Amma Full Video Song [4K] | Akhanda Songs | Nandamuri Balakrishna | Boyapati Sreenu | Thaman S

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 839

  • @keshavareedykeshavareedy6992
    @keshavareedykeshavareedy6992 3 года назад +648

    బాలయ్య తప్ప ఇంక ఎవరు చేయలేని సినిమా ఈ అఖండ నటసింహాం నటవిశ్వరూపం ఈ అఖండ 👌
    జై బాలయ్య♥️

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 года назад +371

    బాలయ్య నటన Vera level 🙏🙏
    బోయపాటి శ్రీను దర్శకత్వం Vera level🔥
    తమన్ సంగీతం Vera level💥💥
    జై బాలయ్య✊అఖండ బ్లాక్ బస్టర్ హిట్❤️

  • @narendragovada2276
    @narendragovada2276 3 года назад +82

    ఆ దేవ దేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క పాటలు ఇంకా ఎన్నెన్నో రావాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర జై బాలయ్య

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 года назад +413

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 года назад +759

    మువీ రెండు కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 👈💥🔥
    ✊✊✊✊జై బాలయ్య✊✊✊✊

  • @bogumanoharpatel6350
    @bogumanoharpatel6350 Год назад +20

    అమ్మ లేని జన్మ ఎవరికి వుంది తల్లి ఆఅ పరమేశవ్వారుడికి తప్ప 🙏

  • @RamireddyBaswa
    @RamireddyBaswa 3 года назад +115

    అఖండ... ఒక కళాఖండం
    బాలయ్య నట విశ్వరూపం
    జై బాలయ్య

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 года назад +1038

    ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టం💐🔥
    💝💝💝💝జై బాలయ్య💝💝💝💝

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 3 года назад +349

    ఈ సినిమాలో బాలయ్య బాబు నట విశ్వరూపం చూపించాడు🙏తమన్ మ్యూజిక్,BGM next level సామి 🔥💥

  • @ilayathalapathyraja4230
    @ilayathalapathyraja4230 3 года назад +213

    ఈ మూవీ లో బాలకృష్ణ నీ తప్ప వేరే వాళ్ళ నీ ఊహించుకొలెం

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 2 месяца назад +2

    ఈ సినిమా ఆ "ఆది భిక్షువుకే "అంకితం మొత్తం...🙏🙏 బాలయ్య నటనతో ఆ ముక్కంటికి అభిషేకం చేసాడు....👌👌🙏🙏

  • @Mathinsayad
    @Mathinsayad 3 года назад +196

    అమ్మే లేని జన్మ నిధి ఈషా nice Lirics 💞🔥🎉🎶

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 года назад +249

    మూవీలో పాప యాక్టింగ్ నచ్చిన వాళ్ళు❣️

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 года назад +165

    2022లో అఖండ మువీ చుసినవాళ్ళు💥
    💝❤️💚💝జై బాలయ్య💝❤️💚💝

  • @Myatarivenkatesh
    @Myatarivenkatesh 3 года назад +148

    నేను పుట్టినప్పటి నుంచి ఇటువంటి మూవీ చూడలేదు..... అది బాలయ్య అంటే ....జై జై🔥💥 ....జై మహాదేవ్🙏🏻🕉️

  • @poldasmahendra7495
    @poldasmahendra7495 3 года назад +1194

    బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నరు

    • @sivakishore5914
      @sivakishore5914 2 года назад +13

      Nenu unna

    • @dhsubbu985
      @dhsubbu985 2 года назад +27

      Andra Pradesh 75% ballayya fans bro

    • @absolutions19524
      @absolutions19524 2 года назад +17

      @@dhsubbu985 you right bro!..

    • @techtruth3188
      @techtruth3188 2 года назад +10

      @@dhsubbu985 _not only andra but madhya Pradesh also. Heroin of this movie is from our madhya pradesh._

    • @subbareddy960
      @subbareddy960 2 года назад +6

      3 kotlu mandi unnaru

  • @nanisetti2488
    @nanisetti2488 3 года назад +50

    ఈ మూవీ బాగుంది anna వాళ్లు లైక్ చేయండి 🥳🥳🥳

  • @harishharish4830
    @harishharish4830 Год назад +6

    Super song na jivirham edhe bayya

  • @dharmahindutemple8908
    @dharmahindutemple8908 3 года назад +226

    ఓం : నమ శివాయ 🙏 ఆగొర క్యారెక్టర్ సూపర్ మన హిందూ ధర్మం గురించి గుడి గురించి చాలా బాగా చెప్పారు.మూవీ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్.

