- Видео 1 521
- Просмотров 522 572
SATYA SAI VISSA FOUNDATION, సత్యసాయి విస్సా నిలయం!
Индия
Добавлен 20 май 2014
భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది... విస్సా ఫౌండేషన్
"సంగితమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏక మాపాతమధురం అన్యదాలోచనామృతం" అన్నట్లుగా ఆ సంగీతం సాహిత్యం మా పూర్వీకుల వారసత్వ సంపద, మా వంతు భాధ్యత గా ఆ సంపదను పెంచుకుని పదిమందితో పంచుకోవాలన్న సదాశయంతో, విస్సా ఫౌండేషన్ ఆవిష్కార సభ 07/07/2012 వ తేదిన ఏర్పాటు చెయ్యడం జరిగింది. మా పూజ్యజనకులు కీ!!శే.శ్రీ విస్సా వెంకట సత్య వర ప్రసాదరావు గారి పేరిట 'కళా వర ప్రసాద పురస్కారం' నెలకొల్పడం జరిగింది. మా విస్సా ఫౌండేషన్ ఆశయాల కు అనుగుణంగా విశేష ప్రతిభ కలిగిన చిన్నారులను ప్రోత్సహించడం మరియు పెద్దలను సముచిత రీతిన బిరుదు సత్కారాలతో సన్మానించడం జరుగుతుంది.స్వగ్రామం పినపళ్ళ లోను, ఆయుధ కర్మాగార నివాసప్రాంతం లోనూ వివిధ కార్యక్రమాలను చెయ్యటం జరిగింది. అంతర్జాతీయంగా మా విస్సా ఫౌండేషన్, పేస్ బుక్, vissafoundation.blogspot.com, youtube వీడియోస్, Radio కార్యక్రమాలను చెయ్యటం జరిగింది.
సత్యసాయి విస్సా; కవి,రచయిత; వ్యవస్థాపక అధ్యక్షులు, విస్సా ఫౌండేషన్,

నాన్న గజల్, విస్సా ప్రభవ్, విస్సా నిలయంలో సంక్రాంతి సంబరాలు 15.01.2015
విస్సా నిలయంలో సంక్రాంతి సంబరాలు 15.01.2015 WP 20150115 170
Просмотров: 141
Видео
తలయెత్తి జీవించు తమ్ముడా విస్సా ప్రభవ్
Просмотров 10914 часов назад
విస్సా నిలయంలో సంక్రాంతి సంబరాలు 15.01.2015
పినపళ్ళ విస్సా వారి వీధిలో భోగి మంట విశేషాలు 14.01.2011
Просмотров 12314 часов назад
పినపళ్ళ విస్సా వారి వీధిలో భోగి మంట విశేషాలు 14.01.2011
Prabhav Vissa scuba diving ప్రభవ్ విస్సా, స్కూబా డైవింగ్
Просмотров 614 дней назад
Prabhav Vissa scuba diving ప్రభవ్ విస్సా, స్కూబా డైవింగ్
మా కుటుంబం స్నార్ కెలింగ్, Snorkeling by our Family 24.12.24
Просмотров 4921 день назад
మా కుటుంబం స్నార్ కెలింగ్, Snorkeling by our Family 24.12.24
"పౌరాణిక సాంఘిక నట రంగరత్న" శ్రీ ఎం సత్యనారాయణ గారి గృహంలో సంగీత సాహిత్య సత్సంగం. 26.12.24
Просмотров 4021 день назад
"పౌరాణిక సాంఘిక నట రంగరత్న" శ్రీ ఎం సత్యనారాయణ గారి గృహంలో సంగీత సాహిత్య సత్సంగం. 26.12.24
శ్రీకృష్ణ వేషం శ్రీ ఎం సత్యనారాయణ గారు, శ్రీ విస్సానిలయం "పౌరాణిక సాంఘిక నటరంగరత్న" బిరుదు గ్రహీత,
Просмотров 14421 день назад
శ్రీకృష్ణ వేషం శ్రీ ఎం సత్యనారాయణ గారు, శ్రీ విస్సానిలయం "పౌరాణిక సాంఘిక నటరంగరత్న" బిరుదు గ్రహీత,
శ్రీకృష్ణ ఆలయం, శ్రీ వెంకటేశ్వర పద్యాల ఆలాపన, పుస్తకాల ఆవిష్కరణ, వాటి వివరణ 21.12.24
Просмотров 10221 день назад
శ్రీకృష్ణ ఆలయం, శ్రీ వెంకటేశ్వర పద్యాల ఆలాపన, పుస్తకాల ఆవిష్కరణ, వాటి వివరణ 21.12.24
