- Видео 76
- Просмотров 642 624
Bhavatarangini Bhavishya
Индия
Добавлен 27 окт 2011
భావతరంగిణి యూట్యూబ్ ఛానల్ గురించి రెండు మాటలు
1998లో భావ తరంగిణి సాంస్కృతిక మాస పత్రిక ప్రారంభించి, అంటే ఇరవై రెండున్నర సంవత్సరాల పాటు నిర్విరామంగా విజయవంతంగా నిర్వహించాను. భవిష్య అనే కలం పేరుతో నే నేను తొలినుండి రచనలు ప్రారంభించాను అందువల్ల భవిష్య గానే అందరికీ పరిచయం పత్రిక పెట్టిన తర్వాత భావ తరంగిణి భవిష్య గా పరిచయం అలా భావ తరంగిణి భవిష్య గా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చింది నా అసలు పేరు జె వి రమణ రావు
ప్రతి ఏడాది భావ తరంగిణి వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించి ఎంతో మంది బాల యువ కళాకారుల ప్రదర్శనలు సత్కారాలు అలాగే ఎందరో సాహితీ కళా రంగ ప్రముఖులకు పురస్కారాలు అందించి గౌరవించాము
రచయితగా నటుడిగా నాటక దర్శకుడుగా వ్యాఖ్యాతగా పత్రిక సంపాదకుడు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుడుగా ఉన్నందువల్ల ఈ రోజున నేను పెట్టిన ఛానల్లో కూడా రాజకీయాలకు ఇతర విషయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా సాహితీ సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలు మాత్రమే దీంట్లో ఉంటాయి
వీటి పట్ల అభిరుచి కలిగినటువంటి మిత్రులందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అన్ని కార్యక్రమాలు చూస్తూ మీ విలువైన సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉండండి
నమస్తే భవిష్య

2024 డిసెంబరు 28 29 తేదీలలో విజయవాడ కేబీఎన్ కళాశాలలో 6 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
2024 డిసెంబరు 28 29 తేదీలలో విజయవాడ కేబీఎన్ కళాశాలలో 6 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
Просмотров: 363
Видео
ఘనంగా కృష్ణాజిల్లా రచయితల మహాసభలు | Bhavatarangini
Просмотров 3432 месяца назад
ఘనంగా కృష్ణాజిల్లా రచయితల మహాసభలు
Interview with Madamala Rambabu garu | Harikatha | Bhavatarangini
Просмотров 6513 месяца назад
#bhavatarangini #harikathalu #machilipatnam
డిసెంబరులో 6 వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వివరాలు
Просмотров 1,7 тыс.5 месяцев назад
#bhavatarangini #telugupoet #details
ఇంటిలో సప్తస్వర సందడి | త్యాగరాజ కీర్తనలతో ఆనంద విహారం | Bhavatarangini
Просмотров 1,3 тыс.5 месяцев назад
#bhavatarangini #machilipatnam #singing
చక్కటి దస్తూరి | ఇలా తేలిగ్గా నేర్చుకోవచ్చు | Bhavatarangini
Просмотров 3316 месяцев назад
#bhavatarangini #handwriting #machilipatnam ఇది డిజిటల్ యుగం అయినా, హస్తలిపి ప్రాముఖ్యత తగ్గిపోలేదు. హస్తలిపి ఒక ముఖ్యమైన నైపుణ్యంగా, మన మెదడుపై, భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్యంపై విశేష ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియోలో హస్తలిపి గురించి వివిధ కోణాల్లో తెలుసుకోండి, దాని చరిత్ర, ప్రయోజనాలు, మరియు నేటి జీవనంలో దాని ప్రాధాన్యతను పరిశీలిద్దాం. మీరు తెలుసుకునేది: హస్తలిపి చరిత్ర: ప్రాచీన లిపుల నుంచి ఆధు...
మచిలీపట్నంలో నాట్యాచార్య యేలేశ్వరపు పూర్ణ చందర్రావు గారి కూచిపూడి నాట్య శిక్షణ | Bhavatarangini
Просмотров 7456 месяцев назад
#bhavatarangini #dance #machilipatnam Welcome to our channel! In this video, we delve into the inspiring life story of a renowned Kuchipudi dance teacher Natyacharya Yeleswarapu Poorna Chandrarao garu from Machilipatnam. This video offers a glimpse into the personal and professional journey of a dedicated artist who has devoted their life to preserving and promoting the art of Kuchipudi.
