1000% right swamyji మన హిందువులకి సిగ్గు లేదు ఎందుకన్నానంటే మన దేవుడు విగ్రహాలు పగలగొట్టినప్పుడు ఎవరూ మాట్లాడలే రధాలు తగలబెట్టిన మాట్లాడలే విజయవాడ కనకదుర్గ అమ్మవారి విగ్రహాలు దొబ్బేస్తే ఎవరూ మాట్లాడాలేదు 😡😡😡
గురుదేవా జరిగిందేదో జరిగి పోయింది ఇకనైనా మనం కళ్ళు తెరవాలి, శ్రీ వారికి పుష్పాలు తిరుమల లోనే పూయిస్తారు,అలాగే గో ఘృతం కూడా తిరుమలలోనే చేతితో తయారు చేసి నివేదన చేయాలి ఇది జరిగి తీరాలి జరిగి తీరాలి మీరందరూ మఠాధిపతులు పీఠాధిపతులు ప్రవచన కర్తలూ ఏకం కావాలి హైందవ యువతీ యువకులు మీ అందరితో కలసి నడుస్తారు, తిరుమల లోనే గో ఘృతం తయారయేలా చేయాలి మనం మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰
అసలు తిరుమలలో ఇప్పటివరకు స్వామి వారికి ఒక గోశాల,ఆ గోశాలలో స్వామి వారికి నెయ్యిని ఉత్పత్తి చేయలేకపోవడం చాలా బాధాకరమైన విషయం.. నేనిన్ని రోజులు స్వామి వారికి నెయ్యి కూడా అస్థాన్ లోనే జరుగుతోంది అనుకున్నాను...😢 ఇప్పటికైనా స్వామి వారికి ఒక సొంత గోసాలను నిర్మించాలని కోరుకుంటున్నాను
As of today production of milk is very more lesser than the consumption in India.pujya Pradeep Joshi ji as you said there will be a great demand for TTD Cow milk,if TTD sells milk from country cows.🙏
చంద్రబాబు గారికి మా పుట్టపర్తీశ్వరుల ఆశీర్వాదములు నిండుగా ఉన్నాయి, వాజపేయి గారితో అబ్దుల్ కలాం జీ తో చంద్రబాబు గారు పుట్టపర్తి వెళ్ళనప్పుడు బాబా తన ఎదురుగా ప్రశాంతి నిలయంలో కుర్చీలు వేసి చంద్రబాబు గారిని ఎంతో సేపు కూర్చోబెట్టుకున్నారు,అంతటి అదృష్టం ఎవరికొస్తుందండీ చంద్రబాబు గారు కూడా కారణ కారణ జన్ములే ఇది ముమ్మాటికీ నిజం నిజం, మోడీజీ గురించి చెప్పనే అక్కరలేదు శ్రీ శారదా రామకృష్ణ పరమహంస యే వారు 😊
Rightly said. All the TTD board has to do is to stop outside tenders. Buy land and raise desi cows. There is lot of money donated by people. Look at the quality of laddus not the quantity. Have a quota system of only 2 laddus per person but top quality.
మనందరం ఆయన ఫోటో పెట్టుకుంటాము ఇలా చేసినట్లైతే శ్రీ వారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఋణపడే ఉంటారు,నా బిడ్డ నా కోసం ఇంత చేశాడు ఎంతో చేశాడు ఇతను నా ముద్దుల బిడ్డడు అని శ్రీ వారు అన్నమయ్య ను నందకం గా మార్చి తన దగ్గరే ఉంచుకున్నారు అంత ప్రేమ శ్రీ వారికి మీ మీద కలుగుతుంది,ఒక భక్త రామదాసే ఔతారు పవన్కళ్యాణ్ గారు,ఈయన సాక్షాత్తూ హనుమ స్వామి యే 😊😊

చాలా బాగా చెప్పారండి ప్రదీప్ జోషి గారు

స్వామి జి చాలా బాగా చెప్పారు
👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🌹🌹🌹
మే మందరం చాగంటి గారికే ఓటేస్తున్నాము, గురుదేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅🥰🥰🥰🥰🥰
Well explained sir
JAGAN పీడా విరగటానికి ఏమైనా యంత్రమో, తాయిత్తో, దయ చేయండి.
