Sanatan Dal Removes Sai Baba Idols From Kashi Temples | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024
  • Sanatan Dal Removes Sai Baba Idols From Kashi Temples | V6 Teenmaar
    Watch Today's Teenmaar Full Episode:
    • KTR's Double Standards...
    మూసీల ముచ్చట్ల మత్తడి
    • KTR's Double Standards...
    రాహుల్ రావాలె..బాపు ఏడి
    • KTR Criticizes Rahul G...
    రైతుల మీద సర్కార్ కక్ష
    • Congress Govt 'Revenge...
    మహిళా మంత్రులే టార్గెట్
    • BRS Social Media Targe...
    డీజే, పటాకులు బ్యాన్
    • Hyderabad Police Ban D...
    మెట్లెక్కి కొండపైకి..
    • Pawan Kalyan Climbs Ti...
    పెదరాయుళ్ల వెలి తీర్పులు
    • Village Leaders Mediat...
    నోట్ల మీద అనుపమ్ ఖేర్
    • Fake Currency Notes Wi...
    అరసవెల్లిలో అద్భుతం
    • Sun Rays Touched Sri S...
    నిండా ముంచిన దుబాయ్ ఏజెంట్..
    • Telangana CMO Saves Ma...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #sanatandal #saibaba #kashi
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 771

  • @crksagar5786
    @crksagar5786 2 месяца назад +510

    Sai సంస్థాన్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం సాయి నీ ప్రమోట్ చేసి మన హిందువుల బుర్రలోకి దేముడుగా ఎక్కించారు. ఇప్పుడు హిందువులలో పరివర్తన మొదలైంది. జై హిందూ. జై భారత్

    • @meenababy6566
      @meenababy6566 2 месяца назад +20

      అది నువ్వు కూడా ఎక్కించుకున్నావు నేను కూడా ఎక్కించుకున్న అది కరెక్ట్ అన్నయ్య.. ముస్లింలు ఎందుకు ఎక్కించుకోవడం లేదు వాళ్ళు ఆయన్ని వెలివేశారు . అందరి దేవుడు ఒక్కటే అని ఆయన చెప్పినప్పుడు.. మనం నమ్ముకున్న ఎప్పటికీ మన వాడే. జై సాయి రామ్

    • @srikanthms999
      @srikanthms999 2 месяца назад +17

      Desam mottam chand pasha vigrahalu teseyyali

    • @sayyadbaji7
      @sayyadbaji7 2 месяца назад +4

      ​@@meenababy6566memu baba ni pravakta gaa chustaam respect istaam pujincham.

    • @KusumaYalavarthi
      @KusumaYalavarthi 2 месяца назад +8

      Thappu chesthunnaru bro .palitham anubavistharu.

    • @dyapalathalatha8320
      @dyapalathalatha8320 2 месяца назад +3

      Om sairam,love you Baba.

  • @rs6849
    @rs6849 2 месяца назад +325

    హిందూ దేవాలయాలో సాయి విగ్రహాలు పెట్టడం ఎందుకు? మస్జీద్ లో ఎందుకు పెట్టరు? సాయి ముస్లిమే కదా, సాయి భక్తి ఉంటే సాయి గుడి కట్టుకోండి. ఇందులో తప్పేముంది, హిందూ దేవాలయాలలో అల్లా పేరుతొ భజనలు అవసరమా.

    • @saratchandra774
      @saratchandra774 2 месяца назад +7

      Super sir you are correct

    • @AbdulkhadeerKasab
      @AbdulkhadeerKasab 2 месяца назад +3

      Menu evadi pettamanadu bro , atanu devudu ela avatadu bro , ataniki Chavu vundi Mari devuduki Chavo vuntada inta Chennai logic ela miss ayaru mere

    • @jravichandhraiah9718
      @jravichandhraiah9718 2 месяца назад +1

      Kaliyuga antamitundo leka. Desanikiado. Aristamrakadaki. Suchana? Babachppinatappuamiti?
      Akamsatviprambhahudavadantianega:alochinchandi?rammalik

    • @Firingstar-the-reality
      @Firingstar-the-reality 2 месяца назад +1

      Murkulu

    • @mahendradhanushreddy2620
      @mahendradhanushreddy2620 2 месяца назад +1

      Madi adey thalneppi iyya saami sai baba devudu khadu​@@AbdulkhadeerKasab

  • @sureshkumarganti5711
    @sureshkumarganti5711 2 месяца назад +191

    Correct job, great initiative

  • @cherpalliramu5995
    @cherpalliramu5995 2 месяца назад +113

    Superb ....it's very good

  • @muralipunugupati2450
    @muralipunugupati2450 2 месяца назад +137

    They are doing correct...

  • @Srisri9950
    @Srisri9950 2 месяца назад +109

    దేశం మొత్తం బాబా విగ్రహాలు తీసి వేస్తారు, అది కాశీ తో మొదలు పెట్టారు,అదే next

  • @sriyanilaxman4220
    @sriyanilaxman4220 2 месяца назад +38

    పోయేకాలం మనిష్యులకు వస్తే ఇలాగే ఉంటాది. భూమి అంతరించినట్టు.

    • @Navin_akkaladhevi18
      @Navin_akkaladhevi18 2 месяца назад +6

      First neelanti vallu antharinchi povali appude hindutvam strong avthadhi sanatanam kshemanha untadhi a🚩🚩🚩

  • @srinathvenkata6039
    @srinathvenkata6039 2 месяца назад +155

    చాలా మంచి పని చేశారు.
    అసలు సనాతన ధర్మం కి ఏ మాత్రం సంబంధం లేని సాయి బాబా ను దేవాలయాల లో పెట్టుకోవడం అనవసరం.
    జై శ్రీరామ్.

