IdamBraahmamఇదంబ్రాహ్మం
IdamBraahmamఇదంబ్రాహ్మం
  • Видео 274
  • Просмотров 1 240 114

Видео

ఇదం బ్రాహ్మం - ఉపాధి || శ్రీ దెందులూరి నళినీ మోహన్ విశ్రాంత IFS గారు @idambraham
Просмотров 7421 час назад
ఇదం బ్రాహ్మం - ఉపాధి || శ్రీ దెందులూరి నళినీ మోహన్ విశ్రాంత IFS గారు @idambraham
ఇదం బ్రాహ్మం కళ్యాణ్ సమావేశం @idambraahmam3222
Просмотров 200День назад
ఇదం బ్రాహ్మం కళ్యాణ్ సమావేశం @idambraahmam3222
Bad Reality of Aluminium Utensils in Daily Life || Aluminium Vessels Side Effects
Просмотров 133Месяц назад
Bad Reality of Aluminium Utensils in Daily Life || Aluminium Vessels Side Effects
బలిపీఠం మీద తెలుగుతల్లి || జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|| @idambraahmam3222
Просмотров 78Месяц назад
బలిపీఠం మీద తెలుగుతల్లి || జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|| ‎@idambraahmam3222
బ్రాహ్మల్లో ఎందరో మహానుభావులు|| జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|| @idambraahmam3222
Просмотров 239Месяц назад
బ్రాహ్మల్లో ఎందరో మహానుభావులు|| జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|| ‎@idambraahmam3222
అందరిదీ "గురుపూర్ణిమ""అతి సులువైన పద్ధతిలో గురువు అనుగ్రహం"||@idambraahmam3222
Просмотров 422Месяц назад
అందరిదీ "గురుపూర్ణిమ""అతి సులువైన పద్ధతిలో గురువు అనుగ్రహం"||‎@idambraahmam3222
బ్రాహ్మణత్వం కాపాడుకోవాలి || జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|| @idambraahmam3222
Просмотров 292Месяц назад
బ్రాహ్మణత్వం కాపాడుకోవాలి || జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు|| ‎@idambraahmam3222
హిందువులకు దేవుడే దిక్కు|| @MVRSastry
Просмотров 106Месяц назад
హిందువులకు దేవుడే దిక్కు|| ‎@MVRSastry
మంత్రానుష్ఠానం అందరం చేద్దాం|| కరణం పరిణిత || @idambraahmam3222
Просмотров 2472 месяца назад
మంత్రానుష్ఠానం అందరం చేద్దాం|| కరణం పరిణిత || @idambraahmam3222
ప్లాట్లు, ఫ్లాట్లు కొనేముందు జాగ్రత్త || అడ్వొకేట్ ఓగిరాల రమేష్ న్యాయ సలహా|| @idambraahmam3222
Просмотров 2312 месяца назад
ప్లాట్లు, ఫ్లాట్లు కొనేముందు జాగ్రత్త || అడ్వొకేట్ ఓగిరాల రమేష్ న్యాయ సలహా|| ‎@idambraahmam3222
పిల్లలను ఎలా పెంచుతున్నాం?||కరణం పరిణిత || @idambraahmam3222
Просмотров 1792 месяца назад
పిల్లలను ఎలా పెంచుతున్నాం?||కరణం పరిణిత || @idambraahmam3222
బ్రాహ్మణులకు వరం అశ్విని సేవా కార్డు|| ఓగిరాల రమేష్||@idambraahmam3222
Просмотров 1,8 тыс.2 месяца назад
పోలీస్ కేసు పెట్టటం ఎలా? || న్యాయవాది ఓగిరాల రమేష్ || @idambraahmam3222
పోలీస్ కేసు పెట్టటం ఎలా? || న్యాయవాది ఓగిరాల రమేష్ || @idambraahmam3222
Просмотров 862 месяца назад
పోలీస్ కేసు పెట్టటం ఎలా? || న్యాయవాది ఓగిరాల రమేష్ || @idambraahmam3222
బిజెపికి ఎందుకు బెంగ?|| ఎన్నికల విశ్లేషణ by ఎం.వి.ఆర్. శాస్త్రి || @idambraahmam3222
Просмотров 1,9 тыс.2 месяца назад
బిజెపికి ఎందుకు బెంగ?|| ఎన్నికల విశ్లేషణ by ఎం.వి.ఆర్. శాస్త్రి || ‎@idambraahmam3222