అండమాన్ లో ఆచార్య హేమంత్ రావు గారితో ముఖాముఖి, 26.12.24
Просмотров 32621 день назад
అండమాన్ లో ఆచార్య హేమంత్ రావు గారితో ముఖాముఖి, 26.12.24
డాక్టర్ పాలేకర్ గారి పుస్తకవివరణ, అండమాన్ 26.12.24
Просмотров 2921 день назад
డాక్టర్ పాలేకర్ గారి పుస్తకవివరణ, అండమాన్ 26.12.24
శ్రీ తురగా ప్రచురణాలయం వారి పుస్తకావిష్కరణ అండమాన్ దీవిలో, 27.12.24
Просмотров 2521 день назад
శ్రీ తురగా ప్రచురణాలయం వారి పుస్తకావిష్కరణ అండమాన్ దీవిలో, 27.12.24
పౌరాణిక సాంఘిక నట రంగరత్న, ఎం సత్యనారాయణ గారు, అండమాన్
Просмотров 4821 день назад
పౌరాణిక సాంఘిక నట రంగరత్న, ఎం సత్యనారాయణ గారు, అండమాన్
శ్రీమతి వనిత, అండమాన్, శాస్త్రీయ సంగీతం
Просмотров 23121 день назад
శ్రీమతి వనిత, అండమాన్, శాస్త్రీయ సంగీతం
శంభో శివ శంభో నృత్యం, కుమారి ప్రశాంతి, అండమాన్
Просмотров 21221 день назад
శంభో శివ శంభో నృత్యం, కుమారి ప్రశాంతి, అండమాన్
విస్సా నిలయం, సాంస్కృతిక కార్యక్రమం శ్రీ విజయపురం, అండమాన్ 21.12.24.
Просмотров 2921 день назад
విస్సా నిలయం, సాంస్కృతిక కార్యక్రమం శ్రీ విజయపురం, అండమాన్ 21.12.24.
పౌరాణిక, సాంఘిక నటరంగరత్న బిరుదు ప్రదానం ఏం సత్యనారాయణ రావు గారికి అండమాన్,
Просмотров 9421 день назад
పౌరాణిక, సాంఘిక నటరంగరత్న బిరుదు ప్రదానం ఏం సత్యనారాయణ రావు గారికి అండమాన్,
Dr. హేమంత్ రావు గారి పుస్తకాల ఆవిష్కరణ, శ్రీ విజయపురం, అండమాన్ 21.12.24
Просмотров 22028 дней назад
Dr. హేమంత్ రావు గారి పుస్తకాల ఆవిష్కరణ, శ్రీ విజయపురం, అండమాన్ 21.12.24
గణేశ శరణం శరణుగణేశా గానం: చిన్నారులు మహిమ & హంసిని, Ganesha saranam sung by Miss Mahima and humsaini
Просмотров 76Месяц назад
గణేశ శరణం శరణుగణేశా గానం: చిన్నారులు మహిమ & హంసిని, Ganesha saranam sung by Miss Mahima and humsaini
గరుడ గమన తవ చరణ, గానం చిన్నారి శ్రీజ ; Garuda gamana tava charana, sung by Miss Srija
Просмотров 11Месяц назад
గరుడ గమన తవ చరణ, గానం చిన్నారి శ్రీజ ; Garuda gamana tava charana, sung by Miss Srija
Paluke Bangaramayena, sung by Miss T. Srujana, పలుకే బంగారమాయెనా, గానం చిన్నారి తటవర్తి సృజన
Просмотров 11Месяц назад
Paluke Bangaramayena, sung by Miss T. Srujana, పలుకే బంగారమాయెనా, గానం చిన్నారి తటవర్తి సృజన
ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో శివతాండవం, చిన్నారులు శ్రీజ & లిఖిత IBFdance performed by Srija & likhita
Просмотров 134Месяц назад
ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో శివతాండవం, చిన్నారులు శ్రీజ & లిఖిత IBFdance performed by Srija & likhita
Wow
Interview is excellent the way starting with poem Have you been to Andamaan?
