Meena Garden Vlogs
Meena Garden Vlogs
  • Видео 94
  • Просмотров 99 211

Видео

మనం పెంచిన మొక్కల పువ్వులు దేవునికి పూజ చేస్తే ఎంతో పుణ్యం
Просмотров 814 часа назад
#poolumokkalu, #@meenagardenvlogs, #andamainapoolu, #poolumokkaluintelugu, #terasgarden, #longvideo, #mokkalucare, # Devudukipooja,
మా మల్బరీ చెట్టుకి గుత్తుల గుత్తులుగా మల్బరీ పండ్లు వచ్చాయి హార్వెస్ట్
Просмотров 19714 часов назад
#Mulberryfruits, #meenagardenvlogs, #mulberryfruitbenefits, #mulberryfruitintelugu, #mulberryplantphotos, #teracegarden, #Mulberryfruitsharvests,
ఈ ఎరువు వాడటం వలన మొక్కలు చాలా హెల్తీగా ఉండి మంచి కాపు ని ఇస్తాయి
Просмотров 230День назад
#pasuyulaarivu, #@meenagardenvlogs, # teracegarden, #cowmanaru, #aarivuintelugu, #garden, #gardeningtips, pasuyulaaarivuyous,
ఈ ఆకుకూర గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే
Просмотров 36121 день назад
ఈ ఆకుకూర గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే
ఈ ఇన్సులిన్ ఆకులు వాడటం వలన షుగర్ పేషెంట్స్ కి దివ్య ఔషధంగా పనిచేస్తుంది
Просмотров 103Месяц назад
ఈ ఇన్సులిన్ ఆకులు వాడటం వలన షుగర్ పేషెంట్స్ కి దివ్య ఔషధంగా పనిచేస్తుంది
ఈ కొండపిండి ఆకులు వాడటం వల్ల కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి
Просмотров 171Месяц назад
ఈ కొండపిండి ఆకులు వాడటం వల్ల కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి
మొక్కలకి ఈ ఫర్టిలైజర్ కొడితే గొంగళి పురుగులు ఆకు తినే పురుగులు కి ఒక మంచి బ్రహ్మాస్త్రం
Просмотров 4,5 тыс.Месяц назад
మొక్కలకి ఈ ఫర్టిలైజర్ కొడితే గొంగళి పురుగులు ఆకు తినే పురుగులు కి ఒక మంచి బ్రహ్మాస్త్రం
టేస్టీ చికెన్ దమ్ బిర్యాని సింపుల్ పద్ధతిలో
Просмотров 120Месяц назад
టేస్టీ చికెన్ దమ్ బిర్యాని సింపుల్ పద్ధతిలో
మల్బరీ మొక్కని చిన్న పార్ట్ లో నుండి పెద్ద పార్ట్ లోకి ఎలా మార్చుకోవాలి
Просмотров 301Месяц назад
మల్బరీ మొక్కని చిన్న పార్ట్ లో నుండి పెద్ద పార్ట్ లోకి ఎలా మార్చుకోవాలి
గార్డెన్ లో కొన్ని హార్వెస్టులు అలాగే కొన్ని టిప్స్ కబుర్లు
Просмотров 154Месяц назад
గార్డెన్ లో కొన్ని హార్వెస్టులు అలాగే కొన్ని టిప్స్ కబుర్లు
మల్బరీ చెట్టు ప్రోనింగ్ చేయడం, అలాగే మల్బరీ పండ్లు వలన హెల్త్ బెనిఫిట్స్
Просмотров 1,5 тыс.Месяц назад
మల్బరీ చెట్టు ప్రోనింగ్ చేయడం, అలాగే మల్బరీ పండ్లు వలన హెల్త్ బెనిఫిట్స్
దొండపాదుకి ఏ కంపోస్టులు ఇస్తే ఎక్కువ కాయలు కాస్తుంది
Просмотров 3,9 тыс.Месяц назад
దొండపాదుకి ఏ కంపోస్టులు ఇస్తే ఎక్కువ కాయలు కాస్తుంది
దొండపాదు ప్రూనింగ్ అలాగే కేరింగ్ గురించి తెలుసుకుందాం
Просмотров 1,6 тыс.Месяц назад
దొండపాదు ప్రూనింగ్ అలాగే కేరింగ్ గురించి తెలుసుకుందాం
పాతకాలం పద్ధతిలో చికెన్ కర్రీ ఎలాగో కట్టెల పొయ్యి మీద చూద్దాం
Просмотров 119Месяц назад