మీకు తెలియని సిరివెన్నెల|| వ్యక్తిత్వ విశ్లేషణ|| @idambraahmam3222
Просмотров 3402 месяца назад
మీకు తెలియని సిరివెన్నెల|| వ్యక్తిత్వ విశ్లేషణ|| @idambraahmam3222
ఎన్.హెచ్.ఆర్.సి.ఇన్ యాక్షన్|| విజయభారతి చెప్పిన వివరాలు|| ‎@idambraahmam3222
Просмотров 2553 месяца назад
ఎన్.హెచ్.ఆర్.సి.ఇన్ యాక్షన్|| విజయభారతి చెప్పిన వివరాలు|| ‎@idambraahmam3222
సందేశ్ కాళి || కె.జి.ఎఫ్. 3.0||విజయ భారతి చూపించిన రియల్ లైఫ్ సినిమా|| @idambraahmam3222
Просмотров 3733 месяца назад
సందేశ్ కాళి || కె.జి.ఎఫ్. 3.0||విజయ భారతి చూపించిన రియల్ లైఫ్ సినిమా|| @idambraahmam3222
పరమగురువులు ఎక్కడ కలుస్తారు? || శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్||@idambraahmam3222
Просмотров 2373 месяца назад
పరమగురువులు ఎక్కడ కలుస్తారు? || శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్||@idambraahmam3222
ఆయుర్వేదం - అల్లోపతీ జుగల్ బందీ.. ఇద్దరు ప్రసిద్ధ వైద్యుల సంభాషణ ||@idambraahmam3222
Просмотров 2683 месяца назад
ఆయుర్వేదం - అల్లోపతీ జుగల్ బందీ.. ఇద్దరు ప్రసిద్ధ వైద్యుల సంభాషణ ||@idambraahmam3222
న్యాయ సలహా కావాలా? ఇదం బ్రాహ్మం కొత్త సేవా పథకం||@idambraahmam3222
Просмотров 8323 месяца назад
న్యాయ సలహా కావాలా? ఇదం బ్రాహ్మం కొత్త సేవా పథకం||@idambraahmam3222
కరోనా కాలంలో 'ఇదం‌బ్రాహ్మం' సేవ|| Dr Vyakaranam Nageswar || @idambraahmam3222
Просмотров 1263 месяца назад
కరోనా కాలంలో 'ఇదం‌బ్రాహ్మం' సేవ|| Dr Vyakaranam Nageswar || @idambraahmam3222
బ్రాహ్మలమీద దాడి :అసలు కుట్ర ఇదీ!! @idambraahmam3222
Просмотров 1,6 тыс.3 месяца назад
బ్రాహ్మలమీద దాడి :అసలు కుట్ర ఇదీ!! @idambraahmam3222
హిమాలయాల్లో ప్రతి పౌర్ణమికీ పరమగురువుల కొలువు| |@idambraahmam3222
Просмотров 9813 месяца назад
హిమాలయాల్లో ప్రతి పౌర్ణమికీ పరమగురువుల కొలువు| |@idambraahmam3222
"ఇదం బ్రాహ్మం" ఐ.టి. విభాగం ఆత్మీయ సమావేశం
Просмотров 2173 месяца назад
"ఇదం బ్రాహ్మం" ఐ.టి. విభాగం ఆత్మీయ సమావేశం
బాబోయ్ ! కరోనా వాక్సిన్ !! వైద్యుడు వెల్లడించిన భయంకర సత్యాలు !!
Просмотров 4613 месяца назад
బాబోయ్ ! కరోనా వాక్సిన్ !! వైద్యుడు వెల్లడించిన భయంకర సత్యాలు !!
SNORING- SLEEP DISORDER!! || Quick Points on OBSTRUCTIVE SLEEP APNEA SYNDROME @idambraahmam3222
Просмотров 3193 месяца назад
SNORING- SLEEP DISORDER!! || Quick Points on OBSTRUCTIVE SLEEP APNEA SYNDROME @idambraahmam3222
అసలు మూలం అలెర్జీ |సూపర్ స్పెషలిస్టు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఇంటర్వ్యూ|. @idambraahmam3222 dam
Просмотров 1,4 тыс.3 месяца назад
అసలు మూలం అలెర్జీ |సూపర్ స్పెషలిస్టు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఇంటర్వ్యూ|. @idambraahmam3222 dam
గాయనికి ఉండాలి ముఖ్యంగా ఇవి || @idambraahmam3222
Просмотров 4974 месяца назад
గాయనికి ఉండాలి ముఖ్యంగా ఇవి || @idambraahmam3222
శ్రీరామ నామ ప్రచార సంస్థ బహుముఖ సేవ |@idambraahmam3222
Просмотров 5714 месяца назад
శ్రీరామ నామ ప్రచార సంస్థ బహుము సేవ |@idambraahmam3222