  • @venkateshp1848
    @venkateshp1848 2 года назад +11

    RRR cinema kana E cinema etho bagundi.

  • @pavankumarbazuri1604
    @pavankumarbazuri1604 3 года назад +19

    Great lirics what a voice భోగరాజు మోహన

  • @durgaram143dcp
    @durgaram143dcp 2 года назад +8

    అగోరా గా బాలయ్య నటన పునకాలే థియేటర్ లో బ్యాక్ రౌండ్ మ్యూజిక్ సూపర్ 👍🏻👍🏻👍🏻👍🏻జై బాలయ్య

  • @55artistsimhadri
    @55artistsimhadri 2 года назад +45

    అమ్మే లేని జన్మ నీది ఈసా,ఎత్త నీకు చెప్పేది ఈ తల్లి ఘోష ,పుట్టె పేగు కెత్తరించావు అయ్యా ఈసా 🙏

  • @veerarudrakumarbolloju6940
    @veerarudrakumarbolloju6940 3 года назад +59

    అమ్మ లేని జన్మే నీది ...సూపర్ సాంగ్👌👌👌

  • @solokingshivasingle2711
    @solokingshivasingle2711 2 года назад +47

    ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టం మై ఫేవరెట్ సాంగ్ ఇష్టం ఉన్నవాళ్లు లైక్ చేయండి షేర్ చేయండి 🙏👌🙏👌💖💖💖

  • @sudhakarn2511
    @sudhakarn2511 3 года назад +13

    అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 Год назад +7

    NANDAMURI BALAKRISHNA Fans

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +13

    జయ శంకర అభయంకర కాశీపుర శంభో
    లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
    అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
    శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో
    అమ్మే లేని జన్మే నీది, ఈశా
    అమ్మే లేని జన్మే నీది, ఈశా
    ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
    ఓ, ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
    పొత్తీ పేగే కత్తిరించే వేళా
    ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
    ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
    జయ శంకర అభయంకర కాశీపుర శంభో
    లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
    అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
    శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో
    నటరాజ విరాజమాన
    కాల సర్ప భూషణ
    పినాక పాణి పల్లవా
    ప్రచండ చండ ధారినాం
    రాతి వాతి కాపురాధి నాధ ఫాలలోచనాం
    పటారూప కంఠలుంఠ విశ్వనాధ పాహిమాం
    ఇచ్చావయ్యా జంట నోముల పంటా
    కంటి ముందే కాలరాస్తానంటే ఎట్టా
    ధర్మం కోసం దూరం అయితే ఒకడూ
    దైవం అంటూ దారే మారేనొకడూ
    అమ్మా అంటూ పిలిచే వాడే లేకా
    ఎందుకంటా సామీజన్మ సావు రాకా
    ఓం హరహరా రా నరవరా రా
    పతుతరా పలకరా పరాత్పరా
    ఓం నటదొరా రా జఠాధర రా
    జితకరా పరాచకాలు ఆపరా
    ఓం శరవరా రా వరధరా రా
    లయకరా చరాచరా చలించరా
    ఓం పురహరా రా ఇహపరా రా
    కృతకరా కటాక్షభిక్షనీయరా

  • @Ravi-ks8ih
    @Ravi-ks8ih 2 года назад +6

    Enni saarlu vinna inkaa inkaa vinali anipisthundi ee song 👌 lyrics BGM sampesavayya Thaman 🔥🔥🔥

