రైతునేస్తాలు ఈ పవర్ వీడర్లు + ట్రాలీ | Ashok

Поделиться
HTML-код
  • Опубликовано: 28 май 2024
  • #raitunestham #farming #agritechnology #ashok
    గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్న పాలెం కి చెందిన అశోక్.. వ్యవసాయంలో రైతుకి చేదోడుగా ఉండే ఆధునిక వ్యవసాయ యంత్రాలు రూపొందించి రైతులకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా పవర్ వీడర్లు, వీటికి అనుసంధానంగా ట్రాలీ రూపొందించారు.
    మరింత సమాచారం కోసం అశోక్ గారిని 82978 68863 లో సంప్రదించగలరు.
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • రైతు కోసం ట్రాన్స్ పోర...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 85