పాతకాలం పద్ధతిలో చికెన్ కర్రీ ఎలాగో కట్టెల పొయ్యి మీద చూద్దాం
జయశ్రీ గారి టెర్రస్ గార్డెన్ అందమైన బృందావనం గార్డెన్
Просмотров 660Месяц назад
జయశ్రీ గారి టెర్రస్ గార్డెన్ అందమైన బృందావనం గార్డెన్
మల్టీ విటమిన్ ప్లాంట్ ఈ మొక్క గురించి తెలిస్తే మీరు అస్సలు వదలరు
Просмотров 168Месяц назад
మల్టీ విటమిన్ ప్లాంట్ ఈ మొక్క గురించి తెలిస్తే మీరు అస్సలు వదలరు
మీలో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నారా అయితే ఈ వీడియో చూసేయండి
Просмотров 2962 месяца назад
మీలో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నారా అయితే ఈ వీడియో చూసేయండి
గార్డెన్ లో కొన్ని మొక్కలు నాటుతూ వెజిటేబుల్ అయితే ఆర్వెస్ట్ చేసేద్దాం
Просмотров 1752 месяца назад
గార్డెన్ లో కొన్ని మొక్కలు నాటుతూ వెజిటేబుల్ అయితే ఆర్వెస్ట్ చేసేద్దాం
మొక్కలకి వాటర్ పోసే టిప్స్,అలాగే కొన్ని గార్డెన్ కబుర్లు
Просмотров 5472 месяца назад
మొక్కలకి వాటర్ పోసే టిప్స్,అలాగే కొన్ని గార్డెన్ కబుర్లు
హరిత విజయనగరం ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ 2వ వార్షికోత్సవం మీటింగ్ సెలబ్రేషన్స్ కేఎల్ పురం
Просмотров 6152 месяца назад
హరిత విజయనగరం ఆర్గానిక్ టెర్రస్ గార్డెనింగ్ 2వ వార్షికోత్సవం మీటింగ్ సెలబ్రేషన్స్ కేఎల్ పురం
మామిడి పండ్లతో ఫర్టిలైజర్ మంచి రిజల్ట్ అయితే మొక్కలకి ఉంటుంది
Просмотров 1212 месяца назад
మామిడి పండ్లతో ఫర్టిలైజర్ మంచి రిజల్ట్ అయితే మొక్కలకి ఉంటుంది
విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దాం
Просмотров 1622 месяца назад
విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దాం
సింపుల్ పద్ధతిలో మామిడికాయ తీపి ఊరగాయపచ్చడి
Просмотров 1572 месяца назад
సింపుల్ పద్ధతిలో మామిడికాయ తీపి ఊరగాయపచ్చడి
విజయనగరంలో నెహ్రూ చిల్డ్రన్స్ పార్క్ చూద్దాం రండి
Просмотров 1672 месяца назад
విజయనగరంలో నెహ్రూ చిల్డ్రన్స్ పార్క్ చూద్దాం రండి
వామ్ము ఆకు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వాటిని తెలుసుకుందామా
Просмотров 2762 месяца назад
వామ్ము ఆకు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వాటిని తెలుసుకుందామా
ఆంధ్ర స్పెషల్ టేస్టీ చికెన్ బిర్యాని కట్టెల పొయ్యి మీద ఈజీగా ఎలా చేయాలో చూద్దామా
Просмотров 1212 месяца назад
ఆంధ్ర స్పెషల్ టేస్టీ చికెన్ బిర్యాని కట్టెల పొయ్యి మీద ఈజీగా ఎలా చేయాలో చూద్దామా
ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న రణపాల మొక్క
Просмотров 4,2 тыс.2 месяца назад
ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న రణపాల మొక్క
కట్టెల పొయ్య మీద టేస్టీ ఆంధ్ర స్పెషల్ వంకాయ, బటాని కర్రీ
Просмотров 712 месяца назад
కట్టెల పొయ్య మీద టేస్టీ ఆంధ్ర స్పెషల్ వంకాయ, బటాని కర్రీ
నల్లేరు ఎలా నాటాలి నల్లేరు వలన ఉపయోగాలు తెలుసుకుందాం
Просмотров 1,2 тыс.2 месяца назад
నల్లేరు ఎలా నాటాలి నల్లేరు వలన ఉపయోగాలు తెలుసుకుందాం

Комментарии

  • @ChandrakalaMatta
    @ChandrakalaMatta 12 часов назад

    Super 👌 suport nice message 🎉🎉🎉

  • @gariramu4953
    @gariramu4953 13 часов назад

    Super

  • @Kavya02323
    @Kavya02323 13 часов назад

    Super❤️❤️❤️👌👌🙏🙏

  • @sunkaradevi7471
    @sunkaradevi7471 16 часов назад

    Super

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 17 часов назад

    Super 😊

  • @Kavya02323
    @Kavya02323 18 часов назад

    👌👌🙏🙏వినాయక చవితి

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 18 часов назад

    🙏🙏🙏👏👏👌👌👌

  • @joshnaVadapalli
    @joshnaVadapalli 18 часов назад

    Super 😍

  • @gariramu4953
    @gariramu4953 День назад

    Mee vinayakuda

  • @gariramu4953
    @gariramu4953 2 дня назад

    Very intresting vadinamma

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 2 дня назад

    Super 🌺🌹

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 2 дня назад

    Good message mam 😊

  • @pavaniKillamsetty
    @pavaniKillamsetty 2 дня назад

    Hi Meena

  • @user-sy2ju7dc7v
    @user-sy2ju7dc7v 2 дня назад

    Ok mam i will seaported

  • @lankaeswarrao1212
    @lankaeswarrao1212 3 дня назад

    super

  • @Kavya02323
    @Kavya02323 3 дня назад

    పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నయ్య 🍔🍔🎂🎂🍫🍫

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 6 дней назад

    Super malbarry 😊

  • @Aruna_k-e4j
    @Aruna_k-e4j 9 дней назад

    Hi Meena garu yela unaru, aakukuaralu vittanalu (seeds)unataya yela penchukovalo video cheyandi

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 9 дней назад

      @@Aruna_k-e4j బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు చాలా చాలా థాంక్యూ అండి 🤝🥰 వీడియో చేస్తానండి తప్పకుండా వర్షం తగ్గాక మా విజయనగరంలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అండి అందుకే వీడియో చేయలేదు మీది విజయనగరమైనా లేక వేరే ఊరా అండి 🥰🥰

    • @Aruna_k-e4j
      @Aruna_k-e4j 9 дней назад

      @@MeenaGardenVlogs Maadi vizag meena garu

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 8 дней назад

      Ok🥰

  • @kumar3341
    @kumar3341 11 дней назад

    పని ఏమీ లేకపోతే ఆవాలు పార బోసి ఒక్కోటి ఏరుకో సంతోషంగా 😮😮😮😮😮😮😮

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 11 дней назад

      ఓహో మీరు ఖాళీగా ఉన్నప్పుడు అలాగే చేస్తారా అందుకే అలా సలహా ఇస్తున్నారు మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి బోడి సలహాలు ఎందుకు ఇవ్వడం మిమ్మల్ని వీడియో చూడమని నేను అడగలేదు కదా బొట్టు కాటుక పెట్టి

    • @kumar3341
      @kumar3341 10 дней назад

      😅😅😅😅😅😅😅😅 అందుకే ఇన్ని వ్యూస్ ,లైక్స్ వచ్చినట్టున్నాయి 😮😮😮😮😮😮​@@MeenaGardenVlogs

  • @Kavya02323
    @Kavya02323 11 дней назад

    Super meena garu 👌👌

  • @user-ow1cc6ko6e
    @user-ow1cc6ko6e 12 дней назад

    Super

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 12 дней назад

      థాంక్యూ సో మచ్ అండి 🤝🙏🏻🥰

  • @Ammathovantalu
    @Ammathovantalu 12 дней назад

    Hi😊

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 12 дней назад

    Mena garu nenu kuda youtube chanel start chesanu chenal name ma pushpa thota meeru saport cheyyandi please 😊😊

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 12 дней назад

    Super meenagaru😊

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 12 дней назад

      @@Pushpalatha_garden చాలా చాలా థాంక్యూ అండి మీ కామెంట్స్ చూస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అండి🤝❤️❤️🥰🥰🌹

  • @Aruna_k-e4j
    @Aruna_k-e4j 12 дней назад

    Meena garu aakukuralu entlo yella penchkovalo chesukovali cheppandi

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 12 дней назад

      @@Aruna_k-e4j చాలా చాలా థాంక్యూ సో మచ్ అండి మీ కామెంట్స్ చూస్తే చాలా ఆనందమేస్తుంది🥰🥰 అలాగే ఆకుకూరలు చాలా ఈజీగా మనము టెర్రస్ పైన కూడా పెంచేసుకోవచ్చండి నేను వీడియో చేసి పెడతాను లెండి ఫస్ట్ గార్డెన్ మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ ఆకుకూరలతోనే మనం మొదలు పెట్టాలండి మీరు కూడా చక్కగా ఆర్గానిక్ గా ఆకుకూరలు పండించండి ఎలా పెట్టాలో ఆకుకూర విత్తనాలు వీడియో చేస్తాను 🥰🙏🏻