Комментарии

  • @saisatishkonambhatla6893
    @saisatishkonambhatla6893 3 дня назад

    Aravendha rao garu🙏🙏🙏

  • @krishnamurthydenduluri7847
    @krishnamurthydenduluri7847 5 дней назад

    Good initiative

  • @y.nagamanimurthy5619
    @y.nagamanimurthy5619 7 дней назад

    There is no link. Pl provide

  • @murugeshk3882
    @murugeshk3882 9 дней назад

    ❤ thanks

  • @ramyahoblidar893
    @ramyahoblidar893 23 дня назад

    Translate to kannada

  • @paddyl3664
    @paddyl3664 Месяц назад

    🙏🙏🙏

  • @narasimharao3210
    @narasimharao3210 Месяц назад

    Thank for encouragement

  • @somayajulug3575
    @somayajulug3575 Месяц назад

    Om sadananda Murthy gurubhyonamah 🙏🙏🙏 Sadashivom 🙏🙏🙏

  • @drgsaradasubramaniam1572
    @drgsaradasubramaniam1572 Месяц назад

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🕉️🇮🇳🙏

  • @DeccanRaja
    @DeccanRaja 2 месяца назад

    Muyya ra footpath lanjakodaka

  • @sanjeevaiahsarmavuppala4073
    @sanjeevaiahsarmavuppala4073 2 месяца назад

    సార్ డిస్క్రిప్షన్ లో లింకు ఉందన్నారు హాస్పిటల్స్ లింకు కానీ లేదు సార్ అది కొంచెం లింకు పెట్టరా హాస్పిటల్స్ లింకు

  • @drsaikiranc
    @drsaikiranc 2 месяца назад

    24:37

  • @girishb9489
    @girishb9489 2 месяца назад

    ఓం నమః శివానందాయ నందాయ నందత్మ జాయా పరమార్థదాయకాయ ఓం నమః శివాయ

    • @vishnuvardhanaraosabbineni6697
      @vishnuvardhanaraosabbineni6697 Месяц назад

      ఓమ్ నమః శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమః శివాయ

  • @girishb9489
    @girishb9489 2 месяца назад

    ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే గాని... సద్గురు శివనంద మూర్తి గారి కోసం వినడం, తెలుసుకోవడం జరుగుతుంది.... శివాయ గురువే నమః 🙏🙏🙏🙏

  • @pmadhavarao6704
    @pmadhavarao6704 3 месяца назад

    How much fee sir

  • @srinivasaraomoluguru9495
    @srinivasaraomoluguru9495 3 месяца назад

    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @dr.rajyalakshmikurapati7601
    @dr.rajyalakshmikurapati7601 3 месяца назад

    Very nice

  • @rainbowxeroxshamshabad4094
    @rainbowxeroxshamshabad4094 3 месяца назад

    మరి పంచముడు (చండాలుడు) ఎవరు గువుగారు ?? వీరు ఈశ్వరుని అనుగ్రహం లేకుండానే జన్మించారా ?? వీరు అంటరాని వారు ఊరి బయట నివసించవలెను అని అనడం ఏవిధమైన ధర్మం ?? ఇది నేను డా నల్లందిఘల్ లక్ష్మీ నరసింహాచార్యులు గారు రాసిన మనుస్మృతి తాత్పర్య రచన బుక్ చదివి అడుగుతున్న ప్రశ్న

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 3 месяца назад

    Sir Ee program chusthey, nenu mee sishyarikam chesina rojula gnapakam, naa adhrustam.😌🙏🌹

  • @PhaniRaghavLolla
    @PhaniRaghavLolla 3 месяца назад

    ఓం నమో భగవతే శ్రీ శివానందాయ 🚩🙏

  • @PhaniRaghavLolla
    @PhaniRaghavLolla 3 месяца назад

    Om Namo Bhagavate Sri Sivanandaya 🙏

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 3 месяца назад

    హిందువులలో unity లేనందున 900years mogalulu years britishers 200 పరిపాలన చేశారు ఇప్పుడు కాంగ్రెస్ pratipaxala వల్ల భారత్ లో muslims hinduvulanu narikestaru bjpki 500mp seatlu ఇవ్వాలి hindudesham గా ప్రకటించాలి లేకపోతే hinduvula పని గోవింద jaago హిందూ jago

  • @syamsunderm3740
    @syamsunderm3740 3 месяца назад

    హాస్పిటల్స్ యొక్క లింకు ఇవ్వండి.