జానపద కళావైభవం | Jaanapada Kalavaibhavam | Bhavatarangini
Просмотров 56310 месяцев назад
జానపద కళావైభవం | Jaanapada Kalavaibhavam | Bhavatarangini
విన్నకోట కోమలి భ్రమరాంబిక గీతాలాపన | Komali Bhramarambika | Bhavatarangini
Просмотров 611Год назад
విన్నకోట కోమలి భ్రమరాంబిక గీతాలాపన | Komali Bhramarambika | Bhavatarangini
పండ్లు ఏ మోతాదులో ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యం|| Right way to consume Fruits || Bhavatarangini
Просмотров 323Год назад
పండ్లు ఏ మోతాదులో ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యం|| Right way to consume Fruits || Bhavatarangini
మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజువీరి పాటల పద్యాలకు శ్రోతల జేజేలు | Bhavatarangini
Просмотров 3 тыс.Год назад
మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజువీరి పాటల పద్యాలకు శ్రోతల జేజేలు | Bhavatarangini
షుగర్ వాళ్లు పంచదార బదులు బెల్లం తినవచ్చా? | Bhavatarangini | Health Tips
Просмотров 1,1 тыс.Год назад
షుగర్ వాళ్లు పంచదార బదులు బెల్లం తినవచ్చా? | Bhavatarangini | Health Tips
"పద్య ధారణ లహరి" గౌరీశ్వరి గారు కులాల గురించి ఏం చెప్పారంటే.... | Bhavatarangini
Просмотров 5 тыс.Год назад
"పద్య ధారణ లహరి" గౌరీశ్వరి గారు కులాల గురించి ఏం చెప్పారంటే.... | Bhavatarangini
డాక్టర్స్ డే వచ్చిన సందర్భం బాగుందండి... | Doctors Day Special | Bhavatarangini
Просмотров 276Год назад
డాక్టర్స్ డే వచ్చిన సందర్భం బాగుందండి... | Doctors Day Special | Bhavatarangini
9 జిల్లాలు 7 రోజులు 30 ఆలయాల సందర్శన #bhavatarangini #familytour
Просмотров 528Год назад
9 జిల్లాలు 7 రోజులు 30 ఆలయాల సందర్శన #bhavatarangini #familytour
సందడి సందడిగా సంక్రాంతి సంబరం ఇలా అయింది | Bhavatarangini
Просмотров 256Год назад
సందడి సందడిగా సంక్రాంతి సంబరం ఇలా అయింది | Bhavatarangini
ఔరా.. సావిత్రి అంటే ఇంత అభిమానమా.. ఆమె దాతృత్వానికి కంటతడి పెట్టిన సంగీత విద్వాంసుడు Bhavatarangini
Просмотров 3232 года назад
ఔరా.. సావిత్రి అంటే ఇంత అభిమానమా.. ఆమె దాతృత్వానికి కంటతడి పెట్టిన సంగీత విద్వాంసుడు Bhavatarangini
సంగీతంతో పాటు యాంకరింగ్ లోకి ఇలా - కాళీపట్నపు ఉమ తో చిట్ చాట్ | Bhavatarangini
Просмотров 5002 года назад
సంగీతంతో పాటు యాంకరింగ్ లోకి ఇలా - కాళీపట్నపు ఉమ తో చిట్ చాట్ | Bhavatarangini
నిత్య కృషీవలుడు వడ్డీ కృషి | Software to Organic Farming | Bhavatarangini
Просмотров 8812 года назад
నిత్య కృషీవలుడు వడ్డీ కృషి | Software to Organic Farming | Bhavatarangini
వైభవంగా బందరులో పౌర్ణమి ఉత్సవాలు సముద్ర స్నానాలు
Просмотров 1502 года назад
వైభవంగా బందరులో పౌర్ణమి ఉత్సవాలు సముద్ర స్నానాలు
అమ్మో ...జాగ్రత్త ఇలాంటివి గమనించుకోండి | Beware of these daily things
Просмотров 6282 года назад
అమ్మో ...జాగ్రత్త ఇలాంటివి గమనించుకోండి | Beware of these daily things
అంగరంగ వైభవంగా జరిగిన మచిలీపట్నం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ దసరా సాంస్కృతిక ఉత్సవాలు
Просмотров 4482 года назад
అంగరంగ వైభవంగా జరిగిన మచిలీపట్నం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ దసరా సాంస్కృతిక ఉత్సవాలు