    • @sayyadbaji7
      @sayyadbaji7 2 месяца назад +1

      Sammaka sarakka evaru mari😂

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 2 месяца назад +3

      asalu sanathana dharmam ante ento clear chepthu reply ivvu ..we r waiting

    • @srinathvenkata6039
      @srinathvenkata6039 2 месяца назад +8

      @@Ram-hl4ev అబ్బో.
      సాయి బాబా "పునర్జన్మ ఉండదు" అని చెప్పే ఇస్లాం మతాన్ని ఆచరించారు.
      భగవద్గీత లో పునర్జన్మ ఉంటుంది అని ఖరాఖండిగా చెప్పబడింది.
      మరి ఏ విధంగా సాయి బాబా ను హిందూ ధర్మానికి ఆపాదిస్తున్నారు ?

    • @srinathvenkata6039
      @srinathvenkata6039 2 месяца назад +5

      @@sayyadbaji7 సమ్మక్క సారక్క హిందువులే బాబు. వారు ప్రాణం విడిచిపెట్టిన సమయంలో ఏమి జరిగింది అర్థం చేసుకో.

    • @SanatanaDharma-Indian
      @SanatanaDharma-Indian 2 месяца назад +1

      ​​@@Ram-hl4ev
      Sanatana Mean Eternal in Sanskrit
      Dharma refers to the cosmic law, ethical duty, or righteous path that maintains order in the universe and society. It represents the principles of truth, morality, justice, and the correct way of living.
      In Hinduism, dharma is associated with one's duties, responsibilities, and moral obligations in life, depending on one's age, gender, and social position.
      Meaning of Sanatana Dharma

  • @srikanthkamishtti5772
    @srikanthkamishtti5772 2 месяца назад +131

    Very good

  • @shivaom793
    @shivaom793 2 месяца назад +284

    😂😂అల్లహ్ మాలిక్ అంటాడు ఇ సైఫుద్దీన్ అలియాస్ సాయి

    • @meenababy6566
      @meenababy6566 2 месяца назад +15

      ఏ సైఫ్ ఉద్దీన్.. నువ్వు చరిత్ర పెట్టు అన్న కామెంట్స్ లో... నువ్వు నేను పుట్టాక ముందు నుంచి సాయి మన వాడు .. అన్నారు. మనవాడు కాదు సరే నేను ఒప్పుకుంటా అతను నీలాంటి మూర్ఖుడు కాదు కదా. మనమందరం ఒకటే మన దేవుడు ఒక్కడే పైనున్నవాడు. అన్నాడు తప్ప నేనే దేవుడు అని ఆయన అనలేదు.. కోట్ల కొద్ది చిల్లర బాబాలను చూస్తున్నాం ఈ లోకంలో.. ఇప్పుడు మీరు ఇలాంటి కామెంట్లు పెట్టి చేసే నిర్లక్ష్యంతో మాలాంటి చెల్లెలకురక్షణ కూడా దొరకదు.. సబ్ కా మాలిక్ ఏక్ అంటే ఏంటి అందరి దేవుడు ఒక్కడే అన్నమాట.. నేను దేవుడని యేసు కూడా చెప్పలేదు నువ్వు చదువుకో ఫస్ట్..దానధర్మాలు చేయని వాళ్లే నీలాంటి కామెంట్లు పెడతారు.. వాటిని మత కలహాలు అంటారు.. మూసుకొని నువ్వు పని చూసుకో నేను నా చదువు చూసుకుంటానే.🤫. జై శ్రీ రామ్ జై సాయిరాం.. బాబా మా అన్నయ్యను మన్నించు.

    • @shivaom793
      @shivaom793 2 месяца назад

      @@meenababy6566 తమ్ముడు అన్ని మతాలని ఒక్క హిందువులే అనుకుంటారు ముస్లిం క్రిస్టియన్స అనుకోరు నీకు చర్చి మసీదులో చెప్పి చూడు అన్ని మతాలని ఒక్కటే అని

    • @srikanthms999
      @srikanthms999 2 месяца назад +13

      ​@@meenababy6566.. Nev antunna sai great.. Aite.. Ramunni krishnhunni enduku toka la pedutunnav... Sairam anaku.. Sai anu

    • @shivaom793
      @shivaom793 2 месяца назад

      @@meenababy6566 షిరిడీలో వేసిన ప్రతి రూపాయి ముస్లింలకు వెళ్థింది

    • @shivaom793
      @shivaom793 2 месяца назад

      @@meenababy6566 నమాజ్ వేళలో షిరిడి సాయికి హారతులు ఇస్తారు ముస్లిం కాకపోతే ఏంది మరి మొన్న ఆదిలాబాద్ లో హిందూ అమ్మాయిని కొమరవెల్లి దగ్గర్లో హిందూ అమ్మాయిని రేప్ చేశారు ముస్లిం లు 😭😭

  • @ravi7425
    @ravi7425 2 месяца назад +105

    హిందువుల్లో చాలా ఐక్యమత్యం వస్తుంది చాలా సంతోషం 🙏🙏🙏

    • @Avengers_279
      @Avengers_279 2 месяца назад +4

      Avunu bro,konni rojula nunchi Manalo unity perigindi💪💪🗡️🗡️

  • @Blacktiger-v8w
    @Blacktiger-v8w 2 месяца назад +95

    అక్క వర్క్ బోర్డ్ 1000 కోట్లు ఇచ్చారు సాయి బాబా సంస్థాన్ వాళ్లు

    • @sutharigangaram7575
      @sutharigangaram7575 2 месяца назад +3

      Nvu telskoni మాట్లాడు యూట్యూబ్ లో చూసినవి anni fake వీడియోస్ ani తెలుసుకో first

  • @Abhai759
    @Abhai759 2 месяца назад +49

    ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు మన హిందువులు సనాతన ధర్మానికి జై ఈ విధంగా అందరూ మేలుకోవాలి సాయిబాబా పేరుతో వ్యాపారం చేస్తున్నారు