  • @undelamalakondaiah
    @undelamalakondaiah 15 дней назад +1

    Amma ante god
    🎉🎉🎉🎉🎉❤❤❤😢😢😅😊😊

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 2 года назад +6

    TOTALLY WHOLE MOVIE MARVELOUS.AMEZING JAI BALAYYA

  • @solokingshivasingle2711
    @solokingshivasingle2711 2 года назад +18

    ఈ సాంగ్ ఒకటి కన్నా ఎక్కువసార్లు చూసిన వాళ్లు లైక్ చేయండి షేర్ చేయండి 👌👌👌👌🙏🙏🙏

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 3 года назад +229

    అఖండ సినిమా నే ఒక అఖండ అద్భుతం 😍జై బాలయ్య ""👌

  • @koteswararaoande3365
    @koteswararaoande3365 3 года назад +90

    నట విశ్వరూపం చూపించాడు🦁 బాలయ్య 🦁🙏

  • @valigatlavenkataramana
    @valigatlavenkataramana Месяц назад

    బాలయ్య సార్ మీకు మంచి సినిమా స్టోరీ రాశాను సార్ మీ అభిమానుడు గా నా కోరిక తీర్చండి సార్ స్టోరీ చాలా బాగుంటుంది నా స్టోరీ చరిత్ర లో నిలిచిపోతుంది సార్

  • @psatish8061
    @psatish8061 3 года назад +8

    Cinema second half motham nijanga devudni chusthunnattuganey undhi #Balakrishna natavishwaroopam chupinchaadu Jai balayya Jai akhanda anthey no more words to say...

  • @gk999creation2
    @gk999creation2 2 года назад +18

    ఈ song ఎంత మంది ఇష్టం ఫ్రెండ్స్...

  • @venkyvenky3536
    @venkyvenky3536 2 года назад +12

    అల్ ఇండియా మొత్తం

  • @abhinandankumarpandey2195
    @abhinandankumarpandey2195 3 года назад +21

    पंक्तियां नहीं समझ पा रहा लेकिन ये देख कर मन भावुक हो गया❤️❤️❤️❤️❤️🙏🙏

  • @moondkondiah
    @moondkondiah 2 года назад +4

    😢Okay generation, Ki Oka Adbhutam😢

  • @JSRdaily
    @JSRdaily 3 года назад +43

    I don't like him before, but this movie made me a big fan of him. Loved this movie

  • @nikhithanimmala3570
    @nikhithanimmala3570 2 года назад +4

    I'm namashivaaya🙏🙏🙏

  • @Mrkalakaaaar
    @Mrkalakaaaar 2 года назад +3

    Balayya fans e movie theaters lo chusi pandaga cheskonaru anede vaashthavam 😍 nenu chusa bayya theatre lo a bgm ki pecchekki poyindi ✌️🏻🔥

  • @sharathkumar3645
    @sharathkumar3645 2 года назад +4

    Balakrishna gari enni movies chesaro idi oka different movie and good message for people

  • @kurubahemalatha3546
    @kurubahemalatha3546 2 года назад +40

    Amme Leni janme needi esha
    Amme Leni janme needi esha
    Atta neeku cheppedi talli gosha
    Atta neeku cheppedi talli gosha
    Potti pege kattirinche Vela
    Yettukelli malli pampinchave neela
    Yettukelli malli pampinchave neela
    Echavayya janta nauula panta
    Kanti munde kala rasthanante yetta
    Darmam kosam dooram aithe okadu
    Daivam antu dare marenokadu
    Amma antu piliche vade leka
    Yendhukanta janma Sami savu raka

  • @anjaneyulukappala-im1iw
    @anjaneyulukappala-im1iw 2 месяца назад

    Wonderful song and The Great movie ❤❤❤

  • @mgnjagan2470
    @mgnjagan2470 2 года назад +4

    Song asome music mindblowing singer extent total ga sensation

  • @venkateshkola6251
    @venkateshkola6251 3 года назад +28

    హర హర మహాదేవ శంభో శంకర🙏🙏

  • @aravindkumarkallurikalluri9897
    @aravindkumarkallurikalluri9897 3 года назад +3

    entha mandi chinna papa visuals kosam chusaru

  • @ranusingh1311
    @ranusingh1311 2 года назад +3

    Don't understand single world only for DHARMA.

  • @Rohit_mandal__
    @Rohit_mandal__ 2 года назад +26

    I don't understand what it says except Sanskrit words...but akhanda just wonderful movie ...i wish I could watch this in theatre in Hindi dubbed ...

    • @biplabshorts123
      @biplabshorts123 2 года назад +2

      I don't want to see Akhand in hindi because hindi audience only know to watch pathan 😞😞😞 though I'm from Assam...

