విఖ్యాతహరికథా విద్వాంసులు బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రిగారిచే శ్రీత్యాగరాజస్వామి వైభవం హరికథ

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 9

  • @uvenkateswarulu3523
    @uvenkateswarulu3523 6 дней назад +4

    నేను వీరిని ఏవిధంగా కీర్తించాలో తెలియదండి. మహానుభావులు.వారికీ నా ప్రణామాలండి 🙏🌹💐🙏🙏

  • @uvenkateswarulu3523
    @uvenkateswarulu3523 4 дня назад

    నిజంగా నా జన్మధన్యమయ్యిందండి. ఈ రోజు సోమవారం రాత్రి 12గంటలసమయంలో పూర్తిగా విన్నానండి.
    మాహృదయ పూర్వకమైన ధన్య వాదములండి🙏🌹💐🌹🙏🙏

  • @uvenkateswarulu3523
    @uvenkateswarulu3523 6 дней назад

    ముందుగా నా ఆత్మీయ స్నేహితురాలు,నాసోదరి శ్రీమతి గిరిజగార్కి ఎంతో కృతజ్ఞుడను.ఎందుచేతనంటే ఈ రోజున అనివార్య కారణాల వల్ల ఈ గొప్ప హరకధను వినడానికి రాలేకపోయినా,ఈ విధంగా నాకు వినే భాగ్యం కల్గించినందులకు మాహృదయ పూర్వకమైన ధన్య వాదములు తెల్పుకుంటూ
    మీశ్రేయోభిలాషి ఉపాధ్యాయుల వేంకటేశ్వర్లు
    🙏🙏🌹💐🌹🙏🙏

  • @pvsrk.841karthik3
    @pvsrk.841karthik3 5 дней назад

    Super dialogue 2:17

  • @Maha03135
    @Maha03135 5 дней назад

    Asalu orchestra. Super

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 4 дня назад

    🙏👏👌👍🌷🌹🙋

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 5 дней назад +1

    శ్రీ గురుభ్యో నమః ..త్యాగయ్యను దర్షింప జేశారు ...భక్తి లేని సంగీతము , ప్రాణము లేని శవానికి అలంకారము వంటిది .... (చాలా మంది ఇతర మతాలకు చెందిన నటులు కూడా హిందూ దేవతల పాత్రలు పోషించి .. కేవలం ధనార్జన , పలుకుబడి , .స్వార్థం కోసం నటించే వారున్నారు ..) హరికథలో తెలియ జేశారు .... నమో నమో రాఘవాయ ....శ్రీ రామ జయం

    • @bhanuprakash3212
      @bhanuprakash3212 4 дня назад

      What about Mohammad Rafi singing bhajan? he is a real devotee too.

  • @sriramkongara2098
    @sriramkongara2098 10 часов назад

    శాస్త్రి గారిని ఇతను, అతను, అని సంబోధించడం అస్సలు బాగోలేదు.
    వారి కీర్తి ప్రతిష్టలు దేశ అంతరాలకు మించి వ్యాపించి ఉన్నాయి. అంతటి మహానుభావులను సభా పూర్వకం గా అవమానించారు.
    ఇటువంటి కార్యక్రమములను నిర్వహించేటప్పుడు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని మీ ఛానల్ తరఫున వారికి తెలియజేస్తున్నాను.