Anand vihari
Anand vihari
  • Видео 8
  • Просмотров 1 985

Видео

సరుగుడు జలపాతం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఒక గొప్ప ప్రదేశం | Sarugudu water falls | water falls
Просмотров 142День назад
సరుగుడు జలపాతం కోట నందూరు నుండి 20 కి.మీ దూరంలో ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
కోరంగి మడ అడవులు ఎందుకు అంత ప్రత్యేకం | Korangi rain forest | roringa rain forest |
Просмотров 199Месяц назад
ఈ కోరంగి ఫారెస్ట్ కాకినాడ నుండి 15km మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి మడ అడవులు 235 చ.కి. మీ. విస్తీర్ణంలో విస్తరించి మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి.
ఇక్కడి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి అంటే.. వాటిని అమ్ముకొని ఇక్కడ చాలా మంది బ్రతుకుతున్నారు....
Просмотров 315Месяц назад
యలమంచిలికి 10 కిలోమీటర్ల దూరంలో దారపాలెం అనే గ్రామంలో ఉండే ఈ చోటులో పంచ ధారలుగా నీళ్ళు ప్రవహిస్తుంటాయి, ఎక్కడి నీళ్లు ఎంతో స్వచ్ఛంగా, స్ఫటికంలా ఉంటాయి,అలాగే ఇక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తారు....
ఒక్కసారి అయినా చూడాల్సిన వలసంపేట జలపాతం .
Просмотров 191Месяц назад
వలసంపేట జలపాతం ఒక గొప్ప అనుభూతిని అనిదిస్తుంది,అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రకృతి సృష్టించుకున్న అందాలలో ఈ జలపాతం కూడా ఒకటి.
మన తునిలో ఇలాంటి చోటు ఒకటి ఉంది అని ఎంత మందికి తెలుసు.. | Travel places in tuni |
Просмотров 4652 месяца назад
ప్రకృతితో కలిసిపోయి ఎంతో అందంగా, మనస్సుకు ఎంతో ఆహ్లాదకరాన్ని కలిగించే ఈ ప్రదేశాన్ని అందరూ వీక్షించాలనే నా ఈ చిన్న ప్రయత్నం .... #tuni #travel #nature #telugu #Anandvihari

Комментарии