కాల్ రికార్డ్ బయటపెట్టిన విజయసాయి రెడ్డి Analyst Srinivasa Rao on Vijaysai reddy Press Meet In Delhi

Поделиться
HTML-код
  • Опубликовано: 25 янв 2025

Комментарии • 52

  • @badveluravikumarreddy3504
    @badveluravikumarreddy3504 День назад +20

    ఇదో ఒక నాటకం, రాష్ట్రామ్ లో ఏమి జరిగిన అయన లండన్ పోయినప్పుడే జరుగుతున్నాయి. కాబట్టి ఏమి జరిగిన అయన ఆశీష్షులతోనే జరుగుతాయి. ఇదో నాటకం . ఎవరు నమ్మరు

  • @rajusukala5626
    @rajusukala5626 День назад +7

    Super analysis sir

  • @mvrr2270
    @mvrr2270 День назад +6

    అంతేగా మరి ❤❤
    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 День назад +4

    Correct analysis

  • @Ponnusamy-t3w
    @Ponnusamy-t3w День назад +4

    Nijam sir❤

  • @HM1952M
    @HM1952M День назад +2

    Sir
    Meeru correct ga chepparu

  • @LakshminarayanaSurampudi
    @LakshminarayanaSurampudi День назад +4

    Enka Eantha Kalam Chudaali Srnivasugar🎉

  • @santunukala4034
    @santunukala4034 День назад +5

    ఇదంతా జగన్ & సాయి రెడ్డి డ్రామా.. అంతకు మించి ఇంకొకటి ఏమి లేదు.... పోర్ట్ కేసులో తేడా వచ్చిండొచ్చు లేదా కేసుల గురించి ముందుచూపు ఆలోచన ఉండవచ్చు

  • @appikondaappalaraju2483
    @appikondaappalaraju2483 День назад +1

    Yes srinuvas garu

  • @csrao6639
    @csrao6639 День назад +4

    అంతా చక్రవర్తుల దయ

  • @achutarayavarma9759
    @achutarayavarma9759 День назад +1

    Super super adusumalli garu 🙏👌👌👌

  • @vinodkumar-y1j9s
    @vinodkumar-y1j9s День назад +1

    these are the real facts you're telling sir

  • @bodasingiappalanaidu2199
    @bodasingiappalanaidu2199 День назад +1

    Hai sir, అవసరం అవకాశం manishini యెంతటి దాని కయిన దిగజరుతాడు వాడు CM, pm ya తేడా లేదు 100/true sir,

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao День назад +2

    Namaste Adusumilli garu

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 День назад +4

    Ychipi Dandupalyam batch.

  • @shgaming2659
    @shgaming2659 День назад

    మీరు 100% correct ga చెప్పేరు sir.

  • @chandravarmarudraraju911
    @chandravarmarudraraju911 День назад

    Super ga chepparu

  • @sashidharsashee2000
    @sashidharsashee2000 День назад

    👌👌👌👌👌👌

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 День назад +1

    'శాంతి వనం లో నిమ్మకాయల సాగు (Horticulture) చేస్తారా !!
    😅😅

  • @Manohari14
    @Manohari14 День назад

    Yes

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 День назад

    పాపిని ప్రభువు శిక్షించకుండా వదిలేస్తే వాని పాపమును ప్రభువు పంచుకున్నట్లే. ఈ సంగతి పాలకులకు చెప్పండి.

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 День назад +3

    అంతా జగన్ మాయ. ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవిలో మళ్ళీ పువ్వు పెట్టాలి అని చూస్తున్నారు అనిపిస్తుంది.

  • @madeti
    @madeti День назад

    ఈయన కు బాబాయి విషయం పూర్తిగా తెలుసు కదా

  • @govindankanchi8379
    @govindankanchi8379 День назад +1

    Sir he is going to do vavasaim in agencies area Ganja forming.. please comment

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 День назад +1

    Something edo jarugutundi.Drama kaavachchu.

  • @saradhik.paradha6284
    @saradhik.paradha6284 День назад +1

    Saving powder ____

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 День назад +1

    Jagan chesina Avineethi ni bayata pettatamlo Kutami government fail yainadi.

  • @avrmaths8126
    @avrmaths8126 День назад

    విజయ సాయి రెడ్డి కూడా ఫారిన్ ట్రిప్ వంక తో జగన్ ను కలుస్తాడు. ఇక ఎవ్వరూ ఇండియా కు రారు. ఇదే జరుగు తుంది.

  • @vasps7472
    @vasps7472 День назад

    Paapulu rakshinchabaddara... enthakalam..😊

  • @badribandaru7082
    @badribandaru7082 17 часов назад

    అవును సార్ శ్రీనివాస్ గారు చింతామణి నాటకంలో చింతామణి చెయ్యాల్సిన వ్యభిచారం అంతా చేసేసి చివరిలో నాకు శ్రీ కృష్ణుడు కనిపించాడు నేను వ్యభిచారం మానేసాను అన్నట్టుంది ... 🤣🤣🤣

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 День назад +1

    420 Jagan,Kasai iddaru thodu doñgalu.

  • @PopuriVenugopal
    @PopuriVenugopal День назад

    15.30 To 15.53

  • @vasps7472
    @vasps7472 День назад

    Chett meeda kuda 😊chetta naa k..kul.😂😅😊.

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 День назад +2

    HIDRAMA.VADU DEVUDINI NAMMEVADAITHE VADU ANNI ARACHAKALU CHESTADA

  • @rockingraju567
    @rockingraju567 11 часов назад

    Sajathi dhruvalu vikarshinchukuntayi... Samanya shadtram...
    Nera shastramlo
    Sajathi dhruvalu aakarshinchukuntayi...

  • @vasps7472
    @vasps7472 День назад

    Okkokka biscuit vestadani Okka chance icharu kondaru, then 30 years docheddamani chusaru. Bokka borla paddaru chesina dopidi, dourjyanalaki

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 День назад

    V,sr,yemyna,chepputharamma,AyanemynagoldaAyanasangathi,andarikithelusukada,Party,sarvanasanam

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 День назад +1

    పులి, nv తినటం మానేస్తే, అందరం నమ్మొచ్చు, గాని, విజయ సాయి రెడ్డి. రాజకీయము మానేస్తే నమ్మటానికి మేము వెర్రి బాగులోలుమి కాదు.

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 День назад +3

    ఈ రా ష్ట్ర o లో దు ష్ఠ చ తు ష్ఠ య o ఈ రా ష్ట్ర ము ను ఎ న్ని వి దా ల బ్ర ష్టు ప ట్టి o చా లో అ న్ని వి దా లా స ర్వ నా శ న o చే సే రు. ఈ దౌ ర్బా గ్యు లు ఒ క్కొ క్క ఏ రి యా ని ప o చు కొ ని ప o చ భూ తా లు దో చు కు న్నా రు. ఏ ది ఏ మై నా ఈ చ తు ష్ట య oలో ఒ క చె o డా లు డు వై దొ ల గా డ ని చె ప్పు కు o టు న్నా డు. ఇ ది ఏ మా త్ర o న మ్మ ద గి న వి ష య o కా దు.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 День назад

    Srinivasarao garu speaking facts. Namaste hatsof to you sir.

  • @SrinivasaReddyPadala-c8e
    @SrinivasaReddyPadala-c8e День назад +2

    Vinasakale avinash buddi

  • @suraparajudatla6235
    @suraparajudatla6235 День назад

    840 dramaa