వారానికి ఆకుకూరలు ఎన్ని రోజులు తినాలి - ఏ ఆకుకూరలు బాగా శ్రేష్టమైనవి | Bhavatarangini
Просмотров 9152 года назад
వారానికి ఆకుకూరలు ఎన్ని రోజులు తినాలి - ఏ ఆకుకూరలు బాగా శ్రేష్టమైనవి | Bhavatarangini
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే - Kanyaka Parameswari Temple | Bhavatarangini
Просмотров 8542 года назад
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే - Kanyaka Parameswari Temple | Bhavatarangini
ఆకర్షణీయమైన రంగులతో ఆకట్టుకునే పెన్ కలంకారి | Pen Kalankari | Bhavatarangini
Просмотров 5 тыс.2 года назад
ఆకర్షణీయమైన రంగులతో ఆకట్టుకునే పెన్ కలంకారి | Pen Kalankari | Bhavatarangini
ప్రముఖ వైద్యులు డాక్టర్ దన్వంతరి ఆచార్య గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలు | Health Tips | Bhavatarangini
Просмотров 7 тыс.2 года назад
ప్రము వైద్యులు డాక్టర్ దన్వంతరి ఆచార్య గారు చెప్పిన ఆరోగ్య సూత్రాలు | Health Tips | Bhavatarangini
కళ్ళు కనిపించకపోయినా భృతి కోసం పోరాటం.. రంగస్థల రచయిత, నటుడు - పిచ్చుక నట రాజ్ - Bhavatarangini
Просмотров 2,8 тыс.2 года назад
కళ్ళు కనిపించకపోయినా భృతి కోసం పోరాటం.. రంగస్థల రచయిత, నటుడు - పిచ్చుక నట రాజ్ - Bhavatarangini
అతి తక్కువ జాగాలో కూడా ఆకుకూరలు ఇలా పెంచుకోవచ్చు || Grow leafy vegetables easily at home
Просмотров 1,9 тыс.2 года назад
అతి తక్కువ జాగాలో కూడా ఆకుకూరలు ఇలా పెంచుకోవచ్చు || Grow leafy vegetables easily at home
పెడనలో ఆసక్తికరమైన కలంకారి మ్యూజియం చూడండి || Kalankari Museum in Pedana || Bavatarangini
Просмотров 2,2 тыс.2 года назад
పెడనలో ఆసక్తికరమైన కలంకారి మ్యూజియం చూడండి || Kalankari Museum in Pedana || Bavatarangini
బిస్కెట్లు కేకులు ఎంచక్కా ఇంట్లోనే ఇలా చేసుకోండి || Cook biscuits at home easily || Bhavatarangini
Просмотров 3812 года назад
బిస్కెట్లు కేకులు ఎంచక్కా ఇంట్లోనే ఇలా చేసుకోండి || Cook biscuits at home easily || Bhavatarangini
మంచి కార్యక్రమం. నిర్వాహకులకు అభినందనలు 🎉
Sir chala baga chepparu
చాలా చక్కటి కార్యక్రమం ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తున్న డాక్టర్ పూర్ణచందు గారికి హృదయపూర్వక అభినందనలు
చాలా చక్కని కార్యక్రమం. భావితరాలకు ఎంతో ప్రయోజనకరం స్ఫూర్తిదాయకమైన చారిత్రాత్మక కార్యక్రమం.. 🌹🙏🌹🌹🙏🌹👍😊😊💖🦜
మంచి కార్యక్రమం.భావతరింగిణి భవిష్య గారికి ధన్యవాదాలు.
చాలా గొప్ప లక్ష్యంతో నిర్వహించబడుతున్న ఈ సభలో పాల్గొనడానికి రచయితలు రచయిత్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందరో యువకులను సాహిత్య రంగానికి పరిచయం చేస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు. పద్య నాటక రంగంలో యువకులకు శిక్షణ ఇవ్వడానికి నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ధన్యవాదాలు డాక్టర్ పి వి ఎన్ కృష్ణ
చాలా చక్కగా ఎడిట్ చేశారు. డాక్టర్ గారు అంత గొంతు నొప్పి తో కూడా స్పష్టం గా సదస్సు లక్ష్యం, ఆహ్వాన సమాచారం చెప్పటం చాలా సంతోషం. భవిష్య భావ తరంగిణి కి కృతజ్ఞతలు 🙏
Very informative
Master ki namskaram Chala bagundi
Chala bagundi
Excellent rendition Sunita garu.
