రీ రిలీజ్ చేయండి ప్లీజ్🙏🙏

  • @RaviralaSrinu
    @RaviralaSrinu 2 месяца назад +2

    టముకు టమారు song లొ అన్ని ఆంధ్ర ఊరి పేర్లు ఉన్నాయి జై తెలంగాణ జై తెలంగాణ

  • @manukanakam6449
    @manukanakam6449 4 года назад +22

    జై బాలయ్య బెస్ట్ మాస్ మసాలా మూవీ

  • @bujjigadudevara8674
    @bujjigadudevara8674 4 года назад +26

    యస్ ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నమిలేయడానికి ఇన్ స్పెక్టర్ రామరాజు గా వచ్చాడు మిస్టర్ బొబ్బర్లంక రామబ్రహ్మం . .......... ఇది దమ్ముంటే ఏహీరోఅయినా అంతే ఎమోషన్లో చెప్పేదమ్ముందా?

  • @kothapallynagaraju3666
    @kothapallynagaraju3666 3 года назад +6

    ఈ.మూవీలు.సూపర్.dilglu. వున్యూ. డైలాగ్ కు.మీకు.మేరీ. సాట్టి

  • @bhashag3904
    @bhashag3904 9 месяцев назад +154

    2024 లో ఈ పవర్ ఫుల్, బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చూసేవాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍 జై బాలయ్య

    • @rameshpagolu9668
      @rameshpagolu9668 9 месяцев назад +12

      ఈ మూవీ లో songs నేను daily వింటాను... 15-4-2024 న మరో సారి ఈ మూవీ చూస్తున్న

    • @gundunagamani2782
      @gundunagamani2782 9 месяцев назад

      ​@@rameshpagolu9668asssssswwww🎉❤

  • @తారక్రామరావు
    @తారక్రామరావు 3 года назад +14

    Jai balayya jai jai balayya 💪💪💪💪💪💪💪💪🐅🐅

  • @eswararya6427
    @eswararya6427 4 года назад +55

    Oka Samara Simha Reddy, Oka Narasimha Naidu, Oka Rowdy Inspector... High Voltage action entertainers in NBK career 🔥

  • @prakashms5600
    @prakashms5600 11 месяцев назад +3

    ఈ సినిమా 1992 రిలీజ్ అయింది అన్ని పాటలు ప్రభంజనమే సృష్టించింది🎶

  • @nasarudinmohammedsubahan9406
    @nasarudinmohammedsubahan9406 5 лет назад +129

    నేనుచూసిన మొదటి సినిమా ఇది అప్పటినుంచి నేను బాలయ్య బిగ్ ఫ్యాన్. ❤️❤️జై బాలయ్య

  • @ShivaShankar-c4b
    @ShivaShankar-c4b Год назад +5

    Eka nunchi ee movie tv lo telecast cheyyandi 🔥🔥🔥🔥🦁🦁🦁🦁

  • @surisuresh9391
    @surisuresh9391 5 лет назад +105

    బి గోఫాల్ గారి సినిమాలు బాగుంటాయి

  • @obigallamadhusudhan2696
    @obigallamadhusudhan2696 11 месяцев назад +3

    Re release cheste untundi movie theatre lo untundi Jai balayya 🔥🔥🔥🔥

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Год назад +10

    ఒక రేంజ్ లో వుంది బాలయ్య యాక్టింగ్

  • @ravikanth1024
    @ravikanth1024 Год назад +3

    Nenu chusina modati Balannayya cinema Palnati Puli. Appatinundi ika fan maathrame kaadu bhakthudaipoya. Balannayya ante anthe. Okkasari like chesthe chachevaraku like chestharu

  • @SeshadriBR
    @SeshadriBR Год назад +4

    Balayya is super in police patiala.jai Balayya. Padmasree Balayya.