  • @avsuresh9397
    @avsuresh9397 3 года назад +7

    Amma song super...
    Give one like...super lyrics.... 🥰🥰🥰

  • @suhassuhas1487
    @suhassuhas1487 3 года назад +42

    One of the best emotional song ❤️❤️❤️❤️❤️ mother sentiment ❤️❤️❤️

  • @MrToolskit
    @MrToolskit 3 года назад +61

    I am from Karnataka Mangalore, This is the top film of 2021.. Jai balayya
    Jai sanatana dharma 🚩🚩🚩🚩🚩

  • @omtechtmk6584
    @omtechtmk6584 4 месяца назад

    ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಬಾಲಕೃಷ್ಣ ನಿಮ್ಮನ್ನ ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾರನ್ನಾದರೂ ಕಲ್ಪಿಸಿಕೊಳ್ಳಿ

  • @skrishna6336
    @skrishna6336 3 года назад +29

    Relation between small girl and NBK made this movie another level

  • @MsangevaKrthik
    @MsangevaKrthik Год назад +1

    Super mother emotional song

  • @venkateswarluparsapu6886
    @venkateswarluparsapu6886 2 года назад +6

    India lo highest fan following unna tophero balakrishna.

  • @roushankumargiri4767
    @roushankumargiri4767 2 года назад +24

    I am from north but I love bala sir more than my life because of his respect for sanatan.Also love telgu film . I dont understand telgu language but I listen all song in telgu and in other south language. Because I didn't listen a song but the emotion and their dedication.

  • @poojachatwani1355
    @poojachatwani1355 3 года назад +27

    Extraordinary, Fantastic, Mind Blowing 💐💐💐💐💐💐💐🙏🙏🙏 🙏 🙏

  • @husendarshanhusendarshan1612
    @husendarshanhusendarshan1612 3 года назад +8

    I'm Wetting For Akhanda songs original movie Jai Bala Krishna Annayya

  • @ramanagiduthuri9859
    @ramanagiduthuri9859 3 года назад +7

    Jai akhandha om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagrajitte4904
    @nagrajitte4904 3 года назад +3

    Yetthukelli malli pampinchave neelaa .....superb lines

  • @mohandarlingboya6791
    @mohandarlingboya6791 3 года назад +5

    Bum Akhanda 🔥🔥🔥
    Jai Balayya🔥🔥🔥🔥🔥

  • @manjunathmanjunath1268
    @manjunathmanjunath1268 3 года назад +6

    ಜೈ ಬಾಲಯ್ಯ ಸರ್. ಜೈ ಹಿಂದೂ

  • @Srinuvasuchitturi
    @Srinuvasuchitturi 22 дня назад +1

    Balayya babu matrame chahie gallaru Jai balayya

  • @yuvarajuchowdary485
    @yuvarajuchowdary485 3 года назад +10

    Jai nbk, Jai boyapati, Jai akhanda❤❤❤

  • @ssmbversions143
    @ssmbversions143 5 месяцев назад +1

    2:06 To 2:20 This Shot 🙏💖

  • @veerubatlalalitha9915
    @veerubatlalalitha9915 2 года назад +3

    Iam Bala krishna fan✊✊✊

  • @narendragovada2276
    @narendragovada2276 3 года назад +2

    అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్

  • @srinugunnam4002
    @srinugunnam4002 Год назад +2

    Balakrishna fans 10mandhi

  • @pravinjadgeri6980
    @pravinjadgeri6980 2 года назад +15

    Thankyou for propogating our sanatan dharma. And choosing to poteay our culture, tradition, knowledge.
    Dhanyawdam

  • @kakusthammadhav1802
    @kakusthammadhav1802 2 года назад +8

    Really great voice. Hat's off u madam

  • @jagadeeshjay8304
    @jagadeeshjay8304 3 года назад +8

    2:36 who came for this 🔥🔥

  • @mrprincevlogs7245
    @mrprincevlogs7245 3 года назад +26

    GOOSEBUMPS ANTHE....🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Sunil-wm1ti
    @Sunil-wm1ti 3 года назад +62

    Lyrics was awesome getting goosebumps 😍😍

  • @borravenkatesh7602
    @borravenkatesh7602 6 месяцев назад +1

    I like this song

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 Год назад +5

    JR NTR Fans

  • @manoj8559
    @manoj8559 3 года назад +22

    సూపర్ సాంగ్
    సూపర్ మ్యూజిక్❤️👌👌👌

  • @harshavardhan8903
    @harshavardhan8903 3 года назад +6

    Probably the most sensible song in boyapati career

  • @navanishvikram4665
    @navanishvikram4665 3 года назад +50

    only one word"జై బాలయ్య"

  • @adinarayanaBurugupalli
    @adinarayanaBurugupalli 7 месяцев назад +3

    After.carona..2.movies.boosted.industry..1.akhanda.2.pushpa..yes.this.is.true...