Super sir
Jai shree Ram, Jai Bharath, jai pawan babu
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 😢🙏🙏🙏
లక్షలాది బ్రాహ్మణ సమాజం కదలరా? పోరాటం చెయ్యరా? మార్గదర్శనం చెయ్యరా? ఇంతో ఎంతో swami పేరుతో బ్రతుకుతున్నాము కదా.
స్వామి అసలు తిరుమల. వదలి వెళ్లలెదు.... స్వామి తన ఇల్లు తిరుమల..... ఆయన ని ఎవరు ఎమి చేయా లెరు
As of today production of milk is very more lesser than the consumption in India.pujya Pradeep Joshi ji as you said there will be a great demand for TTD Cow milk,if TTD sells milk from country cows.🙏
చంద్రబాబు గారికి మా పుట్టపర్తీశ్వరుల ఆశీర్వాదములు నిండుగా ఉన్నాయి, వాజపేయి గారితో అబ్దుల్ కలాం జీ తో చంద్రబాబు గారు పుట్టపర్తి వెళ్ళనప్పుడు బాబా తన ఎదురుగా ప్రశాంతి నిలయంలో కుర్చీలు వేసి చంద్రబాబు గారిని ఎంతో సేపు కూర్చోబెట్టుకున్నారు,అంతటి అదృష్టం ఎవరికొస్తుందండీ చంద్రబాబు గారు కూడా కారణ కారణ జన్ములే ఇది ముమ్మాటికీ నిజం నిజం, మోడీజీ గురించి చెప్పనే అక్కరలేదు శ్రీ శారదా రామకృష్ణ పరమహంస యే వారు 😊
Govinda,Govinda, Govinda, Govinda, Govinda, Govinda,Govinda
Good
Gurujii naaku epuvasthundi gurujii meeru ela cheputey ade correct 1000,100000 correct
Rightly said. All the TTD board has to do is to stop outside tenders. Buy land and raise desi cows. There is lot of money donated by people. Look at the quality of laddus not the quantity. Have a quota system of only 2 laddus per person but top quality.
మనందరం ఆయన ఫోటో పెట్టుకుంటాము ఇలా చేసినట్లైతే శ్రీ వారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఋణపడే ఉంటారు,నా బిడ్డ నా కోసం ఇంత చేశాడు ఎంతో చేశాడు ఇతను నా ముద్దుల బిడ్డడు అని శ్రీ వారు అన్నమయ్య ను నందకం గా మార్చి తన దగ్గరే ఉంచుకున్నారు అంత ప్రేమ శ్రీ వారికి మీ మీద కలుగుతుంది,ఒక భక్త రామదాసే ఔతారు పవన్కళ్యాణ్ గారు,ఈయన సాక్షాత్తూ హనుమ స్వామి యే 😊😊
గురువు గారు మీరు పవన్ గారి మనిషి వ అందుకే ఆలా మాట్లాడుతున్నావు
Chaganti gariki ttd lo post ivvali
Mee pratimata satyam. Velakattalenidi.
T T D lo meeku post ivvali joshi gaaru.
Dairy farming is not easy, with humane fertilization and all very difficult. Himsa lekunda paala digubadi undadu.
🙏జై శ్రీరామ్🙏
Neeboti vallu vundabattay,Jagan lanti durmargulu tappinchukonay avakasam vundi.adigindendi meeru cheppay dendi.jerigindanni gurinchi adugutuntay asalu modatoninchi neyye manchidanalemu antay,jarigindanni vakarakanga neeru karchadamaykada.
Nandini Milk ni business partner la chsukuntee chalu, policies sanatana dharmam ki tagatlu ga marchu kovachu
Laddulo patikabellau kuda ekkuvaga untunnai.
మీ వల్ల తిరుమల గుడికి ఎవ్వరు వెళ్లడం లేదు. మీరు ఏజెంట్సా, ప్రమోటర్స్ అనా. ఎంత అపచారం.
Manamu pattinchukomu.
Eantha butakm