- Видео 325
- Просмотров 4 016 851
Palleturi Family
Индия
Добавлен 9 янв 2023
అందరికి నమస్కారమండి 🙏🙏🙏🙏మాది ఒక పల్లెటూరు, దిగువ మద్య తరగతి, వ్యవసాయ కుటుంబం. మా జీవితంలో మేము పడిన కష్టాలు ఎవరు పడరేమో అనే విధమైన కష్టాల నుండి ఏమి cheyaleni sthithilo, meeerantha aadaristhrane nammakamtho ee palleturufamily ane RUclips channelni start chesthunnanu. Please like chesi subscribe chesukondi. Ee channello life lo thagilina ఎదురు దెబ్బల anubhavala gurinchi simple vlogs, village cooking vlogs, informative videos cheyalani ankuntunnanu దీనికోసం me support maku kachhitamga Kaavaaliandi. Please ఒక like chesi subscribe ayithey chesukondi. Thankyou. 🙂
#అమ్మానాన్నలు వాళ్ళ కష్టంతో మా పిల్లల కోసం తీసుకున్న గోల్డ్#gold earchains#gold maatilu
Gold maatilu/gold earchains
Просмотров: 832
Видео
#cmrgoldస్కీంలో నేను తీసుకున్నగోల్డ్/latest gold chandbaali earrings/నాకు లాభంవచ్చిందా నష్టంవచ్చిందా
Просмотров 3 тыс.День назад
Cmr gold scheme details Cmr latest chandbali earrings gold Gold chandbali earrings Gold earrings Cmr gold purchasing scheme C Latest chandbali earrings Light weight chandbali earrings
#గోల్డ్ హారం కలను ఈ విధంగా నెరవేర్చుకోవచ్చు/ gold haram buying tips
Просмотров 2,1 тыс.День назад
Middleclass gold buying tips Gold buying ideas Middle class budget planning Middle class money saving tips Haram buy in easyway Gold saving tips Gold deposit scheme Gold scheme details in telugu Gold scheme details Cmr gOld deposit scheme details
#goldcollection/ నేను సేవ్ చేసిన డబ్బులతో తీసుకున్న gold/ మిడిల్ క్లాస్ మనీ సేవింగ్స్
Просмотров 2,5 тыс.14 дней назад
Gold maatilu Gold earchains
#తక్కువ శాలరీ తో సేవింగ్స్/ middleclass money saving tips /money budget planning/money saving tips
Просмотров 59814 дней назад
Middle class budget planning Middle class money saving tips Money saving tips Money saving tips for gold Money saving tips in telugu
#money saving tips/ పొదుపును ఇలా కూడా చేయవచ్చు/gold saving tips
Просмотров 64114 дней назад
Money saving tips మధ్యతరగతి మనీ సేవింగ్ టిప్స్ మిడిల్ క్లాస్ మనీ సేవింగ్ టిప్స్ మనీ సేవింగ్ టిప్స్ గోల్డ్ సేవింగ్ టిప్స్
#మేము వెళ్లే రైతు బజార్ ఇదే/ మా వారు నేను వెళ్ళాము /టైం బాలేదు/jntu market
Просмотров 25214 дней назад
ఈ వారం కూరగాయల రేట్లు Vegetableమార్కెట్ కి వెళ్ళాము Jntu vegetable market My mini vlog
# పిల్లల మనీ సేవింగ్ టిప్స్/పిల్లలకి నేను కట్టే scheme details/మా పిల్లలతో ఇలా మనీ సేవ్ చేయిస్తాను
Просмотров 1,6 тыс.21 день назад
సుకన్య సమృద్ధి యోజన గురించి నాకు తెలిసినది చెప్పాను ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల సేవింగ్స్ స్కీమ్ Girl chaild post office scheme details Sukanya samriddhi yojana details Sukanya samriddhi yojana rate of intrest Money saving tips Middle class budget planning Middle class budget tips Middle class gold saving tips Palleturi family vlogs Money saving ideas Money saving tips for children
#gold collection/ నా కష్టార్జితంతో పాప కోసం తీసుకున్న గోల్డ్/mangtikka, papitachain,latest mangtikka
Просмотров 4 тыс.21 день назад
South India jewellery shop లో offer లో తీసుకున్న papita chain Latest papidanilla Trendy papidabilla Offer lo thesukunna gold Light weight maang tikka Gold saving tips Gold saving ideas