  • @ashamutyalachannel2
    @ashamutyalachannel2 19 дней назад

    Useful video thank you

  • @user-sy2ju7dc7v
    @user-sy2ju7dc7v 19 дней назад

    Ok mam

  • @Kavya02323
    @Kavya02323 20 дней назад

    🙏🙏🌹🌹

  • @user-sy2ju7dc7v
    @user-sy2ju7dc7v 20 дней назад

    🙏🙏

  • @gariramu4953
    @gariramu4953 21 день назад

    Ok thanks

  • @user-sy2ju7dc7v
    @user-sy2ju7dc7v 23 дня назад

    🙏🙏

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 24 дня назад

    Mam madi kuuda kotta chanel start chesanu chenal name ma pushpa thota subscribe cheyendi me vedios super

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 24 дня назад

      Ok Ande thank you so much me channel subscribe చేస్తానండి అలాగే మీరు హరిత విజయనగరం గ్రూప్ లో ఉన్నారా అండి లేకపోయినా పరవాలేదు సబ్స్క్రైబ్ అయితే చేస్తానండి 🙏🏻🥰🥰🤝🤝

  • @Kavya02323
    @Kavya02323 26 дней назад

    👌👌meena

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 26 дней назад

      థాంక్యూ సో మచ్🙏🏻🥰🌹

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 27 дней назад

    సూపర్ గా చెప్పావు మీనా ❤❤❤

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 27 дней назад

      @@srikrishnavijayakolatabrundham చాలా థాంక్యూ అండి ఇలా మీరిచ్చే మంచి కామెంట్స్ వలన ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకైతే తపన మొదలవుతుంది అండి 🙏🏻🤝🥰🌹🌹

  • @srimusurusoni5611
    @srimusurusoni5611 29 дней назад

    Super

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs 28 дней назад

      థాంక్యూ సో మచ్ అండి 🙏🏻🥰🤝

  • @saradhialekhya
    @saradhialekhya 29 дней назад

    👍👍👍

  • @YArjun-lq2iw
    @YArjun-lq2iw Месяц назад

    Nice information👍👍

  • @vijayalakshmichaduvula9426
    @vijayalakshmichaduvula9426 Месяц назад

    Madam mee num aadilakshmi gariki evvandi aavida nundi mee num teesukoni meedagaraki vastanu pl I need kondapindaku so plse r u know aadilkshmi trace garden aadi lakshmi garu madam reply pl

  • @vijayalakshmichaduvula9426
    @vijayalakshmichaduvula9426 Месяц назад

    Madam kondapindi aaku kosam mee gardenki ravali anukunnau but meeru harvest chesesaru

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      హాయ్ అండి నమస్తే🤝🙏🏻🥰 నేను కొన్ని ఆకులు కోశానుఇంకా ఉందండి కొండపిండి ఆకు అలాగే మీరు వేసుకుంటానంటే అవి చిన్న కొమ్మ పెట్టేసిన మంచిగా వచ్చేస్తుందండి కట్ చేసిన వారం రోజులకి మంచిగా ఆకులు వస్తాయి🙏🏻🥰

  • @LANKARAMESH-dc9zf
    @LANKARAMESH-dc9zf Месяц назад

    Supper video

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 Месяц назад

    👌👌👌

  • @vijayalakshmichaduvula9426
    @vijayalakshmichaduvula9426 Месяц назад

    Meeru job chetunnara na previous commentki reply echinapudu chepparu kada mee sunday only untaru ani anduke adiga

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      నమస్తే అండి నేను జాబ్ చేస్తున్నానండి అందుకే నాకు సండే మాత్రమే ఇంటి దగ్గర ఉంటానండి 🙏🏻🥰🥰🥰🤝🤝

    • @vijayalakshmichaduvula9426
      @vijayalakshmichaduvula9426 Месяц назад

      Akkada job chestunnaru meeru ,govt Joba meedi?

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      కాదండి ప్రైవేట్ జాబ్ ఏ కాలేజీలో ఆఫీస్ సైడ్

  • @jyothivbs
    @jyothivbs Месяц назад

    nalleru pacchadi , pulusu ela chestaro chupinchandi

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      నమస్తే అండి థాంక్యూ సో మచ్ మీరు అడిగినట్టు నల్లేరు పచ్చడి పులుసు ఎలా చేసుకోవాలో నేను తప్పకుండా వీడియో అయితే చేస్తానండి చేసి చూపిస్తానండి తప్పకుండా అలాగే ఎక్కడైనా చిన్న కొమ్మ దొరికిన మీరైతే పెంచుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి 🙏🏻🤝🤝🥰🥰❤️

    • @jyothivbs
      @jyothivbs Месяц назад

      @@MeenaGardenVlogs Thank you andi.kani maku ekkada adigina dorakatledu.