  • @lakshmikarkvkc5119
    @lakshmikarkvkc5119 3 года назад +11

    Jai balayya ❤️❤️

  • @ntbollywoodsongs4557
    @ntbollywoodsongs4557 3 года назад +10

    Who suddenly remembered this song and came here to listen

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 года назад +3

    సూపర్ సాంగ్ జై బాలయ్య

  • @AshokNeeradi-t3k
    @AshokNeeradi-t3k 5 месяцев назад

    Just i love this song 👃👃👃👃👃👃👃👃👃👃👃👃

  • @shivaprasad724
    @shivaprasad724 2 года назад +2

    బాలయ్య సినిమాకు ప్రాణం పోశారు 🙏

  • @srinuparamsetti9816
    @srinuparamsetti9816 3 года назад +23

    జై బాలయ్య మా దైవం ❤❤❤❤❤

  • @korimillisrinu188
    @korimillisrinu188 2 года назад +2

    సూపర్ సాంగ్ అని ఎంత మంది అంటారు

  • @tirunagarihoney5726
    @tirunagarihoney5726 2 года назад +2

    Akhanda ❤️

  • @vijaysaradhi7990
    @vijaysaradhi7990 2 года назад +4

    Bala kirshna garu always best actor ❤

  • @panchal5577
    @panchal5577 2 года назад +5

    Om namah Shivay 🙏🙏🙏

  • @podugujagadeesh9709
    @podugujagadeesh9709 2 года назад +4

    Om namah shivaya 😍😍 jai Balayya

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 года назад +869

    సాంగ్ రెండు కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా🔥
    💞💞💞💞జై బాలయ్య💞💞💞💞

  • @dvvkids4829
    @dvvkids4829 2 года назад +7

    Telugu
    జయ శంకర అభయంకర కాశీపుర శంభో
    లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
    అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
    శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో
    అమ్మే లేని జన్మే నీది, ఈషా
    అమ్మే లేని జన్మే నీది, ఈషా
    ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
    ఓ, ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
    పొత్తీ పేగే కత్తిరించే వేళా
    ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
    ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
    జయ శంకర అభయంకర కాశీపుర శంభో
    లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
    అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
    శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో
    నటరాజ విరాజమాన
    కాల సర్ప భూషణ
    పినాక పాణి పల్లవా
    ప్రచండ చండ ధారినాం
    రాతి వాతి కాపురాధి నాధ ఫాలలోచనాం
    పటారూప కంఠలుంఠ విశ్వనాధ పాహిమాం
    ఇచ్చావయ్యా జంట నోముల పంటా
    కంటి ముందే కాలరాస్తానంటే ఎట్టా
    ధర్మం కోసం దూరం అయితే ఒకడూ
    దైవం అంటూ దారే మారేనొకడూ
    అమ్మా అంటూ పిలిచే వాడే లేకా
    ఎందుకంటా సామీ జన్మ సావు రాకా
    ఓం హరహరా రా నరవరా రా
    పతుతరా పలకరా పరాత్పరా
    ఓం నటదొరా రా జఠాధర రా
    జితకరా పరాచకాలు ఆపరా
    ఓం శరవరా రా వరధరా రా
    లయకరా చరాచరా చలించరా
    ఓం పురహరా రా ఇహపరా రా
    కృతకరా కటాక్షభిక్షనీయరా

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 года назад +4

    💝 జై బాలయ్య💝💝💝💝
    💝💝💝💝 జై ఎన్టీఆర్ 💝

  • @madhavam1457
    @madhavam1457 3 года назад +3

    Thanks for upload

  • @VannuruswamyBoya-n8q
    @VannuruswamyBoya-n8q Месяц назад

    Jai Balayya super song Geethamadhuri medam garu super ga 🎤signing medam

  • @ntrbabji9471
    @ntrbabji9471 3 года назад +6

    జై బాలయ్య 💝💝

  • @seetharamthirumalakumar8476
    @seetharamthirumalakumar8476 2 года назад +1

    బాలయ్య మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే