- Видео 319
- Просмотров 235 343
CHINTALAPATI SAHITYAM
Индия
Добавлен 2 фев 2021
Видео
వాఙ్మయి -5 May 2024- ప్రాచార్య శలాక , ఆచార్య పొన్నపల్లి
Просмотров 1212 месяца назад
వాఙ్మయి- మే, 5 - 2024
వాఙ్మయి -21 ఏప్రిల్.2024 పంచసహస్రావధాని డా. మేడసాని మోహన్ గారి ప్రసంగం
Просмотров 1183 месяца назад
డా. మేడసాని మోహన్ గారి సాహిత్య ప్రసంగం
శ్రీ సీతారామ కళ్యాణం -శ్రీ బులుసు వెంకటేశ్వర్లుగారు మొ. వారు14 April,2024
Просмотров 2233 месяца назад
శ్రీ బులుసు, శ్రీమతి తుమ్మలపల్లి, శ్రీ కొడాలి & కవులు
వాఙ్మయి- 31-3-2024 .క్రోధి నామ సం. కవిసమ్మేళనము
Просмотров 1203 месяца назад
వాఙ్మయి- 31-3-2024 .క్రోధి నామ సం. కవిసమ్మేళనము
వాఙ్మయి -18 ఫిబ్రవరి -2024 సమావేశం: ఆచార్య కసిరెడ్డి గారి ప్రసంగం
Просмотров 1595 месяцев назад
వాఙ్మయి -18 ఫిబ్రవరి -2024 సమావేశం: ఆచార్య కసిరెడ్డి గారి ప్రసంగం
వాఙ్మయి-4ఫిబ్రవరి 2024 శ్రీ వోలేటి వారి ప్రసంగం
Просмотров 895 месяцев назад
వాఙ్మయి-4ఫిబ్రవరి 2024 శ్రీ వోలేటి వారి ప్రసంగం
Dr Dhulipala Mahadeva Mani garu speech
Просмотров 1916 месяцев назад
Dr Dhulipala Mahadeva Mani garu speech
మధురాతి మధురం మల్లాప్రగడ వారి ప్రసంగం..🙏🏻🙏🏻🙏🏻
సాంప్రతి వారి ప్రసంగం..అమోఘం..అద్భుతం🙏🙏🙏
💐💐🙏🙏
పాతబాణి క్రొత్థదనం లేదు
పద్యాలు చప్పగా ఉన్నాయి
మీరు బాగా వ్రాసి రుచివత్తరంగా వినిపించండి. సంతోషిస్తాం.
💐💐🙏🙏
నాన్న నాన్న అమ్మ అందర్నీ మా కళ్ళకు మళ్ళీ చూపించారు చాలా ధన్యవాదాలు నమస్కారం మహా పండిత వంశంలో పుట్టారు అదృష్టవంతులు మేము అదృష్టవంతులు ఇలాంటివన్నీ వినే అవకాశం నాకు ఇంట్లో కూర్చునే వినే అవకాశం ఇచ్చారు ఇటువంటి రుణం మెం తీర్చుకోలేం
💐💐🙏🙏
తండ్రి ఘనతను స్వభావోక్తిలో వివరించి నారు. అట్టి వారిని స్మరించుట చేతనే మదికి ప్రశాంతి లభించు తథ్యంబు. 🙏🙏🙏🙏
శ్రీమాత్రేనమః శ్రీగురుభ్యోనమ
ఆ తల్లికి మేము కూడా నమస్కారం పెడుతున్నాం అండి
అమృతాన్ని పంచి పెడుతున్నారు గురువుగారు మీరు
అద్భుతమైన పద్యాలు వినిపించారు గురువుగారు కృతజ్ఞతలు అండి
చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు
సాహిత్య గానములు శ్రవణ సుభగమై యెప్పుచున్నవి 🙏🙏🙏🙏
శ్రీగురుభ్యోనమ
చక్కని కార్యక్రమం మంచి విషయాలు ఎంతో సమాచారం. 👌👌👌🙏🙏🙏
శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి గారు అందించిన పద్యములు ఆణి ముత్యములై ఆలోచింప జేసేవి గా ఉన్నవి వారికి కృతజ్ఞ తాంజలులు!🙏
ధన్యవాదాలండీ
@@chintalapatisahityam8931ruclips.net/video/7Exb7LJjmbY/видео.htmlsi=5aVblmNpdRA_WUAb
ఘట్టి కవి పద్యాలు అత్యద్భుతం. 🌹
కృతజ్ఞతలండీ
🎉🎉🎉
🙏🙏🙏
🙏👌
🙏🙏🙏
అద్భుతమైన ప్రవచనం చింతలపాటి వారికి నమస్సులు
💐💐🙏🙏
💐💐🙏🙏
అద్భుతమైన ప్రసంగం
Om namah shivaya
శ్రీమతి తుమ్మలపల్లి వాణీకుమారి గారి వివరణ చాలా చక్కగా ఉన్నది..❤
ధన్యవాదాలండీ
మురళీకృష్ణ కవిగారి పద్యాలు ఎంతో బాగున్నవి.