  • @sasikala1807
    @sasikala1807 Месяц назад

    Emi undi..ee video lo nachite like cheyadaniki

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      @@sasikala1807 వీడియోలో ఏముందో మీకు కనిపించట్లేదా వీడియోలో ఏముంటే మీకెందుకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే మానేయండి బ్యాడ్ కామెంట్ పెట్టడం ఎందుకు లైక్ చేయమని నేనేమైనా మీకు ఫోన్ చేసి అడగలేదు కదా

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 Месяц назад

    Fertizer కాదు festiside

  • @srikrishanarjuna8077
    @srikrishanarjuna8077 Месяц назад

    New subscriber 228

  • @vijayalakshmichaduvula9426
    @vijayalakshmichaduvula9426 Месяц назад

    Madam madi kooda vizianagaram meeru vizianagaramko akkada untunnaru nenu mee garden chudali anuku tunnanu naku plants ante interest but garden ledu , strt cheyali anukuntunnanu anduke mee garden wisit cheyali anukuntunnanu vizianagaramlo mee address cheppandi vastanu madam reply pl

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      నమస్తే అండి చాలా చాలా థాంక్యూ మీరు గార్డెన్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు తప్పకుండా మా గార్డెన్ చూడడానికి రావచ్చు నేను సండే అయితేనే ఇంటి దగ్గర ఉంటానండి గోక పేట రామ మందిరం అండి మీకు ఏవైనా మొక్కలు కావాలంటే ఇస్తాను నా దగ్గర ఉన్న మొక్కలు ఇస్తాను 🙏🏻🙏🏻❤️🤝🤝🥰 విజయనగరంలో మీరు ఎక్కడ ఉంటారు అండి

    • @vijayalakshmichaduvula9426
      @vijayalakshmichaduvula9426 Месяц назад

      Madi vzm contonment near Balaji market ,naku goka Peta akkado teliyadu , kichem detailed chrppandi, pl meedaggara konda pindi aaku , tella galjeru, ,a jeer plants kavali ma ento vallki stones problems may be naku kooda undi anipistundi anduke

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      హాయ్ అండి అంజీర మొక్క కొమ్మ బతకదండి అది మొక్కే వేసుకోవాలి ఒకవేళ అంటూ కట్టి వేసుకున్న బ్రతుకుతుంది కానీ నేనింకా అంట్లు కట్టలేదండి కొంచెం మొక్క ముదిరాక కడదామని నా దగ్గర మల్బరీ ఉంది అలాగే కొండపిండి ఆకు ఉంది ఇస్తానండి నాయుడు rmb గెస్ట్ హౌస్ నుంచి కొంచెం లోనికి వస్తే ఎవరైనా చెప్తారు గోకపేట అంటే ఎత్తు బ్రిడ్జి డౌన్ లో నర్సరీలు ఉన్నాయండి మీకు ఏమైనా ప్లాన్స్ కావాలంటే పండ్ల మొక్కలు అక్కడ తీసుకోండి బాగుంటాయి 🤝😊

    • @vijayalakshmichaduvula9426
      @vijayalakshmichaduvula9426 Месяц назад

      Naku fruits plants kadu, medicinal plants, and organic vegetable seeds kavali naku chala konchem place undi

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      Ok అండి 🥰🥰

  • @AnnavaramKudipudi
    @AnnavaramKudipudi Месяц назад

    ఏం చెప్పావ్ ఇంతకీ నువ్వు

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      నేను పార్ట్ 1 పార్ట్,2 రెండు వీడియోస్ చేశాను అండి రెండు వీడియోస్ పూర్తిగా చూసి మీరు కామెంట్ అయితే పెట్టండి నేను దొండ పాదుకి కేరింగ్ చేయడానికి ముందు ఏం పని చేయాలో అన్ని నేను ఫస్ట్ వీడియోలో చేశాను సెకండ్ పార్ట్ లో మొత్తం వీడియో అంతా ఉంటుంది పూర్తిగా చూసి కామెంట్ అయితే పెట్టండి🙏🏻

  • @manivennamalla5106
    @manivennamalla5106 Месяц назад

    Super idea sister

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      @@manivennamalla5106 🙏🏻🤝🤝🤝🥰

  • @marryrathnam9257
    @marryrathnam9257 Месяц назад

    మంచి ఫర్టిలైజర్ నైస్

    • @MeenaGardenVlogs
      @MeenaGardenVlogs Месяц назад

      థాంక్యూ సో మచ్ అండి🙏🏻🤝🤝🥰🥰