Prashanti vanimina the great classical dancer🎉keep it amma
ఛాలా bagunnayi sir mee కవితలు 👌👌👌
Chandrampalem ante Pithapuram daggaradena
మంచి కార్యక్రమము అభినందనలు
అయ్యా నమస్కారం మీ ఆత్మీయ అభినందనలకు ధన్యవాదాలు
శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారి ఇల్లు అవునా
ఎంత బాగుంది.Painting
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎంత చక్కగా చెప్పారు 👏👏👏🙏🙏💐💐
మీ వీస్సా ఫౌండేషన్ ఇంకా వృద్ధిలోకి రావాలి అనేక రకాల కార్యక్రమములు మీరు నిర్వహిస్తున్నారు ,ఈ అంశం మీ ఇంట్లో నిర్వహించారు గొప్పగా ఉంది
మీ నాన్నగారు భాహుముఖ ప్రజ్ఞాశాలి అద్భుత గానం మంత్రముగ్ధుల్ని చేస్తుంది నిడవోలు అచ్యుత రామయ్య గారి ప్రియ శిష్యులు ,వేదాంత వీధులలో పాట నేను ఎన్నో సార్లు విన్నాను ,పలు సంగీత పరికరాలను అలవోకగా పలికించే సామర్థ్యం మీ నాన్నగారి సొత్తు ,వచ్చిన అవకాశాలను వినియోగించు కొలేక పోయారు
🎉
సాయి, వర ప్రసాద్ రెడ్డి గారి తోటి పరిచయం చాలా మంచి విషయం
పద్యరచనంలోనుపద్యపఠనంలోనూమాగురుదేవులశైలిఅనన్యం
మీశిష్యులుగామేముమీకంఠసౌరభంఆస్వాదించేభాగ్యంలభించింది
AUM Shree sathyasai rama
AUM SRI SAIRAM. Audio is not clear.
Mad
Public Warning: Potential Scam by Xifi Networks CEO and Partner This post serves as a public warning regarding a potential scam I experienced with Xifi Networks, its CEO Sai Chakrawarthy Psychuck Manapragada., and a partner named Sai Chakrawarthy. My Allegations: In 2023, I was approached by Sai Chakrawarthy Psychuck Manapragada, CEO of Xifi Networks. He claimed to be working closely with DoT (Department of Telecommunications) and PMWANI (Prime Minister's Wi-Fi Access Network Initiative) to secure a contract at the All India Industrial Exhibition (AIIE). He initially promised my involvement in the project if awarded the contract. Based on these assurances, I provided services and a significant financial contribution throughout the project. However, upon securing the AIIE contract, Psychuck brought in new partners and removed me from the project, essentially cutting me out after my contributions. My Demands: I demand a full refund for the services and significant financial contribution I provided throughout the project. I urge Xifi Networks to take responsibility for these actions. Next Steps: If I do not receive a satisfactory response and compensation, I will be forced to take legal action, including filing an FIR (First Information Report). I also bring this to the attention of DoT and PMWANI to investigate this potential scam and take necessary actions. Important Note: These are my allegations, and I am prepared to provide evidence to support them. I urge anyone who has experienced similar situations with Xifi Networks to come forward. Disclaimer: This post is intended to raise awareness Please Share: I encourage everyone to share this post to help prevent others from falling victim to similar scams. #banxifi #transparencymatters #justice #psychuck #manapragada
