KNOWLEDGE  AI
KNOWLEDGE  AI
  • Видео 27
  • Просмотров 656 570
భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణులను చూస్తే ధర్మరాజుకు నిద్ర పట్టట్లేదు__#mahabharata #arjuna
ఎన్ని అస్త్రములు ఉన్నప్పటికి కూడా అర్జునుడు కురుక్షేత్రంలో కష్టాలుగానే నెట్టుకొచ్చాడు....భీష్ముని ఎదుట నిలిచి పోరాడడం అంత సులువుగా లేదు అర్జునుడికి __అందుకే అర్జునుడి తో ధర్మరాజు అన్నడు భీష్మ ద్రోణ కృపాచార్య కర్ణులను తలచుకుంటే రాత్రిళ్లు నిద్రపట్టలేదు అని___
#arjunavskarna #arjunavskarna #hinduepic #hinduepic #hindumythology #kalkikrishna #chagantikoteswararao #kalki2898ad
Просмотров: 1 990

Видео

ద్రౌపది పాండవులను ఎలా పెళ్లి చేసుకుంది?అసలు కథ ఏమిటీ? #mahabharata #srikrishna #facts #arjuna#bheem
Просмотров 6322 месяца назад
#ద్రౌపద పాండవులను ఎలా పెళ్లి చేసుకుంటుంది??...అసలు కథ ఏమిటీ..ఆమె గత జన్మ కోరిక కారణంగా మహాశివుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు... కాబట్టి, ద్రౌపది పంచ పాండవులను (5 మంది భర్తలు) వివాహం చేసుకుంది ... మరియు ఈ జన్మలో ఆమెకు వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చాడు, ఆమె ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు ఆమె ఆమె వర్జినిటీని తిరిగి పొందుతుంది && అలాగే ఆమె ప్రతి ఐదుగురు భర్తలతో ఒక సంవత్సరం గడపాలని సలహా ఇచ్చారు #arjunavskarna #adi...
Kalki movie climax scene #2024 #fightscence #kalki2898ad #arjunavskarna
Просмотров 219 тыс.3 месяца назад
Arjuna vs Karna fighting in kurukshetra of Mahabharata|| arjuna fighting face to face with suryaputra karna in kurukshetra.... Kalki movie full scene 2024 with dialogue Climax scene of #kalki2898ad #movie2024 #mahabharata #kurukshetra #suryaputrakarna #arjunavskarna #srikrishna #prabhas #kalki2898ad #nagashwin #tollywood
Top 10 motivational pictures /with deep meaning#deepmeaningpics real life motivation
Просмотров 663 месяца назад
Top 10 motivational pictures /with deep meaning#deepmeaningpics real life motivation
Top 10 motivational pictures /with deep meaning#deepmeaningpics real life motivation
Просмотров 12 тыс.4 месяца назад
Top 10 motivational pictures /with deep meaning#deepmeaningpics real life motivation
హనుమంతుడు బ్రహ్మచారి కాదా|హనుమంతుడు సువర్చలా ఎలా పెళ్లి చేసుకున్నాడు#hanuman#ramayanmotivationals
Просмотров 444 месяца назад
హనుమంతుడు బ్రహ్మచారి కాదా|హనుమంతుడు సువర్చలా ఎలా పెళ్లి చేసుకున్నాడు#hanuman#ramayanmotivationals
1600 years||mystery reveled enigmatic iron pillar #historyfacts #touristplacesindelhi #indiantourism
Просмотров 274 месяца назад
1600 years||mystery reveled enigmatic iron pillar #historyfacts #touristplacesindelhi #indiantourism
Top 18 motivational pictures /with deep meaning#deepmeaningpics real life motivation
Просмотров 7 тыс.4 месяца назад
Top 18 motivational pictures /with deep meaning#deepmeaningpics real life motivation