  • @prasadidepalapati3692
    @prasadidepalapati3692 2 месяца назад +98

    వో అల్లా హై అన్నాడు అవసరమా హిందువులకు

  • @Chinnu617
    @Chinnu617 2 месяца назад +4

    ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏ఆ పేరు లోనే ఉంది రామ్ మోడీ గారు కూడా షిరిడీ వెళ్లి సాయి తండ్రి ని దర్శించు కున్నారు. ముస్లిమ్స్ ఎవరు సాయి ని పూజించరు nd సాయిరాం టెంపుల్ లోనే శ్రీరామనవమి చేస్తారు. అన్నీ మతాలు ఒక్కటే అని చెప్పిందే సాయిరాం 🙏🙏🙏🙏🙏

  • @ksravanthiReddy
    @ksravanthiReddy 2 месяца назад +51

    Baba manaki ardam kavalante first
    1.datthatreya charitra
    2. Guru charitra
    3. Sripadavallabula charitra
    4.akkalkot prabhu charitra
    Chadivi a taruvatha matladandi
    Manalanti samanyulaki guruvu ardam kavalante janma janmala Sadana avasaram
    Murkathvam sagam sagam thelivi tho ilati maha papalu chesi karma chuttukokandi
    Its my concern for those who are doing this

  • @choletiveerabadra8752
    @choletiveerabadra8752 2 месяца назад +65

    ఇన్ని రోజులు కి మంచి పని చేసారు 🙏

  • @masnasaikumar2555
    @masnasaikumar2555 2 месяца назад +51

    ముర్కత్వం పెరిగిపోతుంది..... తుశ్చ మానవులైన మనం ఇవాళ్టి రోజున దైవ శక్తి నె వేలెత్తి చూపే గొప్పోళ్ళం అయ్యాం అనుకుంటున్నారు but ఈ వెకిలి చేష్టలకు ఒకరోజునా కర్మ అనుభవించాల్సిందే

  • @umakanthbiradar178
    @umakanthbiradar178 2 месяца назад +99

    జై శ్రీ రామ్ 🚩

    • @Win13241
      @Win13241 2 месяца назад

      Maree Monna Sai Ram Anattunaru ???

  • @glakshmprasad9672
    @glakshmprasad9672 2 месяца назад +58

    , మూర్ఖపు ఆలోచన తో ముందుకు పోయిన వాడు శ్రీ సాయి బాబా ను అర్దం చేసు కో లేడు.

  • @shivaom793
    @shivaom793 2 месяца назад +77

    🚩🚩🚩 మంచిది సూపర్ ఆ తూర్కొని బొమ్మలు ఎందుకు

  • @indiandollar6257
    @indiandollar6257 2 месяца назад +10

    Matam pichi peeks ki potundhi... Sachitananda Sadguru Sainath Maharaj ki Jai.....🙏🙏🙏

  • @srinivaskaragiri1932
    @srinivaskaragiri1932 2 месяца назад +34

    జైశ్రీరామ్ హిందువులు ఇప్పుడు మేల్కొన్నారు జ్ఞానోదయం అయింది మనం ఒకే దేవుడు కాదు సాయిబాబా కృష్ణం వందే జగద్గురం

  • @gogopubg5774
    @gogopubg5774 2 месяца назад +32

    Correct.... Iam support

  • @bhavanibaby9020
    @bhavanibaby9020 2 месяца назад +14

    Ikkada comments pette vaaru antha okasaari kuda puranaalu chadive vaaru kaadu…
    Prathi okkalu sanathana dharamam gurinchi matlade vaaru ekkuva ayyaru, kaani andulo unna gnaanaani evaru sariga Artham chesukoledu….
    Kali yugam ilaane Prerana chestundi manushulini…
    Kali eppudu eppudu andarini Bhakti nundi duram chesi 100% kali lakshnalu cheyala ani waiting lo unnaru…
    As per Hindu scriptures, we are just started with Kali Yuga…. Ippude Ila undi..
    Girls ni Ela anta ala kills chestunnaru but no justice…
    Kolkata case no Justice, Bangalore case no justice, Mumbai case no justice…
    Protection cheyaru, unnecessary activities matram immediate decision…. 🤦🏽‍♀️

  • @starbuster961
    @starbuster961 Месяц назад +1

    This is so shameful...removing a deity from temple is nothing to be proud of....being a Hindu or a Muslim till date Pooja is done in accordance to Hindu rituals...THIS IS NOT PROGRESSION IF HINDUS BUT A DEGRADATION...people shd be ashamed of not believing in their on gods...SHAMEFUL

  • @nagarajut1117
    @nagarajut1117 2 месяца назад +68

    Saibaba devudu kadura nayanalara

  • @owkmadhukiranmadhukiran8642
    @owkmadhukiranmadhukiran8642 Месяц назад +2

    షిరిడీలో ఎవరు టెంపుల్ను నడుపుతుండ్రు ఎంతమందికి తెలుసు అక్కడ హిందువులు కాదు చేస్తుంది ముస్లిం బవాళ్ళు మరి హిందువులకు బుర్ర ఉందమరి. అది మనమే గ్రహించాలి జై హింద్, జై భారత్, జై మోడీ

  • @chandrakanth753
    @chandrakanth753 2 месяца назад +15

    "Now now wake upped"Baba & dargah is now expired for Hindu's. Really proud moment.
    Jai shree Ram
    Jai bhavani
    Har har Mahadev 🙇🙏

  • @deepteja
    @deepteja 2 месяца назад +14

    correct aaa chesinru✔️
    Jai Sree Ram

  • @Srinivasreddy-lc4bd
    @Srinivasreddy-lc4bd 2 месяца назад +30

    Jai sriram

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam 2 месяца назад +13

    సబ్ కా మాలిక్ ఏక్ హై తో పాటు "అల్లా మాలిక్" అన్నాడు, అదే మాకబ్యంతరం

  • @jagadishraomudigonda1454
    @jagadishraomudigonda1454 2 месяца назад +6

    Gud work
    He is muslim preacher and great thing is. This saifuddin has mantras and bhajanas in sanskrit and other. Indian languages.
    Hindus believe him but not muslims.

