🌺🌺🌺పల్లవి🌺🌺🌺 దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా (2) దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగాదంచు దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి (2) అహహహహ కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే హా దంచుతా మంగమ్మ మనవడా ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ హా హా హాహాహాహా దంచుతా మంగమ్మ మనవడా హోయ్ నేను దంచితే నీ గుండె దడ దడ 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి (2) నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచవే మేనత్త కూతురోయ్ వడ్లు దంచవే నీ గుండెలదరదరదర హా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడ దడ 🌺👌🌺👌🍏🍒🍏🌺👌🌺
బాల్యంలో ఈ పాటలో వచ్చిన రెండు ముక్కలే మళ్ళీ మళ్ళీ పాడుతూ ఎంతో ఆనందంగా గడిపే వాళ్ళం బాల్యం మళ్లీ గుర్తుకొస్తుంది ఈ పాట పాడుతే ఎంతో ఆనందంగా ఉంటుంది
Nijam bro naaki ade anipisthundi 😅
ఓ 60ఏళ్ల లో పల్లెటూరు స్వచ్చపల్లెటూరు ప్రేమ ను చూపుంచిన కోడి 🙏🙏🙏
ఈ పాట 2024 వినవల్లు హాయ్ అని పెట్టండి సూపర్ సాంగ్ మంగమ్మగారి మనవడు❤❤❤❤❤❤
Hii
Hai
Hai
Hi
hai
హైదరాబాద్ లో 565 రోజులు ఆడిన మొదటి సినిమా 1984లో జై బాలయ్య ♥
565 days kaadu 365 days
S tharakarama talkies lo one year adindhi
Jai Balaya 💥💥💥
அருமை பாடல் சுஹாசினி நடிப்பு சூப்பர் ❤பாலகிருஷ்ணாசூப்பர்
Balaiah suhasini combination super
అందుకనే అంటారు ఓల్డ్ ఇస్ గోల్డ్❤ అని...
చాలా చాలా చాలా.. బాగుంది
పాటలు చాలా బాగుంటాయి, మంచి సినిమా 👌👌👌
బావ మరదళ్ల సరసాలు, సరదాలు బాలయ్య బాబు మూవీస్ లో బాగుంటాయి
2024 లో ఈ పాటను చూసేవారు ఎంతమంది ఉన్నారు
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా (2)
దంచు దంచు బాగా దంచు
అరె దంచు దంచు బాగాదంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ ఆపకుండ
అందకుండ కందకుండ
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
పోటు మీద పోటు వెయ్యి
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు
కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి
మరి ఏ చెయ్యి దించితేమి (2)
అహహహహ
కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
హా దంచుతా మంగమ్మ మనవడా
ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ
హా హా హాహాహాహా
దంచుతా మంగమ్మ మనవడా హోయ్
నేను దంచితే నీ గుండె దడ దడ
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
కోరమీసం దువ్వబోకు
కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు
ఇరుగు చూస్తే టముకు టముకు
ఏ కంట పడితేమి
ఎవ్వరేమంటే మనకేమి (2)
నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే
నిన్ను కట్టుకునే హక్కున్న
పట్టాదారుణ్ణి నేను
దంచవే మేనత్త కూతురోయ్
వడ్లు దంచవే నీ గుండెలదరదరదర
హా దంచుతా మంగమ్మ మనవడా
నేను దంచితే నీ గుండె దడ దడ
🌺👌🌺👌🍏🍒🍏🌺👌🌺
Jeff OK o
Hu Dr CR
Sp
@@munnamunnapattala4051😊
😊 hi ni
Bro starting di kuda lyrics pettara plzz
SPB Sir Golden memories ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Pakka mass ❤
Love you #BhagavanthKesari❤️
JaiBalayya❤️❤️❤️
నేను ఈ సినిమా చుసిన తర్వాత బాలయ్య అభిమానిగా మారిపోయాను (అంతకు ముందు ANR fan)
❤❤❤
After see bagavathi kesari how many search for this song.orginal song super
బాలయ్య గుడ్ మీమ్మో్రైబ్లె సాంగ్
Super song balaiah babu.ever green hit song.
JAI BALAYYA JAI JAI BALAYYA 👌
Who are watching this song in 2024😂
మంగమ్మ గారి మనవడు సినిమాలో పాటలు అన్నీ చాలా బాగుంటాయి.
Yes.
❤❤❤❤❤ it
Yes ❤❤❤❤❤❤
@@johnskuttysabu7915A cool hmm in
😮
Na Ho no nog. B in
Hu 0:55 😅😮😮😮😅
This is my favourite song 😊
Who come here after ❤❤bhagavanth kesari❤❤❤
We are Eagerly waiting remix release for #BhagavanthKesari❤️
బాలకృష్ణ.సుహాసిని. సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉
😢🎉😢
నందమూరి బాలకృష్ణ అంతే మరి నటసింహం
Beautiful song🎵
Excellent song
Jai balaya 💥💥💥
❤
Universal song ma Muddula A ndala balayya
👌👌
Evergreen song.
Evergreen.song❤
All time evergreen songs...
Super
My favorite movie chala eastam❤❤❤
జై బాలయ్య
Anthyaksharilo da visthe ee paate paadevallamu
Please re release this movie
Hai ever green song.
నాకు చాలా ఇష్టం మైన సాంగ్ సూపర్ రండీ
బాలకృష్ణ సూపర్
Jai balayya 🎉🎉🎉🎉🎉🎉🎉
Ever green song forever and ever.
U see ni adhguthunanu 9b ft ft ft ok ft
@@ajayreddy1015 ❤lll poll l
లవ్లీ సాంగ్
👌👌👌👌
Nice song
MENATTA KUTURLANU AATAPATTINCHE SARADA PAATA PALLETURI BAAVALU PADINA PAATA EVERGREEN PAATAA😍😍😍✌✌✌
TQ😄😄😄😄
Jai balayya
Suhasinigaru q
My favourite song
2100 song 🎵 listen
😮😮😮🎉🎉🎉
Evergreen song
Jai nandamuri family 🎉🎉🎉🎉🎉
Maa vinjamuru adi jayaisree adi vaalaa pilaalatho cheyai cheydi
Hi,frands,all,jai,ballya,fans
vizag raj kamal 140 days
Muy buena letra y ritmo❤
❤❤
Kadiyapu Lanka lo shooting
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai balaya
😊
NOMBAR , ONE'SONGS DSR
Chinna..❤.❤❤❤❤.❤❤❤. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹😂🙏
❤❤❤❤❤❤❤❤
Abbooo. Very good sopngs
2:14
JAi Balaya
Eepatavaste prekchakulu
Lechidancechesevaru
2:03, 2:14
Super hit songs 🎉
Nimma❤
Jai balayya 😎💋💋🌹
Jai NTR
Patanottam liticks kavali
Super song dance super
నేను
Hi🎉❤❤
3.30 _3.50 chudandi
2023
Jai tdp CBN
HAI
Ext
Hi
8/1/2023
Adilabad T S
.
Omni 5.yes we AI AI o
We
Is
Modatidi ye kadu ..oke okka telugu movie
🎉😢😮😊😊😂
Gatada police Setashan pila this House man TGR safe this family 100% chali
Yygf
QP
If only one can understand the real double meaning. Ewwww
Gfģ
Hi
ruclips.net/video/Pz4p0ojsliM/видео.html girls did dance for this song
Super song s❤❤❤❤❤❤