జగన్ రాజీనామాపై.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఏం మాట్లాడాడో చూడండి | Praja Chaithanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • #YSJagan #cmrevanthreddy #prajachaithanyam
    Watch :జగన్ రాజీనామాపై.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఏం మాట్లాడాడో చూడండి | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Комментарии • 512

  • @MunnaMA-k1y
    @MunnaMA-k1y 3 месяца назад +63

    జై వైఎస్ జగన్ అన్న జై వైసిపి
    జోహార్ వైయస్ఆర్ గారు

  • @yohanvelijala
    @yohanvelijala 3 месяца назад +28

    పావురాల గుట్టలో పావురాయి అయిపోయిండు అన్నావు గా అన్న ఇంకా చాలా మాట్లాడారు రాజశేఖరరెడ్డి గారిని

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 3 месяца назад +180

    ఈ మధ్య Ys బొమ్మలు కాలిపోతుంటే ఈ అమర ప్రేమికులంతా ఎక్కడికి పోయారు .

  • @mandallingaiahyadav7868
    @mandallingaiahyadav7868 3 месяца назад +92

    ఈ నాయకులంతా రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టి జనాలని పిచ్చోళ్లను చేస్తారు ఎవడు ఎవరు ఏ నాయకుడు తెలియని పరిస్థితిలో ఉన్నది

  • @YadavareddyN
    @YadavareddyN 3 месяца назад +68

    మీరు ఎంత పొగిడిన ఎవరు మీములను నమ్మరు జనాలు

  • @TM-wn9zh
    @TM-wn9zh 3 месяца назад +140

    ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి కుంటుంబానికి తీవ్ర అన్యాయం చేసింది, వైఎస్ఆర్ తప్పు చేశాడు అని ఆయన కొడుకు మీద కేసులు పెట్టించింది సోనియా గాంధీ, ఇప్పుడేమో ఆయన గొప్పొడు,వీరుడు ,శూరుడు అని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ను సొంతం చేసుకోవాలి అంటే ముందు ఆ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలి, షర్మిల తన పదవి కోసం దిగజారి కాంగ్రెస్ తో కలిసిపోయింది

    • @saisagartata9464
      @saisagartata9464 3 месяца назад +5

      Nizam cheppu bro you are ysrcp member right?

    • @Blessy12-v8d
      @Blessy12-v8d 3 месяца назад +2

      ​@@saisagartata9464 nuv chepuu nuv evarii partyy

    • @TM-wn9zh
      @TM-wn9zh 3 месяца назад +3

      @@saisagartata9464 నేను తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ

    • @Funzone-999-LT
      @Funzone-999-LT 3 месяца назад +1

      100% correct ga chepparu. అందరికీ telusu YSR Ni champinchindi evaru ani adi sharmila garu marchipovadam aa party kosam work cheyadam badhakaram....

    • @naidupujari8745
      @naidupujari8745 3 месяца назад +1

      Yes you are correct sir 🎉

  • @jashuvasurada1629
    @jashuvasurada1629 3 месяца назад +133

    నిజమైన YSR వారసుడు జగన్ YSR ఆశయాలను 100 శాతం నెరవేర్చేది జగనే షర్మిలాను కన్నందుకు రాజశేఖరరెడ్డి గారిఆత్మ శాంతించదు

  • @shahirabegum3244
    @shahirabegum3244 3 месяца назад +68

    Best leader Jagan Anna

  • @avh2772
    @avh2772 3 месяца назад +56

    షర్మిల కి అంత సీన్ లేదు .రవ్వంత రెడ్డి గారు. మీరిద్దరూ దొడ్డిదారిలో కాంగ్రెస్ లోకి దూరారు.

  • @mandallingaiahyadav7868
    @mandallingaiahyadav7868 3 месяца назад +221

    వైయస్సార్ బొమ్మలు తగల పెడుతుంటే చూస్తూ ఉన్న వీళ్ళు వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసులా

    • @VijayU-ud6sf
      @VijayU-ud6sf 3 месяца назад +9

      బొమ్మలు తగల బెట్టొచ్చు, బొమ్మలు తీసెయొచ్చు కానీ ఒక్కటి అన్న నీ, నా గుండెలోనుండి తీసెయ్యలేరు. మన అభిమానాన్ని చీమ ఆహారమంత కూడా తగ్గించలేరు. ఇంకా విగ్రహాలు తగల బెట్టడం ఎమ్మవుంది నిప్పుకి చేద పట్టదు, సూర్యుడు నీ మబ్బు దాయగలద .