  • @DhanaSomala
    @DhanaSomala 2 года назад +41

    పాత రోజులు గుర్తుకు వచ్చాయి సూపర్ మూవీ జై బాలయ్య......జై జై బాలయ్య....... 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @rajashekharraomunjeti4613
    @rajashekharraomunjeti4613 17 дней назад

    Asalu Intha manchi cinemaa Nu Yeppudo choosanu 3 times. Malli Intha kaalaaniki choosinanduku Chaalaa santhosham gaa Undi Jai Balayya

  • @muralimohan7696
    @muralimohan7696 11 месяцев назад +10

    ఈ సినిమా ని 4k లో రిలీజ్ చెయ్యండి

  • @KumarKumar-pn3hp
    @KumarKumar-pn3hp Год назад +5

    🦁NBK🦁 ಡಬಲ್ ಬ್ಲಾಕ್ಬಸ್ಟರ್ ಮೂವಿ 💪 ಜೈ ಬಾಲಯ್ಯ

  • @channamallappa8987
    @channamallappa8987 2 месяца назад

    మా చిన్నప్పుడు ఈ సినిమా చూసిన తరవాత, ఇంటికి వెళ్లి సాయంత్రం వేళలో మా స్నేహితులు అందరూ కలిసి సినిమాలో మాదిరిగానే మేమూ కూడా అందరం రీమేక్ చేసే వాళ్ళం❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @balakrishna3660
    @balakrishna3660 3 года назад +129

    2021లో చూసే వాళ్ళు like కొట్టండి జై బాలయ్య జై జై బాలయ్య

  • @vanithavanitha9141
    @vanithavanitha9141 2 года назад +33

    నా చిన్నప్పుడు మా అత్తయ్య, మావయ్య ఈ సినిమాకి తీసుకుని వెళ్లారు నన్ను, కొంచెం కొంచెం గుర్తు ఉంది ఈ సినిమా, బాలకృష్ణ సినిమా వస్తే చాలా సంతోషం గా డియటర్ కి తీసుకుని వెళ్ళి చూసే వాళ్ళము ఇప్పుడు చూస్తున్నాను,5/1/2023

  • @KumarKumar-rn8xy
    @KumarKumar-rn8xy 5 лет назад +15

    All time industry record movie in Indian film industry and this movie will inspiration to now and future generation in the society and it is legendary movie

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +1

      this is not industry hit movie. only Gharana mogudu blockbuster cum industry hit of 1992

  • @RajuRaju-mr6ho
    @RajuRaju-mr6ho 5 месяцев назад +2

    ఇప్పుడు నడుస్తున్న రీ.రిలిజ్.ట్రెండ్లో.ఈ సినిమా.పడితే.ఉంటుది🫡💪💪👌👌🕺

    • @SamlalBanoth
      @SamlalBanoth Час назад

      ఈ సినిమాలోని డైలాగులు పాటలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సూపర్ గా ఉంది మూవీ ❤❤❤

  • @SamlalBanoth
    @SamlalBanoth Час назад

    పద్మభూషణ్ బాలయ్య గారి ఈ మూవీలోని డైలాగులు పాటలు ఓ రేంజ్ లో ఉన్నాయి సినిమా చాలా బాగుంది

  • @arjunam6154
    @arjunam6154 2 года назад +3

    Balakrishna gaari movies, 1997 varaku adbuthamina movies vachhai.a tharvatha fyakshanistu heroga mudra padindi.

  • @naveenkumarpandu1234
    @naveenkumarpandu1234 Год назад +16

    అన్నదమ్ముల్ల మధ్య వస్తె తుప్పు రేగిపొద్ది....జై బాలయ్య 🔥

  • @satishchary9225
    @satishchary9225 6 лет назад +55

    అద్భుతం బాలయ్య నటన

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад

      Ever green movie, Balayya acting excellent 👏.

  • @sudhakarareddyreddy5820
    @sudhakarareddyreddy5820 3 года назад +12

    Dialogue Delivery one and only that's Balayya

  • @giribabu6588
    @giribabu6588 6 месяцев назад +2

    Super move jai
    Balayya

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 3 года назад +8

    Manasunna Maharaaju Maa Balayya♥️

  • @svinod8305
    @svinod8305 4 года назад +12

    సూపర్ జోడి బాలయ్య విజయశాంతి

  • @sudarshanams8926
    @sudarshanams8926 3 года назад +12

    Golden year 80,90, mana Balayya vijayashanthi period medham ...