Комментарии

  • @XLCINCZ
    @XLCINCZ 6 дней назад

    Arjuna in kurukshetra 🤡🤡🤡 krishna in kurukshetra 💀💀💀

  • @XLCINCZ
    @XLCINCZ 6 дней назад

    Arjuna elevation 🤡🤡🤡 bhishma, drona and karna elevation 💀💀💀. Niddrapattadu 💥💥💥

  • @ravinderreddy1355
    @ravinderreddy1355 7 дней назад

    The great Arjuna

  • @shivask3591
    @shivask3591 9 дней назад

    Sree Gurubhyo Namaha

  • @nagireddypallavrajkumar712
    @nagireddypallavrajkumar712 10 дней назад

    Jai Shree Ram

  • @Talented_but_no_value
    @Talented_but_no_value 10 дней назад

    సనాతన ధర్మాన్ని నిర్ములించే పనిలో సనాతన దర్మం ఎదుగుతుందే తప్ప తగ్గడం లేదు 🚩🚩🚩 దుబాయ్ లో భగవత్ గీతని ఎడ్యుకేషన్ లో భాగం చేసేసారు అండ్ రాముడి గుడి కూడా కట్టారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆ దుబాయ్ రాజు కి నా అభినందనలు 🙏🏻🙏🏻🙏🏻 8000 సంవత్సరాలు పాత సనాతన గుడి ఒకటి అరబిక్ ఎడారి ఇసుక లోపల కనుగొన్నరు ,,, ఇప్పుడు దుబాయ్ రాజు చెప్పేది ఏమిటీ అంటే దుబాయ్ అనేది ఒకప్పుడు హిందువుల land అని స్వయానా దుబాయ్ రాజు నే చెబుతున్నారు ,,, సత్యాన్ని ఎవ్వరు నాశనం చేయలేరు ,,,

  • @JayaramAvuku
    @JayaramAvuku 12 дней назад

    Jai sri ram jai sri krishna

  • @MunnaNaik1998
    @MunnaNaik1998 13 дней назад

    జై సనాతన ధర్మ

  • @nageshvadlamudi5929
    @nageshvadlamudi5929 20 дней назад

    Grammatical error : among should use" more than two" ..You should use between...😅

  • @kotireddyannapureddy-xu2wk
    @kotireddyannapureddy-xu2wk 21 день назад

    Bharbarek. 3 bhanalu gandeevam chaladhu

  • @SilverBulleteer
    @SilverBulleteer 22 дня назад

    గురువుగారు, అర్జునుడు బయపడింది తన ప్రత్యర్థులు వీరులు అని కాదు. తన సొంత కుటుంబ సభ్యులు అని.

  • @user-qm2jz8nq3u
    @user-qm2jz8nq3u 23 дня назад

    With out KRISHNA pandavs nothing ✅ 💯.

    • @VenkatTeja-wl5ul
      @VenkatTeja-wl5ul 15 дней назад

      Go read Virata parva, Arjuna defeated everyone without Krishna 😂

  • @funnyunit85
    @funnyunit85 27 дней назад

    Unbeatable ARJUNA 🔥🔥😎🤏🏻

  • @ramunayak18.27
    @ramunayak18.27 28 дней назад

    Dharma is feeling brave becouse of his younger brother.. thats the great legend warrior ARJUN.

  • @darkgamingff3921
    @darkgamingff3921 28 дней назад

    Jai KARNA❤‍🔥❤‍🔥❤‍🔥❤‍🔥❤‍🔥

  • @kollurubharathsimha539
    @kollurubharathsimha539 28 дней назад

    Bheeshma dhebbaki redu saarlunmoorcha poyadu ayyavaru . Ammo adhem yuddham raa babu .bheshmudu bheeshmude .

  • @sonusodarishridhar1858
    @sonusodarishridhar1858 29 дней назад

    Arjunudi virata parvam lone veerudu Kurukshetramlo kadu ; karnudu Kurukshetramlo sarvshresthudu 🗿

  • @-BaNaPa
    @-BaNaPa 29 дней назад

    Karna is a villan..!! Never praise him sir

    • @fakesmilerofficial988
      @fakesmilerofficial988 29 дней назад

      Kingura,Villan kadu

    • @King-nv9fq
      @King-nv9fq 29 дней назад

      Yes ❤❤

    • @Rraw12
      @Rraw12 29 дней назад

      నీబొంద, ఈ బాపనోడు ఈ మధ్య బాడ్ చేస్తున్నారు

    • @King-nv9fq
      @King-nv9fq 29 дней назад

      @@Rraw12 dhana Veera sura karna movie real 🤣🤣?