Chala adbuthanga pradarsincharu ugadi pandugalo unna neethulu anni marchipothuna samajaniki gurthu chesaru
Wonderful ❤❤❤
థాంక్యూ మై డియర్
Adbhutham
మనసుంటే మార్గం ఉంటుంది. మనం నిత్యం ఇలా ఎన్నో ధర్మకోల్ బాక్సులు వృధాగా పారేస్తాం లేదా తగలబెట్టేస్తాం రెండు పర్యావరణానికి తీవ్ర హాని కలిగించేవే, పర్యావరణ పరిరక్షణ కోసం ఉపన్యాసాలు కన్నా ఇలా సృజనాత్మకతతో ధర్మకోల్ వృధాని అరికట్టొచ్చు కావలసిందల్లా కాసింత సృజనాత్మకత కూసింత అభిరుచి, మన గృహా అలంకరణలకు వేలకు వేలు పోసే కన్నా ఇలా చిన్నచిన్న కళాకృతులు మన మన చేతుల్లో తయారు చేసుకుంటే ఒక మంచి హాబీగా రూపొందించుకోవచ్చు, ఇంతకీ ఈ కళాకృతికి ఖర్చు పెట్టింది కేవలం 2,500 రూపాయలు మాత్రమే, మరి ఎందుకు ఆలస్యం మిత్రులారా మీరు కూడా మొదలు పెట్టండి.
It is just made with ₹ 2,500 only To avoid dharmokol waste & burning. Save Earth & environment
వీధుల వీధుల విభుడేగేనిదె మోదము తోడుత మొక్కరో జనులు గరుడ ధ్వజంబదె కనకరధంబదె అరదముపై హరి అలవాడే ఇరుదెసలనున్నారు ఇందిరయు భువియు పరగ పగ్గములు పట్టరో జనులు ఆడేరదివో అచ్చరలెల్లరు పాడేరు గంధర్వ పతులెల్ల వేడుకతో వీడే విష్వక్సేనుడు కూడి ఇందరును కొలువరో జనులు శ్రీ వేంకటపతి శిఖరముచాయదె భావింప బహువైభములవె గోవింద నామపు ఘోషణలిడుచును దైవంబితడని తలచరో జనులు
🙏🙏🙏
అద్భుతం అద్వితీయం అమోఘం అపూర్వం అనన్య సామాన్యమైన విధంగా నిర్వహించార సంతోషంగా ఉందిు
మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమోవాకాలు
సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉన్నారు ధర్మం రక్షించడానికి ఇంకా ఉన్నారు సంతోషం
కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ ఆత్మీయ స్పందనకి మీకు మా నమోవాకాలు 🙏🙏🙏
సార్ నమస్తే ఈ ఎపిసోడ్ లో మా నాన్నగారి అందులో మొదటి బహుమతి వచ్చింది సార్ ప్లీజ్ ఈ ఎపిసోడ్ మొత్తము పెట్టండి plsese
చూసి పెడతానండి
Eapisode total పెట్టండి ప్లీజ్
భవిష్యత్ లో మిమ్మల్ని ఆదర్శం గా తీసుకుంటారు సంతోషం
మీకు కృతజ్ఞతాపూర్వక నమస్సులు! మీ ఆత్మీయ అభిమానానికి ధన్యవాదాలు
మీకృషి అనన్య సామాన్యం అభినందనలు
మీ ఆత్మీయ అభినందనలు కి ధన్యవాదాలు మీకు మా హృదయపూర్వక నమస్సుమాంజలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
bhaghundhi
అలుపు సొలపు లేక తొలి ఉషస్సు లో నడక మేలు చేయు ఓడలి కెల్ల ఎంచి చూడ నడక మంచి వ్యాయామ మ్ము వయసు మీరి నట్టి వారి కెల్ల సంతోషం గా ఉంది ఆశీస్సులు
అయ్యా నమస్కారాలు ధన్యవాదాలు సార్ 🙏🏾🙏🏾🙏🏾
అద్భుతం గా నిర్వహించారు అభినందనలు
🙏🏾🙏🏾🙏🏾
వరప్రసాద్ రెడ్డి గారి గొప్ప పారిశ్రామిక వేత్త సాహిత్య అభిమాని పద్య కవితా అభిమాని ఇటీవల మా శర్మ గారు ఆయనకు విశాఖపట్నం లో సమ్మానిచారు మ అబ్బాయి తో చక్కగా మాట్లాడారు సంతోషం
చాలా గొప్పగా ఉంది దీపాల అలంకరణ అద్భుతం భక్తి భావం తొణికిస లాడుచున్నది సర్వ శుభాలు మీకు కలుగు గాక!