    • @harishbadisa5402
      @harishbadisa5402 3 месяца назад +4

      😊

    • @Kumar-c6s
      @Kumar-c6s 3 месяца назад

      À​@@VijayU-ud6sf

  • @venkatramaiahbysani1989
    @venkatramaiahbysani1989 3 месяца назад +30

    Jai jagajagan

  • @shahirabegum3244
    @shahirabegum3244 3 месяца назад +35

    Jai Jagan Anna best leader Jagan Anna

  • @syamalasannagalasyamala5963
    @syamalasannagalasyamala5963 3 месяца назад +83

    నీ మాటలు చూస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడు శిష్యులు అనిపించు కొన్నావు

  • @Yadagirichatripally
    @Yadagirichatripally 3 месяца назад +8

    కొంచెం అయినా సిగ్గు ఉండాలి గుంపు మేస్త్రి ఆంధ్రలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు తగలబడుతుంటే నీ యజమాని అదే ఓటుకు నోటు కేసు ముద్దాయి నీ ఎందుకు నిలదీయలేదు తెలంగాణ వ్యక్తిగా సవాల్ చేస్తున్న మీ ఆరు నెలల ఇంద్రమ్మ రాజ్యంపై రిఫరెండం గా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళండి అప్పుడు ఎవరి దమ్ముందో ఏందో తెలుస్తుంది కడప వరకు ఎందుకు

  • @shaikriyas3465
    @shaikriyas3465 3 месяца назад +14

    Sir మీలాగా ఎవరో ఇచ్చిన సియం సీటు కాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలుసు

  • @ratnasudhakar6018
    @ratnasudhakar6018 3 месяца назад +18

    Ysr గురించి ఎంత పెద్ద సభ పెట్టిన ysr వారసుడు జగన్ అన్న లేని సభ వృధ

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 3 месяца назад +15

    రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రులకు ఆరాధ్య దైవం❤

  • @Allpeoples-hh7zj
    @Allpeoples-hh7zj 3 месяца назад +36

    ఎంతమంది ఈ రాష్ట్రానికి వచ్చి పిచ్చి వాగుడు వాగినా YSR ఆశయాలను మోసింది 𝗝𝗔𝗚𝗔𝗡 𝖆𝖓𝖓𝖆 ఒక్కడే❤️🙏

  • @guranakurmarao4661
    @guranakurmarao4661 3 месяца назад +25

    5 సంవత్సరలు 3నెలలు ముఖ్యమంత్రి గాఉన్నది తక్కువ కాలం అయిన మహానేత అయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్సార్. కొంతమంది చెప్పుకుంటారు నీనే గొప్ప అని, అనేకమందికి గుండె ఆపరేషన్ లు ద్వారా చాలామంది ప్రాణాలు నిలబడ్డాయా అంటే అది వైస్సార్ తప్ప మిగతావారు ఎవ్వరు కాదు

  • @chandrababu9329
    @chandrababu9329 3 месяца назад +90

    ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పట్టిన శని షర్మిల

  • @prabhakar64
    @prabhakar64 3 месяца назад +104

    మరణించిన వైఎస్ఆర్ పై కేసులు పెట్టిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీ కాదా? అని నేను అడుగుతున్నా...

    • @pavanimandli3993
      @pavanimandli3993 3 месяца назад

      Exactly chepparu i panikimalina revanth reddy entha neechanga vagaru nedu CM padaviki athanini tisukunna congress pedda bogus ysr photo pettukuni geluchaatu congress party telanganalo

  • @balusuramarao6162
    @balusuramarao6162 3 месяца назад +71

    బ్రోకర్ బోధనల సభ... జై జగనన్న❤❤❤

  • @rajareddypilli8670
    @rajareddypilli8670 3 месяца назад +10

    ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు, వైఎస్ఆర్ గారిని పావురాల గుట్టలో పావురం అయ్యాడు అని మాట్లాడి, ఇపుడు మళ్ళీ పొగుడుతున్నాడు.