  • @PrinceAvathar
    @PrinceAvathar 2 месяца назад +2

    ఇంకా అన్ని గుళ్ళలో విగ్రహాలు తీసేయాలి 😂😂😂😂

  • @KomreddypallydastaiahKomreddyp
    @KomreddypallydastaiahKomreddyp 2 месяца назад +34

    అన్ని టెంపుల్ లలో సాయిబాబా గుడిని తీసేయడం చాలా మంచిది సాయి బాబా దేవుడు కాదు మనిషి మనలాగే సాయిబాబా ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి తీసేయడమే మంచిది

    • @MohammadjaveedMohammad
      @MohammadjaveedMohammad 2 месяца назад +4

      Atanu e samajani ki chendina vadu kadi oka manchi vyakti anthey kani prati daniki hindu muslim entra meeku asalu mind unda Inka enni rojulu inka hindu muslim bore kottam Leda prati vishayaniki hindu muslim ani

    • @Bobby-ru2ty
      @Bobby-ru2ty 2 месяца назад +2

      రాముడు?

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188 2 месяца назад +9

    అంతె మరి మామ సనాతన ధర్మంలో సాయిబాబా పేరు లేదు.

  • @zainab17malikmalik88
    @zainab17malikmalik88 2 месяца назад +3

    మాంచి పని చేసారు ఈపాటికాయ్నా అయన ఆత్మ కి విముక్తినిచ్చారు చాలా బాగుంది

    • @Nihal-c5b
      @Nihal-c5b 2 месяца назад

      Ni athami vimukhti eppudu

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 2 месяца назад +17

    Good decision. Go on .

  • @Akeera894
    @Akeera894 2 месяца назад +2

    🧐🧐🧐🧐🧐సనాతన ధర్మము 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

  • @RanjithE-y2i
    @RanjithE-y2i 2 месяца назад +6

    మూసీ నది దగ్గర ప్రజలను ఇబ్బంది పెడుతుంటే గుర్తు రాలేదు ఈ వి6కి తీన్మార్ వార్తల కి .దేవుడి సంగతి తర్వాత ఫస్ట్ బతికున్న వాళ్ళ పరిస్థితి ఆలోచించుండ్రి

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph 2 месяца назад +89

    ఇది మంచిదే ఒక ఫకీర్ గానికి మొక్కడం అమాయక హిందూ లకు కనువిప్పు 👍

    • @indiatrends2456
      @indiatrends2456 2 месяца назад +2

      Abdul kalam😂

    • @srinathvenkata6039
      @srinathvenkata6039 2 месяца назад +7

      @@indiatrends2456 అబ్దుల్ కలాం ఫకీర్ ఆ 😮 .
      ఇది ఎప్పటి నుంచి ??

    • @indiatrends2456
      @indiatrends2456 2 месяца назад

      @@srinathvenkata6039 His Name
      Abdul pakhir jalalodhin kalam

    • @kasivastu
      @kasivastu 2 месяца назад +6

      ​@@srinathvenkata6039Abdul Kalaam ను గౌరవించుతాము . మొక్కము .

    • @PTSCVLOGS
      @PTSCVLOGS 2 месяца назад +4

      Yevaru Mokkamani cheppaledhu.. Respect tho yevariki vallu mokkutunnaru... Neeku nachakapothey silent vundu..
      Prathi vallu aa devudu ee devudu ani sasthunnaru..
      Sai baba cheppindhi Okare devudu ani
      .. Nenu devunni ani kadhu

  • @rajuballaballa3887
    @rajuballaballa3887 2 месяца назад +32

    పాపం సాయి పేరు పెట్టుకున్న వాళ్ళ ఏం చేయాలి

    • @pathanjalis249
      @pathanjalis249 2 месяца назад +4

      Sai peru pettukunna vallaki pujalu cheyatleduga don't worry 😂

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 2 месяца назад +9

      సాయి తో పాటు ఇంకా పేరు ఉంటుందిగా , దాంతో పిలచమని చెప్పండి

    • @PrinceKrishna-nr5rx
      @PrinceKrishna-nr5rx 2 месяца назад +1

      Bro sai ante meaning devudu ani bro not saibaba 🙆‍♂️

    • @JayapradaPolimetla
      @JayapradaPolimetla 2 месяца назад

      ​@@Raja-xw8bwమీరెవరూ ఏపేరుతో పిలవాలని నిర్ణయం చేయడానికి.

    • @SANATANARAAJYAM
      @SANATANARAAJYAM Месяц назад

      😢

  • @MekalaRamesh-if1uj
    @MekalaRamesh-if1uj 2 месяца назад +5

    మంచి పని . జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @srinivasbakam849
    @srinivasbakam849 2 месяца назад +16

    Dhakshina Murthy vigraham pettandi

  • @ratnakumaripuppala2505
    @ratnakumaripuppala2505 Месяц назад +1

    Tappu chesthunaru
    Ani davudu okedy adi Sai Ram 🙏

  • @anonymoususer4710
    @anonymoususer4710 2 месяца назад +43

    Say no to Sai Baba 👏 his presence is nowhere in Vedas. His name is currently the biggest business. Follow real Gods of our dharma which are in Vedas and history ❤

    • @RameshVarma-xn1uk
      @RameshVarma-xn1uk 2 месяца назад +3

      Ur just like talking modi 😂no biological written in Vedas ryt ....
      Sai Baba 🙏
      Maharashtra people will see u

    • @u.ganesh1047
      @u.ganesh1047 2 месяца назад +1

      ​@@RameshVarma-xn1ukyou too remove his idols.he is not a god.they did right

    • @RameshVarma-xn1uk
      @RameshVarma-xn1uk 2 месяца назад +2

      @@u.ganesh1047 who r u to say me
      Am not andhbhakat like u ...
      He is my mom favourite god , every Thursday she pray 🙏 Bhajan ....
      Am a citizen of india ...!!!!
      I have my own opinion to worship any god ...
      Who r u ?