  • @dvnsomeswararao2796
    @dvnsomeswararao2796 3 месяца назад

    మహాసుదర్శన ఘనబతి అశ్వగంధ .తాలిసాధి++లక్ష్మీవిలాసరస +త్రికటు వదను కోవిధ్ తగ్గింది

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 3 месяца назад

    Super, hatssoff both of you n idam brahmam 🙏✊🙏

  • @SUN19608
    @SUN19608 3 месяца назад

    నీ చా తి నీచులు, ప రా న్న భు క్కు లు

  • @Punarvasu3655
    @Punarvasu3655 3 месяца назад

    can Agreement of Sale registered.

  • @kvlkvl5895
    @kvlkvl5895 3 месяца назад

    There should be strong counter rebuttal by brah.Even Mathadipatis.pitadhipathis also give a fitting reply to such insulting comments.They r the prorectors of hinduism .n it is their duty to condemn.

  • @kvlkvl5895
    @kvlkvl5895 3 месяца назад

    Matantara vivahalu ekkuvaga vunnai.meeru subsect antunnaru.who see subsect r minority in hindus.They want to follow tredition n customs.But no one is bothered now about subsects sir.

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 3 месяца назад

    ఈ విషయం మీద చర్చించడానికి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని, కిషన్ రెడ్డి గారిని కూడా పిలిపించండి. అలాగే గరికపాటి, చాగంటి వార్లతో ఒక చర్చ చేయండి. అదేవిధంగా ఎంవీఆర్ శాస్త్రి గారు, జొన్నవిత్తుల గార్లతో ఒక కార్యక్రమం చేయండి. వివిధ రంగాలలో ఉన్న మేధావులతో ఈ అంశం మీద లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మంచి చర్చ చేసినందుకు సభ్యులకు, వ్యాఖ్యాత కు ధన్యవాదాలు.

    • @kvlkvl5895
      @kvlkvl5895 3 месяца назад

      Eecharchal valla emeina vupayogam vuntunda.? All Brh should unite n give counter n fitting replies to these modern madhavulu so that their mockery n cheap comments should end.Ap also becomes another T nadu if the present trend continues.

  • @venkataramarao2772
    @venkataramarao2772 3 месяца назад

    🙏🙏🙏

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 3 месяца назад

    బ్రాహ్మణుల మీద దాడిని కేవలం బ్రాహ్మణుల మీద దాడిగా కాకుండా హిందువుల మీద ప్రాథమిక దాడిగా, తరువాత మొత్తం హిందువుల మీద దాడిగా గుర్తించాలని, ఇటువంటి దాడులను హిందువులందరు సంఘటితంగా సామూహికంగా ఎదుర్కోవాలని రాజకీయ ప్రాబల్యం కూడా పెంపొందించుకోవాలని సూచించటం బాగుంది.

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 3 месяца назад

    Paid artists గురించి బాగా వివరించారు

  • @atmakurumadhusudhanarao8761
    @atmakurumadhusudhanarao8761 3 месяца назад

    మీరూ చెప్పెడ్ జరగాలంటే బి జె పి రావాలి

  • @vamanabhatlachandramouli2965
    @vamanabhatlachandramouli2965 3 месяца назад

    అయ్యా మీ చానల్ పేరు బ్రాహ్మం కాదు. " ఇదం బ్రాహ్మ్యం " అని ఉండాలి . సరి జేస్తే బాగు

    • @kvlkvl5895
      @kvlkvl5895 3 месяца назад

      Inka ekkuva mee channels ki vundali.whether she wins or not how she is ( Hyd old city ) proving herself with confidence .similarly Brh should retaliate n give fitting reply if attacked or humiliated.one Annamalai is not enough in T nadu.what about the other brh? Or r there no hindus?

    • @kvlkvl5895
      @kvlkvl5895 3 месяца назад

      Publicity vundali.porapatuna adi rayaledu.

