- Видео 1 406
- Просмотров 192 103
Joshua Titus
Добавлен 9 янв 2017
Hi
నా పేరు జాషువా టైటస్ నేను ఈ ఛానల్ ని మీ ఆత్మీయ మానసిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు గా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన అందరి కోసం తన ప్రాణాన్ని శిలువలో అర్పించి మూడో దినాన్న తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మన యొక్క పాప శాపాల నుండి విడుదల పొందుతాం. అంత మాత్రమే కాక నిత్యజీవము అనే వరాన్ని పొందుతాం మరియు ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం విజయవంతమైన సంతోష కరమైన జీవితాన్ని జీవించుటకు దేవుడు మనకు తన వాక్యమును తన ఆత్మను అనుగ్రహించాడు. ఈ ఛానల్ ద్వారా ఆ వాక్యములోని శ్రేష్టమైన సంగతులను మీ ఆత్మీయ ప్రయోజనం కోసం బోధించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొన్ని వీడియోలు ఈ చానల్లో చూడగలిగితే మీరు ఆత్మీయంగాను మానసికంగానూ ఎంతో బలాన్ని ప్రోత్సాహాన్ని పొందగలరు. కాబట్టి ఈ ఛానల్ మీరు ఫాలో అవ్వండి ధన్యవాదములు

Welcome to Victory Church The Royal Family...intro.

Просмотров: 42
Видео
Worship Songs By Joshua Titus| Victory Church
Просмотров 209День назад
1St song రాజ కుటుంబం మాది మేం దేవుని వారసులం దేవుడే మా రాజు - మేము ఆయన పిల్లలం 1. మహా రాజు మమ్ములను - ఏలుచుండు కాలమిదే ఆయన నీతిని నెరవేర్చి - ఆయన కార్యము జరిగించున్ 2. చింత లేని రాజ్యమిదే - వ్యాధి బాధలు తొలగును నా ప్రభువు ఎలుచుండే - నాకిక భయమేమి 3. ప్రేమయు విశ్వాసమును - శక్తియు గల రాజ్యమిదే ఓటమి ఎరుగని రాజ్యమిదే - అంతము లేని రాజ్యమిదే. 2nd Song నా సర్వస్వము నీవయ్యా నా ఆనందము నీవయ్యా ఆరాధించెదను...
#Christmas2024 is about God's Love for Human race
Просмотров 16021 день назад
#Christmas2024 is about God's Love for Human race
Gospel story By Akki...|Victory Church|
Просмотров 11528 дней назад
Gospel story By Akki...|Victory Church|
ఆకాశ వీధుల్లో ఆనందం song performance.| Victory Church|
Просмотров 25428 дней назад
ఆకాశ వీధుల్లో ఆనందం song performance.| Victory Church|
రేడు నేడు జనియించినాడు Song Performance. | Victory Church|
Просмотров 57128 дней назад
రేడు నేడు జనియించినాడు Song Performance. | Victory Church|
ముసుగు దేనికి సూచనగా ఇవ్వబడింది. short message| Joshua Titus| Victory Church
Просмотров 2443 месяца назад
ముసుగు దేనికి సూచనగా ఇవ్వబడింది. short message| Joshua Titus| Victory Church
నా సర్వస్వము నీవయా...Worship Song by Joshua Titus| Victory Church
Просмотров 6363 месяца назад
నా సర్వస్వము నీవయా...Worship Song by Joshua Titus| Victory Church
అధ్భుత సాక్ష్యం... Testimony. బలహీనులను బలపరచుటకు ఉద్దేశించబడినది.
Просмотров 1733 месяца назад
అధ్భుత సాక్ష్యం... Testimony. బలహీనులను బలపరచుటకు ఉద్దేశించబడినది.
Short message... Spiritual Medicine| Joshua Titus
Просмотров 423 месяца назад
Short message... Spiritual Medicine| Joshua Titus
పదివేలలో అతిసుందరుడవు... Worship Song. Joshua Titus| Victory Church
Просмотров 4133 месяца назад
పదివేలలో అతిసుందరుడవు... Worship Song. Joshua Titus| Victory Church
రాజ కుటుంబం మాది We are the Royal Family...Worship Song. Joshua Titus
Просмотров 6023 месяца назад
రాజ కుటుంబం మాది We are the Royal Family...Worship Song. Joshua Titus
అధ్భుత సాక్ష్యం...Testimony. బలహీనులను బలపరచుటకు ఉద్దేశించబడింది.