  • @amirpasha3958
    @amirpasha3958 3 месяца назад +9

    రాజశేఖరరెడ్డి గారి విగ్రహాలు ధ్వంసంచేస్తూ, తగలబెడుతుంటే అంతా నోరుమూసుకొని చూస్తూ వున్నారు. వీళ్ళు రాజశేఖరరెడ్డిగారి గురించి మూట్లాడేవాళ్ళా...

  • @upparaparandhama8123
    @upparaparandhama8123 3 месяца назад +36

    Ysr గారి పేరు సిబిఐ ఛార్జిట్ వేసినపుడు ఏబొక్కలో దకున్నావ్ రేవంత్

  • @SktirumalaReddy-u9l
    @SktirumalaReddy-u9l 3 месяца назад +30

    Jai jagan

  • @ramamohanraokesanam8523
    @ramamohanraokesanam8523 3 месяца назад +11

    ఈ రేవంత్ రెడ్డి వైస్సార్ చనిపోయినప్పుడు"పావురాల్లా గుట్టలో పావురమైపోయాడు"అని కూచిన ఈ రేవంత్ ఆంధ్రవచ్చి సూక్తులు చెప్తుంటే మనం పూలు పెట్టుకొని వినాలా దరిద్రం.

  • @SuryaJami-gs1kl
    @SuryaJami-gs1kl 3 месяца назад +49

    ఆయన బొమ్మలను కూల్చి నప్పుడు

  • @dalidayakarreddy6218
    @dalidayakarreddy6218 3 месяца назад +19

    Revanth anna full comedy chesadu chala series ga

  • @SRINIVASAREDDY007
    @SRINIVASAREDDY007 3 месяца назад +21

    JAI JAGAN

  • @avh2772
    @avh2772 3 месяца назад +32

    మీరిద్దరి వల్ల కాంగ్రెస్ పార్టీ AP లో సంకనాకి పోతుంది. రాహుల్ గాంధీ గారికి తెలియడంలేదు.

    • @671255047
      @671255047 3 месяца назад +1

      Ap lo kadhu bayya TG lo. Ap lo sankanaki povadaniki em miglindhi

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 месяца назад +28

    గుంపు మేస్త్రి మాటలు బొల్లి బాబా బ్రీఫ్ మీ అన్నట్లు ఉంది కదా.

  • @mandallingaiahyadav7868
    @mandallingaiahyadav7868 3 месяца назад +47

    రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ వారసత్వం ఏది లేకున్నా ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు సంతోషం

  • @shahirabegum3244
    @shahirabegum3244 3 месяца назад +12

    Jai Jagan Anna

  • @chinmayaswaroop5929
    @chinmayaswaroop5929 3 месяца назад +4

    వైయస్ఆర్ గారిని అతిగాఅవమానమాటలు మాట్లాడిన టి యస్ తెలంగాణా సియమ్ గారు ఇలామాట్లాడి మంచిగామారి ఏపీకి న్యాయంగారావలసిన పంపకాలు ఇచ్చి వైయస్ఆర్ గారి ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూయున్నాము. గణపతి

  • @AnilKumar-lf3fb
    @AnilKumar-lf3fb 3 месяца назад +13

    విజయమ్మ గారు ఎక్కడా వున్నారు??

  • @pilliapparao849
    @pilliapparao849 3 месяца назад +6

    వైస్ షర్మలా ను ఎవరు నమ్మడం లేదు మీరు ఎన్ని కట్టు కథలు చెప్పినా ప్రజలు నమ్మరు

  • @nagasumuka5422
    @nagasumuka5422 3 месяца назад +6

    సూపర్ 6 పద కాలు ఇవ్వకుండా ప్రజల మైండ్ పక్కకు త ప్పించే విధ ముగా పోలవరం గురించి జగన్ గారిపై తప్పుగా చే స్టున్నాడు చంద్రబాబు ఇ లాగే టప్ప్పించు కుంటాడు

  • @SumathiSuresh-vq1dk
    @SumathiSuresh-vq1dk 3 месяца назад +35

    YSR gariki Bharatha rathna ivvali

  • @VijayU-ud6sf
    @VijayU-ud6sf 3 месяца назад +5

    తిట్టి నోడి నోటి నుండి మనల్ని పొగుడుతుంటే ఏం ఫీల్ ఉంది పెద్దాయన. ఎన్టీఆర్ నీ నేను చూడలేదు but నిన్ను చూసా పెద్దాయన. జై వైఎస్ఆర్.