    • @ashakirank4553
      @ashakirank4553 28 дней назад

      Prati okkariki konni describe cheyalsina points untay.....goppaga cheppalsina chota goppa keertinchali

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h Месяц назад

    ధృత రాష్టుడు ఒక మూర్ఖుడు ఈయన కారణంగా కురు గాంధార వంశాలు అంతం అయ్యాయి

  • @King-nv9fq
    @King-nv9fq Месяц назад

    Right, kani 7 times karna yuddam nundi paripoyyadu kadha aa video kuda pettu

  • @ASHOKNAIDU18
    @ASHOKNAIDU18 Месяц назад

    Radheya ❤

  • @FACTSOFHINDUISM597
    @FACTSOFHINDUISM597 Месяц назад

    Avuna mari bheeshmudu Arjunudu student ayina stayki chethilo 2 sarlu odipoyaadu😂😂😂😂😂😂

  • @balipogusudhakar4292
    @balipogusudhakar4292 Месяц назад

    జై జై కర్ణ i love కర్ణ 💞💞💞

  • @kattavenkateswarlu5139
    @kattavenkateswarlu5139 Месяц назад

    Karna is the great person, not arjuna

  • @rameshgopirikhil977
    @rameshgopirikhil977 Месяц назад

    🔥🙏🙏🙏🙏🙏

  • @ramanjaneyulu3561
    @ramanjaneyulu3561 Месяц назад

    మరి భీష్ముడు అంటే ఆశమసి కాదు... ఆయన ముందు.. ఎవ్వరూ నిలవలేరు..... ఆయన పరశురాముని తో యుద్ధం చేసి... పరశురాముని ఓడించాడు... ఆయన.. ఓడించింది.. ఇద్దరే ఒకరు.. రాముడు తర్వాత భీష్ముడు....

    • @prasadchatla6397
      @prasadchatla6397 29 дней назад

      పరశురామ్ ని ఒడిచాలేదు వాళ్ళు యుద్ధం మధ్యలో ఆగిపోయింది గంగ దేవి ప్రమేశ్వరుడు వచ్చి యుద్ధం అప్పారు పరశురాముడు చిరంజీవి

  • @sammetaravisankar
    @sammetaravisankar Месяц назад

    Ramcharan as arjunudu 100 percentage apt

  • @KamalramKorra
    @KamalramKorra Месяц назад

    Jaiiiii ARJUNA 🌺🌹🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🥰🥰🥰🥰

  • @AlienBD
    @AlienBD Месяц назад

    Dharmaraju chala vatiki bhayapadathadu Arjunudiki bhayapade ga duryodhanudu karnudiki rajyam ichhindhi 🌛

  • @startup5082
    @startup5082 Месяц назад

    Ram Charan face nachaledu😢

  • @hwbm1202
    @hwbm1202 Месяц назад

    Awesome

  • @DeepakKumar-gd8op
    @DeepakKumar-gd8op Месяц назад

    3 CRORE a ekada rasi undi ante mandi

  • @harishvanacherla5206
    @harishvanacherla5206 Месяц назад

    I love karna 🔥💯🔥❤💯❤

  • @ravindra724
    @ravindra724 Месяц назад

    Ram charan 🔥arjunudu 🔥

  • @b.gangappa912
    @b.gangappa912 Месяц назад

    Great warrior of Arjuna war one side of Virata parvam

  • @srinivasmalyala7896
    @srinivasmalyala7896 Месяц назад

    paramatama ekkada utado akkada vijam akkada utudu

  • @srinivasmalyala7896
    @srinivasmalyala7896 Месяц назад

    bhadhu prithi tu bhishmidu ki manumadu dhonacharuyadu ki shishidu karnudu ki brother emi chayaleka

  • @anup941
    @anup941 Месяц назад

    Arjuna didn’t held back against nivathakavachas. But he held back in Kurukshetra, because he didn’t wanns kill his dearest Bheeshma, guru Drona etc

    • @hanmadragoniod4445
      @hanmadragoniod4445 Месяц назад

      😂😂😂😂stop joking 😂😂I know he held back😂😂😂even he fight with full might be can't even lay a scratch on bheeshma😂😂 Bhishma can rival the power of lord parashuram😂😂Arjuna is no match for bhishma even 10 Arjuna also no match

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 29 дней назад

      ​@@hanmadragoniod4445First read original Mahabharat.

    • @citizenspeaksIndia
      @citizenspeaksIndia 26 дней назад

      Du even know what beast Bheeshma was? The only man Who can fight against Parasuram , the only man who frustrated Lord Krishna , The reason why pandavas won was Bheeshma, He ordered Karna not to fight until he dies and on request of Krishna he stopped fighting, the only man who can die whenever he wish

  • @saikumarch294
    @saikumarch294 Месяц назад

    Ntr nu duryodana character ntr character nu spoil chestundi so ntr aa character vaddu

  • @saicharan1503
    @saicharan1503 Месяц назад

    Don't be fool once check in virata paravam all are defeated by Arjuna 🔥🔥🔥

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 Месяц назад

    ఇరు సైన్యాలను కలిపిన కూడా మూడు కోట్ల మంది కారే? తెలుసుకోకపోతే తెలుసుకోండి ఏం మాట్లాడుతున్నారో కూడా స్పృహ లేకుండా మాట్లాడతారా???