  • @rajitihasangara4643
    @rajitihasangara4643 2 года назад +11

    this is the reason why we call balayya babu MAN OF MASSES

  • @viyyapubalakrishna7060
    @viyyapubalakrishna7060 3 года назад +4

    బెజవాడ బాలయ్య జై బాలయ్య బాబు

  • @devasatish7122
    @devasatish7122 Год назад +3

    Police ga balayya acting super mind blowing

  • @gangarajuraju9894
    @gangarajuraju9894 2 года назад +5

    Balayya combination b. Gopal boyapati kodi ramakrishna no1 combination

  • @rajeshchowdarygarapati9388
    @rajeshchowdarygarapati9388 2 года назад +6

    What a combo of mass hero and heroin

  • @surajjanni6302
    @surajjanni6302 4 года назад +10

    Nyccc movie... Balakrishna action super 14/3/2020

  • @savaratirupathirao3320
    @savaratirupathirao3320 5 лет назад +29

    Jai బాలయ్య సూపర్ డైలాగ్స్

  • @eswarlanda625
    @eswarlanda625 4 года назад +10

    Baboi balakrishna garu mind blowing

  • @govindappagovind5812
    @govindappagovind5812 2 года назад +11

    I like this movie frame to fame l saw this movie in my college days.

  • @eeraashok7078
    @eeraashok7078 4 года назад +2

    Excellent move team andariki hetaf B.Gopal gariki thank you

  • @ashokkumargajula428
    @ashokkumargajula428 5 лет назад +75

    Jai jai బాలయ్య, బాలయ్య and విజయశాంతి గారి combo always superb

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +14

    రౌడీ ఇన్స్పెక్టర్ .నందమూరి.బాలకృష్ణ
    నటించిన.చిత్రం.

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq Год назад +5

    జై బాలయ్య జై జై బాలయ్య 💞💞💪💪🙏😍😍

  • @KuramdasuRajeswari
    @KuramdasuRajeswari Год назад +3

    2023 lo e movie chusevallu vunthe oka like vesukondi

  • @byindlasudhakar1106
    @byindlasudhakar1106 4 месяца назад +1

    పోలీస్ పాత్రలో మన బాలయ్య బాబు ఒక కోహినూర్ వజ్రం లాంటి వారు ప్రపంచలో ఒక్కరే ఉంటారు అది మన అందరి బాలయ్య బాబు గారు అనాల్సిందే పాత్రకు ప్రాణం పోశాడు సెంటిమెంటు ఫ్యామిలీ కామెడీ సీన్స్ కోసం ఫైట్స్ గట్స్ ఉన్న మహ దమ్మున్న స్టోరీ బీ గోపాల్ NBK సార్ కాంభినేషన్ అన్నీ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హీట్ కెపాసిటీ సినిమా లే జై బోలో బాల సార్

  • @MReddy-zv4zl
    @MReddy-zv4zl 4 года назад +12

    సూపర్. బాలయ్య

  • @chandushekar442
    @chandushekar442 2 года назад +8

    అప్పట్లో బాక్సఫీస్ బద్ధలైపోయింది జై బాలయ్య

  • @pannasrinu1604
    @pannasrinu1604 Год назад +2

    ఈ సినిమాలో కిన్నెర సీన్ సూపర్ గా ఉంటుంది 👌👌

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Год назад +1

    సూపర్ మూవీ జై బాలయ్య

  • @NagaRaju-ml3mq
    @NagaRaju-ml3mq Год назад +2

    ❤❤❤ Jai ballaya ki jai❤❤❤

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Год назад +2

    Lady james bondvijayashanthi. Hat's off to you

  • @srinivasgummalla5073
    @srinivasgummalla5073 4 года назад +7

    Jai Balayya Babu గారు

  • @ManojKumar-eg6yi
    @ManojKumar-eg6yi 4 года назад +19

    Real hero entire of the hero balaya
    World nember of dailoug personon of the line legandry

  • @p.vnarayanaswamy
    @p.vnarayanaswamy 4 года назад +9

    Appudu industry hit film ...jai balayya

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +1

      Yes.. Balayya vijayashanthi medham superb acting 👌.

  • @mokshithakn8250
    @mokshithakn8250 3 года назад +4

    NTR tarvatha Natasimha Balakrishna na king film fieldke super duper film

    • @kotlaGovindha
      @kotlaGovindha 7 месяцев назад

      Hiii mokshi ❤ iam big fan you ❤😂

  • @venkatashivareddykv9140
    @venkatashivareddykv9140 7 лет назад +16

    Jai balayya super movie

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +3

    విజయ శాంతి.మరియు హేమ.
    బ్రహ్మానందం.నటించిన.చిత్రం.