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 3 месяца назад +4

    రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే అప్పుడు ఏమి చేసావ్

  • @KuwaitKuwait-gm5ku
    @KuwaitKuwait-gm5ku 3 месяца назад +4

    జై వైయస్సార్ జై జగన్

  • @gongallabhavaniprasad7380
    @gongallabhavaniprasad7380 3 месяца назад +4

    జగన్ గారు విలువ తొరలో తెలియవస్తుంది

  • @annamrajurangarao8766
    @annamrajurangarao8766 3 месяца назад +10

    All bogus leaders
    They r not at all equal to ysr

  • @shahirabegum3244
    @shahirabegum3244 3 месяца назад +11

    Mahanati package Sharmila Abdallau over acting package Sharmila shastri

  • @shahirabegum3244
    @shahirabegum3244 3 месяца назад +15

    Where is ysr wife vijayamma package Sharmila shastri

  • @mdn_7106
    @mdn_7106 3 месяца назад +19

    Johar YSR

  • @VeerareddySanampudi
    @VeerareddySanampudi 3 месяца назад +4

    రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కి పెద్ద బ్రోకర్

  • @mmscreations-sf5yy
    @mmscreations-sf5yy 3 месяца назад +3

    పతి వ్రత లు. అందరూ. పరమాన్నం. బాగా వండు తున్నారు..

  • @chandranagireddy852
    @chandranagireddy852 3 месяца назад +4

    రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగులపెటుతుంటే ఆనందపడే యదవలు మీరు మీరా వారసులు మీరు చెప్పేది వింటే రాజశేఖర రెడ్డి సిగ్గు పడుతాడు

  • @JonesEsther-xe6rs
    @JonesEsther-xe6rs 3 месяца назад +9

    Jai jagan Anna

  • @kondalaappanna8921
    @kondalaappanna8921 3 месяца назад +16

    కాంగ్రెస్ ys ni చంపేసి నీతులు చాలా బాగా చెప్తువున్నారు ముయ్యరా నోరు

  • @AdithyaYarranagu
    @AdithyaYarranagu 3 месяца назад +13

    Votelu chilchadame madam gari pane

  • @dasaradharamireddypalavall4975
    @dasaradharamireddypalavall4975 3 месяца назад +1

    😢ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు

  • @TJoshbabu
    @TJoshbabu 3 месяца назад +1

    వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి

  • @dillibabu4423
    @dillibabu4423 3 месяца назад +1

    జగన్ అన్న సింహం....నువ్వెంత నీ బతుకు ఎంత రేవంత్ 🤦‍♂️

  • @SURESH99926
    @SURESH99926 3 месяца назад +1

    YSR విగ్రహాలు తగలబెడుతుంటే ఎక్కడ దాక్కున్నార్రా మీరంతా..???

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 3 месяца назад +2

    షర్మిల ఇదో కొత్త డ్రామా వైఎస్ఆర్ పేరు చెప్పుకొని ఓట్లకోసం,ఓదార్పుయాత్ర చేసింది జగన్

  • @gurunadhareddy3416
    @gurunadhareddy3416 3 месяца назад +4

    Jagan ante Prajalu : Prajalante Jagan: that is AP .

  • @nanibabudevarapalli8902
    @nanibabudevarapalli8902 3 месяца назад +1

    చంద్రబాబు రాజన్న విగ్రహం అంటించేసినప్పుడు షర్మిల ఎక్కడ డాక్కుంది

  • @user-kd5mj4fy5t
    @user-kd5mj4fy5t 3 месяца назад +1

    Hi vote for note

  • @NphNph-vi6jp
    @NphNph-vi6jp 3 месяца назад +2

    జగన్ 💪💪💪💪💪

  • @ushareddy9069
    @ushareddy9069 3 месяца назад +2

    Shame on you all

  • @rajeshkotturi5232
    @rajeshkotturi5232 3 месяца назад +2

    Jai Jagan anna 💙🤍💚

  • @saidulusathiri8819
    @saidulusathiri8819 3 месяца назад +1

    జోహార్ వైయస్ఆర్ ❤❤❤❤😢

  • @indiravora2052
    @indiravora2052 3 месяца назад +2

    ఇది అతను డ్రమ👍👍👍

  • @ShaikBasha-mp3gd
    @ShaikBasha-mp3gd 3 месяца назад +2

    షర్మిళ.వేస్ట్.వైఎస్ఆర్.ఫ్యామిలీకి.కాంగ్రెస్.అన్యం.చేసింది.షర్మిళ.డబ్బు.మనిషి.సిగ్గు.శరంలాడు.షర్మిలకు