    • @knowledgeteluguai
      @knowledgeteluguai Месяц назад

      3 కోట్ల మంది అంటే కురుక్షేత్రలో కాదు For more details watch full video Linked to this short video

    • @mahdhhsudanaab3965
      @mahdhhsudanaab3965 Месяц назад

      అది 33 కోట్ల మంది దేవతలు అనే విషయంలో వివరించే సందర్భం, అంతేగాని సైన్యాన్ని లెక్క పెట్టేటప్పుడు అలా లెక్క తీసుకోరు అలా లెక్క తీసుకుంటే ఇక లెక్కలకు అర్థమే ఉండదు

    • @mahdhhsudanaab3965
      @mahdhhsudanaab3965 Месяц назад

      అది 33 కోట్ల మంది దేవతలు అనే విషయంలో వివరించే సందర్భం, అంతేగాని సైన్యాన్ని లెక్క పెట్టేటప్పుడు అలా లెక్క తీసుకోరు అలా లెక్క తీసుకుంటే ఇక లెక్కలకు అర్థమే ఉండదు. సంస్కృతంలో ఒక పదానికి అనేక అర్థాలు వస్తాయి అనే దాన్ని పట్టుకొని పొరపాటు చేసి ప్రతిదాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేయడం మోసగాడి తనం

    • @sailakshman6006
      @sailakshman6006 Месяц назад

      Andhuke annaru emi teliyaka pothe comment cheyyakudadhu adhi kurekestarmlo kadhu bro adhi devalokam lo bro

    • @mahdhhsudanaab3965
      @mahdhhsudanaab3965 Месяц назад

      @@sailakshman6006 అబ్బా నాకు కథలు చెప్పు. దేవలోకంలోని ఉపన్యాసంలో ఆయన ఏమైనా చెప్పాడా?మహాభారతం చదివావా నువ్వు కనీసం విన్నావా? ఏదైనా రెండు మూడు టాపిక్ ల గురించి డీప్గా డిస్కషన్ పెడదామా???

  • @Maddimurali
    @Maddimurali Месяц назад

    కర్ణుడికి తల్లి చేసిన ద్రోహమే అర్జునుడిని గొప్పవాడిని చేసింది

  • @mahendrasunkara9363
    @mahendrasunkara9363 Месяц назад

    Gurugaru samanamu laka adikudu karnudu

  • @prasadarjun4404
    @prasadarjun4404 Месяц назад

    Ramcharan as a Arjun "wow"

  • @bodabhaskar9228
    @bodabhaskar9228 Месяц назад

    Rana is fit for duryodhana and ntr is fit for bheema

  • @krishcreation922
    @krishcreation922 Месяц назад

    Enni abaddalu cheptaru guruvu garu, karnudini chusi bayapadi paripoyadu

    • @EEGBHANUPRASAD
      @EEGBHANUPRASAD Месяц назад

      🤣🤣🤣bro paripovadam nigame but paripoindi karnudu arjunudu kadu okasari kadu 3 or 4 times with Arjuna,3 times with abhimanyu,1 time with chitrasena veelatho fight chesi parpoyadu karnudu ok na😂🤣

    • @narendrareddy4477
      @narendrareddy4477 Месяц назад

      Serials fan 😂😂😂

    • @sailakshman6006
      @sailakshman6006 Месяц назад

      Andhuke Mahabharatam chadavali annadhi serials and movie kadhu vysa bharatam chaduvu enti

    • @SanthoshkumarSundarapalli
      @SanthoshkumarSundarapalli Месяц назад

      Idhi virata parvam lono gattam

    • @kattavenkateswarlu5139
      @kattavenkateswarlu5139 Месяц назад

      @@EEGBHANUPRASAD obeslutily wrong okkasari kuda paripoledu,

  • @RavTejaS
    @RavTejaS Месяц назад

    Karna kuda vunadu

  • @RavTejaS
    @RavTejaS Месяц назад

    Ekalavyudu antey bhayam andharaki

  • @RavTejaS
    @RavTejaS Месяц назад

    Ekalavyudu vunaduga

  • @pedadasreeramamurty199
    @pedadasreeramamurty199 Месяц назад

    Jai sri krishna