  • @gopalakrishnavedula1436
    @gopalakrishnavedula1436 3 месяца назад

    good luck to you ❤❤❤

  • @gopalakrishnavedula1436
    @gopalakrishnavedula1436 3 месяца назад

    🎉😂❤❤

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 3 месяца назад

    అన్ని Depts లో వివక్షకు కారణం బాసిజం

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 3 месяца назад

    వీడియో నిడివి ఇంత ఉంటే topic మంచిది అయినా చూడటానికి ఎక్కువ మంది సాహసించరు .

    • @kvlkvl5895
      @kvlkvl5895 3 месяца назад

      Asalu vintara ? Ade e heroine.singer aite enno pelli chesukundo telusu kovali.lekapote veellaki nidra pattadu.Anta mattu lovunnaru.

  • @nirmalabattepati5172
    @nirmalabattepati5172 3 месяца назад

    Manam unite avvale,still subset pattukuni vivahalanu,santananni thakkuvachesukuntunnamu,namasthe

    • @kvlkvl5895
      @kvlkvl5895 3 месяца назад

      Subsect ekkadandi.non brh subsect pellile ekkuvagavunnai.veg vallu non veg vallani kuda.asalu b unity ledu.vundi matlade vallu minority.chadastapu fellows.sri jonna vithula Ramalingeswar garu chepparu kada how a brh should be.aa pride kanipinchatam ledu.in ladies we see peculiar style no bottu.loose hair.imitating whom n forsaking our own customs. Even men when they put tilak .they're seen beautiful but girls also with bear forehead.what kind of beauty is this ? Bindi gives beauty n grace to ladies.But pity.no one retain our tradition.Hindus themselves r treading the wrong path n responsible fr the image of the community.

  • @yksaaa
    @yksaaa 3 месяца назад

    You are really great for your commitment towards the community. Everybody should emulate from you 🎉🎉

  • @nagarajasharma7767
    @nagarajasharma7767 3 месяца назад

    చర్చ చాలాబాగుంది

  • @anilathreya3841
    @anilathreya3841 3 месяца назад

    Aswini seva card onlie apply link description lo evandi sir

  • @venkataramarao2772
    @venkataramarao2772 3 месяца назад

    I admire sree Aravinda Rao garu. His views are very valuable. Should be passed on to all brahmins. 🙏

  • @adurtisujatha2378
    @adurtisujatha2378 3 месяца назад

    Great information given thank you sir

  • @nnssrr7543
    @nnssrr7543 3 месяца назад

    బ్రాహ్మణులు అగ్రహారం అమ్ముకొని వేదాన్ని దూరం చేసుకుని ప్రజల్లో చులకనగా మారారు. ఆఖరికి పౌరోహితులకు ఆడపిల్లని ఇవ్వలేకపోతున్న బ్రాహ్మణ కుటుంబాల గురించి మాట్లాడండి సార్ మీరు. ఎవరో ఏదో చేశారని మీరు గోల చేయడం ఎందుకు. ముందు మార్పు మన నుంచే మొదలు పెట్టండి. పురోహితులకు ఆడపిల్లలను ఇవ్వండి. ధైర్యం ఉంటే దీని మీద మీరు చర్చచేయగలరా

    • @chandiprasadgollamudi1972
      @chandiprasadgollamudi1972 3 месяца назад

      పురోహితులే వాళ్ళ ఆడపిల్లల్ని పురోహితుల కి ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళా గురించి ఎందుకు అడుగుతారు సర్. మనకి వున్నా అతి పెద్ద ప్రాబ్లెమ్ ఇదే. పౌరోహిత్యం లో వుండి బాగానే సంపాదిస్తున్న కూడా పెళ్లి అవ్వటం కష్టం అవుతోంది. దీనికి తోడు గా శాఖా పట్టింపులు.. ఎం చెయ్యగలం? ఎలా మార్చాగలం? పెద్ద వాళ్ళు అందరు కలిసి ఆలోచించాలి

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 3 месяца назад

    Good discussion.

  • @bpurnanandam3506
    @bpurnanandam3506 3 месяца назад

    Excellent

  • @bpurnanandam3506
    @bpurnanandam3506 3 месяца назад

    🎉

  • @MallikarjunaMalli-et4mx
    @MallikarjunaMalli-et4mx 3 месяца назад

    Madam🙏. Madam gari cont number please.