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced 3 месяца назад +2

    Jai jagan anna jai ysrcp

  • @praveenravula4081
    @praveenravula4081 3 месяца назад +2

    ఓదార్పు యాత్ర చేసింది జగన్ అన్న

  • @mohammedkhasim3349
    @mohammedkhasim3349 3 месяца назад +1

    ,రాబోయే రోజుల్లో ఏపీ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయం...

  • @cuk759
    @cuk759 3 месяца назад +4

    Gumpu mestri idhhi kodangal gadda kaadhu😂

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 3 месяца назад +1

    Johar YSR Jai jagan Anna 🎉🎉🎉

  • @karthikkencha9420
    @karthikkencha9420 3 месяца назад +1

    షర్మిలక్క ఎప్పుడు చస్తుంది?

  • @venkatakrishna8290
    @venkatakrishna8290 3 месяца назад +5

    Jai YSR and Jai jagan garu and telamgana cm revanth gariki congratulations

  • @anilraparla8133
    @anilraparla8133 3 месяца назад

    గుడ్ స్పీచ్ సార్ 😊

  • @kureddydalakoitreddy4623
    @kureddydalakoitreddy4623 3 месяца назад +1

    గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయకుండా తెదేపా గెలుపుకు మీ పయోగ పడ్డాడు రేవంత్. సవాల్ తెదేపా మీద చేయలేరా. ఓడి పోయిన పార్టీని సవాల్ కు చెందిన రమ్మనడం ఏందిరా

  • @variganjisuneel2153
    @variganjisuneel2153 3 месяца назад +1

    What a Drama shame on you Sharmila

  • @BalajiNaik-m4h
    @BalajiNaik-m4h 3 месяца назад +2

    రవ్వంత పొట్టి ఫెలో

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 3 месяца назад

    జై రాహుల్ జై రేవంత్ జై భట్టి 2029 కాంగ్రేస్ ❤❤❤❤

  • @seenut5
    @seenut5 3 месяца назад +1

    Shameless congres ysr postures destroyed no body questions they conduct meetings

  • @yohanvelijala
    @yohanvelijala 3 месяца назад +2

    కడప పార్లమెంటు జిల్లాలో ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి అవినాష్ రెడ్డి గారుని ఏం చేయాలి అని

  • @arunadr2987
    @arunadr2987 3 месяца назад +1

    The great leader YSR. ❤❤❤🎉

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 3 месяца назад +2

    YSR కాంగ్రెస్ ఊపిరి అన్నది ఎంత సత్యమో ఆ YSR ఊపిరి తీసినది YSR కుటుంబాన్ని బజారుకు వీడ్చి YSR మీద కేసులు పెట్టి YSR పరువుతేసినదీ కాంగ్రెస్సే అందుకే ఆ మహాత్మునికి ద్రోహం చేసినందుకే AA శాపం కాంగ్రెస్ నీ రాష్ట్రం లోనే కాదు దేశంలో కూడా లేకుండా చేసింది ఇప్పుడు మళ్లీ అదే YSR పేరు పెట్టుకొని షర్మిల ను అడ్డం పెట్టుకొని అన్నా చెల్లెలు మధ్య చిచ్చు పెట్టి Cఆంధ్రాలో గెలవాలని కుట్ర లు చేస్తున్నారు ఆంధ్రా ను విడగొట్టి ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు చేసిన ద్రోహం ప్రజలు మరచి పోయారని అనుకోవడం మీ బ్రమ చరిత్రలో ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెసు చేసిన ద్రోహం చిరస్థాయిగా నిలిచిపోతుంది తరతరాలు మీ రు చేసిన ద్రోహం గుర్తు పెట్టు కుంటుంది వైఎస్సార్ రక్తం అనే షర్మిల ఆమె రాజకీయ స్వార్థం కోసం వాళ్ళ తండ్రికి కాంగ్రెసు చేసిన ద్రోహం మరచి పోయి కాంగ్రెస్ తో కుమ్మక్కు అయిపోయి ఉండవచ్చు కానీ వైఎస్సార్ నీ ప్రేమించే ప్రజలు కాంగ్రెస్ కి ఎప్పటికీ క్షమించ రు
    కాంగ్రెస్ కు చిత్త శుద్ధి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన ద్రోహాన్ని సరిదిద్దుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి వైఎస్సార్ కుటుంబాన్ని రాజకీయాల కోసం బలి చేయడం మానుకోవాలని ప్రజల విజ్ఞప్తి
    జై వైఎస్ఆర్