    • @anonymoususer4710
      @anonymoususer4710 2 месяца назад +1

      @@RameshVarma-xn1uk bhai apna dharma me jo bhi kachra bhara hai pehley saaf karke, uske baad. Dusre majhab Jo bhi galat karrahi hai uske liye lad sakthe hai.

    • @RameshVarma-xn1uk
      @RameshVarma-xn1uk 2 месяца назад +2

      @@anonymoususer4710 bhai yeh shradha ki hoti hai ...!!!
      Baba na humko sabh kuch diya ...
      Isliye apna baat apna pass rakho ...
      Om sai ram 🙏

  • @srinuk7441
    @srinuk7441 2 месяца назад +1

    ఎప్పుడో చెయ్యవలసిన పని ఇప్పుడు చేస్తున్నందుకు సంతోషం

  • @peddyshekhar3169
    @peddyshekhar3169 2 месяца назад +1

    ఇప్పటికైన మంచి పని చేస్తున్నారు.

  • @gsandeep7369
    @gsandeep7369 2 месяца назад +69

    👉 మీరు నోరు మూయండి.
    👉షిరిడీ సాయి దేవుడు కాదని
    గ్రహించండి .
    👉 మాటలు చెప్పుడు గాదు అక్కా....
    దేవత అంటే, వేదంలో ఉండాలె.
    ఎవరినిపడితే వాడిని పూజిస్తామంటే.... ఇక వేదాలు ఎందుకూ ????
    👉 తెలిస్తే మాట్లాడాలె , తెలియకపోతే.. అడిగి తెలుసుకోవాలె. గంతేగానీ గిట్ల మాట్లాడుతావ్ ....🤨

    • @bhavanibaby9020
      @bhavanibaby9020 2 месяца назад +4

      Sri Guru charitra lo clear ga undi, Shirdi Sai baba Guru dhattatreyuni avutharam ani please read cheyandi…
      Sadguruvuni avumaniste Trimurthulanu and Aadi shakthi ni avumaninchinatle ani vedalalo and astaadasha puranaaalalo, bhagavath Geetha lo clear undi…
      So mundu truth ni identify cheyandi….

    • @gsandeep7369
      @gsandeep7369 2 месяца назад +12

      @@bhavanibaby9020
      అమ్మా .... భవానీ గారూ ....
      👉 దత్తాత్రేయుడి అవతారమా !!!!
      👉 దత్తాత్రేయుడు త్రిమూర్తుల కలయిక కదా.... పోనీ.... మీ మాట ప్రకారమే
      " షిరిడి సాయి - దత్తుని అవతారం " అని ఒక్క క్షణం అనుకుని చూదాము .
      ( మీ తృప్తి కోసం )
      👉 ఏ దత్తావతారం అక్కయ్యా ....
      " అల్లా మాలిక్ , సబ్ కా మాలిక్ ఏక్ హై "
      అంటదీ .. ???? 🫣
      మీ షిరిడీ సాయి దగ్గరకు వెళ్ళిన వారందరికీ చెప్పింది అదేగదమ్మా ...
      👉 వేద ప్రతిపాద్య దేవత , వేద జ్ఞానాన్ని బోధించే దేవత అయిన దత్తాత్రేయుడు -- అలాలాహ్ మాలిక్ అంటాడా !!!!
      👉 కాస్త వివేకం ఉపయోగించండమ్మా . గుడ్డిగా , ఎవడినిపడితే వాడిని దేవుడనేయటమే !!!! 😡 అలాకాకపోయినా ....
      👉 " గురు చరిత్ర " 15 వ / 16 వ శతాబ్దంలో రచించినది కదా !!!! మరి ,
      👉 ఈ షిరిడీ సాయి - 20వ శతాబ్దం వారు కదా !! ఎలా పొంతన ?? పోనీ....
      దివ్య దృష్టి చేత అంటారా !!!!
      👉 దివ్యదృష్టి చేత దివ్యత్వం ఉన్నవారే గోచరింపబడుతారు తప్ప....
      " అల్లాహ్ మాలిక్ " అనేవారు కాదు .
      పోనీ ....!!!!
      👉 ఈ షిరిడీ సాయి , ఏ ఒక్కరికైనా ..
      " బ్రహ్మ జ్ఞానాన్ని బోధించాడా !! " లేదే...
      👉 కాళ్ళ కింద నుండి నీళ్ళు , ఉడుకుతున్న బియ్యంలో చేయి వేసి తిప్పేవారు , నోటిలో నుండి లింగాలు తీసేవారిని , " గారడీ వారు " అంటారమ్మా ... వారిని ,
      " దేవతని చేయరాదు . " ఎందుకంటే...
      👉 దేవత ఎవరు అని .. నేనూ చెప్పరాదు , మీరూ చెప్పరాదు .
      " శాస్త్రం(వేదం) చెప్పాలి . "
      వేదానికి మాత్రమే అధికారం .
      👉 అందుకనీ .... ఒక్కటి గుర్తుంచుకోండీ....
      మనకు నచ్చినవారు దేవుడైపోరు .
      " వేదం చెప్పినవారు మాత్రమే దేవతలు . "
      స్వస్తి ...