#money saving tips/ ఇలా ఎన్ని తులాల బంగారం అయినా కొనవచ్చు/ gold saving tips for middle class
Просмотров 1,6 тыс.21 день назад
మిడిల్ క్లాస్ మనీ సేవింగ్ టిప్స్
# కూరగాయలు ఎలా కొంటె లాభం/ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి/middle class money saving tips
Просмотров 36721 день назад
# కూరగాయలు ఎలా కొంటె లాభం/ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి/middle class money saving tips
# మిడిల్ క్లాస్ మనీ సేవింగ్ టిప్స్/ ఖర్చు పెట్టకపోవడం కూడా సంపాదనే/ saving tips
Просмотров 62221 день назад
# మిడిల్ క్లాస్ మనీ సేవింగ్ టిప్స్/ ఖర్చు పెట్టకపోవడం కూడా సంపాదనే/ saving tips
#నా మొదటి సేవింగ్స్ తో తీసుకున్న first gold ornament/ 2ఇయర్స్ పట్టింది/ అడగాలంటే భయం
Просмотров 2,1 тыс.28 дней назад
#నా మొదటి సేవింగ్స్ తో తీసుకున్న first gold ornament/ 2ఇయర్స్ పట్టింది/ అడగాలంటే భయం
#మా బడ్జెట్ ప్లానింగ్/ నేను ఇలానే plan చేసి గోల్డ్ కొన్నాను/ మా అట్లతద్ది సింపుల్ గా ఇలా చేశాం
Просмотров 3 тыс.28 дней назад
#మా బడ్జెట్ ప్లానింగ్/ నేను ఇలానే plan చేసి గోల్డ్ కొన్నాను/ మా అట్లతద్ది సింపుల్ గా ఇలా చేశాం
# ఒక సంవత్సరంలో నేను ఎంత సేవ్ చేయగలిగాను/lalitha jewelry లో తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్
Просмотров 3,6 тыс.Месяц назад
# ఒక సంవత్సరంలో నేను ఎంత సేవ్ చేయగలిగాను/lalitha jewelry లో తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్
# ఆఫర్ లో వస్తుందని తీసుకుంటే ఇలా ఉంది/meesho bed sheet/emma blackmatress review
Просмотров 332Месяц назад
# ఆఫర్ లో వస్తుందని తీసుకుంటే ఇలా ఉంది/meesho bed sheet/emma blackmatress review
మీరు అడిగిన గోల్డ్ బ్యాంగిల్స్/ weight, wastage క్లియర్గా చెప్పమన్నారు కదా ఈ వీడియోలో చూడండి
Просмотров 23 тыс.Месяц назад
మీరు అడిగిన గోల్డ్ బ్యాంగిల్స్/ weight, wastage క్లియర్గా చెప్పమన్నారు కదా ఈ వీడియోలో చూడండి
#gold collectionనా చేతులతో చేసుకున్న కొత్త బంగారు గొలుసు/ లాకెట్ ఉంటే చాలు మీరు ట్రై చేయొచ్చు
Просмотров 19 тыс.Месяц назад
#gold collectionనా చేతులతో చేసుకున్న కొత్త బంగారు గొలుసు/ లాకెట్ ఉంటే చాలు మీరు ట్రై చేయొచ్చు
#1సంవత్సరం లో40gr గోల్డ్ హారం(bangles) కొనుక్కోవాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి/పెద్ద నగల కోసం ఇలానే చేయా
Просмотров 4,3 тыс.Месяц назад
#1సంవత్సరం లో40gr గోల్డ్ హారం(bangles) కొనుక్కోవాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి/పెద్ద నగల కోసం ఇలానే చేయా
# సిల్వర్ క్లీనింగ్/ ఇంట్లోనే నల్లపడిన వెండి వస్తువులను ఈజీగా మెరిపించవచ్చ
Просмотров 224Месяц назад
# సిల్వర్ క్లీనింగ్/ ఇంట్లోనే నల్లపడిన వెండి వస్తువులను ఈజీగా మెరిపించవచ్చ
# మా పాప కోసం తీసుకున్న gold buttalu with weight and price/ఇంటి ఖర్చులు తగ్గించి savingsతో తీసుకున్న
Просмотров 5 тыс.Месяц назад
# మా పాప కోసం తీసుకున్న gold buttalu with weight and price/ఇంటి ఖర్చులు తగ్గించి savingsతో తీసుకున్న
#వంటింటి ఖర్చులు తగ్గించి డబ్బులు ఆదా /money saving tips/ మా కూరగాయల shopping
Просмотров 432Месяц назад
#వంటింటి ఖర్చులు తగ్గించి డబ్బులు ఆదా /money saving tips/ మా కూరగాయల shopping
#my real silver collectionwith weight/మా బడ్జెట్లో లైట్ వెయిట్ సిల్వర్ సామాన్లుsilverpooja article
Просмотров 3,5 тыс.Месяц назад
#my real silver collectionwith weight/మా బడ్జెట్లో లైట్ వెయిట్ సిల్వర్ సామాన్లుsilverpooja article
#middle class money saving idea/ కూరగాయల్లో కూడా saveచేయగలిగా/jntu market
Просмотров 263Месяц назад
#middle class money saving idea/ కూరగాయల్లో కూడా saveచేయగలిగా/jntu market