  • @nagulammaamma4150
    @nagulammaamma4150 3 месяца назад +1

    రేవంత్ రెడ్డి తెలంగాణ మరి జగన్ పార్టీ మీద పడి ఏడుస్తున్నాడు వీనికి ఏమి పనిలేదా.

  • @dudekula9811
    @dudekula9811 3 месяца назад +2

    Tocuh koooda cheyalu CM bro.......

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 3 месяца назад +1

    ఆ సభ ఎందుకు పెట్టారు డ్రామాలు కాకపొతే

  • @subhashpaul3583
    @subhashpaul3583 3 месяца назад +2

    ఈ దెబ్బతో,తెలంగాణాలో కూడా కాంగ్రెస్ ఔట్.

  • @MalladiBalaji
    @MalladiBalaji 3 месяца назад +1

    2029 election scenario:
    1. TDP+congress
    2. JSP+ BJP
    3. YCP+ CPI&M+ SP
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lakshmimule1319
    @lakshmimule1319 3 месяца назад +1

    Rajashekar reddy మరణానికి
    Soniyamma kuda karname
    E roju mallisharmila e rakanga
    Cherindo mahatalli

  • @muzafarsk1710
    @muzafarsk1710 3 месяца назад +1

    Rahul Gandhi P M avutadu, but Sharmila C M avatam kastam

  • @nageswararaogubbala8949
    @nageswararaogubbala8949 3 месяца назад +1

    వీళ్లందరు వచ్చి జగన్ మీద ప్రేమ రెండింతలు పెంచారు,😂😂😂

  • @JillaJanaiah
    @JillaJanaiah 3 месяца назад +1

    జై .రాజశేఖర్ రెడ్డి. జై .జై. కాంగ్రెస్.

  • @nageswararaogubbala8949
    @nageswararaogubbala8949 3 месяца назад +2

    గుంటనక్కల మూక ఒకే చోట చేరాయి.బహుసా చంద్రబాబు హైదరాబాద్ ఇందుకే వెళ్లాడేమో

  • @shaikshayan5709
    @shaikshayan5709 3 месяца назад +1

    ❤❤❤❤❤❤❤❤😢 Jay Jagan Anna

  • @davidmojesh3694
    @davidmojesh3694 3 месяца назад +2

    Jay Jagan Mohan Reddy sir cm

  • @satishkumarravella5351
    @satishkumarravella5351 3 месяца назад +2

    First veedini AP loki entry kanivvakudadu

  • @SuraparajuPenmetsa
    @SuraparajuPenmetsa 3 месяца назад

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY.

  • @BondilinarayanaBondili
    @BondilinarayanaBondili 3 месяца назад

    పులివెందుల పులి వైఎస్ఆర్ గారి గొప్పతనం ఏమిటో ఈ రోజు తెలిసింది.బ్రతికి వున్నప్పుడే కాదు చనిపోయాక కూడా శత్రువు చేత పొగిడించు కోవడం ఆయన గొప్పతనం.ఇదే రేవంత్ రెడ్డి ఒకప్పుడు తిట్టి నాడు ఇప్పుడు పొగుడు తున్నాడు ఇది కదా వైఎస్ఆర్ అంటే.👑🙏🙏🙏

  • @animator.m1632
    @animator.m1632 3 месяца назад +2

    ఎన్ని రోజు ఎక్కడికి పోయారు మీరు. ఈ రోజు సోది చెపుతున్నారు

  • @nagarajub1202
    @nagarajub1202 3 месяца назад +6

    Pora 4 feet