    • @bhavanibaby9020
      @bhavanibaby9020 2 месяца назад +2

      Hello Sandeep gaaru,
      Meeru Ila matladithe nenu emi cheppali…
      Ma guru devulu Ila matlade variththo matladatm kante silent ga undatam uttamam ani chepparu..
      Ayina Meeru adigaaru kanuka ila chepthunna,
      Sadhuguru always treated as trimoorty swarupam..
      Devi bhavatam, bhavavatam, bhagavat Geetha, astaadhasha puranam, vedaalo, upanishathulo annitlo chepparu.
      Brahma gnaanam anedi andariki artham ayyedi kaadu…
      Baba daggariki brahma gnanam kosam vellina vaariki emi chepparu anedi Sai sachcharitra chudandi…
      Brahma gnaanam ni artham chesukovatam alaagae paatichatam rocket science antha easy kaadu… daaniki saadhana kaavali…
      Andu Meeru anukuntunnaremo I am only devotee of baba…
      Nenu roju lord shiva ki jala abhishekam, Amma ki kunkuma Pooja chestaanu… in case Nenu meeru anela baba pooja cheyatam wrong ayithe, naaku maa durga me cheppedi kada ela ayina….
      Bhakthulu nammam evarivi vaallaku untaayi… nenu Baba ni Guru dhatta swamy gaane treat chestaanu….
      Baba allah Malik ek hai ane kaadu, Ram Rahim ek hai ani kuda chepparu, Sachcharitra undi..
      Baba ekkada eppudu nenu Devuduni nannu poojinchandi cheppaledu...
      Dwarakamai dhuni lo 9 items tho dhini ni veligistaaru, 9 items as per Veda scriptures chestaaru…

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 2 месяца назад

      @@gsandeep7369 👌👌👌

    • @JaiBharat380
      @JaiBharat380 2 месяца назад +4

      ​@@gsandeep7369yes. you are obsoletely correct....అసలు షిర్డీ లో ఉన్నది....ఆలయమా ? ధరగానా? దేవునికి సమాధి ఉంటుందా?

  • @PradeepBrungi
    @PradeepBrungi 2 месяца назад +41

    మంచి పని

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 2 месяца назад +12

    నేను ఈ మీడియా వారిని అడుగుతున్నా...!!
    ఈ వీడియో కామెంట్లు ఒకసారి చూడండి. 90% కామెంట్లు ఈ చర్యను సమర్తిస్తున్నాయి. అంటే, ఇలాంటి వాటిని సమర్తిస్తే మీ టీఆర్పీ రేటింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
    కొంచెం మారండి. Pls

    • @gamingff4505
      @gamingff4505 2 месяца назад +3

      Bjp it cell comments avvi

    • @ravalikavodapalli5930
      @ravalikavodapalli5930 2 месяца назад +4

      ​@@gamingff4505కానీ నేను బిజెపి కార్యకర్తలు కాదు బిజెపి కి సంబంధించిన వారిని కూడా కాదు కానీ నేను కామెంట్ చేస్తున్నాను దీనికి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే సాయిబాబా జీవిత చరిత్రను గురించి తెలుసుకున్నాను అతడు ఒక ముస్లిం అతడు ఒక...

    • @gamingff4505
      @gamingff4505 2 месяца назад

      @@ravalikavodapalli5930 miru ani nenu cheppaledu ayina evari nammakalu vallavi ippudu gurthuvachinda saibaba hindu dharmam kadu ani

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 2 месяца назад

      @@gamingff4505 better late than never

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 2 месяца назад

      అంటే వాళ్ళు చేసిన పని మంచిదే...

  • @SRI9637
    @SRI9637 2 месяца назад +1

    Correct✅ decision

  • @sairam-b7b
    @sairam-b7b 2 месяца назад +30

    They are doing 100℅ Correct ✅ . Oka hindhu dhevudini,masjid lo kani, church lo gani pettukuntara. Oksari petti chudandi.

  • @syedkirmani5366
    @syedkirmani5366 2 месяца назад +3

    సాయి బాబా నేను దేవుని నన్ను పూజించడి ఎక్కడ చెప్పుకోలేదు, జనాలు ఇష్టం ఉన్నపుడు పూజిస్తారు ఇష్టం లేకుంటే విగ్రహాలు బయట పడేస్తారు 🤦‍♂️

  • @kajuluriramakrishnaclassic754
    @kajuluriramakrishnaclassic754 2 месяца назад +1

    చాలా మంచి మార్పు.. జై శ్రీ రామ్.

    • @vijayabonu129
      @vijayabonu129 2 месяца назад

      You believe Sri Ram would be happy with this
      As long you don’t see yourself in others …🙏🙏🙏

  • @puttadilliprasad6441
    @puttadilliprasad6441 2 месяца назад +7

    Correct

  • @Vlogsbyprasanthi
    @Vlogsbyprasanthi Месяц назад +1

    Evari nammakam valldi dont underestimate sai

  • @julaxman2410
    @julaxman2410 2 месяца назад +6

    Good desishan

  • @mr.android5565
    @mr.android5565 2 месяца назад +27

    Apudapudu koncham books kuda chadavandi ra Babu Sai Baba gurinchi chala vishayalu telustai. He only promoted equality in all religions he followed all the traditions of Hindu and cured many lives. Vedalu entha nammutaru idi kuda nammali antey gani epudu Leni problem ipudu sudden lepi Sai ni bad cheyakandi . Every one has the right to worship the right guru. I'm not against our hindu gods but watching our own Hinduism destroying ourselves is disheartening.

    • @pathanjalis249
      @pathanjalis249 2 месяца назад +4

      Brother sai baba temples lo pilujalu cheyodhu ani em anatledu ga. And chala maryada tho nimarjanam chesthunnaru. As a Hindu please tell me is it correct to keep idols of Vinayaka, shiva and other gods at the foot of sai baba

    • @mr.android5565
      @mr.android5565 2 месяца назад +5

      @@pathanjalis249 ha brother first thing teeyalsina avasaram ledu all of a sudden because people realised lately that this is what Hinduism is ani . Sai Charitra anedi more than 100 years old or even more according to the books. Sai only made us closer to God by inviting many people to follow the footsteps of the lord. Ipudu manam chesina tappulaki devuda Leda Manisha ana doubt create cheyadam enduku Sudden GA. There are many speculations about politicians involved in this. I just don't want people to be influenced easily without knowing the full facts. Idi future lo chala bad situations ki Dari teestundi final ga we keep blaming ourselves. I hope I made a positive response and not to hurt other intentions. Eh Gudi lo ayna ila kallu deggara pettadam vigraham chala tappu because eh pedda Sai temple lo ila cheyaru mana deggara. We have to request them anthey.