ఆత్మీయ అభిమాన పూర్వక ఆశీస్సులకు ధన్యవాదాలు నమస్సులు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
😍❤️
❤
ఆ చిన్నారికి భయం లేదు మంచి భవిష్యత్ ఉంది అయ్యగారి వెంకట రామయ్య
🙏🏾🙏🏾🙏🏾
అద్భుతం అనన్య సామాన్యం అయ్యగారి వెంకట రామయ్య
🙏🏾🙏🏾🙏🏾
అపురూపం అసామాన్యం గర్వకారణం గా ఉంది అయ్యగారి వెంకట రామయ్య
🙏🏾🙏🏾🙏🏾
అద్భుత చర్య సాంప్రదాయాలను ఆచరిస్తున్నారు అవి సత్ఫలితాలు ఇస్తుంది సర్వ జనులకు సత్యం ధర్మం సాంప్రదాయం అంటే ఏమిటో ఈ పండగల ద్వారా తెలియ చేస్తున్నారు అభినందనలు అయ్యగారి వెంకట రామయ్య
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు నమస్సులు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
చిన్న పిల్లల మనస్సు పువ్వు వలె వుంటుంది కళ్ళలో ఒక గొప్ప వెలుగు కనిపిస్తుంది ప్రక్క నున్న పరిసరాలవల్ల ఎన్నోనో మార్పులు వస్తాయి ఆచిన్నారి పవిత్రమైన వాతావరణము లో మసలుతున్నాడు ఆశీస్సులు అభినందనలు అయ్యగారి వెంకట రామయ్య
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు స్వామీ 🙏🏾👍🙏🏾👍
దుర్గా పూజ కార్యక్రమములు గొప్పగా ఉన్నాయి అభినందనలు శుభా కాంక్షలు
మీ ఆత్మీయ స్పందనకు నమస్సులు 🙏🏾🙏🏾🙏🏾
చాలా చక్కని కార్యక్రమం విస్సా సాహితీ సౌరభం అయ్యా ! సుమ సౌరభవము వలె మీ యసము సంస్తూనమానంభుగా రమణీయం వెల్గుచున్నందుకు ఆనందం గా ఉన్నది అయ్యగారి వెంకట రామయ్య
మీ ఆత్మీయ స్పందనకి మీ శుభాకాంక్షలకు మా హృదయపూర్వక శుభాభివందనాలు సత్యసాయి - విస్సా నిలయం
చాలా బాగుంది మీరు జాతరకు వెళ్ళారా ?/ అయ్యగారి వెంకట రామయ్య
అవునండి మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు అమ్మవారి గుడి దర్శించినప్పుడు జరిగిన ఓ మొక్కుబడి వేడుక 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
చాలా బాగుంది
అయ్యా నమస్కారం! ధన్యవాదాలు
Superb House 😍🥰
Thank You Anu
శ్రీ మానాప్రగడ.శేషశాయి గారి పద్యములమోఘములు. మహాద్భుతమైన భావనలు,కవనము,గానములు.. గురువర్యులు శ్రీ మానాప్రగడ.శేషశాయి గారి పాదం పద్మములు వేవేల వందనములండీ 🌹🙏🙏🙏🙏🙏🌹