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he 6 лет назад +78

    Naku ooha telisina taruvata 1st chusina movie idhe, inka appati nunchi, still am now big fan of NBK.... JAI BALAYYA

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 2 года назад +4

    Yi roju tho rowdy inspector release ayi 30years complete ayindi

  • @thippagallanaresh278
    @thippagallanaresh278 6 лет назад +16

    Super movie
    balaiah babuu action super
    jaiiii balaiahhhh

    • @sudarshanams8926
      @sudarshanams8926 2 года назад +1

      Ever green movie,Rowdy inspector.jai Balayya 👍.

  • @veerrajuneerukonda4693
    @veerrajuneerukonda4693 Год назад +6

    Very polite director Jai B Gopal Garu

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 3 года назад +8

    Bappi Lahiri gaariki 🙏 RIP Sirr

  • @rajisanthiloveuyou6361
    @rajisanthiloveuyou6361 5 лет назад +12

    super 👌👌💛

  • @srigowtham2460
    @srigowtham2460 Год назад +9

    High voltage performance by balayya 🔥

  • @venkateshgurram2155
    @venkateshgurram2155 5 лет назад +96

    I always got energy, when I see his pic or movie..... జై బాలయ్య జై జై బాలయ్య

  • @SaiKiranrr
    @SaiKiranrr 4 года назад +17

    Mohanraj super Villain!!!😎😎😎

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 Год назад +1

    All the best Balayya Babu god bless you Balayya Babu god bless you Balayya Babu god bless you Balayya Babu god bless you Balayya Babu

  • @Lovefailure2033
    @Lovefailure2033 4 года назад +7

    Good👍 movie

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 2 года назад +18

    One and only Balayya as Rowdy inspector...high voltage mass action entertainer ... Jai Jai Balayya..

  • @pawanvatluru9160
    @pawanvatluru9160 4 года назад +8

    Happy birthday to you balayya babu

  • @bashag8803
    @bashag8803 4 года назад +27

    Always Block Buster movie in tollywood industry. Jai Balaiah.

  • @srimanthulanagarajuchary5882
    @srimanthulanagarajuchary5882 4 года назад +5

    Vijayashanti Grace style acting super
    Hero ki enta matram takkuva kadu tana acting

    • @krishnakumarid3446
      @krishnakumarid3446 4 года назад +2

      Ade inko hero ayete heroinki Anta impartent ichevaara ? Chance ledu . Balayya ki igo ledu kaabatti equal role icchdu

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +1

      @@krishnakumarid3446 truth bro...

  • @srinathn8434
    @srinathn8434 10 месяцев назад

    Em filam ra babu mind blowing goosebumps police scene Balayya babu acting adhurs

  • @naneruvudenimagagi4226
    @naneruvudenimagagi4226 3 года назад +5

    ನಾನು.ನೊಡಿದ.ಮೋದಲೆನೆ.ಸೀನಿಮಾ.ಈಸೀಮಾನೋಡಿ.ಬಾಲಯ.ಅಬಿಮಾನಿ.ಆದ

    • @sudarshanams8926
      @sudarshanams8926 3 года назад +2

      ಅತ್ಯುತ್ತಮ ಸಿನಿಮಾ,ಬ್ರೋ,ಜೈ ಬಾಲಯ್ಯ.

  • @laxmipathirajukucharlapati9187
    @laxmipathirajukucharlapati9187 5 лет назад +25

    Balayya balayya....
    Jayamma jayamma...

  • @rsvprasadlekkala4677
    @rsvprasadlekkala4677 4 года назад +34

    As a పోలీస్ గా టాలీవుడ్ లో నీ తరువాతే బాసు ఎవరైనా

  • @rayanuthalachinnu1249
    @rayanuthalachinnu1249 4 года назад +28

    WHO is seen in 2020 jai NBK

  • @nithinkumar.nnithinkumar.n6638
    @nithinkumar.nnithinkumar.n6638 Год назад +2

    Jai balaya ❤