#grt నల్లపూసలు మారిస్తే ఇంత తక్కువ గోల్డ్ వచ్చింది/ పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకోవచ్చు
Просмотров 18 тыс.Месяц назад
#grt నల్లపూసలు మారిస్తే ఇంత తక్కువ గోల్డ్ వచ్చింది/ పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకోవచ్చు
#my pure silver collection/నాకు గిఫ్ట్ గా వచ్చిన సిల్వర్ ఐటమ్స్#like/latest silver pooja kudulu
Просмотров 783Месяц назад
#my pure silver collection/నాకు గిఫ్ట్ గా వచ్చిన సిల్వర్ ఐటమ్స్#like/latest silver pooja kudulu
# మధ్యతరగతి ఇల్లాలిగా నా బడ్జెట్ ప్లాన్ / రెండు నెలలకు సరిపడా సరుకులు/d mart shopping
Просмотров 1,9 тыс.Месяц назад
# మధ్యతరగతి ఇల్లాలిగా నా బడ్జెట్ ప్లాన్ / రెండు నెలలకు సరిపడా సరుకులు/d mart shopping
# మమ్మల్ని వదలలేదు ముంచెత్తిన వరద /వరదల వల్ల మొత్తం నష్టం/ ఇల్లు కూడా మునిగిపోయింది
Просмотров 299Месяц назад
# మమ్మల్ని వదలలేదు ముంచెత్తిన వరద /వరదల వల్ల మొత్తం నష్టం/ ఇల్లు కూడా మునిగిపోయింది
# 66 వేలకి grt లో నల్లపూసల గొలుసు కొన్న# మార్చాలంటే బాధగా ఉంది/ బ్లాక్ బిట్స్ కలెక్షన్
Просмотров 5 тыс.Месяц назад
# 66 వేలకి grt లో నల్లపూసల గొలుసు కొన్న# మార్చాలంటే బాధగా ఉంది/ బ్లాక్ బిట్స్ కలెక్షన్
#gold shopping /😌 ఇలా జరుగుతుంది అనుకోలేదు #4gms gold daily wear earrings/
Просмотров 9 тыс.Месяц назад
#gold shopping /😌 ఇలా జరుగుతుంది అనుకోలేదు #4gms gold daily wear earrings/
Nice design
🥰thank you
👌👍
@@swathi6805 🥰
Can u share ur gold smith number.. Im interested to invest like u
Ipudu matily bagunayi
👍😊
Very nice
Thank you❤
Roju videos cheyatlede
ఫంక్షన్ కోసం ఊరు వెళ్ళాము అండి అందుకని పెట్టలేదు
Alla items super
@@umadevichivukula6642 thank you so much🥰
Pancha pathra chala bagundhi
@@umadevichivukula6642 thank you for watching❤
2600 e year
@@umadevichivukula6642 2013 ending lo andi
@palleturifamilyyoutubechannel ok andi
Ipudu stones lekapothey assalu bagovu andi jewellery.stone work konchem aina lekapothey Old model laga anipisthayi. E earrings chala bagunnaayi ❤
@@Kalyana-i8q yes correctandi, thank you so much🥰
Nice explanation sis ..tq
Thank you so much for watching 😊
👍
గంజి
Per gram gold rate enthandi
నేను ఇవి తీసుకున్నప్పుడు per gram 2600 change undiandi
Enti Amma 2600 apudu tisukoni ipudu video lo pettava
@@umadevichivukula6642 2600 unnapudu ade chala akkuva maku, malanti vallaki use avuthundi, idea kosam eppudu share chesanu yendukante appudu naku youtubechanel ledu kabatti and coins tho kuda gold thesukovachu ani idea kosam cheppanu ok thanku for watching
Entha cost sis and alage entha save chesraru
Video Ending lo with bill undi andi, I saved 7000rs
@palleturifamilyyoutubechannel ok sis tqqq and good vedio
Hi am ur new subscriber lopala plastic bangle vundha
Hai,undhi andi
Cost cheppandi chaalu
164000/- memu thesukunnapudu
Akka mee gold bangles enni grams plz reply
Hai, avi navi kadu sister, each bangle 12.5gr and 2bangles 25gms
Hi akka
Hai 🤝
Me savings chusee neenu start chesanu sister
All the best sister👍
Akka me gold bangles enni grams okkati nice video
Thank you, bangles navikadu sister ma sisvi and each one 12.5gms
Amma nuvvu manchidanavu ala cheytiki estey ammagarki echeystaru👍👍❤
🥰🥰
Aa market andi adi..??
Hello andi, jntu vegetable market andi
Hii andi miru hyd lo akkada untaru andi...