    • @gamingff4505
      @gamingff4505 2 месяца назад +2

      Andhabhakts ki saduvu radu

    • @bhavanibaby9020
      @bhavanibaby9020 2 месяца назад

      Anthe bother veellu…
      Women ki justice kaavaali ante years ayina cheyaru, ilaantivi matram immediate ga implement chestaaru…
      Real ga vedhaalu, puranalu chadivina vaaru Ila cheyaru….
      They all are not actual devotees of any God…

    • @krishnasekhar2606
      @krishnasekhar2606 2 месяца назад

      Ayana devudu kadhu guruvu Ani antunnaru.ayana Mari hindhuvulake guruva Mari muslims ki kadha vaalla baba ni vaallu yendhuku poojinchadam ledhu manatho yendhuku aayaana kaalla meedha PADI mokkukunela chesthunnaru .Mari muslims yendhuku baba mana vade Ani gudiki velli vibhoodhi pettukoru.ippudu vigrahalu testhunnappudu ina ayana maaku kavali .ayana ma muslim Ani okka vigraham ina tesukoni masjid lo pettukunnara.shiridi lo baba gudi vaallu ayodya kattadaniki funds yendhuku ivvaledhu.baba gudiki velle vaallu andharu hindhus inappudu mana temples ivvakunda masjid la ki pakisthan variki ivvadam yenti.assalu shiridi gudilo poojarulu Brahmins ye na .leka maintenance chese varu hindhuvu lu ithey hindhu devudi temples ki funds yendhuku ivvadam ledhu

  • @cmann9952
    @cmann9952 2 месяца назад +4

    Good decision 👏

  • @arrollalaxman2086
    @arrollalaxman2086 2 месяца назад +15

    చాలా మంచి పని చేస్తున్నారు చాలా రోజులకు

  • @payampadma
    @payampadma 2 месяца назад +2

    Hinduvulenti muslims yenti andaru manushule kada saibaba ade chepparu ... Adi saibaba ni nammina vallaki maatrame arthamavuthundi mundu saibaba gurinchi telusukuni cheppandi .. murkulu evvaro arthamvuthundii saibaba ni kaashi nundi tasivayyadam correct kaadu...

  • @saiprasannasanthi7987
    @saiprasannasanthi7987 2 месяца назад +1

    Sadguru parampara valla joliki veladhu please 🥺 , Ammananna ni champinakanti papam vasthundhi , 😭😭😭😭😭😭🙏🙏

  • @rajugopal6434
    @rajugopal6434 2 месяца назад +4

    CORRECT DECESSION

  • @krishnagoli7043
    @krishnagoli7043 2 месяца назад +2

    మంచి పరిణామం....

  • @Sanatani-i4ever
    @Sanatani-i4ever 2 месяца назад +1

    Good job... Evaru chesaro kani chala manchi pani chesaru

  • @senathisuresh
    @senathisuresh 2 месяца назад +21

    శ్రీ షిరిడి సాయిబాబా సాక్షాత్తు దేవుడే

    • @kasivastu
      @kasivastu 2 месяца назад

      అసలు దేవుల్లను మరచి కొసరు దేవుల్ల ను పూజించ వద్దు

    • @bompallisanthosh3038
      @bompallisanthosh3038 2 месяца назад +1

      🙏🏻🙏🏻❤️

  • @buchibabub1189
    @buchibabub1189 2 месяца назад +4

    Hindu darmam lo Saibaba ledu.People has right to pray him as god, no objection on that.

  • @kotasuribabu9722
    @kotasuribabu9722 2 месяца назад +1

    100% correct

  • @chandrashekar8155
    @chandrashekar8155 2 месяца назад +6

    Challa manchi Pani chesaru

  • @metreprakash3752
    @metreprakash3752 2 месяца назад +2

    Good work brothers 🚩🚩🚩🚩🚩🚩

  • @koripallyravindharreddy940
    @koripallyravindharreddy940 Месяц назад +1

    Saibaba... gurinchi telusukovakante.. dhattatraya charithra... baba book chadhavandi.... em teliyakunda saibaba ni anakandi

  • @nellutlakiran7131
    @nellutlakiran7131 2 месяца назад +10

    మంచి పని చేస్తున్నారు

  • @razeshkumar9974
    @razeshkumar9974 2 месяца назад +1

    Superb ❤

  • @mohannadadhur331
    @mohannadadhur331 Месяц назад +1

    Who has seen the Hindu gods? Can anyone tell.

  • @Syed4699
    @Syed4699 2 месяца назад +1

    ఆ సాయి బాబా ఎవరూ తెలియదు పూజించేదే మీరే మీరే హిందూ ముస్లిమ్స్ అంటారు

  • @Sudheerkumar-og8ht
    @Sudheerkumar-og8ht 2 месяца назад

    😂😂😂 నీతి మాటలు నరకానికి పోయె వాడికి మైండ్ కి ఎక్కవని కామబాబా మన పవన్కళ్యాణ్ గారు తన కాలజ్ఞానం లో ఎప్పుడో రాశాడు

  • @BaluIndianTraveller595
    @BaluIndianTraveller595 2 месяца назад +6

    Sai Baba Just normal muslim fakir baba not Hindu Baba.A Muslim fakir baba how He became Hindu Bhgavan.Jai Sriram

  • @Ramu112
    @Ramu112 2 месяца назад +1

    Deshamlo unna Anni statue s tuseyali appude sanatana Hindu dharmaniki pattina daridram potundi Jago Hindu Jago Jai Sri Ram

  • @sadunagireddy4412
    @sadunagireddy4412 Месяц назад

    Good decision 👏👏👏🚩🚩🚩🚩

  • @aspiring_developer
    @aspiring_developer 2 месяца назад +2

    I respect 🎉

  • @Croos7
    @Croos7 2 месяца назад

    Very good.supreb continue.