Very nice
Commentary bagundi.
THANK YOU SO MUCH
chala bagundi
క్లుప్తంగా విషయాలన్ని అద్భుతంగా వివరించారు
చాలా బాగుంది
ఇంటర్వ్యూ బాగా చేసారు మేడమ్ గారు
భవిష్య గారు చానల్ లో మంచి విషయాలు డాక్టర్ గారి ద్వారా విన్నాము.ధన్యవాదములు
ధన్యవాదములు ఇంకా ఆసక్తికరమైన కార్యక్రమాలు ఉంటాయి తిలకించండి
Super Babai
Jaisriram Every telupavalacidi
🙏🙏🙏🙏🙏
Maa Ammamma kuda Elage vunde varu Bamma garu . ❤❤🙏🙏
Antha sepu nuchodam enduku
Jai Ba.ma garu Jai Srira.
New subscriber andi vedios bagunnay❤
ధన్యవాదములు అండి
ధన్యవాదములు అండి
🙏🙏🙏 bhamma garu vandanalu meeku Dayna vadaĺu talli
🙏🙏🙏💐👏
Yekkada address pettandi
మచిలీపట్నం నుండి మంగినపూడి వెళ్లే దారిలో సుమారు 7 కిలోమీటర్ల దూరంలో గోపువానిపాలెం ఆ గ్రామంలో మెయిన్ రోడ్డు మీద డాభా ల సెంటరుసెంటరు అని అడిగితే వస్తుంది ఆ సెంటర్ లోనే రోడ్డు పక్కన
Gummam meedha koorchokoodadu
అక్కడ గుమ్మం లేదండి అదంతా అరుగు వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
🙏🙏🙏🙏🙏🙏
Jaisriram🎉🙏🙏🙏
రామ చిలకలు ఆవుదూడ ప్రదక్షిణ ఆ వీడియొ మేము చూడలేకపోయాము
Chayou
Amma Ki namaskaramulu. Mee jnapakashakti adyatmikata neti Taranaki ento adarsam.jai sree ram 🙏🏽🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻అంతా బాగానే ఉందమ్మ. పక్షులను స్వేచ్ఛగా తిరగానీయకుండా పంజరం లో బందించటం సరికాదు కదా. ఆలోచించండి.🙏🏻
Jai Sri Ram🙏
Hands. Chala long
Chala baagudhi 🙏
Paare neeru shreshtam
🙏🙏🙏
Endaro mahanubavulu andariki vandanalu 💐💐🙏🙏
Manchi q&a chala baga adogaru❤ Bamma garu naku chala istam
ప్రతి ఊళ్లో ఇలాంటి బామ్మలు ఉన్నారు ఇందులో గొప్ప ఏమీ లేదు మంచిని పాటించలేని వారికి ఇవి నీతులు గానే కనపడతాయి మంచి చెడులు తెలియని మనుషులు ఉన్నారా, ఇన్ని నీతులు అవసరం లేదు ఇన్ని పద్యాలు అవసరం లేదు, నిజాయితీతో కష్టపడి నిద్రించేవాడే నిజమైన మనిషి ఇది ఒక్కటి తెలిస్తే చాలు అదే దైవ పూజ ఇలా చెప్పే వాళ్ళు మనకి రోజు కనబడుతూనే ఉంటారు ఎవరిని మోసం చేయకుండా తమ కష్టంతో తము జీవిస్తూ ఉండేవాడే నిజమైన మనిషి వాడే రాముడు జీసస్ కృష్ణుడు ఇంకా 🇮🇳
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤🎉🎉
Jai శ్రీ ram
ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహిస్తూ, తెలుగు భాషా వైభవాన్ని చాటి చెపుతూ, యువతను తెలుగు ప్రక్రియలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి పూనుకొన్న పెద్దలందరికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను.💐💐 ఎన్. ఎన్. ఎస్. వరలక్ష్మి 🙏🙏