ధన్యవాదాలండీ
నమస్కారాలండీ
Om nama shivaya
🙏🙏🙏
❤❤❤❤
తెనుంగు వాఙ్మ్యాయాన్ని ప్రోత్సహిస్తున్న చింతలపాటివారికి శతకోటి నమఃపూర్వక వందనాలు 🙏🙏
🙏🙏🙏
నమస్కారాలండీ
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Najeeevitham lo elage jarindi
💐💐🙏🙏
నమస్కారం గురుగారు, నైతిక విలువలు నాటినాటికి తగ్గిపోతున్న సమాజంలో ఇలాంటి నీతితో కూడిన సందేశం ఏంతో అవసరం. అందుకు ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ దయతో మీలాంటి వాళ్ళకి శక్తిని ప్రసాదించాలని ఆశిస్తున్నాను. మంచి సందేశంతో కూడిన కథ చెప్పారండి. అభినందనలు.
ధన్యవాదాలండీ
💐💐🙏🙏
నేను భాషాప్రవీణచదువుకొనితెలుగుపండితునిగాపనిచేసిపదవీవిరమణచేశానుతెలుగుభాషనాకుప్రాణం
Nice sir
Thank you
నేను వాజ్మయిలోపాల్గోవాలనుకుంటున్నాను.నేనుతెలుగుమాస్షారిగాపనిచేసిపదవీవిరమణచేశానుమీకృషిచాలాఅభినందనీయము
mee nambaru cheppandi @@akkinapalliraghu201
mail no use. Number chepthe add chestaanu
💐💐🙏🙏
ధన్యవాదాలు సార్
💐💐🙏🙏
💐💐
చాలా అద్భుతమైన ప్రసంగము 🎉
నమస్కారం, చాల బాగా చెప్పారండి. ఇలా నీతి చెప్పటం ఈ తరానికి, ముఖ్యంగా మంచి పౌరులుగా చిన్నపిల్లలను తీర్చి దిద్దటం గురించి ఇవి చెప్పటం చాల అవసరం. మీరు ఇలాంటివి ఇంకా చెపుతారని ఆశిస్తున్నాను.
Thank you andee
అద్భుత వ్యాఖ్యానం ఆర్యా
💐💐🙏🙏
మేంవాజ్మయిలోచేరాలనుకుంటున్నామనిమనవిచేశాముసమాధానంఇవ్వలేదేమండీఅందరూచేరితేనేఆనందంకదండీమురళీకృష్ణగారూ
మీ వాట్స్ అప్ నంబరు నాకు పంపండి
మీ వాట్స్ ఆప్ నంబరు అడిగాను. ఇవ్వలేదేమీ? ఇస్తే చేర్చుతాను.
మేంకూడావాజ్మయిలోచేరాలనుకుంటున్నాంసూచనలుసలహాలుఇస్తారామురళీకృష్ణగారూ
తప్పకుండా
అయ్యా! మీ పద్య పఠనం, మీ అనుభవం గూర్చి వివరించారు. దీనిపై ఏమైనా కామెంట్ చేయవచ్చా? సానుకూలంగా స్పందిస్తారా? వివరించగలరు.
అలాగే
మహాదేవమణిగారిపద్యాలుచాలాబాగాపఠించారు
చేయండి
తెలిపెను ధూళి పాళ మహదేవ మణీ కవి వర్యు నేడు తా మలచిన కావ్య సంపుటపు మాధురి గూర్చి సుపద్య ఆశు మా లల నను భూతి తోడ - మధురంబుగ పాడిన రీతి చూడ కో యిల వలె , నాత డట్లు వెలయించిన రీతికి జోతలిచ్చెదన్!!
ధన్యవాదాలు సుకవీ
ధన్యవాదాలండీ
చాలా శ్రావ్యంగా ఆలపించారు
dhanyavaadaalanDee
శ్రీ గురుబ్యోనమః
నమస్కారమండీ