Просмотров 1093 месяца назад
అధ్భుత సాక్ష్యం...Testimony. బలహీనులను బలపరచుటకు ఉద్దేశించబడింది.
మార్గము చూపువాడా....Worship Song. by Joshua Titus. Victory Church.
Просмотров 6133 месяца назад
మార్గము చూపువాడా....Worship Song. by Joshua Titus. Victory Church.
అద్భుతమైన సాక్ష్యం.... Testimony. బలహీనులను బలపరచుటకు ఉద్దేశించబడినది.
Просмотров 3023 месяца назад
అద్భుతమైన సాక్ష్యం.... Testimony. బలహీనులను బలపరచుటకు ఉద్దేశించబడినది.
అద్భుతమైన సాక్ష్యం... Testimony. బలహీనులను బలపరచుటకు ఉద్దేశించినది.
Просмотров 3243 месяца назад
అద్భుతమైన సాక్ష్యం... Testimony. బలహీనులను బలపరచుటకు ఉద్దేశించినది.
చంపడానికి వచ్చినవారు వర్షిప్ టీమ్ లో చేరారు...Short Msg.
Просмотров 1203 месяца назад
చంపడానికి వచ్చినవారు వర్షిప్ టీమ్ లో చేరారు...Short Msg.
దేవుడు మీ పక్షాన ఉన్నాడు...గొప్ప ఆత్మీయ సత్యం. short message
Просмотров 2994 месяца назад
దేవుడు మీ పక్షాన ఉన్నాడు...గొప్ప ఆత్మీయ సత్యం. short message
దైవజనులకే అనారోగ్యమా..?? Must watch Short Msg. | Joshua Titus | Victory Church
Просмотров 795 месяцев назад
దైవజనులకే అనారోగ్యమా..?? Must watch Short Msg. | Joshua Titus | Victory Church
Jehovah Jirah My Provider Worship Song. యెహోవా యీరె నా పోషకుడు. ఆరాధనా గీతం.
Просмотров 1595 месяцев назад
Jehovah Jirah My Provider Worship Song. యెహోవా యీరె నా పోషకుడు. ఆరాధనా గీతం.
దైవిక జ్ఞానం| at JCGG, SECUNDERABAD| Joshua Titus
Просмотров 756 месяцев назад
దైవిక జ్ఞానం| at JCGG, SECUNDERABAD| Joshua Titus
నీ బలహీనత దేవుడు మార్చలేనంత పెద్దది కాదు... Powerful Short Msg. | Joshua Titus| Victory Church
Просмотров 1327 месяцев назад
నీ బలహీనత దేవుడు మార్చలేనంత పెద్దది కాదు... Powerful Short Msg. | Joshua Titus| Victory Church
దేవుని చిత్తంలో జీవించుట ఎలా..? 7 ముఖ్యమైన అంశాలు.. Joshua Titus.
Просмотров 758 месяцев назад
దేవుని చిత్తంలో జీవించుట ఎలా..? 7 ముఖ్యమైన అంశాలు.. Joshua Titus.
What is Dunamies?...దేవుని మహా శక్తి ఏం చేయగలదు...
Просмотров 488 месяцев назад
What is Dunamies?...దేవుని మహా శక్తి ఏం చేయగలదు...
అనారోగ్యంతో ఉన్నవారికి విశ్వాసాన్ని, దేవుని శక్తిని నింపి స్వస్థత ఇవ్వగలిగే దేవుని వాక్యం. Everyday
Просмотров 1218 месяцев назад
అనారోగ్యంతో ఉన్నవారికి విశ్వాసాన్ని, దేవుని శక్తిని నింపి స్వస్థత ఇవ్వగలిగే దేవుని వాక్యం. Everyday
ఈ కాలంలో దయ్యాలా???. Spiritual Medicine | Joshua Titus | Victory Church | Shorts |
Просмотров 1068 месяцев назад