Near kukatpally andi
Ok andi
Link plz
Hey, check out this product on Meesho! Get upto 25% OFF on your first order. Also grab extra 25% on new products every 3 hours! www.meesho.com/s/p/5acbz1?
Nenu thesunnavi out of stock andi
Hello mam ma papku 7 years now i deposit 12000 per anum 15 years means shecwill come 22 years after we will wait maturity period or withdrawl for her studies how much money it wil come pls reply me mam
@@vedeshgoud7673 పాపకి మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ పాపకు 15 ఇయర్స్ వచ్చేంతవరకు మాత్రమే depositచేయాలి తనకి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు . మేము స్టార్ట్ చేసినప్పుడు అలానే చెప్పారు .ఇప్పుడు ఏమైనా రూల్స్ చేంజ్ అయ్యా ఏమో నాకు తెలియదండి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో అడిగి చూడండి.
Google lo ssy calculater undi andulo currect mani chupisthundhi try cheyandi
Akka naku oka doubt....nenu kuda SSY scheme open cheyali anukuntunna naku oka papa akka.... amount every month okelaga kattala ledha different different ga kattocha ante oka month lo 5000 inko monthlo 2000 ela kattocha akka pls reply akka
Ha, kattachu. Every month fixed amount ami undadhu
Haa kattochu
@@Mamavenky 👍
Chala baga cheparu Mam ❤❤
Thank you for your support
Akka making charges vundavaa akka
@@jerushak5574 hm ledu
Chala bagunai andi mee kastam kanipistindi
Thank you so much andi🥰
Hello Mam me gold video's chala bagutaye
Thank you so much😘
Bagundi akka gold collection cheyandi
Ok, thank you so much
ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తుంటాను సిస్టర్ 🙏👍👌🏿
Thank you so mch sister🥰
Plastic bangles ki entha money thesukunnaru sister cheppandi
Freega valle vesiecharu
@@palleturifamilyyoutubechannel thank you sister
Happy ga undi akka meeru malli video start cheyadam tq bagunara akka
Hm, bagunnanu ma meru ela unnaru
Rent
@@b.rangamdhavimadhavi2738 మీరు వీడియో పూర్తిగా చూడలేదు కదండీ
Super akka
Thank you ra🥰
Sis aa tarugu 1.200 ni percentage lo ela cheparu aa calculation chepara
Ok
6 grams, 15k...2013 eee year lo😊😊
@@radhag2015 🥰no with wastage 21k
6 grams, 15k...eee year lo😊😊
Nice😊❤
@@bhammukutty6010 thanku so much 🥰
Meru nalla pusala golusu ammutara cheppandi nenu kontanu
@@LuckyR-q7p sorry andi, already deposit schemelo deposit chesamu
Mee husband salary entha andi
@@Rajeswari28 I will do vedio
Enka salary 12000 ammo anukunanu kada sister dont mind properga pettandee adynanu
Thank you for supporting,Propergane pettanukada andi nenu akkada salary ani mention cheyaledu.
3000 rs groceries, rice bag 25kg 1600, balance all 1400? how akkai?
Ha na videos regular ga chuse vallakuthelusulendi rice maku inti daggara nundi vasthayi and one more minapappu kuda ok na
@@palleturifamilyyoutubechannel family ni batti untundi andi..... ala anocha meeru....
@@upscaspirantjoshna5577 అయ్యో మీకు అలా అర్థమైందా మా గురించి అండి నేను అనింది
Okkare undaru kada minimum 4 members untaru kada 25kgs karchavadam anta ashcharyapoyedemundi and telangana lo main ga rice ekkuva vadatam tiffins takkuva mainly palleturlalo@@palleturifamilyyoutubechannel
@@palleturifamilyyoutubechannel Naku me jhumka earrings chala nachayi chala gap vachindi kada me videos gold videos anni chusanu meevi appatlo
akkai 800 fruits perday 30 rs emi vasatai
మార్కెట్లో ట్రై చేయండి ఎందుకు రావు
Month motham vegetables 1000 na saripidha
Hm, raithu bazarlo chala thakkuva price ke vasthunnai andi, video share chesanu anthkumundu
Sister gas 500 ki evaristunnaru sister
Ha 😃 వీడియోలో మెన్షన్ చేశాను కదా మాకు 2 మంత్స్ వస్తుంది సిలిండర్ 850_900/- అవుతుంది so 2months ki devide chesthe 500 kuda avadu kada , average ga 500/- vesanu kada
@@palleturifamilyyoutubechannel ok sister
Plastic bangle nduku vestharu andi....use enti
@@Rahul815k bangles bend kakunda andi
Meeku house maintenance undada sister
Undi sister 1000rs మా వారు pay చేసేస్తారు