  • @nagaveeraiah5317
    @nagaveeraiah5317 2 месяца назад +5

    Good job

  • @Saidhamabandaru
    @Saidhamabandaru Месяц назад

    లేదు. Babagaru
    గురించి.. తప్పుగా. మాట్లాడవద్దు
    తను. సద్గురు. రూపంలో. ఉన్న.. శివయ్య. ఓం. సాయిరాం. ఓం. నమశ్శివాయ.. 🙏🙏🙏❤️🌹

  • @VinayKumar-tb4tu
    @VinayKumar-tb4tu 2 месяца назад +9

    మనుషులకు పోయేకాలం దగ్గరకొచ్చింది

  • @divyabathu1122
    @divyabathu1122 2 месяца назад +4

    Sai Baba God కాదు yes it's true he is Guru. He reads followed Bhagavad Geeta and he worship lord Krishna.Infact Sai Baba ate nonveg in one function.

  • @ganeshjogu8626
    @ganeshjogu8626 2 месяца назад +5

    Superb jai sri ram

  • @gps2898
    @gps2898 2 месяца назад +3

    Sri padha Sri vallabha Charitamrutam written by Shankar bhatt on palm leaves in 13th century...
    Aah Charitamrutam lo clear ga untundhi Shiridi Sai Baba gurunchi...
    Sri padha Sri vallabha first avataram of Lord Dattatreya..🙏

  • @Fatima_randdi
    @Fatima_randdi 2 месяца назад +7

    కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 месяца назад +3

    వాళ్ళు చేసేదే కరెక్ట్100%...సాయి గూర్చి హిందువులు శాస్త్రాలలో ఎక్కడ లేదు...

    • @daddamma-d7e
      @daddamma-d7e Месяц назад

      అవునా.. ఇంతకీ నువు ఎన్ని శాస్త్రాలు చదువావ్??

    • @chvjayadurgacharychirravur5727
      @chvjayadurgacharychirravur5727 Месяц назад

      @@daddamma-d7e sanathana ధర్మాన్ని తెలుకొనేంతగా చదివాను..మీరు ఏ సనాతన గ్రంథం లో అయినా సాయి నీ గూర్చి ఉంటే తెలుపగలరు..

    • @daddamma-d7e
      @daddamma-d7e Месяц назад

      @@chvjayadurgacharychirravur5727 ..
      అవునా మంచిది..
      ఇంతకీ సనాతన ధర్మం ప్రాథమిక సూత్రం ఏంటి??
      నాకు అర్దం కావడం లేదు..

    • @daddamma-d7e
      @daddamma-d7e Месяц назад

      @@chvjayadurgacharychirravur5727 ..
      మంచిది .
      నాకు ఇదే పెద్ద అర్దం కానీ విషయం..
      సనాతన ధర్మం అంటే ఏమిటి??

  • @madishettynarsingrao2407
    @madishettynarsingrao2407 2 месяца назад +4

    సబ్ కా మాలిక్ ఏక్ హై అంటే అర్థం ఏమిటి అందరి కి యజమాని ఒకడే అని అర్థం మాలిక్ అనే పదం హిందీ నా ఉర్దూ నా మిగతా పదాలు అందరూ వాడుక భాషా లొ పదాలు

  • @satthibabuvasa4166
    @satthibabuvasa4166 2 месяца назад +5

    హిందూ ఔరంగా జేబులు కోకొల్లుగా ఇలాంటి దౌర్భాగ్యం పనులు చేసిన సాయిబాబా వారి పవిత్ర పరామద్భుత శక్తిని తాకలేరు. పేరు పవిత్రంగా పెట్టుకుని పోరంబోకు పనులు చేసే మిరే కిరతక రాక్షస దెయ్యాలు అందుకే దైవo అంటే పడటం లేదు. సాయిబాబా వారు ప్రేమ సముద్రుడు ఆయన మిమ్మల్ని ఏమి చెయ్యరు ప్రకృతి మాతా ఇందులో పాల్గొన్న వారిని దీన్ని ప్రోత్యహించే వారిని ఏ ఒక్కరిని బుద్ది చెప్పకుండా వదిలి పెట్టదు. మతాల మురికి అంటని మహా దేవుడు శ్రీ శిరిడి సాయిబాబా వారు. 🌹ఓం శ్రీ సాయి నాదాయ నమః 🌹🌄

  • @yarakulabhavani-ft9ej
    @yarakulabhavani-ft9ej 2 месяца назад +3

    Sai Vigrahalanu teeyadame good job ayete 😢 Murkulanu kuda aree avatala padeyandi

  • @laxmankogari4642
    @laxmankogari4642 2 месяца назад +3

    Very good nice sir decision

  • @aswini8840
    @aswini8840 2 месяца назад +4

    Very wrong job.....OM SAIRAM

  • @anandappalanaidu1421
    @anandappalanaidu1421 2 месяца назад

    True👌👌👌

  • @Arunmotors1
    @Arunmotors1 2 месяца назад +2

    Super jai shree ram

  • @AkhilReddy-yj3tq
    @AkhilReddy-yj3tq 2 месяца назад +1

    Yes correct 👍👍👍

  • @zphssanapa3849
    @zphssanapa3849 2 месяца назад +1

    తీస్తారు మేడం..ఎక్కువ చేస్తే v6 మీద పడతారు .జాగ్రత్త....

  • @MohammedThousif-fh5dp
    @MohammedThousif-fh5dp Месяц назад +1

    Pooja chayseydi Brhamins, poojalu chestundi hindus, trust nadipeydi hindus 😂 verri pushpalu devudu business lo kuda rules villaki .